#Lent2021
ฝัง
- เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
- | Telugu Christian Messages || Telugu Christian Sermons |
JOIN WITH US FOR SUNDAY WORSHIP
Our Address:
JESUS PRAYER HOUSE FELLOWSHIP,
MERCY COLONY (NEAR QUARY MARKET),
KONTHAMURU,
RAJAMAHENDRAVARAM (RAJAHMUNDRY)
FOR ANY PRAYER REQUEST CALL US @9848178881 @9951978881
For more video’s:
Subscribe to Joseph Edwards TH-cam Channel:
/ @k.josephedwards
Facebook Link: https:www.facebook.c...
#Genesis26 #Genesis27 #Genesis28 #Genesis29 #Genesis30
#teluguchristianmessages #teluguchristiansermons #pastorjosephedwards
Amen ❤❤❤❤
PRAISE the lord brother 🙏🙏
. 💁♀️ *ఆశీర్వాదాలు 🙌 ఇచ్చేది దేవుడు*
, *దేవుడు యాకోబుకు తోడుగా వున్నాడు..*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
*🎯ఆదికాండము **28:10* యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు
*🎯ఆదికాండము **28:11*
ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.
*🎯ఆదికాండము **28:12*
అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద *దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.*
*🎯ఆదికాండము **28:13*
మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు *దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను*.
💁♀️ *అని దేవుడు యాకోబుతో అన్నాడు*👆
*యాకోబు అతని భార్యలతో* 👇
*🎯ఆదికాండము 31:5* మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; *అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు;*
అన్నాడు. అలానే
*🎯ఆదికాండము 31:7* మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; *అయిననుదేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు.*
💁♀️ *అన్నాడు. అంతే కాదు దేవుడు యాకోబుతో*
*ఏమి చెప్పాడో ఆమాటలు కూడా*
*అతని భార్యలతో చెప్పాడు.*
*🎯ఆదికాండము **31:13* నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో *ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను*.
💁♀️ 👆🏻 *చూసారా?? తండ్రి ఇంటినుండి*
*బయలుదేరినది మొదలు, తన భార్యలతో,*
*బిడ్డలతో,సంపదతో, తిరిగి తన తండ్రి ఇంటికి*
*చేర్చిన దేవుడు , యాకోబు జీవితకాలమంతా,*
*అతనికి తోడుగా వున్నాడు.*
🤷♀️ *యాకోబుని దేవుడు ఎప్పుడు విడువలేదు.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
Praise the lord brother
Thank you very much pastor garu for the wonderful message. 🙏
Praise the Lord brother good narration
Praise the lord pastor garu 🙏
. *💁♀️ పుత్ర దాత వృక్షపు పండ్లు తింటే*
*రాహేలుకు పిల్లలు పుట్టారా?*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
🤷♀️ *చాలా పొరపాటు* ......... *నిజం.* 😃
💁♀️ *ఆదికాండము **30:14** నుండి **30:23** వరకు జాగ్రత్తగా ధ్యానిస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది.*
👇👇👇👇👇👇👇👇👇👇👇
🎯 *ఆదికాండము **30:14*
గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలునీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు
దయచేయుమని లేయాతో అనగా
🎯 *ఆదికాండము **30:15* ఆమెనా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలుకాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి
నీతో శయనించునని చెప్పెను.
🎯 *ఆదికాండము **30:16*
సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను.
*🎯 ఆదికాండము **30:17* దేవుడు *లేయా* మనవి వినెను గనుక ఆమె గర్భ వతియై *యాకోబునకు*
*అయిదవ కుమారుని కనెను.*
🎯 *ఆదికాండము **30:18*
లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందు దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి
*ఇశ్శా ఖారు* అను పేరు పెట్టెను.
🎯 *ఆదికాండము **30:19* *లేయా మరల గర్భవతియై* యాకోబునకు *ఆరవ కుమారుని* కనెను.
🎯 *ఆది కాండము **30:20* అప్పుడు లేయాదేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి
*జెబూలూను* అను పేరు పెట్టెను
🎯 *ఆదికాండము **30:21****ఆ తరువాత ఆమె *కొమార్తెను కని* ఆమెకు *దీనా* అను పేరు పెట్టెను.
💁♀️ ఇప్పుడు చెప్పండి. *రాహేలు పుత్ర దాత*
*వృక్షపు పళ్ళు తిని*
*ఎన్ని సంవత్సరాలు అయ్యిందండి??*😃😃
💁♀️ ఈ లోపు లేయా ఎంతమందిని కన్నదండి?? *ఇశ్శాఖారు, జబూలూను, దీనా*. ముగ్గురు పిల్లలు పుట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి??
🌹🌹🌹🌹🌹 *అప్పుడు* 🌹🌹🌹🌹🌹
*🎯ఆదికాండము **30:22* *దేవుడు రాహేలును*
*జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె*
*గర్భము తెరిచెను.*
💁♀️ *అదన్న మాట సంగతి. అర్థం అయ్యిందా??*
💁♀️ *పుత్ర దాత వృక్ష ఫలాలు తింటే రాహేలుకు పిల్లలు పుట్టలేదండి.* అప్పటి దాకా యాకోబు దేవుడికి రాహేలు మనవి చేసుకోలేదో, దేవుడే కావాలనే పాజ్ లో పెట్టాడో. ఎందుకంటే దేవుని కి 12 గోత్ర కర్తలు కావాలి కదా 😃 *10 మంది మగ బిడ్డలను యాకోబు కనేసాడు*. 11 వ సంతానం గా
ఒక ఆడపిల్ల *దీనా* కూడా పుట్టేసింది.
🌹🌹🌹🌹🌹 అప్పుడు 🌹🌹🌹🌹🌹
🎯 *ఆదికాండము **30:23* *అప్పుడామె*
*గర్భవతియై కుమారుని కనిదేవుడు నా నింద*
*తొలగించెననుకొనెను*.
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
.. 💁♀️ *ఇస్సాకు ఎందుకు గ్రుడ్డి వాడయ్యాడు*🥺
*పెద్ద వయసులో అనేక రకాలైన కంటి సమస్యలు*
*చాలా మందికి వస్తాయి*
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💁♀️ *పరలోకపు తండ్రి యాకోబు కి దీవెనలు*
*🙌 ఇవ్వాలని*,
*ఇహ లోకపు తండ్రి ఎశావుకు దీవెనలు*
*🙌ఇవ్వాలనికోరుకున్నారు*.
🥺 *ఇస్సాకు గుడ్డి వాడయ్యాడు కాబట్టే,*
*రిబ్కా వంట చేసి, యాకోబుకి ఇచ్చింది. ( మోసగించాడానికి అవకాశం వచ్చింది )యాకోబు*
*తండ్రికి పెట్టి, ఆశీర్వాదాలు తెచ్చుకోగాలిగాడు.*
*పరలోకపు తండ్రి కోరిక తీరింది*.
💁♀️ *అని నేను అనుకుంటున్నాను*
🤔 *పరలోకపు తండ్రికి ఎశావంటే ఎందుకు ఇష్టం లేదూ?? ఏశావుని ఇస్రాయేలుగా మార్చవచ్చుగా.*
💁♀️ *దేవునికి భూతభవిష్యత్తులు తెలుసు. కాబట్టే*
*రిబ్కాగర్భంలో ఉండగానే వారిరువురి భవిషత్*
*గురించి తెలియజేసాడు దేవుడు*.
💁♀️ *ఆయనకు నచ్చిన వారికి ఆయన ఘనత కలుగజేస్తాడు.* ప్రశ్నించే హక్కు మనకు లేదు అని
🎯 *రోమీయులకు రాసిన పత్రిక 9 వ అధ్యాయము*
*13 నుండి 31 వచనాలలో తెలుపబడింది.*
💁♀️ *ప్రధమ సంతానాన్ని జ్యేష్ఠులు అంటారు. కానీ*
*దేవుడు జ్యేష్ఠత్వాన్ని యే స్థానంలోకైనా*
*మార్చగలడు*.
💁♀️ యాకోబు జ్యేష్ఠ పుత్రుడు *రూబేను* చేసిన తప్పుని బట్టి, అతని జ్యేష్ఠత్వం తొలగించబడి, యాకోబు 11 వ సంతానమైన *యోసేపుకు ఆ*
. *స్వాస్థ్యము ఇవ్వబడింది.*
💁♀️ *జ్యేష్ఠుడైన రూబేను గోత్రం నుండి రావలసిన*
*యేసు యాకోబు 4 వ సంతానమైన యూదా*
*గోత్రములో జన్మించాడు*.
💁♀️ *కాబట్టి మనం ఆయనకు ప్రీతికరంగా ఉండి ,*
*ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, మనము*
*జ్యేష్ఠులము అవుతాము*.
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *అబ్రాహాము అబద్దం చెప్పాడు.*
*అదే విధంగా ఇస్సాకు అబద్దం చెప్పాడు.*
*నీతిమంతుడు ఒక్కడును లేడు*
*అని దేవుడు చెప్పిన మాట సత్యం.*
🎎.........👨🏻..❌.🧕
⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
💁♀️ *అబ్రాహాము తన జీవితంలో జరిగిన విషయాల గురించి, ఇస్సాకుకు చెప్పే ఉంటాడు కదా .నిజంగానే ఒక వరుసలో శారా అబ్రాహాముకి*
*చెల్లె. కానీ భార్య 🎎 అయ్యాక చెల్లి అని*
*ఎందుకు చెప్పాడు?? శారాతో ఎందుకు అలా చెప్పమన్నాడో, ఆ విషయం కూడా చెప్పాడుగా.*
*దైవ భయం లేని వారు కాబట్టి తనను*
*చంపేస్తారేమో అనే భయంతో చెప్పాను అని.*
*కరువు సంభవించిన కాలంలో, దేవుడు ఎలా తనను, శారాను ఫరోనుండి, అబీమెలెకు నుండి*
*రక్షించాడో తన బిడ్డకు చెప్పి ఉంటాడు.*
*దానిలో అనుమానమే లేదు కదా .*
💁♀️ *ఇస్సాకుకు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది.*
*అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకు వచ్చి,*
*అలానే తాను కూడా రక్షింపబడతాను అని*
*ఆలోచన చేసి, ఆచరణలో పెట్టి ఉంటాడు*.
🎯 *నీతిమంతుడు ఒక్కడును లేడు* అని దేవుడు చెప్పిన మాట సత్యం.అబ్రాహాము, ఇస్సాకు తమ ప్రాణం కాపాడుకోవడానికి అబద్దం చెప్పారు. అబద్దాలు చెప్పకుండా మనలో ఎవ్వరమూ లేము కదా?? చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు ఆడేస్తాము.
💁♀️ *అబద్దాలు చెప్పే వాళ్ళు పరలోకం చేరరు*
*అని ప్రకటన గ్రంథం లో ఉందిగా??* 👇
*🎯ప్రకటన గ్రంథం 21:8*
పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, *అబద్ధికు లందరును* అగ్నిమండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
💁♀️ *మనము చేసిన తప్పును, ఆడిన*
*అబద్ధాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ*
*పొందుకోవాలి. మరలా ఆ తప్పు జరగకుండా*
*జాగ్రత్త పడాలి.అప్పుడు మనం నీతిమంతులుగా*
*తీర్చబడతాము.*
🙏 *దేవునికి స్తోత్రం* 🙏
. 💁♀️ *రిబ్కా గురించి మీ అభిప్రాయం* ?? 🤔
*==================================*
💁♀️ *యాకోబు మోసగాడా?? రిబ్కా ఇస్సాకుని*
*మోసం చేసిందా?? ఆలోచించండి*.
⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️⚡️
*🎯ఆదికాండము **25:23*
రెండు జనములు నీ గర్భములో కలవు. *రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును*. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. *పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను*
💁♀️ 👆 *రిబ్కాకి దేవుడు ముందే చెప్పేసాడుగా,*
*పెద్దోడు చిన్నోడికి దాసుడవుతాడని.*
*🎯ఆదికాండము**25:26* తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు *అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను*. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువదియేండ్ల వాడు.
👆ఆ రెండవ బిడ్డ *ఏశావు మడెమను*
*పట్టుకొని ఉండెను* గనుక.... రిబ్కా
*యాకోబు* అని పేరు పెట్టింది. 🤷♀️
*కొన్ని పదాలకు నానా అర్ధాలు ఉంటాయి,*
*పర్యాయ పదాలు ఉంటాయి.*
*వాటిల్లోంచి తీసుకువచ్చి,*
*యాకోబుని = *మోసగాడిని*
*చేసేస్తున్నారు చాలా మంది. ఎందుకో??* 🤔
*రిబ్కాకి , ఇస్సాకుకి దేవుని ప్రణాళిక తెలుసు. రిబ్కా దేవుడు తనతో చెప్పిన విషయం*
*భర్తతో 🎎 పంచుకునే వుంటుందిగా.*
*పెద్దవాడు చిక్కుడుకాయ కూరకోసం*
*జ్యేష్ఠత్వం అమ్మేసుకున్న విషయం కూడా,*
*రిబ్కాకు, ఇస్సాకుకు తెలుసు కదా (ఆ విషయం గురించి చెప్పుకోకుండా వుండరుగా ). ఇస్సాకుకు*
*పెద్ద కొడుకు మీద వున్న అనురాగం కొద్ది,*
*🙌 ఆశీర్వదిస్తాను,*🙌
*వేటాడి మాంసం కూర వండి తెమ్మన్నాడు.*
💁♀️ *రిబ్కా, యాకోబుని సిద్ధం చేయబోతే, వద్దు అమ్మా, ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుందేమో*
*అని యాకోబు అంటే రిబ్కా ఏమన్నదీ??*👇
*🎯ఆదికాండము**27:12* ఒకవేళ నాతండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల *నా మీదికి శాపమే*
*గాని ఆశీర్వాదము తెచ్చు కొననని చెప్పెను.*
*🎯ఆదికాండము **27:13* అయినను అతని తల్లి నా కుమారుడా, *ఆ శాపము నా మీదికి వచ్చునుగాక.*
*నీవు నా మాట మాత్రము విని, పోయి వాటిని*
*నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా*
👆🏻 *చూసారా?? యాకోబు తల్లిమాటకు విలువ*
*ఇచ్చాడండి. ఆల్రెడీ జేష్ఠత్వపు హక్కు కూడా*
*చిక్కుడు కాయ కూరతో*,
*ఆ జేష్ఠత్వపు విలువ తెలియని తిండిపోతు*
*అన్న దగ్గర కొనుక్కున్నాడు కదా*
💁♀️ *రిబ్కా దేవుని మాటకు విలువ ఇచ్చింది.*
🎯 *కాబట్టే*
*ఆ శాపము నామీదకి వచ్చును గాకా అన్నది*.
*శారాకు మాట మాత్రం చెప్పకుండా,*
*ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డ*
*అబ్రాహాములో దేవుని ఫై అతనికున్న విశ్వాసము*
*చూడగలిగిన వారికీ,......*
💁♀️ *రిబ్కాలో దేవుని మాట చెల్లించేందుకు*
*అవసరం అయితే, తాను శాపం పొందడానికి*
*సిద్ధపడిన విషయం*
*ఎందుకు గుర్తించలేకపోతున్నారో*,
☹️ *నాకు అర్థం కావడం లేదండి.*
💁♀️ *యాకోబు మోసగాడా?? రిబ్కా ఇస్సాకుని*
*మోసం చేసిందా?? ఆలోచించండి*.
🙏 *దేవునికి స్తోత్రం* 🙏