ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

పరీక్షలు దాదాపు వాయిదా ....!! స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి ! Revanth Clarity On Exams Post Pone

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ส.ค. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    పరీక్షలు దాదాపు వాయిదా ....!! స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి ! Revanth Clarity On Exams Post Pone
    revanth reddy | dsc exams post pone | groups exams post pone | unemployees protest |
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 636

  • @shobhagp6892
    @shobhagp6892 หลายเดือนก่อน +135

    మిత్రులారా, సీఎం గారి మాటలు నమ్మటం కష్టం, తస్మాత్ జాగ్రత్త

    • @ganjisrinu9168
      @ganjisrinu9168 หลายเดือนก่อน +1

      BRS aapavamma nee mandhaki maatalu.10years lo okka DSC veyyanodu best anthegaa.

    • @vishnuvardhan6370
      @vishnuvardhan6370 หลายเดือนก่อน

      🤣​@@ganjisrinu9168

    • @tstimes1738
      @tstimes1738 หลายเดือนก่อน +1

      Yes

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 หลายเดือนก่อน +6

      ఆల్రెడీ బట్టి చెప్పాడు ఇందాకే Dsc జరుగుతుంది పరీక్ష రాయండి అన్నారు

    • @Sumanthbadri626
      @Sumanthbadri626 หลายเดือนก่อน

      Dsc kadu 2 lakh udyogalu veyamanu 1 year lo nuvvey cheppu cm sir ki​@@ganjisrinu9168

  • @truthofvoice5391
    @truthofvoice5391 หลายเดือนก่อน +88

    మాకు డీయస్సీ నిరుద్యోగుల బాధలు తెలుసుకోని రాజశేఖర్ రెడ్డి లా ప్రజల మనస్సు చూరగొనండి సార్‌

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 หลายเดือนก่อน +1

      DSC Exams On Time 🙏🇮🇳

  • @ganeshnani1738
    @ganeshnani1738 หลายเดือนก่อน +33

    అందరం కలిసి ఒకసారి మంత్రిని కలుద్దాం అందరు రావాలి కలిస్తేనే తేలుస్తాది అసలు విషయం

    • @amulyamuppuri1007
      @amulyamuppuri1007 หลายเดือนก่อน +1

      Edi correct kalava mannaru kada mantri oka try cheyalii

  • @tirupatichalla7256
    @tirupatichalla7256 หลายเดือนก่อน +28

    Postpone dsc atleast 1month please 🙏

  • @user-wx6wg6hj4d
    @user-wx6wg6hj4d หลายเดือนก่อน +91

    Please DSC వాయిదా వేయండి sirr

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf หลายเดือนก่อน +25

    Plssss DSC post pone cheyandi....oka 30days....web note ivvandi....sir

  • @latharlatha3499
    @latharlatha3499 หลายเดือนก่อน +26

    Please...postpone dsc please...sir miku dhandam pedtham sir Please..🙏🙏😭😭

  • @truthofvoice5391
    @truthofvoice5391 หลายเดือนก่อน +24

    మా ముఖ్యమంత్రి కి వాక్‌చాతుర్యం ఉంది కానీ మా డీయస్సీ నిరుద్యోగుల బాధలు వినండి

    • @rajandrewson2835
      @rajandrewson2835 หลายเดือนก่อน

      Sannyasi Lagula Thondalu Vadhalali😂😂😂 yes vakchathuryame

  • @kumarmail6527
    @kumarmail6527 หลายเดือนก่อน +3

    1:100.

  • @venkatvsmk702
    @venkatvsmk702 หลายเดือนก่อน +33

    CM చర్చలంటడు, బట్టి విక్రమార్క ఎక్సమ్ రాయమంటుండు ఒక్క సారి బట్టి ప్రెస్ మీట్ విను

    • @user-sy5mk8cc6s
      @user-sy5mk8cc6s หลายเดือนก่อน +2

      Seethakka kuda exam on time ani cheppindi

    • @iamwayrs5040
      @iamwayrs5040 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂

  • @srujanveer191
    @srujanveer191 หลายเดือนก่อน +79

    1200 మంది తెలంగాణ సోదరులు ఆత్మ బలిదానాలు చేసుకున్నా కరగని పార్టీని తెలంగాణ ప్రజలు పదేళ్లు దూరం పెట్టినా నమ్మి నిరుద్యోగులు అక్కున చేర్చుకుంటే మా కడుపు మీదనే కొడుతున్నారు మళ్లీ అధికారంలోకి రాగానే. ఏమాత్రం నీతి లేదు. గ్రూప్2, గ్రూప్3 ఒకే నెలలో పెట్టమని అడగటం తప్పా......చెప్పండి తెలంగాణ సమాజం. ఇదేమైనా గొంతెమ్మ కొరికనా.

    • @ganjisrinu9168
      @ganjisrinu9168 หลายเดือนก่อน +4

      Vaallanu rechhagotti aatma hatya chesukonelaa chesina party BRS kaadantaava. Em ippudu Telangana vachi 10 yearslo em abhirudhi jarigimdhi kothagaa.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 หลายเดือนก่อน

      ​@@ganjisrinu9168వాస్తవానికి సగం మందిని రెచ్చగొట్టారు,సగం మందిని చంపేశారు....

    • @dsmframes1486
      @dsmframes1486 หลายเดือนก่อน

      Congress party manishila aalochinchakandi telangana manishiga aalochana cheyandi brother evaro okkaru ala chanipoyarani motham 1200 mandhiki adhe poostara cheppandi. Appati paristhithi alage andhra vari palana... Mana badhalu evariki cheppukovalo thelidhu.. T congress manthrulu kuda andhra nayakula matalu vintunte evariki teliyakane ​balidanalu jariginay anedhi jagamerigina sathyam... Nenu kuda congress partyne kani sathyalanu vakrikarinchakudadu @@ganjisrinu9168

    • @iamwayrs5040
      @iamwayrs5040 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂

    • @iamwayrs5040
      @iamwayrs5040 หลายเดือนก่อน

      ​@@ganjisrinu9168😂😂😂😂🎉🎉🎉

  • @NunavthLalitha-or3fr
    @NunavthLalitha-or3fr หลายเดือนก่อน +24

    Please dsc postponed🙏

  • @user-wx6wg6hj4d
    @user-wx6wg6hj4d หลายเดือนก่อน +66

    SIR please DSC వాయిదా వేయండి

  • @boddupallyravi7921
    @boddupallyravi7921 หลายเดือนก่อน +38

    2&3 నెలలు వాయిదా వెయ్యాలి

  • @kavya1777
    @kavya1777 หลายเดือนก่อน +22

    Revath anna sound like a family member instead of sir so I am calling anna plz plz plz plznplz plz plz plz post pone dsc for 2 just months is a big favor for an unemployed aspirants .

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 หลายเดือนก่อน +3

    Group 2 postpone immediately sir

  • @naveen0266
    @naveen0266 หลายเดือนก่อน +30

    🔥🔥group 2, group 3 పోస్ట్ లను పెంచి డిసెంబర్ నెలలో పరీక్షలను నిర్వహించాలి.💥💥

  • @user-hw6qm7hc9v
    @user-hw6qm7hc9v หลายเดือนก่อน +9

    *5 సంవత్సరాల అధికారం కోసమే*
    ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత ప్రచారానికి అన్ని రోజుల సమయం ఇచ్చినపూడు ,
    జీవితాంతం చేసే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వమని అడగడంలో న్యాయం లేదా 🥲

  • @puganaciousnightcrawler4552
    @puganaciousnightcrawler4552 หลายเดือนก่อน +28

    PLEASE POSTPONE GROUP2

  • @skrworld1978
    @skrworld1978 หลายเดือนก่อน +44

    ఏమాత్రం పసలేని బట్టి గారి ప్రెస్ మీట్... ఇందులో చెప్పేది ఏమీ లేదు... వినేది అంతకంటే ఏమీ లేదు... అంతా మామూలే. 😭😭😭

  • @poornasamala3926
    @poornasamala3926 หลายเดือนก่อน +6

    అయ్యా బీసీ లు అంటే భాలిషినోల్లు కాదు, 60% వున్నోల్లకు 20% రిజర్వేషన్ ఏల యిస్తారు,
    అదే EWS కి 5% వున్నోల్లకు 10% ఏల యిస్తారు

  • @CIVIL-RKG
    @CIVIL-RKG หลายเดือนก่อน +66

    నమ్మలే దొర పూటకో మాట మాట్లాడు తండ్ webnote వచ్చేవరకు

  • @SV-fk2rd
    @SV-fk2rd หลายเดือนก่อน +11

    బెల్ట్ షాపులు కూడా బంద్ చేయుండి రాష్ట్రానికి ఉన్న దరిద్రం పోతది, ప్రజలంతా ప్రశాంతంగా ఉంటారు.

    • @sp3949
      @sp3949 หลายเดือนก่อน

      Already chesinra howle!! Enni saarlu cheyali??

    • @rajubairagoni4184
      @rajubairagoni4184 หลายเดือนก่อน

      Yes

  • @raji........1029
    @raji........1029 หลายเดือนก่อน +38

    ఇప్పుడు DSC వాయిదా వేస్తే మీరే ఉంటారు 10 సంవత్సరాలు

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 หลายเดือนก่อน +2

      No Need

    • @starkids5038
      @starkids5038 หลายเดือนก่อน +3

      No , 10 years unte state nasanam bro

  • @SRINIVASREDDY-sp6lt
    @SRINIVASREDDY-sp6lt หลายเดือนก่อน +6

    అన్న మన పాలమూరు బిడ్డగా చెప్తున్న, నీ మీద నమ్మకం తో ఓట్లు వేసి నిన్ను గెలిపించుకున్నము,నీవు 10 years CM ga ఉండాలి అనుకుంటే నిరుద్యోగులను మోసం చేయకు అన్న, నీ బాగు కోరి చెప్తున్నాం,నీవు మనోడివి అని చెప్తున్నాం,డీఎస్సీ ,గ్రూప్స్ postponed చెయ్యండి అన్న

  • @jaibheem9729
    @jaibheem9729 หลายเดือนก่อน +4

    Sir.... మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడినా సరే అందరూ అగ్రీ అయ్యారు...కానీ మీరు సీఎం అయ్యాక భాష చాలా హుందాగా ఉండాలి అని కోరిక.....జై DSC G1 G2 G3 ఆస్పిరెంట్స్.

  • @sunitharammale6244
    @sunitharammale6244 หลายเดือนก่อน +11

    Plz post pone dsc preparation ki time ivvandi🙏🙏🙏

  • @user-td2zv3sd8n
    @user-td2zv3sd8n หลายเดือนก่อน +5

    Group2 exam December lo conduct cheyandi sir plz

  • @amarabandapraveen1793
    @amarabandapraveen1793 หลายเดือนก่อน +4

    ఉద్యోగాలు రానివారు చలో పాలిటిక్స్

  • @kadamgangasagara3690
    @kadamgangasagara3690 หลายเดือนก่อน +10

    Post pone dsc & groups posts penchali

  • @padducolumn2485
    @padducolumn2485 หลายเดือนก่อน +4

    Group 1,1:100 kavali, Group2 post pone cheyali....

  • @praveenn6699
    @praveenn6699 หลายเดือนก่อน +6

    Revanth anna..
    Mee matallo vunna honesty
    Mee face lo kanipinchadam ledhu
    Emo chudham
    Em chestavo
    Students ni..

    • @user-ut3md4hw9l
      @user-ut3md4hw9l หลายเดือนก่อน

      Matalo yekda undhi anna honesty

  • @mudirajnaveen4518
    @mudirajnaveen4518 หลายเดือนก่อน

    ముక్యమాత్రి గారు చాల కష్టమయ్యా నిన్ను నమ్మడం వామ్మో మాటలకు ఒక దండం🙏🙏🙏

  • @ameersbluecube
    @ameersbluecube หลายเดือนก่อน +2

    నువ్వు దిగిరావాల్సిందే...
    నీ బలుపు తగ్గాల్సందే...
    ప్రజల కాళ్ళు కడగాల్సిందే....

  • @Itsmeur_friend
    @Itsmeur_friend หลายเดือนก่อน +8

    Dsc postpone cheyali kotta postulu kalipi mega dsc veyyali

  • @amarabandapraveen1793
    @amarabandapraveen1793 หลายเดือนก่อน +2

    అన్న రేవంత్ అన్న మా టైగర్ అన్న
    గ్రూప్ 2 డిసెంబర్ పెట్టండి pls

  • @SwapnaEtikala-xb7xx
    @SwapnaEtikala-xb7xx 29 วันที่ผ่านมา +1

    Me speech super sir but ede matameda vundandi please 🙏 😢

  • @gulammaqbul5813
    @gulammaqbul5813 หลายเดือนก่อน

    Jai Congress jai Revanth Anna jai Rahul Gandhi

  • @amarabandapraveen1793
    @amarabandapraveen1793 หลายเดือนก่อน +3

    గ్రూప్ 2 పోస్ట్ ఫోన్ చేసి డిసెంబర్ లో పెట్టండి

  • @SadimelaShobarani
    @SadimelaShobarani หลายเดือนก่อน +2

    Pls post pone dsc cm revanth reddy garu plz .

  • @kapperaanjaneyulu2253
    @kapperaanjaneyulu2253 หลายเดือนก่อน +12

    Dsc వాయిదా వెయ్యకపోతే... స్థానిక సంస్థల ఒక్క సర్పంచ్ కూడా గెలవడు అన్న.... నా మాటా వినండి దయచేసి
    గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీకి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు లేకుండా చేస్తారు... దయచేసి వినండి రేవంతన్నా , మిమ్మల్ని ఎవడో తప్పుదోవ పట్టిస్తుండు

    • @SwapnaP-km4qo
      @SwapnaP-km4qo หลายเดือนก่อน +1

      You right bro

  • @radanarayan
    @radanarayan หลายเดือนก่อน +20

    Please postpone DSc chethulethi mokkuthunnam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 หลายเดือนก่อน +1

    అన్ని.వాయిదా.వేసి.రెండునెల్లతర్వాత.ఒక్కొక్కటి.నిర్వహించండి.

  • @kapusanjeevuloo4737
    @kapusanjeevuloo4737 หลายเดือนก่อน +2

    కాంగ్రెస్కు ఓటేసినందుకు నా జీవితం గోవిందా డీఎస్సీ అభ్యర్థి

  • @polojurameshkumar3116
    @polojurameshkumar3116 หลายเดือนก่อน

    Super

  • @nagaraj-op4vx
    @nagaraj-op4vx หลายเดือนก่อน +1

    Please I request our C.m. Revanth Reddy sir garu to postpone DSC immediately and do justice to our Telangana students sir Thank you 🙏🙏🙏🙏🙏🙏

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 หลายเดือนก่อน

    ✊✊✊🚩🚩🚩🙏

  • @user-cd8ru9pg3e
    @user-cd8ru9pg3e หลายเดือนก่อน +1

    Congress gelupukosam kastapddadhi Vidhyarthulu. Vallakosam e okkasari postpone cheyandi Sir. Please 🙏

  • @udaybhaskar2413
    @udaybhaskar2413 หลายเดือนก่อน +11

    Revanth okamata
    Bhatti okamata
    Ponnam okamata
    Seethakka okamata
    Okkokkaru okkola clarity lekunda matladuthunte pichilesi thala peekkuntunna nirudyogulu

  • @srisai7695
    @srisai7695 หลายเดือนก่อน

    నువ్వు సీఎం మా కర్మ

  • @jpsunkara9252
    @jpsunkara9252 หลายเดือนก่อน +2

    Group 2 and Group 3 post's penchaali

  • @PElisha-kk4yy
    @PElisha-kk4yy หลายเดือนก่อน

    Please dsc post pone చేయండి 🙏

  • @SadimelaShobarani
    @SadimelaShobarani หลายเดือนก่อน +1

    Nirudyogulanu artham chesukoni pls post pone dsc plz.

  • @vishnuavishetty
    @vishnuavishetty หลายเดือนก่อน +11

    Maku nammakam ledu dora😂 mali repu vere mata

  • @amarabandapraveen1793
    @amarabandapraveen1793 หลายเดือนก่อน +2

    Gr2 డిసెంబర్ లో పెట్టండి pls

  • @jaibheem9729
    @jaibheem9729 หลายเดือนก่อน +2

    Dsc వాయిదా వేస్తే....మీకు చాలా మద్దతు పెరుగుతుంది సర్..

  • @mothiram.athrams483
    @mothiram.athrams483 หลายเดือนก่อน

    Please DSC Post phone చేయండి.

  • @aramadapadmaja7425
    @aramadapadmaja7425 หลายเดือนก่อน

    Super CM sir

  • @deshettishravani3897
    @deshettishravani3897 หลายเดือนก่อน +8

    Plzzzz postpone dsc 🙏🙏🙏 e tension ki chachipovali anipistindi govt ala ina respond avtundemo, ma lani house wifes ki preparation time notification vachake vuntundi andi konchem artam chesukondi plzz...... Sir dsc postpone cheyandi 🙏🙏🙏🙏🙏🙏

    • @user-qb4hi6dn5p
      @user-qb4hi6dn5p หลายเดือนก่อน

      Avnu sir plss magurinchi think sir ktr gurinchi kadhu sir 😢😢😢😢😢😢

  • @rameshminiga-qd8uo
    @rameshminiga-qd8uo หลายเดือนก่อน +28

    నీవు నిజంగా నిరుద్యోగుల కోసం ఆలోచించే వానివి ఐతే పోస్ట్ పోన్ చేయాలి డీఎస్సీ, గ్రూప్ 2 ఎగ్జామ్స్ నూ

  • @ThummaAnitha
    @ThummaAnitha หลายเดือนก่อน

    Aunaaa hatsof neeku

  • @karunakarbeesu2803
    @karunakarbeesu2803 หลายเดือนก่อน +2

    Dsc పోస్టుపోన్ చేయండి సార్ ప్లీజ్

  • @sunitharammale6244
    @sunitharammale6244 หลายเดือนก่อน +4

    Sir plz post pone dsc

  • @priyankarathod5744
    @priyankarathod5744 หลายเดือนก่อน +2

    సార్ డీఎస్సీ వాయిదా వేయండి

  • @siva_001
    @siva_001 หลายเดือนก่อน

    Please sir please postpone DSC

  • @soorarajitha262
    @soorarajitha262 หลายเดือนก่อน +4

    Please postpone dsc

  • @sriharisirigiri1747
    @sriharisirigiri1747 หลายเดือนก่อน +1

    5:26 comments on exams Postpone
    #postponeDSC_3months #WeWantMegaDSC_25k #TETnormalisationచేయాలి #WeWantJustice #postponeDSC

  • @ManamManakosam
    @ManamManakosam หลายเดือนก่อน

    Tq

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 หลายเดือนก่อน

    విద్యార్థుల దెబ్బకు స్వరం మారింది

  • @yadaiah13
    @yadaiah13 หลายเดือนก่อน

    Please dsc post pone cheyandibsir

  • @mallikarjunabandi8150
    @mallikarjunabandi8150 หลายเดือนก่อน

    Please postpone Sir

  • @rajithachaitanya5136
    @rajithachaitanya5136 หลายเดือนก่อน +1

    Please please dsc post pone cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryanaresh5996
    @suryanaresh5996 หลายเดือนก่อน

    వాయిదా వేసిన కుట్రలను కనుకొంది...
    Exams వ్రాసి మళ్ళీ exams పెట్టండి అని అడగాలి కానీ లేక లేక పెట్టిన exams nu వాయిదా కోరిన వారి వెనకా కుట్ర వుండొచ్చు

  • @krrishdiamond3543
    @krrishdiamond3543 หลายเดือนก่อน

    Please postpone DSC 3 months

  • @AGaneshAytla
    @AGaneshAytla หลายเดือนก่อน

    Group 2 post pone cheyandi

  • @user-le2rm9jc8n
    @user-le2rm9jc8n หลายเดือนก่อน

    Exams postponed vadhu please

  • @unaresh8833
    @unaresh8833 หลายเดือนก่อน +4

    Malli batti pogapettindu press meet lo dsc post pone ledhu annadu

  • @kalpanamorishetti7856
    @kalpanamorishetti7856 หลายเดือนก่อน +2

    Tet normalisation cheyali, post lu penchali, exam Post pone cheyali

  • @AbdulshareefShaik
    @AbdulshareefShaik หลายเดือนก่อน

    Jai Telangana

  • @sarikagaja81
    @sarikagaja81 หลายเดือนก่อน

    Group2 postpone cheyandi

  • @SPH-l7g
    @SPH-l7g หลายเดือนก่อน +1

    Don't postpone DSC. Postpone cheyyali ane valla kante vaddu ane valle ekkuva

  • @eratianithaanitha3966
    @eratianithaanitha3966 หลายเดือนก่อน

    Plz sir DSC post pone cheyandi 🙏🙏🙏

  • @unaresh8833
    @unaresh8833 หลายเดือนก่อน +2

    CM okasaru ante final undali sir eppudu ok antaru gantaku ledhu ataru edhem CM

  • @balajidaravath493
    @balajidaravath493 หลายเดือนก่อน

    Nijamga ma dsc abyardula bada ardam aeity dsc post pone cheseyla sahayam cheyandi media vallu😢😢😢😢😢

  • @nagamalleshkolanuchelimi
    @nagamalleshkolanuchelimi หลายเดือนก่อน +2

    ఈ దాదాపు ఏందో....official గా announce చెయ్యాలి....డీఎస్సీ సెప్టెంబరులో, గ్రూప్_2&3 డిసెంబర్ లో నిర్వహించాలి...

  • @SadimelaShobarani
    @SadimelaShobarani หลายเดือนก่อน

    Ayya plz dsc post plz.

  • @rameshvemula6444
    @rameshvemula6444 หลายเดือนก่อน

    D Sc post pone చెయ్యాలి

  • @rajuboddupally893
    @rajuboddupally893 หลายเดือนก่อน

    Sir please postpone DSC

  • @rathodsanthoshkumar5407
    @rathodsanthoshkumar5407 หลายเดือนก่อน

    Postpone dsc

  • @kishannayak1113
    @kishannayak1113 หลายเดือนก่อน

    అంతా బాగానే ఉంది సార్ గానీ డీఎస్సీ వాయిదా వేయండి

  • @chennappabonthali-ij5sm
    @chennappabonthali-ij5sm หลายเดือนก่อน

    Pls DSC ni postponed cheyandi

  • @AkhilDon-w5h
    @AkhilDon-w5h หลายเดือนก่อน

    Please dsc postponed cheyyali

  • @sidammaruthirao
    @sidammaruthirao หลายเดือนก่อน +4

    Dsc postpone cheyali sir

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 หลายเดือนก่อน

    జై తెలంగాణ అనవేందుకు

  • @sarithavangala8657
    @sarithavangala8657 หลายเดือนก่อน

    Pls postpone dsc

  • @alavathraghunath8897
    @alavathraghunath8897 หลายเดือนก่อน +2

    DSc post pone cheyandi sir

  • @pillelaraghu604
    @pillelaraghu604 หลายเดือนก่อน

    Pls sir dsc post pon 🙏🙏

  • @kyathamsandeepkumar305
    @kyathamsandeepkumar305 หลายเดือนก่อน

    Jai Rakesh anna

  • @ksumareddy6066
    @ksumareddy6066 หลายเดือนก่อน +2

    Post pone dsc

  • @Veena-w9x
    @Veena-w9x หลายเดือนก่อน

    Plz postpone dsc