ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
మాళవిక గారికి శుభాశీస్సులు
లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 👍👍👍👍నేల మీది జాబిలినింగి లోని సిరి మల్లినా చెలి నెచ్చెలిచేరుకొరావా నా కౌగిలినేల మీది జాబిలినింగి లోని సిరి మల్లినా చెలి నెచ్చెలిచేరుకొరావా నా కౌగిలినేల మీది జాబిలిపిలిచెను కౌగిలింత రమ్మనీ.. ఉండిపొమ్మనీతెలిపెను పులకరింత ఇమ్మనీ.. దోచి ఇమ్మనిపిలిచెను కౌగిలింత రమ్మనీ.. ఉండిపొమ్మనీతెలిపెను పులకరింత ఇమ్మనీ.. దోచి ఇమ్మనిమనసుకు వయసు వచ్చి తీయని రేయినివయసుకు మతిపొయి పొందని హాయినిమనసుకు వయసు వచ్చి తీయని రేయినివయసుకు మతిపొయి పొందని హాయినితొలి ముద్దు ఇవ్వనీ మరు ముద్దు కొసరనిమలి ముద్దు ఏదని మైమరచి అడుగనీ || నేల మిది||వెన్నెల తెల్లబొయి తగ్గనీ .. తనకు సిగ్గనీకన్నులు సిగ్గు మాని మొగ్గనీ .. కలలు నెగ్గనీవెన్నెల తెల్లబొయి తగ్గనీ .. తనకు సిగ్గనీకన్నులు సిగ్గు మాని మొగ్గనీ .. కలలు నెగ్గనీపరచిన మల్లె పూలు ఫక్కుమని నవ్వనీపగటికి చోటివ్వక ఉండనీ రాత్రినీపరచిన మల్లె పూలు ఫక్కుమని నవ్వనీపగటికి చోటివ్వక ఉండనీ రాత్రినీదీపాలు మలగనీ తాపాలు పెరగనీరేపన్నదానిని ఈ పూటే చూడనీ నేల మీది జాబిలినింగి లోని సిరి మల్లినా చెలి నెచ్చెలిచేరుకొరావా నా కౌగిలినేల మీది జాబిలీ
One of my favorite song
బాలు గారు గతం లో కంటే ఇప్పుడే చాలా బాగా ఈ సాంగ్ పాడారు కదూ డియర్స్ .. 9290217001
Original is good.
Yes wonderful song ,100 years after also evergreen song, Balu sir Suseela madem great song
Malavika.my.favretsinger
What a performance.
Mama k.v.mahadevan composition superb
Super lyrics.
Original song was very good.
Malavika okate elanti songs padagaladhu 👏🏼👏🏼👏🏼
Simple yet romantic. Excellent.
Wow Balu sirji
Beautiful song
One of my favourite song Balu sir you are song of god
Nice song forever
Supar song
I like this song❤🧡💛💚💙💜🤎
nice performance
🌹
Super duper songs malvika and Balu Garu hand sap.......
Master of romantic melodies
Legends ni comment chese arhata manekemi undi kasta alochinchandi plz
Move name
Mavalika place lo singer kalapana gaaru unte inka bagundedi
Gamakaalu original lo kante ekkuvendukisthaaru? Baale... Original la paadandi.
Why does malavika sings with nasal voice?? She s a good singer but sings nasal..
మాళవిక గారికి శుభాశీస్సులు
లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 👍👍👍👍
నేల మీది జాబిలి
నింగి లోని సిరి మల్లి
నా చెలి నెచ్చెలి
చేరుకొరావా నా కౌగిలి
నేల మీది జాబిలి
నింగి లోని సిరి మల్లి
నా చెలి నెచ్చెలి
చేరుకొరావా నా కౌగిలి
నేల మీది జాబిలి
పిలిచెను కౌగిలింత రమ్మనీ.. ఉండిపొమ్మనీ
తెలిపెను పులకరింత ఇమ్మనీ.. దోచి ఇమ్మని
పిలిచెను కౌగిలింత రమ్మనీ.. ఉండిపొమ్మనీ
తెలిపెను పులకరింత ఇమ్మనీ.. దోచి ఇమ్మని
మనసుకు వయసు వచ్చి తీయని రేయిని
వయసుకు మతిపొయి పొందని హాయిని
మనసుకు వయసు వచ్చి తీయని రేయిని
వయసుకు మతిపొయి పొందని హాయిని
తొలి ముద్దు ఇవ్వనీ మరు ముద్దు కొసరని
మలి ముద్దు ఏదని మైమరచి అడుగనీ || నేల మిది||
వెన్నెల తెల్లబొయి తగ్గనీ .. తనకు సిగ్గనీ
కన్నులు సిగ్గు మాని మొగ్గనీ .. కలలు నెగ్గనీ
వెన్నెల తెల్లబొయి తగ్గనీ .. తనకు సిగ్గనీ
కన్నులు సిగ్గు మాని మొగ్గనీ .. కలలు నెగ్గనీ
పరచిన మల్లె పూలు ఫక్కుమని నవ్వనీ
పగటికి చోటివ్వక ఉండనీ రాత్రినీ
పరచిన మల్లె పూలు ఫక్కుమని నవ్వనీ
పగటికి చోటివ్వక ఉండనీ రాత్రినీ
దీపాలు మలగనీ తాపాలు పెరగనీ
రేపన్నదానిని ఈ పూటే చూడనీ
నేల మీది జాబిలి
నింగి లోని సిరి మల్లి
నా చెలి నెచ్చెలి
చేరుకొరావా నా కౌగిలి
నేల మీది జాబిలీ