అమెరికాలో అల్లకల్లోలం.. విమానం- హెలికాప్టర్ ఢీకొని 64 మంది మృతి.. లైవ్ దృశ్యాలు | Asianet Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్యాసింజర్స్ విమానాన్ని , హెలికాప్టర్ ఢీకొనడంతో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అటు రాజకీయాల్లోను తీవ్ర దుమారం రేపింది. ఒబామా, జో బైడెన్ ల తప్పిదాల వల్లే విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శలు చేయడం రాజకీయ వేడి రాజేసింది.
    #AsianetNewsTelugu #USAAccident #PlaneHelicopterCollision #LiveFootage #TragicIncident #USATragedy #AviationAccident #PlaneCrash #International
    Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
    Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️

ความคิดเห็น •