Andala Nadhive || Kantara Telugu Movie || Rishabshetty

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2022

ความคิดเห็น • 840

  • @ss-xr9vq
    @ss-xr9vq ปีที่แล้ว +2444

    ఏంత మంది ఈ సాంగ్ నీ రెండు సార్ల కంటే ఎక్కువ విన్నారు ❤.......

  • @MrJohn-ms8xq
    @MrJohn-ms8xq 10 หลายเดือนก่อน +281

    పాట రాసిన వాళ్ళు కి మరియు music డైరెక్ట్ గారు కి ఒక లైక్ వేసుకోండి లిరిక్స్ సూపర్ ❤

  • @pamarthinagasiva1871
    @pamarthinagasiva1871 5 หลายเดือนก่อน +134

    ఎన్ని సార్లు విన్నా ఏదో తెలియని ఫీలింగ్ ❤ 100టైమ్స్ విన్నా కనడ లో ఇంకా చాలా భాగుంది

    • @phanidimple
      @phanidimple 4 หลายเดือนก่อน

      Yes

    • @princerana1374
      @princerana1374 หลายเดือนก่อน

      కన్నడలో soul ఫీల్ ఉంటుంది.. ఎందుకంటే అదే ఒరిజినల్

  • @sandhyadunna
    @sandhyadunna ปีที่แล้ว +711

    ఆ మాటకొస్తే అన్యాయం లో నేనీ తరువాతే ... వింటుంటే మాటల్లో చెప్పలేని ఆనందం❤️❤️❤️

    • @satyanarayanamarnedi570
      @satyanarayanamarnedi570 ปีที่แล้ว +12

      Naku a lines chala istam

    • @mamathaveeramreddy-qh2dd
      @mamathaveeramreddy-qh2dd ปีที่แล้ว +20

      Yes I keep on repeating this words to my husband , ఆ మాటకొస్తే అన్యాయంలో నేన్నీ తరువాతే అయిన కానీ నన్నే అనడం నీకు అలవాటే 😂

    • @nagavamsivamsi643
      @nagavamsivamsi643 ปีที่แล้ว +6

    • @smarttelugu4124
      @smarttelugu4124 ปีที่แล้ว

      ​@@nagavamsivamsi643 ss#s sssz zz s sss ss sssww%

    • @smarttelugu4124
      @smarttelugu4124 ปีที่แล้ว +3

      😂,,,,,. హెన్క్ 💯20😮మ్మ్

  • @vijayavijjuvlogs1956
    @vijayavijjuvlogs1956 ปีที่แล้ว +199

    ఆ మాటకొస్తే అన్యాయం లో నేనీ తరువాతే అనే లైన్ మామూలుగా లేదు గుండెల్లో చెప్పలేని అనుభూతి ❤❤❤❤❤❤

  • @chinniv6502
    @chinniv6502 ปีที่แล้ว +424

    ఏ, అందాల నదివే
    నన్నందులోన ముంచేసావులే
    నువ్వే నా గుండె మీద
    గుచ్చేసే చందనపు చక్కవే
    నువ్వే చంద్రవంక
    వదలను ఇంకా ఆ ఆఆ
    నా కడదాకా
    చెఱుకు చూడని తీపి నువ్వే
    మరక అంటని మెరుపు నువ్వే
    చిలిపి నవ్వుల చినుకు నువ్వే
    ఓలమ్మో చిత్రంగా నాపైకి దూకినావే
    మందారమా మాటాడుమా
    కనుసైగలేంతో కష్టమే
    నీ కష్టమే చూస్తుండడం
    నా మనసుకెంతో ఇష్టం
    సర్లే మరి గుసగుసలతో
    గడిపేసుకుందాం కాలమే
    ప్రతి గోడకి చెవులుంటవి
    విని ఊరుకోదీ లోకమే
    లోకంతో ఏం పని ఉందే
    మన పాటికి మనమే ఉంటే
    ప్రతి దానికి తలవంచితే
    దక్కేనా స్వాతంత్య్రమే
    ఈ ప్రేమలోన స్వేచ్ఛకింకా
    చోటే టెన్ టు ఫైవ్ ఉండదులే
    ఒకరి హృదయంలో
    ఇంకొకరు బందీలవ్వడమే
    ఏ, అంనన్నందులోన ముంచేసావులే
    నువ్వే నా గుండె మీద
    గుచ్చేసే చందనపు చక్కవే
    సందేహమా సంతోషమా
    ఏదోటి కొంచం చెప్పవే
    ఎద లోపలా ఏమున్నదో
    చెప్పేంత దాకా ఆగవే
    సరదాపడే సమయాలకి
    సరిహద్దు గీస్తే పాపమే
    సుడిగాలిలా చెలరేగితే
    అల్లాడిపోదా దీపమే
    ఇన్నిన్ని మాటలు రేపే
    నిన్ను దీపం అనుకోమంటే
    అన్యాయమే అన్యాయమే
    ఇది చాలా అన్యాయమే
    ఆ మాటకొస్తే అన్యాయంలో
    నేన్ నీ తర్వాతే
    అయిన గాని నన్నే అనడం
    నీకొక అలవాటే
    ఏ, చంద్రవంక
    వదలను ఇంకా
    నా కడదాకా

  • @MUNNABHAI-MMM
    @MUNNABHAI-MMM 5 หลายเดือนก่อน +37

    కొన్ని సాంగ్స్ ఎప్పటికీ నిలిచిపోతాయి..శ్రోతల హృదయాలలో♥️😘

  • @ravimaheshuni670
    @ravimaheshuni670 ปีที่แล้ว +336

    ❤❤❤❤👌👌👌👌ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది 😍😍😍😍

  • @n.kvlogs5463
    @n.kvlogs5463 ปีที่แล้ว +222

    Yenni sarlu vinna e song Inka vinaalanpisthundi ♥️💋💞💟💓🌹💚💕❣️❣️💋♥️🙏👌👍💟💓

  • @srinivasareddychirla9267
    @srinivasareddychirla9267 2 หลายเดือนก่อน +7

    మందరమ మాట్లాడు మా కను సైగలు ఎంతో కష్ట్టమే లిరిక్స్ ఐతే మామూలుగా లేదు ఎన్ని సార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది ❤❤

  • @lakshmipriyankaryali148
    @lakshmipriyankaryali148 หลายเดือนก่อน +12

    Any one listening today ❤

    • @Teju_777
      @Teju_777 16 วันที่ผ่านมา +1

      Hi

    • @Teju_777
      @Teju_777 16 วันที่ผ่านมา

      Hello

    • @Teju_777
      @Teju_777 16 วันที่ผ่านมา

      Friends

  • @Dolphindoctor619
    @Dolphindoctor619 ปีที่แล้ว +27

    ఆ మాటకొస్తే అన్యాయం లో నే నీతర్వతే ... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️

  • @sandycool6622
    @sandycool6622 ปีที่แล้ว +40

    Asalu e song vinakunda undalekapotunna . Na wife first vinipinchindi car lo…I loved this song and my wife too 🥰🥰😘😘 love from USA 🇺🇸

  • @shivakumarthum3931
    @shivakumarthum3931 2 หลายเดือนก่อน +6

    అన్యాయమే,అన్యాయమే ఇది చాలా అన్యాయమే..
    ఆ మాటకొస్తే అన్యాయంలో నేన్ని తరువాతే
    అయిన గాని,నన్నే అనటం నీకోక అలవాటే ❤❤❤

  • @srikanth_999
    @srikanth_999 5 หลายเดือนก่อน +39

    2024 vintunavaru ok like

  • @hanmandludhanunjay1025
    @hanmandludhanunjay1025 ปีที่แล้ว +35

    Prathi dhaniki thalavanchithe...dhakkena swathanthrame....waahh..wt a lyrics...

  • @chinniv6502
    @chinniv6502 ปีที่แล้ว +70

    ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది

  • @saidashaik1993
    @saidashaik1993 ปีที่แล้ว +45

    నా జీవితం లో ఎక్కువ సార్లు విన్నా పాట ఇదే

  • @Dolphindoctor619
    @Dolphindoctor619 ปีที่แล้ว +27

    Kannada,telugu,malayalam......anni భాషల్లో కూడా చాలా బాగా పాడారు....

  • @kurubaashok
    @kurubaashok หลายเดือนก่อน +1

    Ee song Ante Naaku vinaalanipistundhi super feel vundhi Ee song lo ❤❤👩‍❤️‍👨💕💕

  • @satishdarling67
    @satishdarling67 10 หลายเดือนก่อน +14

    ఇ పాట రాసిన రచయిత కి పాదాభి వందనం చేస్తున్న, ఎందుకు అంటే ఇ పాటలో హీరో హీరోయిన్ ని పొగుడుతూ కోషెన్ చేస్తు పడతాడు నా మీద నీకు ప్రేమ లేదా అని కాని హీరోహిన్ చాలా తెలివిగా ఆన్సర్ ఇస్తుంది ప్రేమించట్లేదు అని చెప్తూనే ప్రేమిస్తు తనని దీపంలా పోల్చుకుంటుంది, అది తెలిసిన హీరో అన్యాయమె అనేసరికి హీరోహిన్ నా కన్నా ముందు నీదే అన్యాయం అని చెప్తుంది... 👌👌💐💐😘😘 i love this song మనసుతో వినే పాట ❤💚💙

  • @sangasrinu
    @sangasrinu ปีที่แล้ว +25

    నా జీవితంలో ఇంత మంచి సాంగ్ వినలేదు

  • @Chaitukarthi9993
    @Chaitukarthi9993 ปีที่แล้ว +78

    మనసుకు హాయిగా వుంటుంది పాట వింటున్నంతసేపు

  • @saiteja_official_6709
    @saiteja_official_6709 22 วันที่ผ่านมา +1

    Am song raa Babu super vundhi😊❤ SaiTeja....

  • @sudham6986
    @sudham6986 ปีที่แล้ว +21

    Last line lo voice awesome....... total music 🎵🎶 very magical

  • @mammubonagiri8009
    @mammubonagiri8009 ปีที่แล้ว +6

    Palle velugu bus+ window seat+ Cristal clear headset6+ this song deadly combination swargam theladam kayam....

  • @anilkumarediga8475
    @anilkumarediga8475 ปีที่แล้ว +15

    Kantara telugu original vere undi but E lyrics బాగున్నాయి... Super 👌 👌 👌 👌 👌 🔥 🔥 🔥 🔥

  • @Hari-vt5ui5kf4s
    @Hari-vt5ui5kf4s 5 หลายเดือนก่อน +23

    How many of you love this song..?

  • @hussen78691
    @hussen78691 6 วันที่ผ่านมา +1

    ఎంత మంది డైలీ వింటారు ఈ సాంగ్ 😃

  • @charansankar1656
    @charansankar1656 ปีที่แล้ว +3

    లిరిక్స్ 👌👌
    సింగింగ్ 👌👌
    మ్యూజిక్ 👌👌
    Totally 👌👌👌

  • @YVYANGEL16
    @YVYANGEL16 ปีที่แล้ว +145

    Excellent Lyrics and Music.. Singer's Voice is Amazing

    • @swaroopav441
      @swaroopav441 11 หลายเดือนก่อน +1

      Superb song

  • @baddeanjalibadde1369
    @baddeanjalibadde1369 18 วันที่ผ่านมา

    Anni Vanna valapchisudi Ee song soo nice ❤hero 💚and heron experience soo cute 🥰💚

  • @Pavithravijay_90
    @Pavithravijay_90 10 หลายเดือนก่อน +4

    ఆ మాటకొస్తే అన్యాయం లో నిన్నేతరువాతే...❤❤❤❤

  • @sanju-foodlovery9v
    @sanju-foodlovery9v 9 หลายเดือนก่อน +4

    108 times vinna bayya e song aina maind lo Nuchi povatam ledu...... ❤️❤️❤️

  • @maheshtrivikram5912
    @maheshtrivikram5912 7 วันที่ผ่านมา

    Em taagi raasav saami..! lyrics are❤

  • @leelasatya6740
    @leelasatya6740 ปีที่แล้ว +5

    నేను ఇప్పటి వరకు 100 విన్నాను అర్థం చాలా బావుంది

  • @chandudarling7384
    @chandudarling7384 11 หลายเดือนก่อน +8

    Nenu daily vintnanu what song mind lo unchi povitmamuleduhaa

  • @manognasri2714
    @manognasri2714 ปีที่แล้ว +5

    E song ki nenu ala addict ayyanu ante daily oka 10 times ayina kachithanga vinta antha nachindhi NO WORDS TO EXPRESS ☺️🥰

  • @gaddalaramakrishna4416
    @gaddalaramakrishna4416 หลายเดือนก่อน

    నీ ప్రేమల్లోనా స్వేచకింక చోటే ఉండదులే ఒకరి హృదయాలో ఇంకొకరం బంధిలవడమే.......హే అందాల నదివే.....💞💞💞💞 సూపర్

  • @user-yi5gy2or2x
    @user-yi5gy2or2x 8 หลายเดือนก่อน +2

    Daily vinta oka ❤

  • @villagepilla433
    @villagepilla433 7 หลายเดือนก่อน +2

    Roju 10 times vintta boss e song ni ❤

  • @manisha_cutiee_1313
    @manisha_cutiee_1313 ปีที่แล้ว +5

    My kanna recently fvrt song... So I'm watched many tyms

  • @archanakrishna849
    @archanakrishna849 ปีที่แล้ว +12

    E song telugu lo kante kannada lo chaaha bagundi.. Vijaya prakash voice lovely.

  • @sanvithafashiondesigns453
    @sanvithafashiondesigns453 ปีที่แล้ว +5

    Ever green song ee paata rasina✍️ vallaki..💅🏿..👌..

  • @RajeswariBollavaram
    @RajeswariBollavaram 4 หลายเดือนก่อน +2

    Daily 10 times vintanu e song ni

  • @seeladevi838
    @seeladevi838 10 หลายเดือนก่อน +8

    Chinmayi voice super ❤❤❤❤❤

  • @nallamelliakhil1005
    @nallamelliakhil1005 5 หลายเดือนก่อน +7

    Two days lo 200 టైమ్స్ kante ఎక్కువే vinna broh

  • @kurakularaviravi122
    @kurakularaviravi122 10 หลายเดือนก่อน +13

    Insta lo reel chusi song vinna vallu entha mandhi ❤

  • @pallaviRaj8173
    @pallaviRaj8173 4 หลายเดือนก่อน +1

    Super 👌 every day vintune untaa

  • @eswaraokalla3343
    @eswaraokalla3343 ปีที่แล้ว +3

    ❤ i love this song 😍💕💕💕💕 pichi pichi ga nachesindhi

  • @mahakothapally-rb7vh
    @mahakothapally-rb7vh 2 หลายเดือนก่อน

    Really ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిచ్చే song ❤️

  • @madasudivyasree4716
    @madasudivyasree4716 9 หลายเดือนก่อน +24

    My husband loves this song and always prefers this for the first song for listening ❤😊 🎉

  • @skkarim149
    @skkarim149 หลายเดือนก่อน

    Meaning full song bro chala bagundhi 😌

  • @divyashree6646
    @divyashree6646 ปีที่แล้ว +6

    Idhi vintuntey manasu , mind antha relax

  • @shaithrakk1371
    @shaithrakk1371 10 หลายเดือนก่อน +6

    Love this song from Kerala ❣️💕

  • @Yamunachinnu63
    @Yamunachinnu63 8 หลายเดือนก่อน +1

    Ne Prema lo na swecha ki inka chotte vundaddu le ❤

  • @ravigedam247
    @ravigedam247 ปีที่แล้ว +19

    Such a beautiful song,Super lyrics, superb song👌👌👌🥰🥰🥰

  • @radamsagar
    @radamsagar 8 หลายเดือนก่อน +3

    Chevulaki entha impugaa undo paata.. romantic

  • @Srinivasrao77
    @Srinivasrao77 3 หลายเดือนก่อน +2

    Meaningful Song ❤️Paru

  • @snehap4779
    @snehap4779 ปีที่แล้ว +30

    Heart melting lyrics 😍❤️🌹

  • @badakalajagadeesh6077
    @badakalajagadeesh6077 ปีที่แล้ว +44

    Amazing 👏lyrics perfect 🥰

  • @boyinaKarthik-lu3hj
    @boyinaKarthik-lu3hj ปีที่แล้ว +26

    Music can changes the every mood especially this bgm and lyrics

  • @jyothsnareddy7522
    @jyothsnareddy7522 ปีที่แล้ว +104

    My husband express his love indirectly by this song so that I love this song 🙂 hope we will meet soon it's been so long

    • @AkshayKumar-un7kq
      @AkshayKumar-un7kq ปีที่แล้ว +4

      Best of luck

    • @anilkumarediga8475
      @anilkumarediga8475 ปีที่แล้ว +3

      All the very best ur love... Keep until to end... Pichi pichi ga preminchukuntu undali apude life colourful... 💐💐💐

    • @srijadande1923
      @srijadande1923 ปีที่แล้ว +1

      My hus also

    • @srikanthreddy8986
      @srikanthreddy8986 ปีที่แล้ว

      Thank you dear u r always my crush ..i deserve your love.... keep smile...this comment had after we met

    • @vinuk7716
      @vinuk7716 ปีที่แล้ว +1

      Super akka

  • @gangadharloka6612
    @gangadharloka6612 หลายเดือนก่อน

    చాలా మంచి సాంగ్ మినింగ్ కూడా చాలా ఉంది

  • @ravikumar5098
    @ravikumar5098 ปีที่แล้ว +16

    Listen it in Kannada it's very beautiful song in Kannada🥰🥰🥰

  • @PranitaBogi-tk9wy
    @PranitaBogi-tk9wy 5 หลายเดือนก่อน +2

    Singers voice amazing❤

  • @user-og9lq5eh3g
    @user-og9lq5eh3g ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @savithrivadla8962
    @savithrivadla8962 5 หลายเดือนก่อน +3

    All most 100times vinumtaaa

  • @teenakarunakarreddy3481
    @teenakarunakarreddy3481 10 หลายเดือนก่อน +1

    Sonthamaina vallu pakkana unna duramundalsi vasthe elanti bashey vasthundi ...very nice lyrics....langauge of pure love.....

  • @sriramsainath8715
    @sriramsainath8715 10 หลายเดือนก่อน +8

    Edo okasari sudden ga vini...ippudu matram addict aipoi daily vinevallu unnara....❤

  • @sscreations2878
    @sscreations2878 ปีที่แล้ว +25

    Beautiful song.. Music excellent 😍

  • @prashanthbegari1165
    @prashanthbegari1165 5 หลายเดือนก่อน +2

    I'm listening 👂 this song ❤

  • @user-cs4ch3pi4m
    @user-cs4ch3pi4m 8 หลายเดือนก่อน +2

    Fabulous singer voice I was listened 17 time s

  • @savithrivadla8962
    @savithrivadla8962 4 หลายเดือนก่อน +2

    100 విన్నాను

  • @sekhargollapudi8548
    @sekhargollapudi8548 ปีที่แล้ว +19

    Superb lyrics 😍

  • @dharavathbharathi5433
    @dharavathbharathi5433 ปีที่แล้ว +40

    Such a beautiful song 🎧🎶🎶🎶 i love this song ❤️

  • @thiriveedhiamara6404
    @thiriveedhiamara6404 ปีที่แล้ว +5

    Such a beautiful song.....❤️🥰🥰🥰

  • @vedachinni849
    @vedachinni849 4 หลายเดือนก่อน +3

    Original kirak undhi ❤❤❤ kannada lo 🔥❤

  • @suryabhaiuppalapati470
    @suryabhaiuppalapati470 ปีที่แล้ว +5

    హరిచరన్ voice

  • @sumapallam2220
    @sumapallam2220 ปีที่แล้ว +16

    I love this song beautiful and peaceful to my heart...❤❤❤❤❤❤

  • @katariramesh9921
    @katariramesh9921 ปีที่แล้ว +6

    Kanda lo inka super song

  • @ashwinibirukuru2854
    @ashwinibirukuru2854 ปีที่แล้ว +3

    Excellent movie sir congratulations for movie making family members special u sir nice music and every one performance was it was so clear and excellent beautiful song❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jyothimoksha5278
    @jyothimoksha5278 ปีที่แล้ว +1

    Day Motham Ayena song vinalianipisthundi ❤❤❤

  • @avanthika4473
    @avanthika4473 3 หลายเดือนก่อน +1

    Song vinte teliyani feel

  • @Vattepu4906
    @Vattepu4906 หลายเดือนก่อน

    ఎంతమంది ఈ సాంగ్ నీ రెండు సార్లు కంటే విన్నారు😘

  • @user-yo9xk9wp8x
    @user-yo9xk9wp8x หลายเดือนก่อน

    ಸೂಪರ್ once more

  • @rajinivempatapu4998
    @rajinivempatapu4998 ปีที่แล้ว +10

    Super song🎵🎵🎵

  • @saralakumari9616
    @saralakumari9616 ปีที่แล้ว +2

    Super song what an expressions👌👌

  • @joshnalli777
    @joshnalli777 22 วันที่ผ่านมา

    సూపర్ సాంగ్

  • @GandikotaMdgouse
    @GandikotaMdgouse 2 หลายเดือนก่อน +2

    Nenu 200 plus times vinna

  • @Dhrithika2084
    @Dhrithika2084 ปีที่แล้ว +1

    The great beautiful melody composition music and song totally extraordinary 👌🎵🎶🎸🎤🎧🎺🎹🥁🥁💐💖

  • @srinivasarao6925
    @srinivasarao6925 หลายเดือนก่อน

    Ee song terani akali vantidi enni sarlu chusina edo teleni anubhuti

  • @user-xo4mj8ww2t
    @user-xo4mj8ww2t หลายเดือนก่อน +1

    100 times vinnanu

  • @bobbychekuri4066
    @bobbychekuri4066 ปีที่แล้ว +5

    Beautiful song ❤️❤️❤️

  • @vinod-de3dc
    @vinod-de3dc ปีที่แล้ว +11

    Daily I listen in this song ..very peaceful

  • @akhila.-----a7250
    @akhila.-----a7250 8 หลายเดือนก่อน +1

    Chepalenu ani salu vinanu nenu Ee song

  • @kishorevesapogu2648
    @kishorevesapogu2648 9 หลายเดือนก่อน +5

    I love this song.

  • @kasanimaheswari3428
    @kasanimaheswari3428 ปีที่แล้ว +12

    I love this song❤️❤️

  • @bollojusivakumari-mr4js
    @bollojusivakumari-mr4js 4 หลายเดือนก่อน +1

    Daily vintanu ❤❤❤😊

  • @venkateshb5157
    @venkateshb5157 6 หลายเดือนก่อน +3

    నేనొక 200 సార్లు విని ఉంటాను