హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ మీరు చెప్పింది కరెక్టే కానీ నేను శారీస్ దగ్గర షాపింగ్ చేసిన క్లిప్పు మర్చిపోయాను అండి బాగా గుర్తు చేశారు
Hi vijaya. Nijame vijaya chamundi amma varu sarigga kanipinhaledu, chinnaga unnaru, Mysoor palace night lo baga chusaru, aa lights velugulo entha andanga undo , rendu kallu saripovu, memu morning vellamu, pillalatho meeru mee varu baga enjoy chesaru, appudappudu ala veltunte manasuki aanandanga untundi, 😊🙏
మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి గుడికి వెళ్లారా మేమైతే అక్కడిదాకా వెళ్ళాము కానీ అమ్మవారిని దర్శనం చేసుకోలేకపోయాను మా అమ్మాయికి ఇబ్బంది వచ్చింది అందుకే వెళ్ళలేకపోయాను
Rajeswari. Sand musium bale vundi Vijaya memu vellinappudu ledhu .Lalithamahal lo chala movies shoot chesaaranta Jagadekaveerudu Athilokasundari movie lo Sridevi ni vilon aavaahayaami ani table meedha padukobetti nimmakayatho manthristhuntaadu gurthochhinda meeku aa sannivesam ee lalithamahallone theesaarani vinnaanu
Rajeswari. Hi Vijaya trip Baga jarigindi kadha nandyala vachhesaara Mysore lo shopping chesaara sarees baaguntaayi kadha Sakthi peetaallo 4 th Sakthi peetam Chaamundeswari ammavaru kobbarikayalu amme aallu alaage chepthaaru Vijaya memu gudi ki daggaralo vunna shop lo theesukunnaamu nandyala u tubers iddari valana malli Mysore chusaamu 5,6 times vellaamu yekkuva Sunday ne palace ki vellaamu boledu photos theesukunnaamu Aa memories Anni gurthu chesaaru
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ మీరు చెప్పింది కరెక్టే కానీ నేను శారీస్ దగ్గర షాపింగ్ చేసిన క్లిప్పు మర్చిపోయాను అండి బాగా గుర్తు చేశారు
❤Soney Marriage Chastara
Hii Vijaya garu Mysore andalu Kalla ku kattinattu chupichharu
Thankyou sooo muchhh
Mysore andalu meeru chusthu maku chupistunnaru Vijaya garu meeku dhanyavadalu andi
Chala bagundi me trip video baga tisaru andi pillalu mevarutho chakkaga Enjoy chesaru 👌❤️
Super video akka 👌
Thankyou so much andi ♥️
Enjoy trip andi
Thankyou so much andi ♥️
మీ సోనీ ని చూస్తుంటే నాకు మీ అత్తగారిని చూసినట్టే ఉంది హ్యాపీ జర్నీ
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారు అండి మా అత్త లాగానే ఉంటుంది థాంక్యూ సో మచ్ అండీ
Breakfast very tempting
Hii andi trip baga enjoy chesthunaru memu Mysore lone untam Mysore chala peaceful city baga enjoy cheyandi malli alanti nature ekada undadhu
మైసూర్ ప్యాలెస్ సాండ్ మ్యూజియం అలాగే అక్కడ తంజావూరు అమ్మవారి ఫొటోస్ అవి బాగుంటాయి చూడండి పెద్ద షాప్ ఉంటుంది అందులోకి వెళ్ళండి
Hi andi చాలా బాగా చూపించారు అన్నీ
Supervideoakka
Thankyou so much andi ♥️
Nice video Andi
Very nice aunty🙏🙏🙏 👌👌👌
Thankyou so much andi ♥️
Nice vlog 👌
Miru chusina yenugulu pyana ammavarini hureginpu jarigedhi miru chala adrunstavanthalu
Palace bagunda aunty dasara roju chudali entha andanga untundo jambu Savari jarugutundi ,chamundi betta bagunda akkade kasta dooran lopedda nandi vigrahamm untundo Dani chusara matalu chalavu memu banglore memu chusamu
Bagundamma mi toor super ❤
Thankyou so much andi ♥️
Nice video
Super 👍🏻 vijaya garu
Thankyou so much andi ♥️
Spr
టూర్ ఖర్చు మొత్తం ఏంత ఐఞందీచేపగలరు
Hi vijaya. Nijame vijaya chamundi amma varu sarigga kanipinhaledu, chinnaga unnaru, Mysoor palace night lo baga chusaru, aa lights velugulo entha andanga undo , rendu kallu saripovu, memu morning vellamu, pillalatho meeru mee varu baga enjoy chesaru, appudappudu ala veltunte manasuki aanandanga untundi, 😊🙏
Hi akka very nice trip super
Thankyou so much andi ♥️
హ్యాపీ విజయగారు 👌అన్ని చాలా బాగా చూసి రండి నైట్ బాగుటుంది పెల్స్ సు
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
Meeru chusinavanni memu kuda chusamu
Hi Vijaya garu ❤👋😊 nice vlog 👌 Mysore palace chala bagundhi 👌🥰
ఎలా ఉన్నారు చాలా బాగుందండి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి
maa inti harivillu Laxmi
Meeru iddaru mysuree
Vellara
Vallu meeru nandyala ne kada
Videos kosam vellara
Iddaru kuda
Hi Vijaya garu Lalitha mahal lo malleswari film thisaru
Hi akka very nice trip super👌👌👌👌👌❤❤❤
Thankyou so much andi ♥️
Hi Akka very nice trip super
Thankyou so much andi ♥️
Made Bangalore maa eakade ke ravacha ga nice 👍 musur temple palace brudavanam garden nice 👍 place
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ఈసారి వచ్చినప్పుడు వస్తామండీ
Palace anta Baga chupincharu 👍
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి
అమ్మవారి గుడికి వెళ్ళి నప్పుడు కవ్వం తప్పనిసరిగ కొనుక్కోవాలి
Baga chupinavu vigayagaru mysore anddi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి
Hiవిజయ గారు
రూముకి కారుకి మీకు ఎంత ఐఈంధిచేపగలరు
Room ki oka rojuki 2000 andi
Car karchu vachesi 16000 ayyindandi
Tiger reserve see it is nice
👍👍
Hi vijayagaru dasara naratrulu praranbhamu kabhothundhi chamundheshavari ammavari yenugumidha anbharilo hureginpu jarugithundhi chala andhamga hutthindhi 9 rojulu dasara navaratrulu jarugithayi
Hii Akka Super
Thankyou so much andi ♥️
Me ammai punitha software lo job chestundha
Welcome to my home town sister ❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ
మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి గుడికి వెళ్లారా మేమైతే అక్కడిదాకా వెళ్ళాము కానీ అమ్మవారిని దర్శనం చేసుకోలేకపోయాను మా అమ్మాయికి ఇబ్బంది వచ్చింది అందుకే వెళ్ళలేకపోయాను
Tq Amma
Sony nd punitha em job chestunaru
Iddaru software andi♥️t
Travels no pettandi
Vedanta car travels
+91 98453 39131
Same maa వారు kuda alage teestaru photos okkati sariga radu
Myssore metopatunenuchucinanu vijayaakka
Hi vijayagaru happy na❤❤❤❤❤❤😊
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి హ్యాపీగా ఉంది
Mysore palace chala bagunde nenu chusanu long back male epudu chustunanu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ చాలా బాగుంది తప్పకుండా చూడండి
Hi
Hi akka
మీరు గైడు తీసుకున్నారు
Ledandi maa papa already last year vellindi so tane mammalni guide chesindi
Meeru mee own car travel chessara ledu rental car this kunara amount yenta aindi
హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సొంతం కార్ కాదండి ట్రావెల్ మాట్లాడుకున్నాము మొత్తం ఖర్చు వచ్చేసి మూడు రోజులకు 13000 ఇచ్చామండి
Rajeswari. Sand musium bale vundi Vijaya memu vellinappudu ledhu .Lalithamahal lo chala movies shoot chesaaranta Jagadekaveerudu Athilokasundari movie lo Sridevi ni vilon aavaahayaami ani table meedha padukobetti nimmakayatho manthristhuntaadu gurthochhinda meeku aa sannivesam ee lalithamahallone theesaarani vinnaanu
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా చెక్ చేస్తాను అండి నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది
Mysore vacharu ma intiki ravalsindhi memu mysore
Memu Mysore meru yakada unataru
Ramakrishnanagar, meeru ekkadandi
హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తామండి థాంక్యూ సో మచ్ అండి
Thappakunda randi
Contact no isthanandi
Hai akka