హలో! విజయ! చక్కగా వెరైటీ గా ఒక టిఫిన్ ఐటమ్ చూపించావు.బావుంది..ఆరోగ్యకరమైన ఒక ఉపాహారం(టిఫిన్). చిన్నప్పుడు మా అమ్మ ఇందులోనే పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి జీలకర్ర కలిపి ఇత్తడి గిన్నెలో తప్పెలంటు లాగా చేసేది.అప్పడు కొబ్బరి టేస్ట్ వేరుగా వుండేది.ఇప్పుడు అలా వుండటం లేదు.ఇలాగ కూడా చేసి చూపించు.😋😋వంటల రాణి మా విజయమ్మ కు అభిమానంతో......🤩🥰.... శ్రీమతి సుధాకర్
Such lovely recipes taught so kindly from the bottom of her heart and made perfect...it's a loss to people like me who don't understand telugu very well. Please provide translations in English.
చాలా ఓపికగా చేశారు విజయ గారూ. అన్ని items బాగా చేశారు. Chutney కూడా బాగా మంచి రంగు వచ్చింది. నేను కూడా ఖచ్చితంగా ఈసారి చేసి చూస్తాను. కానీ మీలాగ నేను చేయగలనో లేదో
ఈ బియ్యపు రవ్వ ఉప్మా తో ఉప్మా కూడా చేసుకోవచ్చు అండి కొలతల వచ్చేసి ఒకటికి రెండు పావ్ నీళ్లు ఓకేనా వీటికి జతగా కొంచెం గోధుమ రవ్వ ఆడ్ చేసుకుని ఉప్మా చేసుకుంటే గాన పొడిపొడిగా చాలా బావుంటుంది అండి కళ్యాణి గారు🙏👍❤️
లేదండి మీకు ఒకవేళ బయట సూపర్ మార్కెట్లలో లలిత బ్రాండ్ వాళ్లది బియ్యపురవ్వ దొరుకుతుంది అన్నమాట ఈజీగా చేసుకోవచ్చు అండి నేను క్లియర్గా చూపించాను అంతే ఈజీ రెసిపీ సాయిరాం గారు🙏🙏👍
సన్న రవ్వ అంటే ఏంటండీ గీతా రావు గారు బొంబాయి రవ్వ తో కాకుండా మంచిగా ఇలాగా బియ్యపు రవ్వతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ సో మచ్ అండీ
Rajeswari. Recipe chala bagundi vijaya memu yeppudu cheyyaledu try chesthaanu maa colony lo womens day chala baga chesevaallam two years nunchi celebrate cheyytledu. Wel come song movie song style lo rasi padatam naa habit. Naatho inko two members kalisi padathaamu. Next, dhandiya, kolatam, draama, inka chala celebrations vuntaayi .lunch kuda akkade andaru kalisi chesthaamu bhale saradhaaga vundedhi Womens day celebrations muggula poti lo fist prise naadi oka mahila 8 hands tho pani chesthunnatlu vesaa. Inko saari sankranthi ki kuda first vachhindi. Appudu own ga sankranthi pandaga ni muggulo dinchesa andaru mechhukunnaaru vijaya meeku anni share cheyyalanipinchundi
Hai amma Vijaya andharu ela unnaru ,wow good n yammy recipe ,nenu try chesthanu,thanks for sharing ,me family ante naku chala ishtam ,happy family medhi .👌👍🙏
మనము బయట కొన్న బియ్యపు రవ్వతో అయినా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ప్రజెంట్ గా లలిత బ్రాండ్ వాళ్లది కూడా వస్తుంది కదా కాబట్టి మీరు ఏదైనా కొనుక్కుంటే కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు కవిత గారు🙏🙏👍❤️

హలో శ్రీమతి సుధాకర్ గారు🤩🤩 ఎలా ఉన్నారండీ ఓకే అండి తప్పకుండా ఈ విధంగా చేసి చూపిస్తాను♥️🙏
@@SakhiDiaries y
...
M
Super ga unnayi andi memu kachitamga try chestamu andi
Thankyou Preethi garu😍👌 thappakunda try chesi comment pettandi❤️
Incredible indian familiy culture. మీ అత్త మీరు సూపర్ madam . God bless
Thankyou so much Andi💕❤️
Vijaya garu, chala bagaa chesi choopincharu. Very much healthy recipe
Thankyou so much Malathi garu♥️🙏
Challaa Baga cheysaaru ee bellalu so iam happy meeke yewaruu saate layru vejayaa sarelaythu meekeywaaru
థాంక్యూ థాంక్యూ సో మచ్ సుకన్య గారు❤️❤️❤️🙏
Amma roju chusthuntanu nenu. Anni vivaranga opigga cheputhuntavu. Vantale kadu oddikaga unna ninnu chusthe muchatesthundi. God bless you
Thankyou so much andi ♥️🙏
Good morning Vijaya jee Aa pindilo pachikobbari vestey inka super untadi sister 🥳
Hi vijayagaru iam waiting this recepies chala baga cheyparandii superb vijayagaru
థాంక్యూ సో మచ్ అక్షయ గారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి👍🙏
Hello Andi me videos chustunnanu anni kuda chala baaga explain chestunnaru naalanti staters ki chaala help avtaay ippude chesi tinalanundi kaakapothe naku delivery ayyi koddirojule ayindi kani thappakunda chestnut andarini meppistanu
Difreant ga undi andi. Recipe meku chala opeka andi gd
థాంక్యూ సో మచ్ అండీ వరలక్ష్మి గారు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి e🙏♥️
@@SakhiDiaries k andi tq
Chateny chala baaga chesaru andi nenu try chesta 👌👌
చట్నీ సూపర్ గా ఉంటుంది దుర్గా గారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చపాతి లోకి అయినా తినొచ్చు ఇలాగా బిళ్ళ కుడుములు లోకి అయినా తినొచ్చు🙏👍
ఈరోజు రెసిపి సూపర్ మేడం చూస్తుంటే నోరు ఊరుతుంది 👌👌👌👌👌👌👌
థాంక్యూ సోమచ్ సత్యవతి గారు♥️🥰
Baga explain chesaru akka variety breakfast recipe chesinanduku thanks☺️
Super recipe 👌👌👌
Excellent video.Lot of effort. Thanks
Sai ram vijaya akka ela unnaru. Me vedios ante naku stress busters andi. Thanku soo much for releving my stress.
Super vijaya
Such lovely recipes taught so kindly from the bottom of her heart and made perfect...it's a loss to people like me who don't understand telugu very well. Please provide translations in English.
Nice recipe, memu idi chestamandi
Thappakunda Saritha garu thankyou andi🥰♥️
Akka super chala baagunai👌
థాంక్యూ సో మచ్ అండీ విజయలక్ష్మి గారు తప్పకుండా ట్రై చేయండి🙏♥️
Avunu chala baguntayi andi nen chestanu
Super mounika 🥰🙏
Chaos bagundi very nice
Hi Vijaya akka me vantalu chala baga vuntai Super recpie
థాంక్యూ సో మచ్ అండీ ప్రతిమ గారు తప్పకుండా ట్రై చేయండి🙏👍❤️
చాలా ఓపికగా చేశారు విజయ గారూ. అన్ని items బాగా చేశారు. Chutney కూడా బాగా మంచి రంగు వచ్చింది. నేను కూడా ఖచ్చితంగా ఈసారి చేసి చూస్తాను. కానీ మీలాగ నేను చేయగలనో లేదో
హలో భారతి గారు థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా వస్తుందని మీకు కూడా వీడియో చూసి చేయండి♥️♥️🙏🙏
@@SakhiDiaries thank you vijaya garu definitely i will try to do it. Hope i can do because of your encouragement. Thank you so much
Vijaya Mi recipes chala bagunaye
థాంక్యూ సో మచ్ అండీ రాజ్యలక్ష్మి గారు తప్పకుండా ట్రై చేయండి🙏♥️
E roju chala bagunaru
Thankyou so much Usha garu🥰🥰♥️♥️
Hi andi Vijaya Garu
Receipe 👌👌👌
Hi sridevi garu thankyou andi♥️🥰🙏
Super.vijayakka. mee recipes super
Thankyou ma🥰♥️
Anty naku mysore bonda chyara oil lo pelakundha chyandhi anty plzzz
ఆల్రెడీ రెండు వీడియో లుచేసి పెట్టాముదీప్తి గారు ఒక్కసారి చెక్ చేయండి🙏🙏♥️
Super👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
Thankyou Hasini garu♥️🥰
Madam ee nuka upma chesuko vacha glas nukaki rendunnara glassulu watarena
ఈ బియ్యపు రవ్వ ఉప్మా తో ఉప్మా కూడా చేసుకోవచ్చు అండి కొలతల వచ్చేసి ఒకటికి రెండు పావ్ నీళ్లు ఓకేనా వీటికి జతగా కొంచెం గోధుమ రవ్వ ఆడ్ చేసుకుని ఉప్మా చేసుకుంటే గాన పొడిపొడిగా చాలా బావుంటుంది అండి కళ్యాణి గారు🙏👍❤️
Chala bags cheputhavu Vijaya ms vallu thabilattulaga chesthar
Hi vijaya garu
Recepe chala baguntundhi andi naku telusu nenu chaild hood life lo tinnanu andi thanks andi recipe gurutu chesaru
Avna lakshmi garu super andi thankyou ♥️♥️🤩🤩
Chala baga explain chastharu very nice 👌
థాంక్యూ సోమచ్ రేవతి గారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి👍🙏❤️
Baga chesaru akka
Thankyou Srikanth garu🙏♥️
Bagundhi recipe, kani chala process vundhi, chutney aithe👌👌👌😋😋😋
లేదండి మీకు ఒకవేళ బయట సూపర్ మార్కెట్లలో లలిత బ్రాండ్ వాళ్లది బియ్యపురవ్వ దొరుకుతుంది అన్నమాట ఈజీగా చేసుకోవచ్చు అండి నేను క్లియర్గా చూపించాను అంతే ఈజీ రెసిపీ సాయిరాం గారు🙏🙏👍
@@SakhiDiaries ohh tq aithe konna ravva aithe intha kashtapadalsina pani ledhu, meeru anni vantalu easy ga enjoy chesthu chestharu, naku antha vopika vundadhu kani alaga chesthe ne kadha family antha enjoy chestharu😀
We add kandipappu and cocunut along with rava...tastes 😍
హృదయపూర్వకంగా నాకు Support కోసం ఎదురు చూస్తున్నాను 🥺🙏
Okay gayatri garu🥰🙏
Insta lo message cheyandi chinna garu🙏
Tips 👌🏻
Super akka thank you very much 😊 🙏
Thankyou Shanmukh garu♥️🙏
Very nice aunty
Chala bagundhandi ... nenu try chestanu.... Sanna Ravva tho vastundhaa...
సన్న రవ్వ అంటే ఏంటండీ గీతా రావు గారు బొంబాయి రవ్వ తో కాకుండా మంచిగా ఇలాగా బియ్యపు రవ్వతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థాంక్యూ సో మచ్ అండీ
Super recipes thanku so much
వెల్కమ్ అండి కుమారి గారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి🙏♥️
Vijaya garu you are great
థాంక్యూ సో మచ్ అండీ మంజుల గారు తప్పకుండా ట్రై చేయండి👍🙏♥️
Very nice recipe Vijaya Garu ,I will definitely try ,it looks yummy.
థాంక్యూ సోమచ్ ప్రసనగారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి🙏♥️
Nice madam chutney is very tempting😋i will try👍
Thankyou Suman garu thappakunda try chesi comment pettandi ♥️🙏
Rajeswari. Recipe chala bagundi vijaya memu yeppudu cheyyaledu try chesthaanu maa colony lo womens day chala baga chesevaallam two years nunchi celebrate cheyytledu. Wel come song movie song style lo rasi padatam naa habit. Naatho inko two members kalisi padathaamu. Next, dhandiya, kolatam, draama, inka chala celebrations vuntaayi .lunch kuda akkade andaru kalisi chesthaamu bhale saradhaaga vundedhi Womens day celebrations muggula poti lo fist prise naadi oka mahila 8 hands tho pani chesthunnatlu vesaa. Inko saari sankranthi ki kuda first vachhindi. Appudu own ga sankranthi pandaga ni muggulo dinchesa andaru mechhukunnaaru vijaya meeku anni share cheyyalanipinchundi
Hello Rajeswari garu♥️♥️SUPER andi meeru👌👌Super Women ..Oka mahila 8 hands tho Pani chese muggu 👌👌SUPER alochana andi🙏🙏👌👌♥️♥️
Wow👌👌👌👌
Naku kothag👍👍a vundi try chasthanadi
👌👌👌👍
Hi Vijaya garu 🙏 madam mee saree super Andi meeru super word use cheyadam bavuntundi 👍👍
Thankyou so much Kavitha garu♥️🥰Hi andi❤️
Varinooka vadiyalu chesi chupincha galara
Okay devi garu try chestanandi🙏♥️🥰
Hi vijaya garu, me recipe super andi
Hi Sunitha garu❤️👌 thankyou andi, ♥️
Super
Thanku amma.simplicity beautiful lady ur lovely family
థాంక్యూ సో మచ్ అండీ హరిప్రియ గారు ఈ రెసిపీ ని తప్పకుండా ట్రై చేయండి🙏🙏👍♥️
Bombay rava to kuda chala baga vuntaayi
Akka ulligadda chatnilo pachikobbari kuda veyavacha
పచ్చికొబ్బరి వేస్తే అంత బాగోదు అండి ఒట్టి కొబ్బెర వేసిన చట్ని రుచి మీ దగ్గర అందుబాటులో లేకపోతే పచ్చికొబ్బరి అయినా వేసుకోవచ్చు ఓకేనా సునీత గారూ🙏🙏👍
😋😋 I try this recipe thank you aunty
తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బిందు గారు
Mem same recepie chesukuntam andi
Super mounika garu♥️🥰
Hii aunty..mee matalu vintunte inka mana intlo valla lage undi mana kurnool matalu... chala special kadaa
అవునండి కుమారి గారు మన మాటలు ఎంత దూరం ఉన్న మనం కనుక్కోవచ్చు అండి థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా ట్రై చేయండి🙏🙏👍♥️
Ma'am I was waiting for this recipe tq u if possible show for viewers pesarla kadayalu.
Thankyou andi♥️🙏 thappakunda andi
Pesara kadiyalu ante karnataka side vanta kadandi.meeku vacha? Very nice.waiting for that recipe.karthikeya's mother
Readymade Binyam ravva vadokovcha andi
Recipe super
Thankyou so much Lakshmi garu🥰❤️
చాలా బాగుంది మాకు తెలవనది చెప్పారు..... బామ్మ గారు రుచి చూచి చెప్పటము, మీరు పిల్లలతో స్కూలులో
మీ మధురానుభూతులు మాతో పంచుకోవటం..... బాగుంది 👍👍😇
మనం ఎప్పటికైనా ఈ మధురానుభూతులు మరిచిపోకూడదు శైలజ గారు🙏🙏👍❤️
Supervijayagaru👌👌👌👌❤❤
Thankyou so much Uma garu♥️♥️♥️
విజయగారూమీరుచాలాబాగాచేసేరుమీరుచేసేవంటలన్నీనాకు నచ్చుతాయ
సూపర్
Thankyou Rajani garu❤️😍
Okesari peddadiga chesukovachhu kada,chinna chinnavi late kada
Hi madam Mae intlo cockroaches chalet ekuva any tip pls
Okay Andi video chestanandi☺️🙏
New recipe. nice video
థాంక్యూ సో మచ్ అండీ జయలక్ష్మి గారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి🙏🙏👍♥️
Super 😋
Wow , super 👌
Thankyou Anitha garu❤️🙏
👌akka
Thankyou Lavanya♥️🙏
Superr
Thankyou Sudha garu🥰🙏
Super vijiyakka tiffin chala bagundi alage mee atha kodalla anubandam inka bagundi Sumathi from Karnataka
Thankyou so much Sumathi♥️♥️
Hi akka respi super 😍
Thankyou Shantha🥰
Recipe superr Andi kani rice kadigi enni hours endabettukovali cheppandi
Hi Andi, Hyderabad aa..
Super👌👍
Thankyou Lakshmi garu🙏♥️
Memu aviri meeda uduka pedtham. Tarvatha vedi meedha neyyi vesukoni thintam. Meeru Ala cheyyandi. Taste and healthy also
థాంక్యూ సో మచ్ అండీ మమతా గారు గుడ్ ఐడియా ఈసారి తప్పకుండా ట్రై చేస్తాను అండి🙏🙏❤️
Super akka
Super vlog ❤️🥰👌😋
Nice vedio sister
Mamu billakudumulaku pachi kobbare veSthamu
Okay Renuka garu♥️🙏next time ala vesi try chestanu andi🥰
Ma Amma a ravatho patu pesarapappu kuda vestaru taste chala baga vuntundi
Okay Andi ♥️👌🙏
very nice sister
Thankyou Jayasree ♥️🙏
Hi sister how are recipe super,neyyi kachetapudu menthulu enduku vesaru
మెంతులు వేయడం వల్ల నెయ్యిలో మంచి సువాసన వస్తుంది అందుకని మెంతులు వేస్తాను పద్మాగారు🙏🙏❤️
Thanks
akka sakinalu recipe chrppara
Okay Mrs Mannan garu🥰♥️
Hai amma Vijaya andharu ela unnaru ,wow good n yammy recipe ,nenu try chesthanu,thanks for sharing ,me family ante naku chala ishtam ,happy family medhi .👌👍🙏
థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ లీలా గారు మా ఫ్యామిలీ ని ఇంత గౌరవించినందుకు థాంక్యూ సో మచ్ అండి🙏🙏👍♥️♥️
@@SakhiDiariesమాకు ఆ అదృష్టం లేదు ,అమ్మ ,అత్తమ్మ ఇద్దరు లేరు ,ఉన్న ఇద్దరు అబ్బాయిలు బయట ఉన్నారు .so me family ni chusthe chala happy ga untundhi .🙏👍
Ee recipe peru ento chppandi.... Memu try chestam
ఈ రెసిపీ ని బిళ్ళ కుడుములు అంటారండి రషీద గారు🙏❤️
Hiiiii అమ్మ
సూపర్ రెసిపీ చూపించారు అమ్మ
అలాగే ఏదైనా స్వీట్ రెసిపీ చూపించండి అమ్మ ప్లీజ్
హలో చంద్రకళ ఓకే అమ్మ తప్పకుండా❤️🙏
Hi Vijay Garu .... TH-cam channel lo chana nacchey channel ...Sakhi Dairies 🥰 Bcos Anni Natural videos ..Nd simple family 🥰
Idi vysyas signature dish
Memu regular ga chesthamu ee tiffen.jeera pesaraballu kandi nooka pachhikobbari kooda vesthamu ravva tho paatu
Super Swetha garu eesari ila try chestanandi🥰🙏
Super amma
Super achata and muchata
Thankyou lakshmi garu🥰❤️
E recipe lo kandhibalu kuda vestaru
Hi akka 👋 super recipe 😀
థాంక్యూ సో మచ్ అండీ గాయత్రి గారు తప్పకుండా ట్రై చేయండి🙏❤️
👌👌👌👍
Hi Mam ithi nenu instant biyapu rava packets dorukutundikada dantho chesukovacha?if possible pls answer me mam🙏😊
మనము బయట కొన్న బియ్యపు రవ్వతో అయినా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ప్రజెంట్ గా లలిత బ్రాండ్ వాళ్లది కూడా వస్తుంది కదా కాబట్టి మీరు ఏదైనా కొనుక్కుంటే కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు కవిత గారు🙏🙏👍❤️
Hi Andi.meeru Naku editing gurinchi details estara
Kine master lo chestam andj
Plz write the title in English as it would be easy to search any time. Yummy yummy weekend breakfast. A must try recipe👍
హృదయపూర్వకంగా నాకు Support కోసం ఎదురు చూస్తున్నాను 🥺🙏
Okay Andi thankyou so much🥰🙏
Insta lo message cheyandi
Biyyapu ravatho pulihora uppama ela cheyyalo cheppandi akka
Thappakunda andi♥️🥰