Yagapriya... Awesome singing dear.. what a voice, what an energy.. oh my god. God bless you nanna. Wish you good luck.. you have a very bright future ❤❤❤
Extraordinary performance by Rishil ..Special Thank you to SP Charan Garu for bring back Rishil ......Actually original song, your voice was crystal clear and diction was amazing.......Rishil..please pass your details...
Rock Star performance by Yagapriya and Praneetha ❤️😎👌 మా నాన్నగారు చెప్పారు “ప్రేమదేశం”, “ప్రేమికుడు” album అంటే ఆ రోజుల్లో YOUTH పిచ్చెక్కిపోయారంట😁.. అసలు ఆ పాటలన్నీ ఇప్పుడు రావాల్సినవి…what a beautiful composition by AR.Rehaman Sir, hats off to him, he is ahead of his time😊
ఆ పిల్లలు పాడుతుంటే అబ్బబ్బ చాలా అద్భుతంగా ఉంది నాకైతే కడుపు నిండిపోయింది నాకు రెండు సంవత్సరాల పాప ఉంది మా పాపను సంగీతం స్కూల్లో జాయిన్ చేయాలని ఉంది కానీ మా చుట్టుపక్కల సంగీతం స్కూల్ లేవు
ఈ రోజుల్లో కంప్యూటర్ అవశేషాలు తో పాటు పిల్లలు యొక్క నాలెడ్జ్ కూడా చాలా నేర్పుగా ఉండడం తో పాటు వారి యొక్క పట్టుదల వారి పై నమ్మకం కలిగి వారి పేరెంట్స్,గురువులు శ్రమ,ఓర్పు,సహనం,సమయం,శ్రద్ధ చూపించినందుకు పిల్లల తో పాటు వారిని ప్రోత్సహించిన పెద్ద వారికి ధన్య వాదములు.
Welcome back rishil.. and my dear cute vagdevi. Rishil vachadu kada.. eppudu assalaina entertainment ante. 2:12.. how cute 🥰. Charan sir meeru enduku padadam ledandi.. mee song lekapothe memu ela chudalli
0:52 - 1:01..ఒకవేళ SP Charan Garu ఈ show చేయడానికి అంగీకరించకపోయి ఉంటే ఆ 3 Judges లేదా ఇంకెవరినైనా పెట్టి ఈ show ని కొనసాగించే సాహసం ETV చేయకపోయేది.. బాలు గారు తర్వాత ఈ ప్రోగ్రాం SP Charan కి అప్పగిస్తేనే SPB fans సంతోషిస్తారని రామోజీరావు గారు భలే అంచనా వేశారు 🙏..చరణ్ గారు కూడా Ramoji Rao గారి నమ్మకాన్ని నిలపెట్టుకున్నారు.. @Charan sir - I wish lot more SERIES to come under your guidance…good luck sir 💐
Great to see Rishil again on stage..he will surely entertain us with his sense of humour as well as nice songs..all the best Rishil..rock on the stage..
Rishil lo intha improvement choostunte nammalekapotunnanu.entha ga krushi chesado inni rojula telustu undi.well done my boy🎉ilaage saadhana cheyyi.gelupu neede.
Extraordinary performance by Pranathi, Yagapriya 👌👌..Actually original songs విన్నప్పుడు lyrics నాకు సరిగా అర్థం కాలేదు ..కానీ ఈ అమ్మాయిలు పాడుతుంటే their voice was crystal clear and diction was amazing👌🏻
“College Style Song” release అయినప్పుడు SP Charan Garu young boy 😊..మరి ఆ age లో ఎవరికైనా rap & fast beat songs నచ్చుతాయి ❤..@Charan Sir మీ అంతట మీరే “college style song” తో నే ప్రతి program start చేసే వాళ్ళం అని చెప్పారు 38:50 - 38:54 కాబట్టి ఆ song 2 lines అయినా మీరు పాడి ఉంటే మీ fans enjoy చేసేవాళ్ళం కదా…
21:29...Harshini నువ్వు చరణ్ గారి కాలేజీ లైఫ్ గురించి అడిగావు కదా....Foreign countries లో చదువుకున్న Students కి పెద్ద memories & fun ఏమి ఉండదు.. అసలు ఆ రోజుల్లో మన INDIANS చాలా తక్కువ మంది abroad వెళ్లి చదువుకునేవాళ్లు.. మన ఇండియాలో లాగా morning నుండి evening వరకు అక్కడ college ఉండదు.. అక్కడ 2 to 3 hours మాత్రమే కాలేజీ ఉంటుంది.. ఇక్కడ లాగా teasing, raging, lecturers పై punches, కాలేజీ డుమ్మా కొట్టి సినిమాలు షికారులు ఇలాంటివన్నీ అక్కడ ఏమీ ఉండవు.. 23:13 అందుకే Charan garu కాలేజ్ మెమరీస్ అంటే మ్యూజిక్ బ్యాండ్ అని చెప్పుకొచ్చారు...
Excellent Dheeraj 👏👏👏
Yagapriya... Awesome singing dear.. what a voice, what an energy.. oh my god. God bless you nanna. Wish you good luck.. you have a very bright future ❤❤❤
అనగనగా...song is very poetic....!
I love you so much rishil and harshini ❤❤❤❤❤❤god bless you 🎉🎉🎉🎉🎉🎉
Extraordinary performance by Rishil ..Special Thank you to SP Charan Garu for bring back Rishil ......Actually original song, your voice was crystal clear and diction was amazing.......Rishil..please pass your details...
ఆనందం, ఆరోగ్యం, ఆయుష్షు బాగుండాలంటే ఈ పిల్లలు, ఈ జడ్జెస్, ఈ యాకరింగ్ అంతా అద్భుతం 🙌🙏
Dheeraj extraordinary performance 👍🏻👍🏻Bangaram
Madi Tenali God bless you
Rock Star performance by Yagapriya and Praneetha ❤️😎👌
మా నాన్నగారు చెప్పారు “ప్రేమదేశం”, “ప్రేమికుడు” album అంటే ఆ రోజుల్లో YOUTH పిచ్చెక్కిపోయారంట😁.. అసలు ఆ పాటలన్నీ ఇప్పుడు రావాల్సినవి…what a beautiful composition by AR.Rehaman Sir, hats off to him, he is ahead of his time😊
Super Rishil ba padavu nanna yagapriya also ina andaru super❤ to all kids🎉
Welcome rishil...great come back...chala baga padavu beta
నమస్తే చరణ్ గారు 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹
Look at his enthusiasm 46:47....ఆ fast beat music వింటూ చరణ్ గారు తన కాలేజీ డేస్ ని గుర్తు చేసుకున్నాడు అనుకుంటా 😊
ఆ పిల్లలు పాడుతుంటే అబ్బబ్బ చాలా అద్భుతంగా ఉంది నాకైతే కడుపు నిండిపోయింది నాకు రెండు సంవత్సరాల పాప ఉంది మా పాపను సంగీతం స్కూల్లో జాయిన్ చేయాలని ఉంది కానీ మా చుట్టుపక్కల సంగీతం స్కూల్ లేవు
ఈ రోజుల్లో కంప్యూటర్ అవశేషాలు తో పాటు పిల్లలు యొక్క నాలెడ్జ్ కూడా చాలా నేర్పుగా ఉండడం తో పాటు వారి యొక్క పట్టుదల వారి పై నమ్మకం కలిగి వారి పేరెంట్స్,గురువులు శ్రమ,ఓర్పు,సహనం,సమయం,శ్రద్ధ చూపించినందుకు పిల్లల తో పాటు వారిని ప్రోత్సహించిన పెద్ద వారికి ధన్య వాదములు.
Welcome back rishil.. and my dear cute vagdevi. Rishil vachadu kada.. eppudu assalaina entertainment ante.
2:12.. how cute 🥰.
Charan sir meeru enduku padadam ledandi.. mee song lekapothe memu ela chudalli
0:52 - 1:01..ఒకవేళ SP Charan Garu ఈ show చేయడానికి అంగీకరించకపోయి ఉంటే ఆ 3 Judges లేదా ఇంకెవరినైనా పెట్టి ఈ show ని కొనసాగించే సాహసం ETV చేయకపోయేది.. బాలు గారు తర్వాత ఈ ప్రోగ్రాం SP Charan కి అప్పగిస్తేనే SPB fans సంతోషిస్తారని రామోజీరావు గారు భలే అంచనా వేశారు 🙏..చరణ్ గారు కూడా Ramoji Rao గారి నమ్మకాన్ని నిలపెట్టుకున్నారు..
@Charan sir - I wish lot more SERIES to come under your guidance…good luck sir 💐
అని టైమింగ్ మీరు కామెంట్ లో పెడుతున్నారు కదా అది ఎలా పెట్టాలో నాకు కొంచెం చెప్పరా
77
E episodelo super songs. Andharu baga padutharu. Andhariki 🎉🎉
Charan garu, your presence making us to see Balu garu in you and your conducting the programme is unique ❤
Pl keep it up 💐💐💐
Charan sir your fathers legacy forward for some more time
Great to see Rishil again on stage..he will surely entertain us with his sense of humour as well as nice songs..all the best Rishil..rock on the stage..
Professional singers laga padutunanru andaru ❤❤😊
rishil kummesav i didn't expect super
పిల్లలు చాలా బాగా పాడుతున్నారు, ఒకరిని మించి మరొకరు,చిచ్చరపిడుగులు.
Wow kids. This season is best . All kids are singing super.
I'm so happy rishil vachinanduku super Rishil nuvvu maato eppudu undaali 🙏🙏🙏
రీషీల్ ను పిలిచినందుకు థాంక్స్ చరణ్ గారు SUPER SINGING రీషీల్
0p0x😅
Rishil nuvvu super raaa ❤❤❤❤❤❤
Yad Priya super
4:43
Hi Rishil
I love you, God bless you
Malli ninnu e show lo chudatam chala happy ga vundi
Nikisame chustunnanu❤ E show
Charan sir 🙏 namaste sir 🌅🤝💐💐🌹🌹🌹 best of luck for your support and family members and nadree sir 🎉🎉❤❤🎉🎉🎉🎉🎉😢
కీర్తన ఉంటే చాలా బాగుండును
E పాప ఇండియన్ ఐడల్ సెలెక్ట్ అవుతుంది🤝👍😊
Name?!
Yaga priyaa
Dheeraj superb Nanna God bless you 🎉
Dheeraj big fan... 🔥
Arrey, Rishil🎉🎉❤❤entha baagaa padavu nanna😊
Yagapriya nice❤
Welcome back rishil nanna ....🎉🎉🎉all the best
Rishili super ❤
Dheeraj super keeps going all the best brother
Yagapriya fantastic singing.sunitha great expression
Rishil lo intha improvement choostunte nammalekapotunnanu.entha ga krushi chesado inni rojula telustu undi.well done my boy🎉ilaage saadhana cheyyi.gelupu neede.
All is well this round super performance 6 members congratulations 🎉
Pranathi ....what a energy , very nice performance ....multi talent Singer ....keep it up .... God Bless your Bright future 👏👏👏🙏🏼🙏🏼🙏🏼👌👌👌
Rishal Chala baga padedadu very good rishal chala Maroubra vachhindhi
Charan gari allari superb pillalandaru Charan gari to chala close ga unnaru super Charan gari song kosam yenta mandi wating
Aunu .paduta teeyaga episode charan gari song Allari kosame waiting.
Pilalatho ela undalo alaga untunaru.
Super. Charan garu ne paduta teeyaga baga conduct chestunaru
❤.vere valaki este inka click avadhu emo .
Epudu iena telugu cinema industry good opportunities charan gariki evalani korukuntunna.
Extraordinary performance by Pranathi, Yagapriya 👌👌..Actually original songs విన్నప్పుడు lyrics నాకు సరిగా అర్థం కాలేదు ..కానీ ఈ అమ్మాయిలు పాడుతుంటే their voice was crystal clear and diction was amazing👌🏻
యాగ ప్రియ super
Super expressions charan sir
Sir meeru kuda oka song paadandi sirrr
Mee song kosam waitingggg
పాడుతా తీయగా నిదానంగా సింగర్స్ షో నుండి రియాల్టీ షో/ Performance show కిఅప్‌గ్రేడ్ అవుతోంది. అన్ని పోటీదారులచే గొప్ప మెరుగుదల. ఇది నిజంగా నిజం Bro.
Wow Harshini is singing and dancing 🎉❤.. she is a rock star 😻✨
అందరు అందరే పిడుగులు
యాగప్రియ ఇస్ వెరీ నైస్ సింగర్
కీర్తన కూడా ఉంటే బాగుంటుంది
ചരണ് സാര് super
E show full episode kosam one week nunchi waiting...... Last ki full episode upload chesaru chala thanks..... ❤❤
Rishil my favorite singer rocking ma u
I here only for Rishil ❤❤❤ rockzzz rishil 💪💃💃
❤Super❤super❤Rishil❤
🥀💓💗💞🌺🌹💐
Priya you rocked it🎉🎉❤❤🤠 off
Charan sir song kosam waiting ❤❤❤
Wow Harshini superb 🎉
Rishil lo chala sattha vundi . Baapre!!
excellent singing by all contestants...good energitic performances..
Extraordinary performance yagapriya...superb especially that line "college ee styley"
రిషిల్ ను తిరిగి మళ్ళీ పాడుతా తియ్యగా ప్రోగ్రాం కి రప్పించి నందుకు మీకు ధన్యవాదములు చరణ్ సార్ 💐💐💐💐🙏🙏
Dheeraj Pranthi Yagapriya your performance is awesome
Harshini God bless you 🙏🙏🙏❤❤❤❤❤
Pranathi & Yagapriya అదరగొట్టేసారు అంతే 🔥🔥...వీళ్ళని తట్టుకోవటం మిగతా కంటెస్టెంట్స్ కి కష్టమే..
“College Style Song” release అయినప్పుడు SP Charan Garu young boy 😊..మరి ఆ age లో ఎవరికైనా rap & fast beat songs నచ్చుతాయి ❤..@Charan Sir మీ అంతట మీరే “college style song” తో నే ప్రతి program start చేసే వాళ్ళం అని చెప్పారు 38:50 - 38:54 కాబట్టి ఆ song 2 lines అయినా మీరు పాడి ఉంటే మీ fans enjoy చేసేవాళ్ళం కదా…
P❤lu
P❤lu
😊😊😊@@sumanraj5783
😅😅😅😅 of hu hu h😅😊@@sumanraj5783
Sawqsqqq@@sumanraj5783
Super singers 👍👍👍
Rishil kosame wait chestunna ♥️♥️♥️♥️♥️♥️
Very nice
రిషల్
All future super singers are here musicians should take note of this potential talent.
చాలా బాగుంది తమ్ముడు పాట
Lovely concept...went superbly...God bless you all....❤❤❤❤
Rishil comeback nanna all the best 🙏🙏🙏♥️🎉
21:29...Harshini నువ్వు చరణ్ గారి కాలేజీ లైఫ్ గురించి అడిగావు కదా....Foreign countries లో చదువుకున్న Students కి పెద్ద memories & fun ఏమి ఉండదు.. అసలు ఆ రోజుల్లో మన INDIANS చాలా తక్కువ మంది abroad వెళ్లి చదువుకునేవాళ్లు.. మన ఇండియాలో లాగా morning నుండి evening వరకు అక్కడ college ఉండదు.. అక్కడ 2 to 3 hours మాత్రమే కాలేజీ ఉంటుంది.. ఇక్కడ లాగా teasing, raging, lecturers పై punches, కాలేజీ డుమ్మా కొట్టి సినిమాలు షికారులు ఇలాంటివన్నీ అక్కడ ఏమీ ఉండవు.. 23:13 అందుకే Charan garu కాలేజ్ మెమరీస్ అంటే మ్యూజిక్ బ్యాండ్ అని చెప్పుకొచ్చారు...
Fine handsome look like your father keep it up
So much Nice and beautiful song's to singing thanks to all❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super matured performance of little singers
all song Good increase super super ❤❤❤
Hi harshini 13:43 13:47 super thalli❤😊
❤❤❤❤❤❤❤❤❤ నమస్తే సునీత మేడం గారు
Pillalu andaru baga padutunnaru very good childrens
This episode fantastic
Yaga priya rocking
Keerthana missing
Super bro ❤
Yagapiya super singar❤❤❤❤❤
Super super programe
Yaga priya super ga padavu
Priya super singing
హర్షిణీ చాలా బాగా పాడావు
Super ❤❤
Dheeraj god bless you nanna
Mam Sunitha Garu Oxygen to program never saw with out happyness always in happy program
Hats off Mam
❤❤❤❤ I love all performances🎉
Yes
రేషిల్ super ❤❤
Super thalli
Very excellent performance God bless him.
Finished . Waiting for next episode. Please upload PT on the day.
Super super cute
Actually college days kante school days a bagutai ....
School days are best
I did masters but still i love school days
రిషీల్ హర్షిని వచ్చాక ఎంతో ఆనందంగా ఉంది అదరగొట్టి అందరిలో శహబాస్ శహబాస్ శహబాస్ అనిపించుకోవాలీ మహా సంగ్రామంలో మహోన్నతంగా శ్రీ సద్గురు కృపచే 🏹 🙌 🎯 ఇలాగే అందరూ ప్రతీ ఒక్కరూ గొప్పాదర్శంగా అదరగొట్టాలి మహాదర్శమయ్యేల
మ్యూజీషియన్స్ పిల్లలకు అనుకూలమైన టైమింగ్ బీటింగ్ పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే గొప్పాదర్శంగా ఉంటుందేమొ ఒక్కసారి హృదయపూర్వకంగా ఆలోచించండి
హయ్ రీషీల్ ఏలా ఉన్నవు నువ్వు బాగా పాటలు పాడుతూ ఉండాలి అన్ని నేను కోరుకుంటాను.god bless you rishil 🌹🌹🌹🌹🌹🌹🌹