అరుంధతి నక్షత్రానికి, శోభనానికి లింకేంటి..? | Garikapati Narasimha Rao | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024

ความคิดเห็น • 297

  • @MrVijaysonti
    @MrVijaysonti 3 ปีที่แล้ว +24

    మీ మాటలు వింటే మాకు జీవితంలో ఎంతో ధైర్యం వస్తుంది.

  • @nagarajusharma1350
    @nagarajusharma1350 4 ปีที่แล้ว +16

    చమత్కారం అద్భుతం గా ఉంది గురువు గారు మీరు చెప్పిన విధానం కూడా చాలా బాగుంది

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 5 ปีที่แล้ว +10

    మీ ప్రసంగాల ద్వారా మీరు బోధించే విషయాలను అన్నిటినీ మాకు రుచి చూపించగలుగుతున్నారు. కనుకనే మాకు అవి మధురంగా అవగతమై, చక్కగా హృదయస్థం అవుతున్నాయి. సర్ ! మీకు, మీ బోధనా నైపుణ్యానికి నా అభినందనలు. 🙏

  • @BhukyaLakshmanaswamy
    @BhukyaLakshmanaswamy 5 ปีที่แล้ว +80

    మి కాలంలో నేనుా శరీరంతో ఉండి మిా ప్రవచనాలు వినడo నిజoగా పూర్వ జన్మసుకృతo గురువు గారు మిా పాదాలకు నమస్కారం,
    ధన్యవాదాలు

  • @Pawankalyan_Next-CM
    @Pawankalyan_Next-CM 4 ปีที่แล้ว +21

    మీ కాళ్ళకి నా నమస్కారం గురువు గారు

  • @gudapatikrishnamohan2000
    @gudapatikrishnamohan2000 5 ปีที่แล้ว +44

    మీరు చెప్పేవన్నీ అద్భుతమైన ప్రసంగాలు గురువు గారు మీకు నమస్కారాలు

  • @baditya3691
    @baditya3691 2 ปีที่แล้ว +3

    కంఠంస్తం కన్నా హ్రుదయస్తం మిన్న...ఈ ప్రయోగం చాలా బావుంది సర్...

  • @mulugukrishna8214
    @mulugukrishna8214 4 ปีที่แล้ว +9

    అయ్యా మీరు బాగా చక్కగా వివరించారు మీకు మా హృదయపూర్వక నమస్కారములు జై శివన్నారాయణ

  • @bhoopalreddy1959
    @bhoopalreddy1959 5 ปีที่แล้ว +62

    అనుభవంతో చెబుతున్నారు. గురువు గారు చెప్పింది 100% నిజం.

  • @rajamohanchalla2668
    @rajamohanchalla2668 4 ปีที่แล้ว +6

    Guruvu garu, you are not dynamic but you are a dynamite. The current youth and generation need your speeches.
    There is a comic and message in every speech you say. Long live 100 years for all of us, sir. We need you, sir. After a long many years, I have realised Telugu language and literature have so much power in it. Thanks sir

  • @neelamnagaraju2883
    @neelamnagaraju2883 5 ปีที่แล้ว +68

    ఆహా... మీ మాటలు ఎంత మధురంగా ఉన్నాయి.

  • @chandrareddy9502
    @chandrareddy9502 2 ปีที่แล้ว +1

    గరికపాటి గారు వాస్తవంగా హేతుబద్దముగా మాట్లాడుతారు. అందుకే మీరు పద్మశ్రీ అయ్యారు. 🙏🙏🙏

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 4 ปีที่แล้ว +4

    ఇంతటి మేధావి ఉపన్యాసాలు వినడం తెలుగుజాతి అధృష్టం..

  • @venkatchaitanya2590
    @venkatchaitanya2590 3 ปีที่แล้ว +1

    మీ వయసు తో పాటు విజ్ఞానాన్ని అనుభవాన్ని కలిపి చెబుతున్నారు. ధన్యవాదాలు గురువుగారు

  • @mudaliyarnz3797
    @mudaliyarnz3797 2 ปีที่แล้ว +1

    Every discourse of Sri.Garikapati needs to be treasured!

  • @DefendUrFaithinChrist
    @DefendUrFaithinChrist 5 ปีที่แล้ว +14

    Hats off to your brave and fearless speeches.

  • @hemu1114
    @hemu1114 2 ปีที่แล้ว +4

    మీకు పాదాభివందనం 🙏🙏🙏

  • @prameelaraninerella4697
    @prameelaraninerella4697 2 ปีที่แล้ว +2

    Full hasym super 🙏🙏🙏

  • @kalyanram4889
    @kalyanram4889 5 ปีที่แล้ว +3

    అసహనాన్ని కూడా అద్భుతంగా వ్యక్తపరచడం శాస్త్రం ద్వారా మాత్రమే సాధ్యం

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 2 ปีที่แล้ว +1

    గరికపాటి, మీ చురక ఏపాటి ఈ నాటి నటులకు... ధన్యవాదాలు

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 2 ปีที่แล้ว +1

    కృతజ్ఞతలు సర్

  • @udhilleswararao9966
    @udhilleswararao9966 2 ปีที่แล้ว +1

    Well explained Guruji. Your every sentence has a message

  • @naveenkumargandham7651
    @naveenkumargandham7651 4 ปีที่แล้ว +9

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @gorisettyvenkataramana1372
    @gorisettyvenkataramana1372 4 ปีที่แล้ว +3

    చాలాబాగుంది

  • @ravia4050
    @ravia4050 4 ปีที่แล้ว +2

    Pravachana panditaradhyulu Sri.Garikapati gariki gowrava namaskaralu......🙏🙏🙏

  • @drameshwarrao1280
    @drameshwarrao1280 5 ปีที่แล้ว +18

    Sir meevalla enthomandi maripotharu dhanyavadalu sir

  • @slbharathislbharathi1209
    @slbharathislbharathi1209 2 ปีที่แล้ว +1

    Adbutham ga chepparu guruvu gaaru

  • @lakshmanraogubba3602
    @lakshmanraogubba3602 2 ปีที่แล้ว

    గురువుగారు మీకు ప్రణామాలు మీ ప్రవచాలు చాలా బాగుంటాయి కాని కొందరికీ అర్దం కాక ఎదొ ఆంటారు వారిని క్షమించు రామ్ రామ్అందరికి రామ్ రామ్ శశికల

  • @prasannalekha5698
    @prasannalekha5698 ปีที่แล้ว

    Guruvu garumer matalo chalani chamatkaramundi really movie knowledge entha chamatkaram ga cheparo really super 🙏🙏🙏🙏

  • @mohammadjani8283
    @mohammadjani8283 4 ปีที่แล้ว +3

    Catering and watering superb ga chepparu guruji

  • @palaparthihareesh5905
    @palaparthihareesh5905 4 ปีที่แล้ว +6

    Attractive,mind blowing, speeches

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez ปีที่แล้ว +1

    జై అరుంధతి మాదిగ జై హిందూ జై హిందూ 🔥🔥🔥🔥🔥

  • @nmallikarjunareddy7501
    @nmallikarjunareddy7501 3 ปีที่แล้ว +2

    Now a days I am edicted to your speechs

  • @lakshamanaraopanga1057
    @lakshamanaraopanga1057 4 ปีที่แล้ว

    ఆయ్యా మీరు దేవుడు తో సమానము చదువు రానివాళ్ళకుడా చాలా చక్కగా అర్థము అవుతుంది

  • @veerababu5407
    @veerababu5407 ปีที่แล้ว

    Namaskaram guruu garu meku danyavadamulu chala vivarinchi chepparu thank you sir 🙏💐

  • @ngldevi2621
    @ngldevi2621 2 ปีที่แล้ว +1

    🙏🏻గురువుగారు

  • @amareswararaokakumanu5905
    @amareswararaokakumanu5905 4 ปีที่แล้ว +2

    Fantastic explain Sir Garikapati

  • @DeviDevi-pf3ny
    @DeviDevi-pf3ny 4 ปีที่แล้ว +2

    సూపర్ సర్ మీరు👌👌👌

  • @MrVenkatesh115
    @MrVenkatesh115 5 ปีที่แล้ว +7

    Perfect ga chepparu.. guruvugariki namassumanjalulu...🙏🙏🙏

  • @praveenvandana
    @praveenvandana 4 ปีที่แล้ว +3

    Good point by taking example movie mr perfect. 🙏🙏

  • @ItsMe-sv2bj
    @ItsMe-sv2bj 5 ปีที่แล้ว +3

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌,దేవుడే మీ రూపంలో వచ్చి విశ్లేషించి నట్లు ఉంది

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 4 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సార్.... క్రుతజ్ఞతలు....

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 2 ปีที่แล้ว

    I AM APPRECIATE YOU SIR,FOR YOUR VALUABLE SPEECH.Tq.

  • @chandusd8845
    @chandusd8845 4 ปีที่แล้ว +2

    Guruvu gariki namaskaramulu 🙏

  • @madhukarg7541
    @madhukarg7541 5 ปีที่แล้ว +2

    అద్భుతం గురువుగారు

  • @yugandharreddy5594
    @yugandharreddy5594 5 ปีที่แล้ว +5

    గురువు గారు... ఒక్క మాట గట్టిగా చెప్పారు, మీలాగే అందరు చెప్పాలి. అన్నీ పాపాలు తాపీగా చేసి, తర్వాత దానం చేస్తేనో , గంగా స్నానం చేస్తేనో అన్నీ పాపాలు పోయి గంపెడు పుణ్యం రాదు.
    కేవలం తెలియక, పొరపాటున చేసిన పాపాలు మాత్రమే కొంచెం తీవ్రత తగ్గుతాయి.
    అంతేగానీ మహాశివ రాత్రి రోజు ఒక్క దీపం పెడితే చేసిన పాపాలు పోవు. కేవలం చేసిన పుణ్యాలు మాత్రమే మనకి ఉంటాయి. అందుకే తెలియక పాపం చేస్తే, అంత కన్నా ఎక్కువ పుణ్యం చేసుకోవాలి. అపుడే ఇహ పర లోకం లో శాంతి.
    జై శ్రీరామ్ ...

  • @volojuharinath9511
    @volojuharinath9511 5 ปีที่แล้ว +4

    Sir
    Every message you convey good message to a society

  • @tulasishwarreddy1314
    @tulasishwarreddy1314 4 ปีที่แล้ว +2

    గురువు గారు చెప్పింది అక్షర సత్యం

  • @vijayaroyya2237
    @vijayaroyya2237 5 ปีที่แล้ว +3

    Super super good message Pantulu garu

  • @thulasivenkat9781
    @thulasivenkat9781 5 ปีที่แล้ว +6

    Thanks u sir...

  • @chandrudukummari4172
    @chandrudukummari4172 5 ปีที่แล้ว +2

    Wow nice speech guruvugaaru

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 2 ปีที่แล้ว +1

    In English it is told nicely as by heart.

  • @nagarajusegalla3450
    @nagarajusegalla3450 3 ปีที่แล้ว +1

    Thanku sir .....🙏🙏🙏🙏🙏

  • @nirmalats3444
    @nirmalats3444 5 ปีที่แล้ว +3

    Superga chapparu sir

  • @srikanthpenubolu4868
    @srikanthpenubolu4868 4 ปีที่แล้ว

    Chalaa baaga untaaii mee pravacganaalu guruvu gaaru

  • @Alwayshappy913
    @Alwayshappy913 4 ปีที่แล้ว +7

    bale chepparu sir :)

  • @Naveen14328
    @Naveen14328 3 ปีที่แล้ว

    Namaskaralu guruvu garu me lantivallu yuganiki okaru pudataru

  • @mine6599
    @mine6599 5 ปีที่แล้ว +2

    Super sir guruvu garu....

  • @chittypranay9521
    @chittypranay9521 5 ปีที่แล้ว +4

    Iam big fan of u sir

  • @sriaadishankaragoshalanalg8772
    @sriaadishankaragoshalanalg8772 5 ปีที่แล้ว +2

    అద్భుతమైన మాటలు

  • @samathareddy549
    @samathareddy549 4 ปีที่แล้ว +1

    Superb Sir

  • @RanayTelugu
    @RanayTelugu 5 ปีที่แล้ว +5

    Chala baga chapparu,

  • @mdfatima9538
    @mdfatima9538 4 ปีที่แล้ว +1

    Very nice speech

  • @srinu955
    @srinu955 4 ปีที่แล้ว +1

    Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemanthabbulu7031
    @hemanthabbulu7031 5 ปีที่แล้ว +1

    Sir meeru chaypaydii chaalaa practical gaa undii

  • @aravindkumar-bl8dv
    @aravindkumar-bl8dv 5 ปีที่แล้ว +16

    I like the way he laughs 😅

  • @shreeswamichandrakaant4745
    @shreeswamichandrakaant4745 5 ปีที่แล้ว +5

    Hats off sir great good information

  • @ganeshgaabu6180
    @ganeshgaabu6180 5 ปีที่แล้ว +1

    Mr perfect gurunchi bale chepparu

  • @bhaskarrao88
    @bhaskarrao88 2 ปีที่แล้ว

    Guruvu gari ki sahithyam and pandhyam Pai Pattu Chala vundhi hatsoff to you sir Mee paadalaku namaskaralu

  • @poleswararaothota3449
    @poleswararaothota3449 5 ปีที่แล้ว +2

    అబ్దుతః

  • @chinnikudipudi8013
    @chinnikudipudi8013 3 ปีที่แล้ว

    Oka pakka a Varsham paduthu vuntey me vedios chusthu vuntey hayi ga vuntundhi guruvu garu

  • @jarugullasairam4390
    @jarugullasairam4390 4 ปีที่แล้ว +3

    Hahahaha...super sir...memu theluguvallam ani mimmalni,chaganti vari garini chusi garvapaduthunnam

  • @SaiKrishna-ie2dt
    @SaiKrishna-ie2dt 5 ปีที่แล้ว +1

    Chala baga chepparandi

  • @venkataraghunath6324
    @venkataraghunath6324 2 ปีที่แล้ว +1

    ☺️ నీ బ్రతుకంతా ఇలాంటి మాటలు చెప్పుకొనిబతకాల్సిందే ☺️బల్య వివాహలు చెయ్యాలి అంటాడు ☺️తెల్లవారుజామున అరుంధతీ నక్షత్రం కనపడదా ☺️ఈయణగారు ఇట్లొ రోజూ ఎంత మందికి బోజనాలు పెడుతున్నాడు ☺️వీడి పెళ్లాం చేసే పనులన్నీ మందికి చెపుతుంటాడు☺️ నువ్వు నీపెళ్లానికి బయపడి☺️ప్రవచనాలని తప్పిచుకు తిరుగుతావు ☺️వీడి చెత్త మాటలకు లక్షలు ఇస్తామని వీడుచెప్పుకుంటున్నాడు ☺️క్వార్టర్ కొడితే☺️అందరూ😊గరికపాటి లే☺️ఇలాంటి వాల్లు బార్ లొ☺️టేబుల్ కు ఒకరుంటారు☺️సామెతలు నాకూ తెలుసు ఒక సాయిబు బుజాలమీద ఇద్దరు పిల్లలను మోసుకెలుతున్నాడు నీలాంటి వాడు ఎందుకు అలా మొసుకెల్తున్నావు అని అడిగాడు☺️అప్పుడు సాయిబు చెప్పాడు☺️లవడా చేసిన తంటా బుజాలకు మంట అని ☺️నీ పెళ్లాంన్ని అడుగు నువ్వు ఏంత సుకపెట్టావో చెపుతుంది☺️నోటి కోచ్చింది వాగిఅడక్కుతిని సపాదించడంకాదు నువ్వు☺️ నీ నీకొడుకు☺️ ఎం బతుకులురా మీవి☺️మీకంటే అడుక్కుతినేవాల్లే నయం☺️మీలాగనోటీకొచ్చింది వాగరు☺️నీబతుక్కు పద్మభూషణౌ☺️అంత దిగజారినాయి అవార్డులు☺️ఇంకేప్పుడు చదువు ను సాఫ్ట్ వేర్లను మాట్లాడకు నీ కంటే బాగా మాట్లాడేవాల్లు గ్రామాల్లో అరుగుకు ఓకరుంటారు☺️వీడు చదువు కున్న గాడిద ☺️☺️☺️☺️

  • @thulasivenkat9781
    @thulasivenkat9781 5 ปีที่แล้ว +6

    Mana Hindu tradition chaala valuable

    • @lankaapparao3387
      @lankaapparao3387 4 ปีที่แล้ว

      Adi manam patisthe valuable lekapothe valuable kadu

  • @subbunyarati7348
    @subbunyarati7348 5 ปีที่แล้ว +2

    Super sir u r great 👍

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 4 ปีที่แล้ว

    ఈ పార్ట్ పూర్తి గా షేర్ cheyandi

  • @saritabammidi5382
    @saritabammidi5382 4 ปีที่แล้ว +2

    👌👌👌💛💛💛💛💛no words

    • @potturimurali5100
      @potturimurali5100 3 ปีที่แล้ว

      Mee pravachanau chala baguntai Guruvugaru

  • @guravaiahyamanaboyana8083
    @guravaiahyamanaboyana8083 5 ปีที่แล้ว +7

    Excellent sir

  • @chocolateboy7548
    @chocolateboy7548 5 ปีที่แล้ว +4

    Me speeches super ga untai sir

  • @rajeshreddy8226
    @rajeshreddy8226 4 ปีที่แล้ว

    Catering bottling watering bagundi. Super

  • @ankireddymaruprolu4821
    @ankireddymaruprolu4821 2 ปีที่แล้ว

    Good information sir

  • @Ram2952
    @Ram2952 5 ปีที่แล้ว +18

    మనిషీ అన్నకా కతా అంతా కళా పోషణ ఉండాలి అనే న sir అనేది,😄

  • @krupanandareddy2451
    @krupanandareddy2451 5 ปีที่แล้ว +3

    Sir marriage explanation is super

  • @thulasivenkat9781
    @thulasivenkat9781 5 ปีที่แล้ว

    Chaala valuable information.....

  • @madhukanchumarhy4807
    @madhukanchumarhy4807 2 ปีที่แล้ว

    Kaaranajanmulu meeru.

  • @vkumaraswamypechetty453
    @vkumaraswamypechetty453 5 ปีที่แล้ว +12

    Iam cristina but I like sir msg

    • @nishantky7378
      @nishantky7378 5 ปีที่แล้ว +1

      Vorei ! Em Christian Ra... Bongu lo dhi. Bhagavadh Gita sadhivinava ? Vedas sadhivinava ? Ivanni sadhivi nachaka Christian la convert chestharu endhuku babai meeru andharu 😂😂😂. Ekva rojulu nadavadhu le Anna ee pichi antha . Correct questions adagadam meeku thelavaka Jesus antunnaru. Bible is just shit.. it is written by humans to control people. History thelvadhu meeku. First meeku Hindu dharmam gurinche thelvadhu... Thelusthe ardham avthadhi Miku dhevudu manalni create cheyyaledhu Ani and Bible and quran just foolish books Ani . Jesus Ni anatle nenu

    • @cvanim
      @cvanim 4 ปีที่แล้ว +1

      @@nishantky7378 baabu, neeku artham ayyindaa mana sanatana dharmam? Nee reply chadivaaka naaku anipinchaledu.
      Aa pillado / ammaayo nenu Christian ni..naaku guruvugaari maatalu nacchutaayi ante vini...santosham... Adyathmika daarilo payanisthunnanduku...payaninchaalani prayatnam chesthunnanduku ani mecchukovadam poyi....vimarshisthaava?

  • @satyanarayana3438
    @satyanarayana3438 3 ปีที่แล้ว +1

    Satyanarayana

  • @kondojujyothi595
    @kondojujyothi595 4 ปีที่แล้ว +2

    Maku saripokunna athidhilaku Annam Patti memu migilindhi thinte thintam lekunte ukuntanu guruvu garu

  • @sureshdarling6759
    @sureshdarling6759 4 ปีที่แล้ว +1

    అందుకే కుదిరింది అక్కడ కాబట్టి mr. Perfect. 🤣🤣😘😘😘😘😘

  • @sriakshayaworld.
    @sriakshayaworld. 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @padhureddy1097
    @padhureddy1097 5 ปีที่แล้ว +1

    I love you sir

  • @RanayTelugu
    @RanayTelugu 5 ปีที่แล้ว +4

    Namaskarm guruvu garu

  • @basheerbabu9768
    @basheerbabu9768 5 ปีที่แล้ว +1

    super i like it

  • @mariyadasu4011
    @mariyadasu4011 4 ปีที่แล้ว

    very nice and super super

  • @jwalliahjakkepalli8913
    @jwalliahjakkepalli8913 4 ปีที่แล้ว +1

    Excellantspeech

  • @rangaswamy2131
    @rangaswamy2131 4 ปีที่แล้ว

    Jai Sri Ram...

  • @saideepreddy9922
    @saideepreddy9922 5 ปีที่แล้ว +109

    Telugu jaati nijanga adrustam cheskuni unadli anduke mi lanti vallu unnaru

  • @sunitam6200
    @sunitam6200 5 ปีที่แล้ว +1

    I like your speech

  • @mnlmnl8305
    @mnlmnl8305 5 ปีที่แล้ว

    Chala baga chaparu guruvu garu