Bayya adhi dosth plus kadhaa meru oka plate penchaaru kadha. Brake kayadhu bro memu all ready cheyipinchi malli normal ga yela undho ala teeyipinchesamu ...
నువ్వు ఒక చదువు కున్న .వ్యక్తి వి.మరీ ముందర ఆ త్రిశూలం బంపర్ ఎందుకు.అవన్నీ మూఢ నమ్మకాలు అని తెలుసు కదా.అయిన బండిని గంగిరెద్దుల తయారు చేసావు.నాకైతే నచ్చలేదు.బ్రో.ఒక ట్రక్ నీ ట్రక్ లా చూడండి.చాలు.ఆ extra sticcaring అనవసరం . బంపర్ & extra బాడీ బిల్డింగ్ అవసరమే కాదని అనడం లేదు.కానీ సింపుల్ గా చేయించు కుంటే బాగుండు.
త్రిశూలం పెట్టినంత మాత్రాన నేను మూఢ నమ్మకాలు నమ్ముతాను అని నువ్వెలా చెప్టున్నవు, బండి అందరూ చేయించి నట్టు చేస్తేనే కదా నన్ను కిరాయి కి పిలిచేది నేను ఒక్కడినే seperate గా వుంటే నన్ను కిరాయికి పిలవరు అయినా ఎవడి టెస్ట్ వాడిది నికు నచ్చినట్టు ఎదుటి వారిని వుండమని చెప్పడం కరెక్ట్ కాదు brother
@@teluguautomobileshorts బండిని అలా తయారు చేస్తేనే కిరాయికి పిలుస్తారు.అనుకోవడం.తప్పు బ్రో .నాకు తెలిసి నీకు కూడా అలా తయారు చేయించడం ఇష్టం లేనట్లే ఉంది.కాకపోతే సమాజం కోసం .అందరిలాగే చేయించారు.
@@teluguautomobileshorts అయినా నాకు నచ్చలేదు అన్నాను కానీ.నాకు నచ్చినట్టు మిమ్మల్లి ఉండమని అనలేదు . అలా ఉండమని చెప్పే హక్కు కూడా నాకే కాదు.ఈ ప్రపంచంలో ఎవరికీ ఆ రైట్ లేదు.
@@teluguautomobileshorts బ్రో ఇంకో చిన్న విషయం.నన్ను క్షమించు. మీ ట్రక్ కి .ట్రాన్స్పోర్ట్ .పేరు .దేవుడు పేరు పెట్టరా .example . శ్రీ వేంకటేశ్వర ట్రాన్స్పోర్ట్.ఇలాంటివి. ఇలాంటివి పెడితేనే మిమ్మల్ని కిరాయికి పిలుస్తారు అంటే.మీరు ట్రాన్స్పోర్ట్ మానేసి.మాకోసం ఆటోమొబైల్ videos చెయ్యండి.లేదు మీకు నిజం గా ఆటోమొబైల్స్ అంటే crazy ఉంటే. ఇలాంటి మూఢనమ్మకాలను వదిలి videos చెయ్యండి. నాకైతే ఒక b.tech graduate చెబుతున్న videos కావాలి.మీరు ఇంతకీ ఏ పేరు పెట్టారు.మీ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి.
Good infremesion
Ela modify cheste rta vallu oppuku tara.
గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నా, thanks అన్నా
Good information Annaya clear cut ga explain chasaru 👍👍👍
చిలకలూరిపేట లో ఈ work మొత్తం నేను చేయంచిను చాలా బాగుంది
Chilakaluri peta lo adress cheppandi brol
Amount entha
Anna ni videos anni chusa eroje bandi book chesa Anna 🙏 thanks for ur information
Number please
Wow
అన్న వాళ్ల పోన్ నంబర్ రవ్వండి
Anna parking sensors yala working chasthadhi video cayava anna
👍🏻❤️❤️
Brother JEETO PLUS KI ENTHA AVTHUNDHI
Jeeto mahendra gurinchi cheppandi bro
Good infomation brother
అన్నా అశోక్ లేలాండ్ బండి కి బాడీ ఏ ఊర్లో మంచిగా చేస్తారు అన్న ఒక వీడియో చేసి చెప్పనా
మీకు మీ బండి అంటే చాలా ఇష్టం అనుకుంట
Driving licence gurinchi full vedio cheyyagalaru
Anna kattalu tyre size peddavi ela cheyali video pettandi Anya
Hello bro how much pay money road tax monthly 3 month one year how much pay can you tell me bro
Anna Hi-tech body price entha vuntundhi
Bayya adhi dosth plus kadhaa meru oka plate penchaaru kadha. Brake kayadhu bro memu all ready cheyipinchi malli normal ga yela undho ala teeyipinchesamu ...
How to purchase vehicle?, Subsidy amount,or any other cost or total cost of vehicle
Wonderful.
Body a vuru lo chepinchukunte baguntadhi sir
Realistic way lo explain chesaruuu nice brother 👏
Raheem ark welding chilakaluri pata kada bro
All the best brother 🎉🎉
Karimulla weldeng warm( ch Peta)
Chilukaluripeta
To know.
Nice brother.. useful video 👍
madhi tata ac memu kuda chilakalurupeta lo meru cheyinchina kada cheyinchamu
Yakada
సూపర్ సూపర్
Super
Anna Bodyi matram super 👌👌👌
Anna Nenu Kuda Cheyinchali,,,Rahim ark Velding Valla MBL Evvu Koncham
Jara aaga raadhe 😂😂🔥
Body kattedhi akkada anna Garu city peru cheppandi
Anna anakala jalilu avevara show room
Bro ee workshop ekkada undhi
Address cheppandi
చిలకలూరిపేట గుంటూరు dist
Super 👌
Brother meru good information esthunaru but price eami chapadam ledhu
Nice Brother.
Anna dost plus ku door ku speakers petocha & nen open chesi chusa lopala glass tàgultundi ela
వీడియో చాలా బాగుంది
Bro nic bagundi
👌👌💖
Body colour super anna👌👌
అన్నా ఎక్కడ చేసింది village పేరు చెప్పండి. తెలంగాణ లో ఎక్కడ చేస్తారు
Telugu review 👌👌👌brother
Bro miru chilkalourpet kakunda machiga
Chout Uppal pothe machiga cestha ro
Choutuppal lo ekkada bro
Plz send me address
Name and address send me
Raheem ark welding works lo cheyincharu kada anna
Avnu...
Anna ekada body work చేస్తారు
Chilakaluripeta
Thanks anna
నువ్వు ఒక చదువు కున్న .వ్యక్తి వి.మరీ ముందర ఆ త్రిశూలం బంపర్ ఎందుకు.అవన్నీ మూఢ నమ్మకాలు అని తెలుసు కదా.అయిన బండిని గంగిరెద్దుల తయారు చేసావు.నాకైతే నచ్చలేదు.బ్రో.ఒక ట్రక్ నీ ట్రక్ లా చూడండి.చాలు.ఆ extra sticcaring అనవసరం . బంపర్ & extra బాడీ బిల్డింగ్ అవసరమే కాదని అనడం లేదు.కానీ సింపుల్ గా చేయించు కుంటే బాగుండు.
త్రిశూలం పెట్టినంత మాత్రాన నేను మూఢ నమ్మకాలు నమ్ముతాను అని నువ్వెలా చెప్టున్నవు,
బండి అందరూ చేయించి నట్టు చేస్తేనే కదా నన్ను కిరాయి కి పిలిచేది
నేను ఒక్కడినే seperate గా వుంటే నన్ను కిరాయికి పిలవరు
అయినా ఎవడి టెస్ట్ వాడిది నికు నచ్చినట్టు ఎదుటి వారిని వుండమని చెప్పడం కరెక్ట్ కాదు brother
@@teluguautomobileshorts బండిని అలా తయారు చేస్తేనే కిరాయికి పిలుస్తారు.అనుకోవడం.తప్పు బ్రో .నాకు తెలిసి నీకు కూడా అలా తయారు చేయించడం ఇష్టం లేనట్లే ఉంది.కాకపోతే సమాజం కోసం .అందరిలాగే చేయించారు.
@@teluguautomobileshorts అయినా నాకు నచ్చలేదు అన్నాను కానీ.నాకు నచ్చినట్టు మిమ్మల్లి ఉండమని అనలేదు . అలా ఉండమని చెప్పే హక్కు కూడా నాకే కాదు.ఈ ప్రపంచంలో ఎవరికీ ఆ రైట్ లేదు.
@@teluguautomobileshorts బ్రో ఇంకో చిన్న విషయం.నన్ను క్షమించు. మీ ట్రక్ కి .ట్రాన్స్పోర్ట్ .పేరు .దేవుడు పేరు పెట్టరా .example . శ్రీ వేంకటేశ్వర ట్రాన్స్పోర్ట్.ఇలాంటివి. ఇలాంటివి పెడితేనే మిమ్మల్ని కిరాయికి పిలుస్తారు అంటే.మీరు ట్రాన్స్పోర్ట్ మానేసి.మాకోసం ఆటోమొబైల్ videos చెయ్యండి.లేదు మీకు నిజం గా ఆటోమొబైల్స్ అంటే crazy ఉంటే. ఇలాంటి మూఢనమ్మకాలను వదిలి videos చెయ్యండి. నాకైతే ఒక b.tech graduate చెబుతున్న videos కావాలి.మీరు ఇంతకీ ఏ పేరు పెట్టారు.మీ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి.
@@teluguautomobileshortsనా కామెంట్స్ మీరు డిలీట్ చేసిన పర్వాలేదు.నాకు reply ఇవ్వండి.
Anna nenu bolero pickup konalanukontunnanu a babdi gurunci cheppava
Guntur auto nagar ki రావాల్సింది అన్న
చిలకలూరపేట అన్న మేది
Dj auto gurinchi chapu brother
Dost+badundi kaani mundara Baga yettesthundhi long drive bagaledu better than dost strong or Bada dosth
Ashok ley land vehicles theesukokandi chala problems vasthunnay
Chilukaluripet rahim arc work shop
మక్కు పెయింట్ వేస్తే తర్వాత కలర్ కొట్టక కూడ పెచ్చులు గా పోతుంది
Great 👍👍👍👍👍👍👍
Chilakalurpeta Rahim art velding works
Yaa bro very good works rahim arts and weldings
@@RajuYadav-sn5fu vala number esthav bro
Chepinchadaniki cost entha iendhi broooo nd nenu thiskundham anukuntuna but rate of interest 63paisa 100000 kadudham anukuntuna total ga entha avthundho chepara brooo
Nenu kuda 1 lakh downpayment katti teeskunna 62 paisa interest,nenu 4years finance petya monthly 19000 kadutunna bro, naaku 1 year ki 50000 interest padtundi
Ippudentha vundhi broh adhe shed loo
Good video
SUPAR video bro
Sit Tata intra v30 pls make a video sir
Raheem Bhai Hakkada chala baga chestadu and work Thondharne cmplt chesi manak vehicle handover chestadu nen kuda hakkade kattinchina body 👍👍
Ha bhayya Raheem Bhai work supar
Ekkada bro & entha cost
Which place anna
Nice
Dhone mandalam in kurnool district the best body building
Superb cheyincharu bro alane pick up ki ithey entha thisukuntaru chesinanduku
Same cost avuddi brother
Bolero ekkuva annaru frnds
Bs 6 leyland ela undi bro
Anna Raheem arc welding kada chilkalurupeta
Yes bro
Bro downpayment entha kadithe bandi isthaaru
Reach me Sir... Nenu guntur Mahindra showroom lo executive ni. Ph number:- 9398929716
Suppre
Super bro
Sir nenu dost plus konnanu Naku badi kattali ela evaraina badikattevallu address, phone number chepandi
Edi Chilakalurpeta Rahim art velding works
Bro dost puls on road price
Hai brother, meru ekkada body setting cheyincharu, cheppandi plz
Chilakaluripetaa
@@teluguautomobileshorts madhi chalakalutipeta dheggara
Kanaparthi gramam
బాడీ లుక్ బాగుంది
Jara aga rade 👌🤣🤣🤣
a ni rojulu vunnavu anna akkada
Super brother
Super anna
Moodal enti anna
సార్ దీనికి హైద్రు్లిక్ పెట్టావచ్చ్చా
ఎంత అవుతుంది
Hydraulic Pettinchina vehicle unnai... Nenu chusaanu... Kani yentha avutundoo naaku telidu
How much paint. Price
Horn gurinchi cheppu anna
ఇప్పుడు 60,000 బాడీ కి
Famous anna rahim వాళ్ళది
Anni vehicles meeda video cheyyandi Mee channel Chala develop avvu thundhi
नबर मोबाईल देदो
आडरेश
అన్నా పెద్ద బంపర్ కి ఆర్డిటి వాళ్ళు ఎందుకు ఫైన్ వేస్తారు అన్న
super 👌👌👌👌
Ni videos super bro ekkada bro మీది
Chilakaloori peta lo body ekkada kadatharu adress cheppandi nenu kotha vehicle tisukunnanu body kattipinchukunta plz
Chilakaluripeta సెంటర్ లో మీకు కనిపిస్తాయి అన్న అక్కడికి వెళ్ళండి....వాళ్ళు చెప్తారు
Tara ace HT I want brother model 2015
మక్కు పెంట్ బయట దొరుకుతుందా
Anna kiraelu Ala adagali
Bro autonagar wich village