సమస్తానికీ ఆధారమైన యేసయ్యా || Joseph Attimuri || Hyderabad || Cover Song || Aaradhana Vela Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Song Lyrics:
    సమస్తానికి - ఆధారమైన యేసయ్య
    కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా
    ” ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా
    మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య”
    1. ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము
    నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము
    మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
    2.గడచినా కాలం నీ మేలులను - నేను తలపోయగా
    నీయందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను
    మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య

ความคิดเห็น • 6

  • @MercyKagitha-zz8bk
    @MercyKagitha-zz8bk 3 หลายเดือนก่อน +3

    Super 🎉❤

  • @Kirankumar_Bondada
    @Kirankumar_Bondada 3 หลายเดือนก่อน +2

    Superb annaya ❤

  • @dileepkankipati77
    @dileepkankipati77 3 หลายเดือนก่อน +2

    Superb 👌🏻 ❤

  • @143MunnaYouTube
    @143MunnaYouTube 3 หลายเดือนก่อน +1

    ❤❤ nice bro ❤❤

  • @santhakumarworship
    @santhakumarworship 3 หลายเดือนก่อน +3

    Chala Baga paadaru brother. Miru live lo kuda chala bhaktitho padatharu.., nenu chusa..God bless you

    • @josephattimuri
      @josephattimuri  3 หลายเดือนก่อน +2

      Thank you Brother 🙌 Glory To God