చాలా అద్భుతంగా వివరిస్తున్నారు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇంతవరకు ఏ వీడియోలో కూడా ఇంత వివరణాత్మకమైన అటువంటి పాఠ్య బోధన చూడలేదు చాలా బాగుంది సార్. మీరు నోట్స్ తయారు చేసుకునే విధానం కూడా చాలా బాగుంది సార్
చాలా చక్కగా వివరణాత్మకంగా చెప్పారు సర్, ప్రతీ అంశం లైన్ టు లైన్ క్లియర్ గా విద్యార్థులకు చేరుకునేలా చెప్పారు, మరిన్ని వీడియోలు మీరు మా విద్యార్థులకు అందించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదములు తెలుపుతూ...🎉🎉🎉🎉🎉
మీరు చాలా బాగా పాఠ్యాంశాన్ని బోధిస్తున్నారు గురువు గారు
చాలా చక్కగా, అర్థవంతంగా సులభమైన రీతిలో విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పారు సార్
చెప్పే విధానం చాలా బాగుంది 🙏🙏
చాలా బాగా చెప్పారు సార్,
అద్భుతం గా చెప్పారు గురువు గారు
Meru chala baga vivarana chest unnaru sir super
చాలా అద్భుతంగా వివరిస్తున్నారు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇంతవరకు ఏ వీడియోలో కూడా ఇంత వివరణాత్మకమైన అటువంటి పాఠ్య బోధన చూడలేదు చాలా బాగుంది సార్. మీరు నోట్స్ తయారు చేసుకునే విధానం కూడా చాలా బాగుంది సార్
ధన్యవాదాలు
Dsc కోచింగ్ కూడా చాలా బాగా చెపుతారు సర్.
సార్, ప్రతీ పాఠం పద్యాలు మాత్రమే పాడి పెట్టగలరు.. మీరు పాడే గాత్రం చాలా బాగుంది 🙏🙏
చాల బాగాచెప్పారు sir thanks
పాఠం చాలా బాగా చెబుతున్నారు సర్.ధర్మవ్యాధుని తల్లి దండ్రుల పేర్లు తెలుపగలరు సర్.
చాలా చక్కగా వివరించి, చెబుతున్నారు, దన్యవాదములు
ధన్యవాదాలు.
Prati lesson ki 3 parts matram class lu unnai sir please grammar part cheppandi sir
చాలా చక్కగా వివరణాత్మకంగా చెప్పారు సర్, ప్రతీ అంశం లైన్ టు లైన్ క్లియర్ గా విద్యార్థులకు చేరుకునేలా చెప్పారు, మరిన్ని వీడియోలు మీరు మా విద్యార్థులకు అందించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదములు తెలుపుతూ...🎉🎉🎉🎉🎉
చాలా ధన్యవాదాలు. మీలాంటివారి ప్రోత్సాహం మరువలేనిది.
Sir New text book lo 1st lesson grammar part cheppaledu sir please cheyandi
🎉🎉🎉
🙏🙏🙏
చాలా చెపుతున్నారు సార్
Super sir mi bodana
Sir phala, pushpa, gandha, bhushana, vastramulu padam bahupada dwandwa samasam avuthunda chinna doubt
Meerut material unte Pdf lo pettandi sir.leda a. Graham Peru pettandi sir
Material unte petta galar sir
Sir I want that pdf notes
దేవర అంటే జాతర అని కూడా అంటారు కదా
దేవుడు - దేవర