Is Time illusion? | Do the Past and Future Exist? | What is Time Explained in Telugu Badi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @telugubadi
    @telugubadi  2 ปีที่แล้ว +115

    KuKuFM download link: kukufm.sng.link/Apksi/hpfh/r_1611251e96
    Get 50% off for the 1st 500 users* Use coupon: BADI50

    • @sankarlnvu7006
      @sankarlnvu7006 2 ปีที่แล้ว +3

      Hi anna

    • @rajguru1988
      @rajguru1988 2 ปีที่แล้ว +1

      Im waiting James web video

    • @kolliparaanithavani5010
      @kolliparaanithavani5010 2 ปีที่แล้ว +1

      Do a video about nambi narayana plz .

    • @chandulucky5469
      @chandulucky5469 2 ปีที่แล้ว +1

      Anna bin ladin kosam video cheyava please 🥺

    • @MegaRahul35
      @MegaRahul35 2 ปีที่แล้ว +2

      How you relate time ( past, present, future) with Brahma raatha ( as per block theory, # Brahma ratha same logic kada mari)

  • @evarumeelointelligent
    @evarumeelointelligent 2 ปีที่แล้ว +523

    పాఠశాల: తెలుగు బడి
    మాస్టర్ : రామకృష్ణ ❤️
    అందరూ హాజరు వేసుకోవాలి 🔥🔥🔥

  • @O-EE-OO-tl9kf
    @O-EE-OO-tl9kf 2 ปีที่แล้ว +167

    I need this style of teaching in my engineering hands off bro.....

  • @ramcoolestvlogs
    @ramcoolestvlogs 2 ปีที่แล้ว +545

    Interesting time గురించి కొంచెం time కేటాయించి వినండి😃 good rhyming brother….. I’m always interested to spend my time in your Badi😁

    • @telugubadi
      @telugubadi  2 ปีที่แล้ว +91

      Thank You So Much Bro 😍

    • @12343a
      @12343a 2 ปีที่แล้ว +6

      @@telugubadiఆణి ముత్యాలు ఎలా ఉంటాయో చూడలేదు గాని మీరు చెప్పే విధానం ఆ తెలుగు పదాలు వింటుంటే ఆణి ముత్యాలు చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది..

    • @syamprakash1904
      @syamprakash1904 2 ปีที่แล้ว +1

      @@telugubadi bro James webb thesina pics gurinchi explain cheye

    • @karnelkamatham228
      @karnelkamatham228 10 หลายเดือนก่อน

      Time manam create chesam there is no time just there is life example like numeric numberes we created how to calculate our time so created time there is no cd that we can know our past present and future

    • @kovvurugurumurthy
      @kovvurugurumurthy 3 หลายเดือนก่อน

      Mee also

  • @tarten29
    @tarten29 ปีที่แล้ว +6

    సో ఈ లెక్కన పైన ఉండే మన పురాణాల లో చెప్పిన దేవత లోకాలు అన్ని నిజమే ..బ్రహ్మ లోకం ,వైకుంఠం ,కైలాసం ..అక్కడ ఒక క్షణం కొన్ని కోట్ల యుగాలు గడుస్తాయు భూమి మీద ..ఆ లోకాలు పైన కొన్ని కోట్ల కోట్ల దూరం లో ఉన్నాయి కాబట్టి...ఆహా హిందూ ధర్మం ఎంత గొప్పది..మన పురాణాలు ఎంత గొప్పవి !!

  • @ajithparika
    @ajithparika 10 หลายเดือนก่อน +2

    తెలుగు లో సమయం గురించి చాలా excellent గా వివరించారు bro❤

    • @telugubadi
      @telugubadi  10 หลายเดือนก่อน +1

      Thank You So Much Bro 😊🙏

    • @ajithparika
      @ajithparika 10 หลายเดือนก่อน +1

      Its ok

  • @krishnaiyer1192
    @krishnaiyer1192 2 ปีที่แล้ว +13

    When I get video notification i will just wait until I get rid of all distractions. Then i watch it very carefully by enjoying it in every second.
    Keep this quality and bring more and more quality videos with new concepts ... brother

    • @mjvj5217
      @mjvj5217 2 ปีที่แล้ว +1

      well said

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle ปีที่แล้ว +1

    ❤ టైం ని కంట్రోల్ చేసే రిమోట్ ఒకవేళ ఉంటే ఆ రిమోట్ నాకు దొరికితే బాగుండు అలాగే ఆపరేటింగ్ కూడా వచ్చి ఉండాలి ఆహా ఈహీ ఓహో ఎంత అద్భుతంగా ఉందో🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ పరిశీలించండి

  • @uppiretlasriharinesh1603
    @uppiretlasriharinesh1603 2 ปีที่แล้ว +20

    Congrats 2M 💌🤗...........anna next time koncham physics medha emina video pettu anna

  • @khajamohiniddin5884
    @khajamohiniddin5884 ปีที่แล้ว +1

    ఆల్రెడీ మనము ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాము.
    ఇంజన్ సూర్యుడుగా మిగిలిన గ్రహాలన్నీ భోగిలుగా ఉండి గెలాక్సీలో కేంద్రం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.
    సూర్యుడు మన మిల్కీవే గెలాక్సీలో తిరిగే స్పీడ్ ని బట్టి మన భూమి మీద 365 రోజులు టైం అనేది సెట్ అవుతుంది .
    అది సూర్యుడు నుంచి మనకున్న దూరంను బట్టి కూడా ఉండొచ్చు

  • @satyasaivarunhanumanthu6370
    @satyasaivarunhanumanthu6370 2 ปีที่แล้ว +121

    Crystal clear explanation 😍, great. We want more videos related to space

    • @telugubadi
      @telugubadi  2 ปีที่แล้ว +19

      Thank You So Much Bro 😍

    • @movieburner6005
      @movieburner6005 2 ปีที่แล้ว +5

      @@telugubadi anna make videos daily big fan anna big fan anna

  • @intolerantdharmic1873
    @intolerantdharmic1873 2 ปีที่แล้ว +1

    Mee Vishleshana Challa Bagundi, Kaani Past, Present, Future Predestined ga Vunnappatiki, Past Actions talukka Reaction future lo vostundi, Action Meda reaction adhara padi vundi, Ayte Anni Actions Pre decided ga vundavu, Avi Dehamu (upadhi), Prakruti, Poorva Anubhavamu, ishta aishtalu, ragam dvesham, avsaram anavsaram aney Manasika stithi batti parivartanam chandutuntai....
    Kaalam Gurunchi matladey manam A kaalm aney chatram lo vunnappude telusukogalam, andukaney rushulu, neevu deham lo vunnappudey nee astitvam telusukoni mukti margam lo prayaninchamani marga darshanam chesaru.

  • @karthikreddy8685
    @karthikreddy8685 2 ปีที่แล้ว +10

    Every week I learn a new interesting topic from telugu badi.
    THANKYOU TO TELUGU BADI TEAM.👌👌🙏

  • @prasannakumarsharma5813
    @prasannakumarsharma5813 2 ปีที่แล้ว +2

    చాలా గొప్ప విషయం చెప్పానన్న కృతజ్ఞతలు అలాగే దీర్ఘాయుష్మాన్ భవ

  • @sheshuchoudary5079
    @sheshuchoudary5079 2 ปีที่แล้ว +55

    Waiting for these kind of videos Anna 😍❣️ space and time + Telugubadi = deadly combo 🔥❣️

  • @ranveerbagoji
    @ranveerbagoji 2 ปีที่แล้ว

    మీరు చాలా చక్కని విషయాలు టైం గురించి చెప్పారు. ఎన్నో థియరీ తీసుకొని చెప్పారు
    కానీ మన హిందు ధర్మం లో టైం గురించి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పారండీ మీకు తెలుసా
    టైం మరియు స్పేస్ ఈరెండు వేరే కాదు టైం అంటే శివుడు కాలభైరవుడు
    స్పేస్ అంటే విష్ణువు సమస్త గ్రహాలు అని
    ఇద్దరికీ టైము స్పేసు కలిగి ఉంటుంది దానితోపాటు పవర్ కూడా చెప్పాలి ఆమె పేరు కాళీ మాత ఈ స్పేస్ లోచాలా లోకాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క టైం ఉంటుంది దాన్ని ఎప్పుడో చెప్పారు this is universal law the power of God ShivaShakti and Vishnu

  • @money_treasure
    @money_treasure 2 ปีที่แล้ว +9

    Anna doubt ?
    Ex:
    first sun rise ayyedhi Norway lo = past
    Middle lo america lo = present
    Last sunrise ayyedhi american Samoa lo = future edhi... Correct aa?

  • @gajendrarao8507
    @gajendrarao8507 7 วันที่ผ่านมา

    అన్నిటికి మూలం మన మెదడు. అది ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. ఒక్కోసారి అది మనల్ని భ్రమింప చేస్తుంది.

  • @memesreadingdaily7324
    @memesreadingdaily7324 2 ปีที่แล้ว +4

    Detailed and cleared explaination about time, super bro miru. అలాగే ఒకసారి TH-cam లో subscribers రావాలి అంటే ఏం చేయాలో clear గా explain చేయండి bro 😍

  • @ratnasreechamarti8911
    @ratnasreechamarti8911 หลายเดือนก่อน

    చెప్పడం చాలా చక్కగా, గందరగోళం లేకుండా, స్పష్టంగా ఉంది. కాన్సెప్ట్ కూడా సైన్స్ ని ఫాలో అవుతూ అతిశయోక్తులు లేకుండా ఉంది.

    • @telugubadi
      @telugubadi  หลายเดือนก่อน

      Thank You So Much Andi 😊🙏. Please share with your friends,

  • @kotilingalasrikanth926
    @kotilingalasrikanth926 2 ปีที่แล้ว +15

    Iam Big fan of your voice ❤️

  • @raghumandalamani6957
    @raghumandalamani6957 2 ปีที่แล้ว +1

    Time అనేది past, present, future ఓకేలా ఉంటుంది నిజమే for example
    1.వీర బ్రహ్మగారు ముందుగ జరిగినవి జరగబోయె అన్నీ చెప్పరు
    2.పంతులు కూడా రాశి నక్షత్రం చూసి ముందుగా ఏం జరుగుతుందో అని చెప్తారు feature అలా తెలుస్తుంది వాళ్ళకి అంటే టైం బట్టి చెప్తారు

  • @Teja_232
    @Teja_232 2 ปีที่แล้ว +7

    Time isn't an illusion, Time is change of matter (Nature) There is no time without matter, And Box Universe theory is impossible because time is uncertain (Heisenberg's uncertainty principle)

  • @sarvejanahsukhinobhavanthu5813
    @sarvejanahsukhinobhavanthu5813 2 ปีที่แล้ว +2

    తెలుగు లో సమయం గురించి చాలా చక్కగా వివరించావు బాబు! సంతోషం!!

  • @akshaybanda982
    @akshaybanda982 2 ปีที่แล้ว +7

    Q : Anna oka Vela high voltage unna karantuni samudramlo vesthe em avthundgi

    • @udaykiranbade7872
      @udaykiranbade7872 2 ปีที่แล้ว

      Some radius near by it living beings are died

    • @akshaybanda982
      @akshaybanda982 2 ปีที่แล้ว

      @@udaykiranbade7872 Mari Nadi samudhramlo veshthe

    • @udaykiranbade7872
      @udaykiranbade7872 2 ปีที่แล้ว

      @@akshaybanda982 ardhm kale ledu bro!

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 2 ปีที่แล้ว +2

    అన్న meeru చెప్పె విదనం... చాలా బాగుండి అన్న... Back ground 🎶music అయితే వేరే 𝓛𝓔𝓥𝓔𝓛 anna
    𝓔𝔁𝓪𝓵𝓮𝓷𝓽 𝓮𝔁𝓹𝓵𝓪𝓷𝓪𝓽𝓲𝓸𝓷..........

  • @andraohacker3318
    @andraohacker3318 2 ปีที่แล้ว +13

    Block universe అనేదే లేదు bro.. మన past మీదే present ఆధారపడి వుంటుంది.మన future ని present లో వున్న మనమే డిసైడ్ చేయాలి...🔥🔥🔥

    • @cricketlife1939
      @cricketlife1939 2 ปีที่แล้ว +14

      Nuvu cheptunadi qutatoin Tanu chepindi science so be listen carefully then comment bro

  • @livebible391
    @livebible391 2 ปีที่แล้ว +1

    బైబిల్ లోని సర్వసత్యం
    దానియేలు 2: 21
    దేవుడు కాలములను సమయ ములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు.

  • @raniachalla3527
    @raniachalla3527 2 ปีที่แล้ว +5

    Quantum relm of time gurinchi kuda cheppu Anna ee video ki connection untundi

  • @ahmedshaik786
    @ahmedshaik786 2 ปีที่แล้ว

    Asalem ardam kale...kani chala intersting topic...ee video okasari chuste ardam kakapovachu...rendu moodu sarlu chudali...clearga ardamavtundi
    ...and TQ Nagaraju bro...
    Love from kovvuru

  • @krishnar.k9683
    @krishnar.k9683 2 ปีที่แล้ว +5

    I am waiting for the telugu badi video Annaya
    epic video for young generation Annaya 💚💚💚💚
    😍😍😍

  • @sekhar019
    @sekhar019 2 ปีที่แล้ว +1

    Abba super idhe style lo ma teachers maku lessons chepte andharu gnanavanthule.
    .

  • @kumarct6941
    @kumarct6941 2 ปีที่แล้ว +4

    You have chosen an excellent topic Ramakrishna bro 👏

    • @telugubadi
      @telugubadi  2 ปีที่แล้ว +1

      Thank you so much bro😍

  • @Prabhaenter
    @Prabhaenter 2 ปีที่แล้ว

    చాలా శ్రద్ధగాఉంది, కాకాపోతే నిజమా అనే సందేహం వెంటాడుతోంది.

  • @gangadharyandapalli8417
    @gangadharyandapalli8417 2 ปีที่แล้ว +3

    *Anna nuvvu inspiring stories latest ga videos cheyava ex:networth,company value etc old ve latest ga cheyyi anna*

  • @12343a
    @12343a 2 ปีที่แล้ว +1

    మీరు ఒక్కరు చాలు తెలుగు రాష్ట్రాల్లో పిల్లన్ని మరియు పెద్దలను update చేయడానికి.. keep it up bro💐💐♥️. Bro గరుడ పురాణం గురించి వీడియో చెయ్యరా ప్లీస్...

    • @telugubadi
      @telugubadi  2 ปีที่แล้ว

      Thank you so much andi😊

  • @medidamanikyam6197
    @medidamanikyam6197 2 ปีที่แล้ว +4

    This block theory of time which says that everything we do past,present,future is already recorded is very similar to the 'fate'(thala raatha) which we learned from our elders and our puranas

  • @HKsVinfinityTheory
    @HKsVinfinityTheory 2 ปีที่แล้ว

    " తెలుగు బడి" wow అద్భుతం
    I feel very proud of you

  • @mahadevaprasadvc2250
    @mahadevaprasadvc2250 2 ปีที่แล้ว +24

    After listening to this video what I understood is there is nothing easy nor a difficult topic in this world, it depends on how we explain to others.. excellent explanation bro...If I would have had a teacher like you I think I would have been in different line of service..

    • @telugubadi
      @telugubadi  2 ปีที่แล้ว +4

      Thank you so much bro😍🙏

  • @bhargavisaimanohar3514
    @bhargavisaimanohar3514 2 ปีที่แล้ว +2

    Elanti universe videos చాలా బాగున్నాయి 😃😀🤩🤗💬

  • @harshagopathi2003
    @harshagopathi2003 2 ปีที่แล้ว +7

    Okavela time travel future lo possible ayithe...future nundi manam unna present ki time travellers raavali kada??
    May be time travel is only possible to go into"future"and not into past....?

    • @MPhani-cl9rw
      @MPhani-cl9rw 2 ปีที่แล้ว +1

      Correct..

    • @saikumargollapalli5080
      @saikumargollapalli5080 2 ปีที่แล้ว

      Okavela time travel possible aithe alternate realities unnate lekka , for example time traveling nijanga possible aithe time travelers mana present loki rakapothundochu , velthe deep past to the birth of universe or to the future of most advanced technology so okavela time travelers ni manam catch chesi publish cheskunna ipudu unna present ki thelika pothundochu...endukante valu oka time lo unnaru manam oka time lo unamm but with different situations .....

    • @MPhani-cl9rw
      @MPhani-cl9rw 2 ปีที่แล้ว

      @@saikumargollapalli5080 kani brother.. Oka mata Cheppana for example nuvve time travel chese future ki vellavu anukundam... Sare nuvvu eroju nunchi repu future ki vellavu anukundam.. Emo avariki telusu ne death next minute aa rasi petti undemo mari ne death nuvve bega techukuntunnav kada...

    • @saikumargollapalli5080
      @saikumargollapalli5080 2 ปีที่แล้ว

      @@MPhani-cl9rw adi emo ala ayedi ala avthundochu , but paina bro bro adgindhi time travelers only future ke ellagalara , past ki ellalera ani

  • @saicharan9584
    @saicharan9584 2 ปีที่แล้ว

    videos koncham late ga upload chesna kuda manchiii content bro....the best channel,thank u for sharing valueble info.

  • @nikhilsaripalli4085
    @nikhilsaripalli4085 2 ปีที่แล้ว +33

    When a person stands on a mountain and other person is on ground, the difference in the time is due to the clock. Clock is made up of atoms and atoms do experience lag due to reduction in gravitational force. It is not because time is slowing down. It is due to instruments getting slower as we go above the ground. In space matter behaves differently than on earth so we may experience difference in time due to the instrument showing the lag but not time. So dont get confused when someone says time is slowing down.
    It is like If we board a train to a place. We say the place is coming but in reality we are going to the place. Place is not coming towards us.
    Similarly time is not slowing down our measurement is not accurate and clocks are slowing down.

    • @Saiabhishek_sanga
      @Saiabhishek_sanga 2 ปีที่แล้ว

      thats great bro .thanks for sharing information

    • @jaswanthdurgareddyvelagala2006
      @jaswanthdurgareddyvelagala2006 2 ปีที่แล้ว

      99% of our body is made with atoms of hydrogen, oxygen ,nitrogen and carbon...etc
      Meeru cheppina prakaram instruments lo unna atoms lag avvutey mana body unna atoms kuda lag avvutay gaa
      if any mistakes just ignore 😃

    • @nikhilsaripalli4085
      @nikhilsaripalli4085 2 ปีที่แล้ว

      @@jaswanthdurgareddyvelagala2006 Then say our body is slowing down but why to relate with time kada. Time is not a physical entity. So how do we say its slowing down ? We should think about slowing down of the instruments or we ourselves right.

    • @udaykiranbade7872
      @udaykiranbade7872 2 ปีที่แล้ว

      Yes bro ! But when we move with light speed your time slow down according to you instrument is slow but not you then why eistein say that like ?

    • @nikhilsaripalli4085
      @nikhilsaripalli4085 2 ปีที่แล้ว

      @@udaykiranbade7872 that needed to be clarified from Einstein himself , what can i do

  • @sureshprince3609
    @sureshprince3609 2 ปีที่แล้ว

    Ramakrishna anna miru cheppe vidhanam chala bagundhi adhi telugulo tq anna i.m big fan telugu badi

  • @SRXT14
    @SRXT14 2 ปีที่แล้ว +7

    Nice Explanation Anna Keep it up.
    Congrats for 2M Subscribers🎉

  • @sobhajoy7796
    @sobhajoy7796 2 ปีที่แล้ว +1

    Manishi rendu rakalu... alage prapancham kuda rendu rakalu
    Okkati reality and Dream universe
    So time is just illusion 😇

    • @sobhajoy7796
      @sobhajoy7796 2 ปีที่แล้ว

      Nizaniki manaku dreams ne control chese ability undhi... adi yeuvru aithe telusukuntaro vallake e prapancham yokka Rahasyam telusukuntaru.....

    • @sobhajoy7796
      @sobhajoy7796 2 ปีที่แล้ว

      5:00 steephen hawking my favorite scientist
      Prathi okkalu ayyana gurnchi telusukovali

  • @kalyandwarampudi4986
    @kalyandwarampudi4986 2 ปีที่แล้ว +14

    Past: Already over.
    Present: Happing now.
    Future: Yet to happen.
    That's all, very simple...
    We see events on Proxima Centauri with a delay of 4 years due to limitation of speed of light. People on that star watch us with same delay(if there's someone) due to same reason.
    So past, present and future are unique.
    My Theory: '''we're living the past'''
    The light we see from sun is approximately 8 min past.
    We're hearing sounds that are spoken some micro seconds ago, past.
    Touch something hot or cold, we realise it only after that signal travel from hand to brain. So our responses due to senses are delayed, past.
    Telephone conversation, past.
    Almost everything is past and I cannot come up with something which is really the present.
    So, I again say '''we're living the past'''
    Correct me if I'm wrong.

    • @readerresponse2800
      @readerresponse2800 2 ปีที่แล้ว

      Good one

    • @Surisra996
      @Surisra996 2 ปีที่แล้ว

      My theory: We can't see or feel the future that's it, but it is happening at our universe.
      Our vision is limited so we can't see... For example, we are in desert, we are seeing as far as we can but that is not limit to that desert, and a camel running towards by us, camel decided to run by our side is past for camel, but we are seeing that camel is coming to our side that is present to us, that camel decision is future.
      If there is any mistakes please forgive because I don't know better English

    • @Surisra996
      @Surisra996 2 ปีที่แล้ว +3

      Simple గా చెప్పాలంటే "Time=మాయ" or "కర్మానుసారే బుద్ధి"
      Because ఒకొక్కసారి మన బుద్ధి దారి తప్పి wrong decision తీసుకుంటాం, ఆ తర్వాత అలా చేయకపోతే బాగుండు కదా అనుకుంటాం. Decision తీసుకుంది మనమే అయితే దాన్ని విమర్శిస్తోంది మనం కాకూడదు,
      So నాకు అర్థమైంది ఏంటంటే ఒక situation వచ్చినప్పుడు ఒక decision తీసుకునేటప్పుడు మాయ కమ్మేసి (that means ఆ టైం కి అది అలాగే జరగాలి కాబట్టి) మనం wrong decisions తీసుకుంటాం.
      వీటికి(time or maya కి) అతీతమైన వారు మాత్రమే మోక్షాన్ని (మోక్షం అంటే స్వర్గ ప్రాప్తి కాదు శరీరం తో పాటు దైవత్వం పొందడం)పొందుతారు లేదా ఋషులు, మునులు లాగా time travel చేయగలరు.
      This is my way of thinking, no bad comments please 🙏

    • @vijaykrishna7430
      @vijaykrishna7430 2 ปีที่แล้ว +1

      The examples you gave on proxima centuri and sun are time dilation. And we are not living in the past because everything happening is past for proxima centuri, sun, moon and everything else but it is present for us. Time is relative. That's what Theory of Relativity is about.

  • @vinayjhansi
    @vinayjhansi 2 ปีที่แล้ว

    Thanks

    • @telugubadi
      @telugubadi  ปีที่แล้ว

      Thank You So Much for Your Love & Support Bro 😊🙏

  • @pallasivasai835
    @pallasivasai835 2 ปีที่แล้ว +3

    Need much more series broh please do it and thanks :)

  • @chintusimhachalam7375
    @chintusimhachalam7375 2 ปีที่แล้ว

    Manchi information 👍👏మీరు కొంచెం తొందరగా వీడియోస్ పెట్టాలి బ్రదర్

  • @cherukurisrinivasarao5689
    @cherukurisrinivasarao5689 2 ปีที่แล้ว +4

    Excellent explanation bro 👌👍 tq for informing unknown fact about time..😁🤗🙂

    • @vvmfacts
      @vvmfacts 2 ปีที่แล้ว

      Brothers naadhi kudaa oka facts channel. Telugu Badi anna Ki support chesinattu naa channel ki support chesthaarani aashisthunna. Please brothers support to me

    • @cherukurisrinivasarao5689
      @cherukurisrinivasarao5689 2 ปีที่แล้ว

      @@vvmfacts facts channel name?

    • @vvmfacts
      @vvmfacts 2 ปีที่แล้ว

      @@cherukurisrinivasarao5689 Channel name VVM Facts bro

    • @cherukurisrinivasarao5689
      @cherukurisrinivasarao5689 2 ปีที่แล้ว

      @@vvmfacts ok bro

  • @foodfitsciencebucketindian8061
    @foodfitsciencebucketindian8061 2 ปีที่แล้ว +1

    Dwaraka nagaram gurinchi mi voice lo okkasari brother.last time adaggane Hitler gurinchi cheppav tq for that😊🤘

  • @krishnar.k9683
    @krishnar.k9683 2 ปีที่แล้ว +5

    india lo 5g gurinchi chepu Annaya
    🙏😍💚💚💚

  • @jeginidedeepya838
    @jeginidedeepya838 2 ปีที่แล้ว

    Space gurinchi inka kotha videos kavali anna .....
    Vere channel chudalani pivvadu ...every tym we want telugu badi

  • @johnmethushela7116
    @johnmethushela7116 2 ปีที่แล้ว +3

    Bro theory of relativity meedha video cheyy bro

  • @razak8574
    @razak8574 2 ปีที่แล้ว

    Super👏 వీడియో, మీ వీడియో ద్వారా కొత్త ఆలోచనలు వస్తున్నాయి అన్న ఈ టాపిక్ పై ఇంకా కొన్ని వీడియోస్ చెయ్యండి అన్న

  • @karthiksena3328
    @karthiksena3328 2 ปีที่แล้ว +4

    Grand unify theory gurinchi cheppandi please 🙏🙏🙏🙏🙏

  • @bhaskararaveti1854
    @bhaskararaveti1854 2 ปีที่แล้ว

    Telugu Badi nundi comments ki reply ravatam chala bagundi ❤️

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge 2 ปีที่แล้ว +22

    Oh my god, RK sir, you are super, it's an interesting topic, youth going to put intrest on this topic, miracles will happen soon., avunatu future , present, past mana brama kada😃😃😃

    • @telugubadi
      @telugubadi  2 ปีที่แล้ว +7

      Thank you so much andi 🙏

  • @graju4145
    @graju4145 2 ปีที่แล้ว

    Mee..... videos chala...chala miss avtunnam....anna...meeru videos cheyadam taggincharu anduku.....elaa chala videos cheyandi thanks you so much for your video anna....

  • @palugulauday9545
    @palugulauday9545 2 ปีที่แล้ว +4

    Superbly explained 💥

  • @shekarragutla7923
    @shekarragutla7923 2 ปีที่แล้ว

    Thanks anna time gurinchi time thisukoni chepinadhuku me video chustunte adho teliyane anandham anna👌👌

  • @entity5678
    @entity5678 2 ปีที่แล้ว +6

    Regarding the video player example at 8:11, God knows what will happen but humans don't and nothing can be fixed (For God who is unbound by space,time and matter everything to Him is known past,present and future ) like a video recorder because we humans have freedom and things will change as the way we do..If God willing , I can do what I want in the next minute..can't be fixed to me doing a certain thing.. block universe theory cannot be right..
    Anyways Good informative content!

  • @moulikumargonthina3343
    @moulikumargonthina3343 2 ปีที่แล้ว +2

    Best channel with tons of knowledge..super bro..

  • @PaulLucky3143
    @PaulLucky3143 2 ปีที่แล้ว +4

    మా బడి తెలుగు బడి ఇది మన అందరి బడి అందరూ వచ్చి హాజరు వేసుకోండి..ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోండి..... హాయ్ రామకృష్ణ సార్...

    • @telugubadi
      @telugubadi  2 ปีที่แล้ว +1

      Hi andi... 😊

  • @BollamsTalks
    @BollamsTalks 2 ปีที่แล้ว +1

    Me antha clear gaa evvaru explain cheyaleru 👌👌

  • @doitdude684
    @doitdude684 2 ปีที่แล้ว +8

    Yes their is a chance to our future is already decided, but for only 1℅ peoples this theory is not applicable they wrote their own future with those hard work.
    In my words time it is a physical entity it is related to the entropy when the disorderness will increase time is also increase along with entropy.
    Time is measure with depending on who much matter is present at that particular place and disorderness.

    • @mr.comrade2022
      @mr.comrade2022 2 ปีที่แล้ว

      Bro radhe syam kadha

    • @doitdude684
      @doitdude684 2 ปีที่แล้ว

      @@mr.comrade2022 ala gani kadhu real ga nay cheputhuna

    • @SathyaMukka
      @SathyaMukka 2 ปีที่แล้ว

      I think a person's future is not decided, only the environment is decided. It's a person efforts that will lead to see which environmental he would like to see. For example if you are in Jubilee bus station and you have choice to take a bus towards Vijayawada or another bus towards Bengaluru. Depending upon the bus that you have chosen to get in, you will see that specific scenery during the travel. So whoever is there in your life like your family friends etc, they would have chosen to come to the future that you are living in.

    • @doitdude684
      @doitdude684 2 ปีที่แล้ว +2

      @@SathyaMukka yeah that's person future is depends on what he does
      Ee karanam vallanay manaki multivers anya oka theory ekkuvaga pracharam lo ki vochindi,
      * If a person doing his job as a doctor in this world
      * The same person performs his duties as an engineer in another world, similarly, the same person is doing different professions in different worlds, This is called multivers.

    • @YouTickTech
      @YouTickTech 2 ปีที่แล้ว

      @@SathyaMukka 😂👌

  • @mjvj5217
    @mjvj5217 2 ปีที่แล้ว

    praxima star------->Earth-------->Xstar distance 4Ly Past----->0LY Present------->3LY Future.
    After the Bigbang , Universe expanding 360 degrees .
    So in your video that example still raising many questions in my mind
    Can you please elaborate in other video with more detaild because there is hidden questions behind this example.

  • @gwdsyam2050
    @gwdsyam2050 2 ปีที่แล้ว +8

    First like form telugu badi

  • @Praveenkumar-vq1vr
    @Praveenkumar-vq1vr 2 ปีที่แล้ว

    Hi bro..how r u ..
    Ee video kosam last 3years nundi wait chestuna..neenundi .. finally i got it
    Ee video ninnu chala sarlu adeganu bro 🥰🥰 tq u so much broo

  • @samgaddameedi0077
    @samgaddameedi0077 2 ปีที่แล้ว +3

    Anna past present future
    Fixed ani science chepdam ledhu
    Scientist theory matrame cheptundhi
    Kabati adi theory matrame
    It need not to be a law or the truth
    But anyway theory is making some sense
    Antha shivecha
    Everything is governed by the Shiva
    Ane vishayam ki relatable ga undhi

  • @architecturenagaraju3232
    @architecturenagaraju3232 2 ปีที่แล้ว

    చాలా చక్కగా, అర్ధవంతంగా వివరించారు, సూపర్

  • @GravityIsGOD
    @GravityIsGOD 2 ปีที่แล้ว +19

    The movement of last layer physical matter (may be energy particles) can be measured in Time. This movement would be effected by gravity (physical particles lesser than energy particles). Now you can think your own idea about time and also can understand Einstein’s theories.

  • @venkatraosurapureddy5923
    @venkatraosurapureddy5923 2 ปีที่แล้ว +1

    Every time ma Chanel lo kotha vishayalu cheptharu that's what we love Telugu badi🤩

  • @radio.333
    @radio.333 2 ปีที่แล้ว +4

    ఎవరెవరు వీడియోని రివైండ్ చేసి చూశారు 😂👍

  • @educatech8450
    @educatech8450 2 ปีที่แล้ว +2

    Block universe lo mottham mundhe decide ayipoyindhi ante manaki free will ledhu ani kaadhu bro,
    for example,
    Manam oka conscious virtual being ni create chesi metaverse lo upload chesaamu dhaani lifespan oka 50years icchaaru anuko bro adhi aa 50 years lo em chesindhi chesthundhi chesiddhi anni manaki instant or few seconds to minutes lo vacchesiddhi manam okavela super quantum computer lo run chesthe, kaani metaverse lo aa conscious virtual being 50 years ni 50 years laagane experience chesthundhi Inka adhi conscious A kaabatti dhaanki own gaa think chese capability and free will untundhi
    Ee example lo manaki mundhe mottham thelisipothundhi adhi em chesthadhi inka em aalochisthadhi ani mottham decide ayipoyindhi kaani still free will undhi alaage manaki kuda, time perception different conscious beings ki different gaa untundhi, universe(conscious) mana universe lo jarige anni moments ni mundhe experience chesindhi manam experience chesthunnaam.
    Universe (classical world) lo anni cause and effect eh, for example earth meedha asteroid padindhi ante adhi sudden effect kaadhu konni million-billion years travel chesthune undhi ekkadi nundo inka aa asteroid create avvaali ante andhulo unnaa elements anni gravitational gaa attract avvaali aa elements create avvaali ante supernova jaragaali dhaanki stars form avvaali stars form avvaali hydrogen form avvaali adhi form avvaali ante electron and proton form avvaali ivi form avvaali ante energy matter laaga maaraali energy anedhi big bang nunchi vacchindhi, ila prathi okka effect big bang cause Valle, mana brain lo thoughts kuda neuron firing Valle avthundhi aa neuron firing kuda cause and effect A mana thoughts kuda big bang jariginappude determine ayipoyaayi.
    Kaani quantum world lo cause and effect undakapovacchu quantum world lo edhaina event ni manam predict or calculate cheyalem adhi random gaa avthundhi ani anipisthadhi kaani alaane endhuku jaragaali verelaaga jaragocchu gaa ane question vasthundhi, kaani manam okate quantum event jaruguthundhi anukuntaam kaani anni possible events okate saari jaruguthaay ee universe lo okate event jaruguthundhi vere universes lo verevi jaruguthaay multiverse untene idhanthaa possible avthadhi

  • @Exploring020
    @Exploring020 2 ปีที่แล้ว +32

    He's known as the father of "Artificial Intelligence"
    Bro, I'm sure that you must have heard about one of the great scientists like 🖥️Alan Turing🖥️
    There's a movie on his life called " The Imitation Game"
    Please do his biography bro 🙂

  • @Chetan_Gode
    @Chetan_Gode 2 ปีที่แล้ว

    Bayya Nuvu oka school start cheyyu bayya next generation ayna education actual meaning telusukuntaru ni kinda of teaching tho. Hat's off for your explanation ✨🙌🏻

  • @santhoshsirigiri9563
    @santhoshsirigiri9563 2 ปีที่แล้ว +5

    This topic is very interesting____thanks Anna

    • @telugubadi
      @telugubadi  2 ปีที่แล้ว

      Thank You So Much Bro 😍

    • @santhoshsirigiri9563
      @santhoshsirigiri9563 2 ปีที่แล้ว

      @@telugubadi Anna oka cinema thisina తరువాత లాభ నష్టాలు ఎలా వుంటాయి బయ్యర్స్ అంటే ఎవరు ఎలా కొంటారు సినిమా హిట్ లేదా ఫ్లాప్ లేదా blockbuster Ani Ela నిర్ధారిస్తారు అనే దానిపై ఒక video చెయ్యండి అన్న

  • @R3126R
    @R3126R 2 ปีที่แล้ว

    Same doubt Naku vachindi adi clarify chisaru anna . Thank you so much annaa

  • @ramasureshkrishna
    @ramasureshkrishna 2 ปีที่แล้ว +6

    ఆవకాయ, మాయాబజార్ మరియు తెలుగు బడి మన తెలుగు వారి సొత్తు.

    • @telugubadi
      @telugubadi  2 ปีที่แล้ว +1

      Thank you so much bro 😊

  • @yanalajeevankumar3573
    @yanalajeevankumar3573 2 ปีที่แล้ว +1

    Anna ne video.dvara nenu ps ss easy ga nerchu ko galugu thunanu anna Tq TB YT

  • @harshithpatnala5954
    @harshithpatnala5954 2 ปีที่แล้ว

    oorilo untadi gudi...youtube lo untadi telugu badi....😊😊😊😊😊😊😊😊😊😊

  • @manabadi3850
    @manabadi3850 2 ปีที่แล้ว

    One of the big knowledge youtube channel from TELUGU BADI RK Sir great........

  • @praveenKumar-qi2kf
    @praveenKumar-qi2kf 2 ปีที่แล้ว +1

    Suuuuper Nenu Matalo Chrppalenu Rama Krishna Gariki Sailute

  • @nikhilbhukya7894
    @nikhilbhukya7894 2 ปีที่แล้ว +1

    Telugulo nuvvu icchina explanation really extraordinary bro👌👌, this is the best video I have ever seen related to time🕘😇

  • @laxmansuryala2521
    @laxmansuryala2521 2 ปีที่แล้ว

    Konchem concentrate chesi chuste a very very useful video brother'. .... Chala rojula taravaata oka manchi intresting video chusam

  • @saiteja9518
    @saiteja9518 2 ปีที่แล้ว

    Anna you r the amazing❤️❤️🙏🙏.anna ni journey,studio and all ur efforts meeda video.chala mandi kala ni face tho video chudali ani🙏🙏plz ma korila ni nijam cheyali.

  • @shivakumarchitikela9947
    @shivakumarchitikela9947 2 ปีที่แล้ว

    Welcome to TELUGU BADI School.
    ichata anni doubt laki samadhanam chepaabadunu ❤️

  • @sameersam2755
    @sameersam2755 2 ปีที่แล้ว

    Ni voice narration vintu unte naku nene scientist la feel awtunna bro 👌👌

  • @stalinrajuparasa
    @stalinrajuparasa 2 ปีที่แล้ว

    Time gurinchi Challa Baga Chepav Anna 😍😍😍

  • @karthikmuppalla4687
    @karthikmuppalla4687 2 ปีที่แล้ว +1

    Time travel gurinchi maku cheppavu Nuvu super anna

  • @buchupatidhanunjaya3609
    @buchupatidhanunjaya3609 2 ปีที่แล้ว

    టైమ్ అనేది చావు లేని ఓ శక్తి రూపం. అంటే సృష్టి వెళ్లికాల పడుతుంది కణాలు తన గమ్యం కోసం తిరగ బడతాయి దానికి ఎంతో శక్తి కావాలి ఆశక్తి వెలుగు నీలి రేఖ నే టైమ్ అంటారు. అది లోపల ఉంటుంది మళ్ళీ దాని ఆధారం గా టైమ్ అనగా కణాలు ముందుకు కదులు తాయి శక్తి పెంచితే టైమ్ వేగం గా మారి శక్తి పెంచుకొని గమ్యం వైపు వెళ్ళుతుంటాయి కానీ శక్తి తగ్గితే తిరిగి కాలం మాములు గా కదులుతుంది ఇలా జరగడం వల్లన టైమ్ అర్థం కాదు సో టైమ్ అంటే శక్తి లో చివరి మార్పు వెలుగు అంతే అవెలుగు కణం నీలి రంగులో ఉంటుంది అందుకని ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది.. ఇంకా వుంది. మళ్ళీ చెప్తాను. 👌👌👌👌👌👌👌👌👌

  • @bunnyadvith6558
    @bunnyadvith6558 2 ปีที่แล้ว +2

    Bro plz make a video about Mohammad ali ( heavy weight champion )

  • @Myselfkk
    @Myselfkk 2 ปีที่แล้ว

    ప్రసంగి 6:10,11,12
    ముందుండినది బహుకాలముక్రిందనే తెలియబడెను; ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయ మాయెను; తమకంటె బలవంతుడైనవానితో వారు వ్యాజ్యెమాడజాలరు.​పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాల ఉండును; వాటివలన నరులకేమి లాభము?నీడవలె తమ దినములన్నియు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రదుకునందు ఏది వారికి క్షేమకరమైనదొ యవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభ వించునో వారితో ఎవరు చెప్పగలరు?
    మతకుల వివక్షత లు పక్కన పెట్టి చదివితే బైబిల్ చాలా ఆశ్చర్యకరమైన విషయములు తెలియచేస్తుంది....

  • @sunjaysahu7823
    @sunjaysahu7823 2 ปีที่แล้ว

    నేను ఏమంటున్న అంటే మనకు పాస్ట్ ఉంది అది మనకు తెలుసు ఫ్యూచర్ కూడా ఉంది అది మనని చేరే వరకు తెలియదు ఇక ప్రెసెంట్ అది మన చేతుల్లో ఉంది దానిలోనే పాస్ట్ అండ్ ఫ్యూటర్ ఉంది అని నా నమ్మకం ఇక మీరు చెప్పిన థియోరీ టైం ట్రావెల్ లో కొంత వరకు మాత్రమే సాధ్యం అనిపిస్తుంది

  • @neerajabrundavanam3307
    @neerajabrundavanam3307 2 ปีที่แล้ว

    Chala bagundii Anna time gurinchi ni pin 📌 to pin 📌 explanation with examples fabulous 😍🤩🙏❤️🤩

  • @teddygaming5088
    @teddygaming5088 2 ปีที่แล้ว

    Video ni clear ga cheppav bro thank you

  • @bandisrikanth731
    @bandisrikanth731 2 ปีที่แล้ว

    Super sir Excellent information.Theory of RELATIVITY KI I THINK BEST EXAMPLE Watch loni 3 mullu ..tq

  • @gajendrarao8507
    @gajendrarao8507 7 วันที่ผ่านมา

    యూనివర్స్ లో టైమ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. మనము మన మెదడులో ఊహించుకోవడమే. యూనివర్స్ లో కాలం లేదు. కాలం అనేది ఒక భ్రమ మాత్రమే.