YS Jagan's first ever press meet exposes his factionist thinking once again

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

ความคิดเห็น • 446

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 3 หลายเดือนก่อน +155

    మనమే మారాలి. జగన్ మళ్ళీ ఆంధ్రా వైపు రాకుండా ఉండడం కోసం!!!!

    • @vensun
      @vensun 3 หลายเดือนก่อน

      Gajan doesn’t know anything. He is unfit for the political system. People already gave their mandate for him in the recent elections.

    • @santhianandrajamani4790
      @santhianandrajamani4790 3 หลายเดือนก่อน +1

      1000% True

    • @ravikanthanji9055
      @ravikanthanji9055 3 หลายเดือนก่อน

      Yes

  • @MNC29-10
    @MNC29-10 3 หลายเดือนก่อน +36

    ఒక ఫేక్షనిస్ట్ మానసిక స్థితి ఇలాగే ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే ఆలోచన చేస్తున్నారు.

  • @MNC29-10
    @MNC29-10 3 หลายเดือนก่อน +39

    నేరస్తుల గురించి నేరస్తులే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జగన్ మోహన్ రెడ్డి గారు అతీతులు కారు.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 3 หลายเดือนก่อน +59

    మారతారడని అనుకోవడం మన పొరపాటు.

  • @iam.Ravi24
    @iam.Ravi24 3 หลายเดือนก่อน +109

    సైకో ని ఇలాగా వదిలేస్తే 5 సంవత్సరములు తరువాత టీడీపీ మీద కక్ష తీర్చు కుంటాడు. జాగర్త

    • @andhra827
      @andhra827 3 หลายเดือนก่อน +14

      Vadiki anta scene ledu aa party undali kada appatiki varuku vadi palana janam chuse result ichharu

    • @ramachandra3094
      @ramachandra3094 3 หลายเดือนก่อน +20

      మళ్ళీ అధికారం లోకి వచ్చే ప్రసక్తే లేదు

  • @CrKrish_Raa-Ma
    @CrKrish_Raa-Ma 3 หลายเดือนก่อน +76

    విలేఖరులు క్షమించాలి నన్ను.
    మికైన సిగ్గు ఉండాలి సార్.
    పిలవగానే వెళ్లకుండా ఉండాల్సింది.
    మీకు గౌరవం ఇవ్వనపుడు మీరెందుకు అతనికి గౌరవం ఇవ్వాలి.!!?

  • @srinivassappa936
    @srinivassappa936 3 หลายเดือนก่อน +103

    ఈ ములాఖత్ తో ఆయన మనస్తత్వం ఏంటో తెలుస్తుంది సైకోది

  • @adityatattva
    @adityatattva 3 หลายเดือนก่อน +3

    ఈ మహానుభావుడు మళ్ళీ వస్తే అమ్మో ఊహేస్తేనే భయంకరంగా ఉంది

  • @venkatanarasingaraovuggina5545
    @venkatanarasingaraovuggina5545 3 หลายเดือนก่อน +53

    జగన్ కి మతి స్థిమితం సరిగ్గా లేక అలా మాట్లాడుతున్నాడు.

  • @MNC29-10
    @MNC29-10 3 หลายเดือนก่อน +13

    మీ విశ్లేషణ వైసిపి మూకలు వింటే వారికైనా బుద్ధి మారుతుందని ఆశిద్దాం.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 3 หลายเดือนก่อน +34

    సార్,వీళ్ళు మారరు, వీళ్ల బుద్ధి మారదు

  • @csrao6639
    @csrao6639 3 หลายเดือนก่อน +113

    రెడ్ లైట్ ఏ రియా లో వున్న వాళ్ళు పతివ్రత్యం గురించి లెక్చర్ ఇచ్చినట్లు వుంది

    • @SivannarayanaPaleti
      @SivannarayanaPaleti 3 หลายเดือนก่อน +5

      😂😂😂 జగన్

    • @srikrishnabejawada3126
      @srikrishnabejawada3126 3 หลายเดือนก่อน +4

      😂

    • @narsimharao2911
      @narsimharao2911 3 หลายเดือนก่อน +3

      He will not change his mind, he has no knowledge about all rules and regulations/ law. Waste discussion about this person

    • @sarveshbabu2287
      @sarveshbabu2287 3 หลายเดือนก่อน +9

      దీన్నే మన పూర్వీకులు..
      తాను చేస్తే "శృంగారం...."
      అవతలి వాళ్ళు చేస్తే
      'వ్యభిచారం..' సామెత చెప్పారు.

  • @appreciatelife87
    @appreciatelife87 3 หลายเดือนก่อน +6

    జగన్ మోహన్ రెడ్డి మాట్లాడింది వింటే...చాలా అసహ్యం వేస్తోంది...ఛీ...ఛీ

  • @MrVenky64
    @MrVenky64 3 หลายเดือนก่อน +67

    అక్కడి MLA పరిస్థితి బాగలేకనే EVM లు పగలకొట్టాడు...తను ఏమి మాట్లాడుతున్నాడో తనకే తెలియని పరిస్థితి అన్నిట్లో 1st ర్యాంక్ స్టూడెంటుది.

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 3 หลายเดือนก่อน +32

    తన సామాజిక వర్గానికి చెందిన వారిపై కేసులు పెడితే జగనన్న ఊరుకుoటాడ.

  • @vasundhararaomaratasavanth9211
    @vasundhararaomaratasavanth9211 3 หลายเดือนก่อน +19

    Very good presentation sir. Chala correct ga chepparu

  • @MNC29-10
    @MNC29-10 3 หลายเดือนก่อน +17

    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి సూక్తులు ఇప్పుడే గుర్తుకు వస్తాయి. ఇతను ఇంకా మారాడు.

    • @vasu3032
      @vasu3032 3 หลายเดือนก่อน

      Yes, evadiko BP perigi dhaadi chesuntaadu anna maatalu marachipoyina psycho gaadu😂😂😂😂😂

  • @narasimharaoy7422
    @narasimharaoy7422 3 หลายเดือนก่อน +8

    మీ,, విశ్లేషణ,, చాలా,, బాగుంటాయి,, సార్

  • @lets5716
    @lets5716 3 หลายเดือนก่อน +19

    బలవంతుడైన రాక్షసుడు లాంటి జగన్ ని బలహీనులు అయిన ప్రజలు మళ్లి భరించ లేరు... అతను ఎట్టి పరిస్తితి లోను మళ్లి అధికారం లోకి రాకూడదు.. అన్ని హద్దులు దాటిపోయిన ప్రజాధనం దోపిడీ, government భూమి ఆక్రమణ, అణచివేత, ప్రజలని భయం గుప్పిటలో వేదించడం.. డ్రామాలు, నటన, reality show, అబద్దాలు.. ఇవన్నీ ఇంక భరించలేము మహాప్రబో... మీకు పుణ్యం ఉంటాది బాబు గారు.. జగన్ నుండి ప్రజలని కాపాడండి...

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 3 หลายเดือนก่อน +10

    నియంత, క్రూరుడైన రాజు పాలన ఇలాగే ఉoటుoది.

  • @narasimharaoy7422
    @narasimharaoy7422 3 หลายเดือนก่อน +7

    జగన్ మోహన్ రెడ్డి,, జీవితంలో,, మారడు,, అతను,, మాటతాడు, అని,, అనుకుంటే,, అది,, మన, పొరపాటు

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 3 หลายเดือนก่อน +7

    నీచులు నీచంగా మాత్రమే ఆలోచిస్తారు వాళ్ళ మనస్తత్వం ప్రకారమే వాళ్ళని శిక్షించాలి

  • @sreenivasulukanuku7938
    @sreenivasulukanuku7938 3 หลายเดือนก่อน +9

    సర్ ఇంకా ప్రజలు గొర్రెలు అనిఆయన నమ్మకము.

  • @sreelatha2130
    @sreelatha2130 3 หลายเดือนก่อน +11

    జగన్ మోహన్ రెడ్డి లైఫ్ లో 5yrs 2019 to 2024మిస్ అయ్యినట్లు వున్నది అనగనగా ఒక రోజు మూవీ లో ఛార్మి 24 hrs మిస్ అయ్యినట్లు

  • @srinivasulugaja1557
    @srinivasulugaja1557 3 หลายเดือนก่อน +8

    జగన్ ప్రేస్ మీట్ని ఇంటికెలాక సోషియల్ మీడియాలో చూసుకొంటె బాగుంటది

  • @janardanadev3845
    @janardanadev3845 3 หลายเดือนก่อน +1

    2024 లో జగన్ గెలిస్తే ఎలా ఉండేది? అని ఒక సినిమా తీస్తే దేశంలో ఒక సంచలనమై, సూపర్ హిట్ అయే అవకాశం ఉంది. సినిమా పేరు: అవివేకం.

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 3 หลายเดือนก่อน +6

    అసలు పలకరించిటానికి కాదు... కమీషన్స్ ట్రాన్సక్షను డబ్బులు గురించి మాట్లాడటానికి

  • @ananthrajumungara6984
    @ananthrajumungara6984 3 หลายเดือนก่อน +21

    He won't change.... but మనకే కంఠశోష రమేస్ గారు ' అందుకే అతన్ని సైకో అని అంటారు అట్టి మనస్తత్వం ఉన్నవారు ఎప్పటికి మారరు అది అతని దురదృష్టం.... మనకి కూడా ఎందుకంటే యింకా తను mla గా వున్నాడు.

  • @sriharimgb9532
    @sriharimgb9532 3 หลายเดือนก่อน +10

    He is a crack fellow sir. He won't change. Let him go to court sir. People already watched. Still watching.

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 3 หลายเดือนก่อน +7

    వాడికి వాడికోసం జైలు కి వెళ్లిన కోడి కత్తి శ్రీను కోసం టైం లేదు.కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పారా బాబు అంటే రాలేదు.సొంత బాబాయిని చంపితే బాధలేదు దాని గురించి మాట్లాడే టైం లేదు, ఒక మంచి మనిషి,షౌమ్యుడు ,అమాయకుడు అయిన ఒక వ్యక్తి కోసం లక్షలు ఖర్చు చేసుకొని పాపం వెళ్ళాడు. ఆనంద భాష్పాలు వస్తున్నాయి.

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 3 หลายเดือนก่อน +6

    జగన్ రెడ్డి,
    పిన్నెల్లి కృష్ణ రెడ్డి అనె వసడు మానవ రూపములో ఉన్న క్రూర మృగము, వాడు మీ సామజిక వర్గము కాబట్టి పరామర్శిందానికి వెళ్లవు. అదే వేరే సామజిక వర్గము అయియుంటే మీరు పరమరసకు వెళ్లే వారా!!!!
    గుర్తు పెట్టుకో జగన్, నీ ఉడత ఊపులకు ఇక్కడ భయపడే వారెవ్వరు లేరు.

  • @Loading....173
    @Loading....173 3 หลายเดือนก่อน

    Super ramesh garu

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 3 หลายเดือนก่อน +5

    జగన్ చాలా మంచోడు.పిన్నెల్లి ఇంకా మంచోడు.పెద్దరెడ్డి చాలా మంచోడు.అనిల్ కుమార్ యాదవ్ బలే మంచోడు.సంబరాల రాంబాబు ఎంతో మంచోడు.బొత్స బలే మంచోడు.అవినాశ్ రెడ్డి పాపం మంచోడు.అమరనాథ్ అందరికంటే మంచోడు.
    మొత్తంగా వైసీపీ వారంతా చాలా చాలా మంచోళ్ళు 😢😮😅😂

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 3 หลายเดือนก่อน +4

    సలహా కాదుట హెచ్చరిస్తున్నాడుట.ఎవరిని ఎవరు హెచ్చరిస్తున్నారో

  • @SomeoneSomewhere-w2p
    @SomeoneSomewhere-w2p 3 หลายเดือนก่อน +2

    You are an asset to the reporting and journalistic workspace

  • @PM-tl2si
    @PM-tl2si 3 หลายเดือนก่อน

    Sir, Your efforts to bring realities into public about this factional person criminal thinking is really appreciated. Talking about mentally deficient criminal person is waste of resources, he is already wasted huge public money. He should be certified by a doctor he is incapable to deal with any public related activity, retained in isolation.

  • @నవచైతన్యం
    @నవచైతన్యం 3 หลายเดือนก่อน +8

    కాదయ్యా,అసలు మీరు ఎందుకు అక్కడకి వెళ్లారు . ఈవీఎం మిషన్ ను పగులగొట్టిన వ్యక్తిని పరామర్శించటమా ?ఇక మీకు ప్రజాస్వామ్యం అంటే విలువ ఉందా ?మీ కార్యకర్తలు సానుభూతి పరులు కు ఈ అంశం నచ్చవోచ్చు ఏమోగానీ ,న్యూట్రల్ ఓటర్లు దీన్ని హర్శించరు,వారే కదా మిమ్మల్ని ఓడించింది ,మీకు 40శాతం మంది ఎందుకు ఓటు వేసారో నాకు అర్థం కావటం లేదు ,నీ పాలన నభూతో న భవిషత్ ,ఎంతో మంది రెడ్ల పాలన చూశాం కానీ ,వారెవ్వరూ కూడా నీకు సాటి రారు ,అసలు నీవు తెచ్చిన ల్యాండ్ టైటిల్ ,మద్యం ,ఇసుక ,వాలెంటీర్ వ్యవస్థ ఇవి నీవు ఓడిపోవటానికి మొదటి కారణం రెండు సంపద సృష్టి లేకుండా బటన్లు నొక్కటం

  • @sayyadriyazhusain7904
    @sayyadriyazhusain7904 3 หลายเดือนก่อน +1

    ప్రజలంతా ఐకమత్యంతొ ఉండి మళ్ళి విడిని రానివ్వకూడదు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనానికి విడే కారకుడు విడిని న్యాయస్ధానం ఉరితియాలి.

  • @lathav3937
    @lathav3937 3 หลายเดือนก่อน

    Correct ga chepparu sir thankyou 🙏🙏🙏

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 3 หลายเดือนก่อน +4

    రమేష్ గారు ఇతని తండ్రిని చూసి ఓట్లు వేశారు మన రాష్ట్ర ప్రజలు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుక్కొని అధికార పీఠం ఎక్కగానే తనను తాను దైవాంశ సంభూతుడిగా బావించుకొంటూ ఇతను చేసిన దుర్మార్గాలు లెక్కకు మించి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దల అండతో చెలరేగిపోయిన ఇతని యొక్క నియయంత పాలనని ఎలా మార్చిపోగలం

  • @purnachandraraok5705
    @purnachandraraok5705 3 หลายเดือนก่อน

    Your analysis is excellent.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 3 หลายเดือนก่อน +1

    బెదిరిస్తే పోతేపోనీ అని ప్రతిపక్ష హోదా ఇస్తారని ఆశ. అయ్యో పాపం

  • @gunsaiyed3869
    @gunsaiyed3869 3 หลายเดือนก่อน +11

    ఉడుత ఊప లకు చింత కాయలు రాలవని తెలవని మేధావి

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 3 หลายเดือนก่อน +1

    ఎల్లకాలం అధికారం అనుభవించాలి అనుకోవడం మహా ఘోరం...

  • @ilovemycountryhindustan4595
    @ilovemycountryhindustan4595 3 หลายเดือนก่อน +7

    క్రిమినల్ క్రిమినల్ నీ కలుసుకున్నాడు

    • @sarveshbabu2287
      @sarveshbabu2287 3 หลายเดือนก่อน +1

      నీది తెనాలే... నాది తెనాలే...
      ఇందులో మరో మాట కూడా ఉంది..
      నువ్వు రెడ్డి ...నేను రెడ్డి

  • @anilkumar-fj6bi
    @anilkumar-fj6bi 3 หลายเดือนก่อน +2

    మీ విశ్లేషణ చాలా బాగుంది... షార్ట్ న్యూస్ కూడా కవర్ చెయ్యండి

  • @sreekar6444
    @sreekar6444 3 หลายเดือนก่อน

    Subject Visuals/Snaps in Background is Good. Even Titles Too. Thankyou Ramesh garu.

  • @RAMARAONALLA
    @RAMARAONALLA 3 หลายเดือนก่อน +1

    ఈ దుర్మార్గుడిని , ఈలగా , వదిలేయకండి సార్, మొదట వీడిమీద ఫోకస్ చేయండి ..

  • @ramteja5782
    @ramteja5782 3 หลายเดือนก่อน +1

    మనం మారాలి జలగ ఇంకో సారి ఆంధ్ర వైపు చూడనీయకూడదు😂

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 3 หลายเดือนก่อน +5

    ఫ్రస్టేషన్ లొ ఉన్నాడు

  • @sureshsarma3253
    @sureshsarma3253 3 หลายเดือนก่อน +3

    ఆంధ్ర ప్రజలారా తస్మాత్ జాగ్రత్త

  • @saratvetcha3375
    @saratvetcha3375 3 หลายเดือนก่อน +5

    Excellent commentary, Ramesh garu.
    I wish Jagan Reddy listens to it and tries to learn his mistakes.
    As you mentioned he doesn’t have self-awareness. At least should listen to others and mend his ways.

  • @suryaprasadremella7134
    @suryaprasadremella7134 3 หลายเดือนก่อน

    Good analysis sir.

  • @vamsiannapaneni8211
    @vamsiannapaneni8211 3 หลายเดือนก่อน +3

    He should never win again.. I repeat never ever ever… such a shame to AP if he wins again

  • @Kishore_babu
    @Kishore_babu 3 หลายเดือนก่อน +1

    మీ వెనకాల స్క్రాబ్ ఉంది

  • @sarveshbabu2287
    @sarveshbabu2287 3 หลายเดือนก่อน +1

    రమేష్ గారు,
    చక్కటి విశ్లేషణతో ఈ వీడియో చేశారు.. మీ విశ్లేషణలతో ఏకీ భవించే.. వారికి లైవ్ లో yes అనే no అని వెంటనే ఓటింగ్
    ఆప్షన్ ఇవ్వండి..
    మీ విశ్లేషణ చూసి ఖండించడానికి ఎవరికి సమాధానం దొరకడం లేదు..
    ఒకే ఒక్కడు కామెంట్..
    ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళందరిని.. అరెస్టు చేశారా..
    (శిక్షించా రా అని అర్థం )
    మరో మంచి విశ్లేషణతో
    మిమ్మల్ని స్వాగతిస్తున్నా..

  • @Kuppiliganesh-zy5mh
    @Kuppiliganesh-zy5mh 3 หลายเดือนก่อน +8

    ప్రభుత్వానికి టైం వేయాలి కదా సార్

  • @ramakrishnatvb316
    @ramakrishnatvb316 3 หลายเดือนก่อน +1

    విలేఖరి ప్రశ్ననిస్తూ ఉంటే జవాబు ఇవ్వకుండా అసహనంతో వెళ్ళిపోవటం నాయకుడి లక్షణం కాదు.

  • @GPRao-w4u
    @GPRao-w4u 3 หลายเดือนก่อน

    Good analysis

  • @sivaramakrishnaprasad3509
    @sivaramakrishnaprasad3509 3 หลายเดือนก่อน

    Good analysis.

  • @mutchimangamma9723
    @mutchimangamma9723 2 หลายเดือนก่อน

    Super ga chapparu annaya

  • @srinivasaraotalapala1217
    @srinivasaraotalapala1217 3 หลายเดือนก่อน +1

    పిన్నెల్లి ఏదైనా సమాచారం బయట పెట్టితే, వైసిపి కి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఆ భయం తో హెలికాప్టర్ లో వచ్చాడు.

  • @sreekanth7115
    @sreekanth7115 3 หลายเดือนก่อน +3

    వాడు ఒక గన్నేరు పప్పు వాడు ఏమి మాట్లాడుతున్నాడో వాడికే తెలీదు

  • @sambasivarao7682
    @sambasivarao7682 3 หลายเดือนก่อน +6

    What a priority for him !

  • @adimoorthy8005
    @adimoorthy8005 3 หลายเดือนก่อน +13

    అవన్నీ తనకువర్తించవుకదా!

  • @206arv
    @206arv 2 หลายเดือนก่อน

    Good points

  • @gvsappalarraju
    @gvsappalarraju 3 หลายเดือนก่อน +12

    He is Pakka factionist. People who is supporting him should realise he is not fit for politics.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 หลายเดือนก่อน

    ఇతను తాను చేసిన చర్య ప్రజలకు ఏలాంటి చెడు సంకేతం వెళ్ళుతుంది అనేది అసలు ఆలోచనే లేదు

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 3 หลายเดือนก่อน

    CBI, ED కేసు లన్ని సత్వ రం విచారించి లోపల వేసి ఈ చర్చలు ఆపడం మంచిది...

  • @surrukrishna3620
    @surrukrishna3620 2 หลายเดือนก่อน

    ఈయన ఇలా ఉండటమే మంచిది సర్

  • @davulurikoteswararao-px1cq
    @davulurikoteswararao-px1cq 3 หลายเดือนก่อน

    Super

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 3 หลายเดือนก่อน

    అది ఒక అనకొండ ఈసారి వస్తే ఆంధ్రా మొత్తం హాం ఫట్

  • @kummaravenkataramudu5536
    @kummaravenkataramudu5536 3 หลายเดือนก่อน

    వివరణ చాలా బాగుంది సార్

  • @btsfanpage9747
    @btsfanpage9747 3 หลายเดือนก่อน

    సూపర్ గురువు గారు

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 หลายเดือนก่อน

    మొగలాయుల కాలం లో తండ్రిని,అన్నదమ్ములను చంపి చక్రవర్తులు అయ్యేవారు. ఆ కాలాన్ని గుర్తు చేస్తున్నాడు.

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 3 หลายเดือนก่อน

    సార్ రమేష్ గారు, ముందు ఈ గవర్నమెంట్లో మార్పు రావాలి. అప్పుడు వాడి నోరు మూతపడుతుంది

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 3 หลายเดือนก่อน

    కొన్నాళ్ళ పాటు మీడియా ఈ సైకోకి దూరంగా ఉంటే బాగుంటుంది పరాజలు గుణపాఠం చెప్పారు మీడియా కి ఇంకా రాలేదు

  • @Nakshatthra
    @Nakshatthra 3 หลายเดือนก่อน

    ఆడైతే నిరూపించబడిన మెంటలోడు. నా బాధ ఆ 39% జనాభా గురించే.

  • @ChakravarthiT
    @ChakravarthiT 3 หลายเดือนก่อน +6

    🤦🤦🤦No change in his thinking 🤦🤦🤦

  • @murthydsn8865
    @murthydsn8865 3 หลายเดือนก่อน +1

    Well analised pl jaisriram

  • @shankarp1446
    @shankarp1446 3 หลายเดือนก่อน

    Awesome Analysis Sir....
    100% Right Sir

  • @xxxxxxxx8215
    @xxxxxxxx8215 3 หลายเดือนก่อน

    మాచెర్ల నియోజవర్గం సినిమా చూడలేదా? రాజప్ప కేరక్టర్ పిన్నెల్లి...

  • @narukullasuribabu9590
    @narukullasuribabu9590 3 หลายเดือนก่อน

    Good

  • @sambamyneni1625
    @sambamyneni1625 3 หลายเดือนก่อน

    జనాలు నమ్మకము కోల్పోయిన వారు మాటకు విలువలేదు.
    5సం లు తరువాత ఏవరువుంటారో పోతారో
    ఇంకా దడిసేజనాలు లేరు

  • @reddipoguvijayaraju448
    @reddipoguvijayaraju448 3 หลายเดือนก่อน +2

    Very good sir

  • @duvvurivenkateswarlu635
    @duvvurivenkateswarlu635 3 หลายเดือนก่อน

    ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపు కాని తెలుపు రాదయా.....అనినట్లుగా మరియు "కుక్క తోక వంకర" అన్నవిధంబున నీచ రాజకీయాలకు అలవాటు పడినవాళ్ళ ప్రవర్తన లో మార్పు రాదు గాక రాదు.

  • @rambabubobba8712
    @rambabubobba8712 3 หลายเดือนก่อน

    Truly appreciate your analysis of the current incident in AP.

  • @sunilvuyyala
    @sunilvuyyala 3 หลายเดือนก่อน

    Sir ,
    Jagan is correct , absolutely correct.
    Mistakes is AP people who given 39% vote to YCP.

  • @Kumari7799
    @Kumari7799 3 หลายเดือนก่อน +1

    Back ground lo as video ending display chesarandi chudalekapothunnamu

  • @prakat1082
    @prakat1082 3 หลายเดือนก่อน

    వాడి బతుకులోనే మొదటి పత్రికా ప్రకటన.

  • @jyotsna4878
    @jyotsna4878 3 หลายเดือนก่อน

    Very nice sir whatever u told it is correct...

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 3 หลายเดือนก่อน

    Election commission వారు పెట్టిన కేసు . అంటే టీడీపీ వారు కేసు పెట్టలేదు.

  • @surendrababuravi3717
    @surendrababuravi3717 3 หลายเดือนก่อน

    ఆయన వెంట నడిసిన వారిలోమొదటిగాజైలు పాలైన శిష్యుడు గదా

  • @srideviagency5444
    @srideviagency5444 2 หลายเดือนก่อน

    ఆంధ్రా గజనీ మా జగనన్న.

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 3 หลายเดือนก่อน

    2029 లో ఈ 11 కూడా రావు పక్కా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది..

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj 3 หลายเดือนก่อน +2

    ఈ factionist మాటలు వింటే రోత పుడుతోంది. రాష్ట్రానికి ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందో తెలియదు. ఇంకెంత కాలం ఈ అసహ్యకరమైన మాటలు వినాలో ఆంధ్ర ప్రజలు. దేవుడే దయ తలచి ఈ శనిని త్వరలో వదిలించాలి.

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 3 หลายเดือนก่อน

      Cbn sanaa.....thondaragane pothundantaaaa

    • @9341996406
      @9341996406 3 หลายเดือนก่อน

      Ok wait karam on duty

  • @CRVgarage
    @CRVgarage 3 หลายเดือนก่อน +2

    Pedha comedy piece sir. Had great fun watching his speech.

  • @chandrasekharkatreddi785
    @chandrasekharkatreddi785 3 หลายเดือนก่อน

    👌

  • @murthydsn8865
    @murthydsn8865 3 หลายเดือนก่อน +1

    Yes sri NCBN is requested to take appropriate actions against all irregularities during last 5 yrars.otherwise there may be possibilty of people making his allegations as true jaisriram

  • @bindunalamalla5861
    @bindunalamalla5861 3 หลายเดือนก่อน

    Yess... good analysis sir👌👍