ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని పిస్తుంది. జీవిత సత్యం అంత ఒక్క పాటలో ఉంది. నిజమే ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతున్నా మనిషి విలువ మనిషిదే. కష్టపడక తప్పదు కుటుంబాన్ని లాక్కురాక తప్పదు. మనకి విలువ లేకపోయినా మనవారి కోసం మనం బతకాల్సిందే
నేను ఒక అమ్మాయి ని కానీ నా ఫ్యామిలీ కోసం బతికే ఒక యంత్రాన్ని. విలువలు, అభిమానాలు, మర్యాద ఇవేమి లేక పోయిన వాటి కోసం ఆశించకుండా నా వాళ్ళు బాగుంటే చాలు అనుకుని బ్రతికే నిస్సహాయురాలిని. నాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఈ పాట అకింతం
Em writer andi...mama bro ane word ki em ardam undani rasaado explain cheyandi.... Mama yeppatikina brother ela avutharu..telugu culture lo leni ee song ..vinadaaniki matrame tahpap saahityaaniki machalu pettukoni undi
@@manuyadav3671 ఊకో ఊకో టెన్షను తీస్కోకు వేటూరి గారు యురేకా కసపిసా, కొట్టండి తిట్టండి గిల్లండి గుచ్చండి కొయ్యండి చంపండి ప్రేమా అని రాయలేదా అవి జనాలు వినలేదా అన్ని పాటలు సరసస్వర సుర చరీగమనమై సామవేద సారమిదీ నే పాడిన గీతం అని సాగిపోవు కొన్ని అలా తేలిగ్గా పైపైనే తేలిపోతూ సాగిపోతాయి చిల్ మావా బ్రో
నాకు సాంగ్ చాలా బాగా నచ్చింది. చందమామ రమ్మంటే వచ్చిందా రాలే రాలే బంతి పూలు తెమ్మంట్టే తెచ్చినదా................ జిందగీ అంతే అంతే మామ బ్రో.....................
💐💐 రామ్ మిరియాల 💐💐 గారికి అభినందనలు... మీ వాయిస్ సూపర్ అన్నా... మీరు ఎన్నో ఎన్నెన్నో మరెన్నో కొత్త పాటలు పాడాలని ఇంకా.! మా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ధన్యవాదాలు తెలియేస్తున్నాము...🙏
విశ్వక్ డ్యాన్స్ చుస్తే ఎన్టీఆర్ డ్యాన్స్ చుసినటుంది.. సూపర్ బ్రో ఇంకా ఎన్నో సూపర్ హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. జై ఎన్టీఆర్ జై విశ్వాక్ సేన
▶th-cam.com/video/RZysj-443-8/w-d-xo.html Time To Delve Into The Cosmic Aura! 💫⚡ Unveiling #Kalki2898AD Second Single #ThemeOfKalki Song! 💥🎶Video is Out Now!
▶th-cam.com/video/LE8wwEsh9lA/w-d-xo.html The thumping #GhoraHara song from Dhanush's #CaptainMiller is out now 🔥 #dhanush #gvprakashkumar #captainmiller
Experience the fusion of soulful Punjabi melodies and contemporary beats in Diljit Dosanjh's 'Love Ya,' an enchanting love ballad that captivates hearts featuring the gorgeous Mouni Roy. th-cam.com/video/ZQkUYmaVwgs/w-d-xo.html
ఈ పాట బాగుంది బాగుంది అని ఇప్పుడు ఉన్న సమాజానికి సరిగ్గా సరిపోయింది అని ప్రతి ఒక్కరి మనసులో ఉంది సూపర్ సూపర్ అని అందరం అంటున్నాం. కని అ ఆలోచనలో మనం ఏ ప్లేస్ లో ఉన్నాం అటువైపు ఉన్నామా ఇటు వైపు ఉన్నామా అని కూడా ఆలోచించుకోవాలి. ఆలా ఎవరు ఆలోచించుకోవడం లేదు. ఆలా ఆలోచిస్తే ఈ పాటకు ఇన్ని లైక్ లు కామెంట్ లు వచ్చేవి కాదు కదా.
Yash master did wonderful choreography for these mawa bro and almost padipoyindhe pilla songs. They're giving fresh vibes completely. Keep rocking yash master 🔥🔥
▶ th-cam.com/video/K50YmAzQwpA/w-d-xo.html An irresistible emotion of love & togetherness in a beautiful melody❤ #SAINDHAV Second Single #SaradaSaradaga Out now 😍
The PEPPIEST SONG OF THE YEAR is here for you to show your moves🕺💃🏻 #TigerNageswaraRao First Single #EkDumEkDum out now ❤🔥▶th-cam.com/video/Fpn5Sg1A8qY/w-d-xo.html
To all the husbands out there, we give you a song to feel and dance 🕺🍾 #Kushi fifth single Out Now💥🎶#OsiPellama ▶th-cam.com/video/axvl1Ceo7xQ/w-d-xo.html
@@rajeshchitrojuchitti5681 watch almost padipoyindhe pilla song..adhi kuda yash..ee. 2songs choreography super vundhi asalu top notch and they're giving fresh vibes
Listening this Song again and again Even on July 24th,2024 from Teesside University while studying Master's in Artificial Intelligence 🇬🇧🙏 Missing My Telangana 🙏🙏🙏🙏
Real life song ❤️ every employee feeling some time like this situation Thank you writer and singer 🎉 listen first time more then 10 times Getting some inner feelings my past works dutys 💯 Reality 🎵🎵🎵🎵
Present youth situation ela undo entha struggles n adjustments/compromises face chestunnaro Anni okka song lo chuinchesaru👏👏. Vishwak anna magic eh veru asal🤟❤️❤️
▶ th-cam.com/video/w0Sutzthn_s/w-d-xo.html
Here's the King’s Anthem #Naayaka from #Kanguva 🔥⚔ video is out now!
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని పిస్తుంది. జీవిత సత్యం అంత ఒక్క పాటలో ఉంది. నిజమే ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతున్నా మనిషి విలువ మనిషిదే. కష్టపడక తప్పదు కుటుంబాన్ని లాక్కురాక తప్పదు. మనకి విలువ లేకపోయినా మనవారి కోసం మనం బతకాల్సిందే
Am chepparu bro. super
నేను ఒక అమ్మాయి ని కానీ నా ఫ్యామిలీ కోసం బతికే ఒక యంత్రాన్ని. విలువలు, అభిమానాలు, మర్యాద ఇవేమి లేక పోయిన వాటి కోసం ఆశించకుండా నా వాళ్ళు బాగుంటే చాలు అనుకుని బ్రతికే నిస్సహాయురాలిని. నాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఈ పాట అకింతం
@@sudha3178God bless you
Super bro nijam cheppav
Your last sentence has so much depth.. It says all about life.. 😊
ఈ మధ్య వచ్చిన పాటలలో చాలా అర్థవంతమైన .... మంచి పాట ... నాకు బాగా నచ్చింది. ... రాసిన వారికి పాడిన వారికి దన్యవాదాలు ....
Goppaga chepparu
Writer is Kasarla Shyam,who also wrote total balagam movie songs.
@@jubiahmed4979 ❤ 2:27
@@vigneshkumarthanuku9807 😊
@@vigneshkumarthanuku9807 😊😊😊😊😊😊
0:44 This Part Has Seperate Vibe ✨🔥
Especially that lyrics gives a special vibe 🔥🔥🔥
▶th-cam.com/video/gtw2T55VXQQ/w-d-xo.html
Journey through the complex with #TaTakkara from #Kalki2898AD 💥video is out now!
▶th-cam.com/video/qaf4cDPsW68/w-d-xo.html
Step Into a World of Love and Melody! 💫😍
The First Single #HeyRangule Song From #Amaran is Out Now! ❤⚡
ఎంతమందిని ఆడించిందో ఈ జిందగీ పాట.... రామ్ మిరియాల గారి వాయిస్ హైలైట్... 👌👌🎤🎼
❤
❤😂
❤
కొంత తత్త్వం, కొంత సరదాతనం, కొంత చురుకుతనం.
చక్కగా రాశారు శ్యామ్ గారు.
ఇండస్ట్రీకి మంచి రచయిత దొరికినట్టే.
Em writer andi...mama bro ane word ki em ardam undani rasaado explain cheyandi.... Mama yeppatikina brother ela avutharu..telugu culture lo leni ee song ..vinadaaniki matrame tahpap saahityaaniki machalu pettukoni undi
@@manuyadav3671
ఊకో ఊకో టెన్షను తీస్కోకు
వేటూరి గారు యురేకా కసపిసా, కొట్టండి తిట్టండి గిల్లండి గుచ్చండి కొయ్యండి చంపండి ప్రేమా అని రాయలేదా అవి జనాలు వినలేదా
అన్ని పాటలు సరసస్వర సుర చరీగమనమై సామవేద సారమిదీ నే పాడిన గీతం అని సాగిపోవు
కొన్ని అలా తేలిగ్గా పైపైనే తేలిపోతూ సాగిపోతాయి
చిల్ మావా బ్రో
▶th-cam.com/video/l49Y_z8IDIo/w-d-xo.html
Here's the melodious first single #Adhanthaele from #Martin 🤍🎵 video is out now!
▶th-cam.com/video/2Z7RbJ8hbic/w-d-xo.html
Experience the ethereal journey of love in the air ❤ #OperationValentine Second Song out now❤🔥
Drench into the pain of love💔 with the soulful #YedhakiOkaGaayam from #Kushi ▶th-cam.com/video/_fe1WJT29t8/w-d-xo.html
పాట వినగానే నచ్చేసింది❤
Ram miryala gari voice 🥰
He even made this beat too!
Telugu lo Ela msg petali bro
నాకు సాంగ్ చాలా బాగా నచ్చింది.
చందమామ రమ్మంటే వచ్చిందా రాలే రాలే
బంతి పూలు తెమ్మంట్టే తెచ్చినదా................ జిందగీ అంతే అంతే మామ బ్రో.....................
Addicted ipoyanu e song ki
Daily oka 20 time's Mobile loo vintanu
Bluetooth speakers loo oka 10 times
Edho oka feel vondhi ❤❤
▶ th-cam.com/video/pclqeaBame8/w-d-xo.html
The Patriotic Symphony #VandeMataram First Single from #OperationValentine is Out Now!🔥🛩
💐💐 రామ్ మిరియాల 💐💐 గారికి అభినందనలు... మీ వాయిస్ సూపర్ అన్నా... మీరు ఎన్నో ఎన్నెన్నో మరెన్నో కొత్త పాటలు పాడాలని ఇంకా.! మా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ధన్యవాదాలు తెలియేస్తున్నాము...🙏
Vvjhg😂😢😮😅😊😂❤😂
విశ్వక్ డ్యాన్స్ చుస్తే ఎన్టీఆర్ డ్యాన్స్ చుసినటుంది.. సూపర్ బ్రో ఇంకా ఎన్నో సూపర్ హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. జై ఎన్టీఆర్ జై విశ్వాక్ సేన
▶th-cam.com/video/RZysj-443-8/w-d-xo.html
Time To Delve Into The Cosmic Aura! 💫⚡
Unveiling #Kalki2898AD Second Single #ThemeOfKalki Song! 💥🎶Video is Out Now!
▶th-cam.com/video/LE8wwEsh9lA/w-d-xo.html
The thumping #GhoraHara song from Dhanush's #CaptainMiller is out now 🔥
#dhanush #gvprakashkumar #captainmiller
Jeevitham Motham,, Simple Clarity,,,😅😅😮😊😂,,
Happy & Unhappy in your Attitude,,,,, Super ☺️
ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం 🔥
ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది.. ☺️
Mawa a video ki aina intha fast ga ela vasthav mawa nuvvu
Super mava bro miru Anni videos ki respond avutaru movie lover anukunta miru
@@multigamer-0536 notification on chesukunad amo
@@multigamer-0536 😅😅
❤🎉❤🎉
Experience the fusion of soulful Punjabi melodies and contemporary beats in Diljit Dosanjh's 'Love Ya,' an enchanting love ballad that captivates hearts featuring the gorgeous Mouni Roy.
th-cam.com/video/ZQkUYmaVwgs/w-d-xo.html
My favourite song ఏం. Song ra Babu mind lo నుంచి పోవట్లా 💥🔥🔥🔥🔥🔥🔥
ఈ పాట బాగుంది బాగుంది అని ఇప్పుడు ఉన్న సమాజానికి సరిగ్గా సరిపోయింది అని ప్రతి ఒక్కరి మనసులో ఉంది సూపర్ సూపర్ అని అందరం అంటున్నాం. కని అ ఆలోచనలో మనం ఏ ప్లేస్ లో ఉన్నాం అటువైపు ఉన్నామా ఇటు వైపు ఉన్నామా అని కూడా ఆలోచించుకోవాలి. ఆలా ఎవరు ఆలోచించుకోవడం లేదు. ఆలా ఆలోచిస్తే ఈ పాటకు ఇన్ని లైక్ లు కామెంట్ లు వచ్చేవి కాదు కదా.
ఈ పాట లో ఎదో అద్భుతం దాగి ఉంది..
ఎన్ని సార్లు విన్న. అసలు బోర్ గా అనిపించడం లేదు
Avunu
@@Aruna-hj4fv tq andi
▶th-cam.com/video/45vS1-xtnp8/w-d-xo.html
The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤
😢😊
Ram Miryala blessed by maa saraswati.. A melodius voice.. A hidden gem!!!
సాంగ్ బాగుంది సాంగ్ కి తగినట్లు వాయిస్ కూడా బాగుంది సూపర్ 👌
ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది 💖💖💖
Poyekalam ayyiuntundi choosuko malla
@@chtejomayeesanjeev5883 eppudu potav malla poyekalam ki
Avunu
1:24 flute 😍😍😍😍
I love this song so much......The lyrics somewhere connects
0:45 vah super 👌... it was on point
Love the Lyrics and Music from 2:40 in this Song😌
▶th-cam.com/video/W9V0JUyYKb0/w-d-xo.html
#NaakosameNeevunnadhi video song from #GunturKaaram 🧨💥 is out now!
Most cutest telugu song ive ever seen, tnq mawa bro viswank, love from bangladesh
Meaning is too deep and good… try to get English subs
@@harishvenna6706 sure my dear
Yash master did wonderful choreography for these mawa bro and almost padipoyindhe pilla songs. They're giving fresh vibes completely. Keep rocking yash master 🔥🔥
1:22 flute 🔥
▶th-cam.com/video/gvss8dXMSo8/w-d-xo.html
Soulful #AnneeNuvveAmmaku from #OperationValentine is out now!
▶ th-cam.com/video/K50YmAzQwpA/w-d-xo.html
An irresistible emotion of love & togetherness in a beautiful melody❤
#SAINDHAV Second Single #SaradaSaradaga Out now 😍
▶th-cam.com/video/iWfoh9V8c6k/w-d-xo.html
Here's the electrifying #MaximumMass first single from #Maxvideo is out now!
That flute melody ❤️❤️❤️❤️❤️
▶th-cam.com/video/mUyX68pI0gY/w-d-xo.html
#Prabhavinche from #OperationValentine is out now!
మామ బ్రో సూపర్ సాంగ్ ,,,,,వికారాబాద్
Vishwak Sen is not only an human he is a ambassador of SONGS,ACTING,MOVIES,SINGING he is the only human who has all passionate in the world of Telugu.
Enduku manushulaku poojalu chestaru. Have some values mitrama.
@@C-E2 Mitrama nenu hero strategy cheppanu kaani atanu nijam gaane boledanni chesaaru kada.
@@C-E2nuvvu KCR ki pooja endhuku chesthunnav bro 😅
@@VijayRaghava-ck3iq 🤣🤣
@@VijayRaghava-ck3iqka wiseoee with white 🐻❄️ eq o will 😅ioaoowp
Amazing voice and song 🤗 Choreographer chala beautiful ga compose chesaru 👌👏👏👏👌👍
సేవలు ఎన్నైనా చేసి పెట్టు...వాళ్ళ తిట్లే నీకు గిఫ్టు...జోకర్ లా నిన్ను వాడేస్కుంటూ షో కొట్టేస్తార్రో...
హార్ట్ టచింగ్ lyrics రాసిన వారికి హ్యాట్సాఫ్!
All perfectly set this song.....dance, singers,,music,,,sets. Perfectly...🤩
When you are in chill mode you'll listen beats
When your sad you will definitely understand the lyrics 😁😁😁
I am first time seeing this hero... He will became a big star..
One of the best song in this year❤️🔥
Direction and Hero "Vishwaksen" Great job with doing best.
▶ th-cam.com/video/J0FtgS6oZB8/w-d-xo.html
An Enduring Heartfelt Song #BujjiKondave from #Saindhav is Out Now!💕
Middleclass ki meaning full song❤
Emadhya Viswak senn movies ela unna prati movie ki oka super hit pakka song untundi😍
▶th-cam.com/video/a4HchiJJY6M/w-d-xo.html
Here's the thumping #RaaMachaMacha 2nd single from #GameChanger 💥🕺 video is out now!
The romantic song of the season 💘 #Aradhya from #Kushi is here ▶ th-cam.com/video/wlC_eFbxwDo/w-d-xo.html
❤
😊
The PEPPIEST SONG OF THE YEAR is here for you to show your moves🕺💃🏻
#TigerNageswaraRao First Single #EkDumEkDum out now ❤🔥▶th-cam.com/video/Fpn5Sg1A8qY/w-d-xo.html
😊😊😊
😊
🔥🔥🔥🔥ఎం song రా బాబు చంపేసిండు.... 👌👌👌👌👌👌👌👌👌
Video song vaste baagundu anukunna inthalo video song vachindhi super e song ki 100 years
పాట చాలా బాగుంది రాం మిర్యాల వాయిస్ అధ్బుతం సంగీతం సాహిత్యం చాలా చాలా బాగుంది.🌹🌹
2:20 vere dance❤️❤️
To all the husbands out there, we give you a song to feel and dance 🕺🍾
#Kushi fifth single Out Now💥🎶#OsiPellama ▶th-cam.com/video/axvl1Ceo7xQ/w-d-xo.html
😮😮😮😮😮
@@SureshK-jt5bjtu
.m
This guy looks smart and talented ! Nice song ! Wish him all the Best ! 👍💐
Wow… one of the best song in recent times…. Lyrics also very nice
రామ్ గారి వాయిస్ అదుర్స్ 👍👏
2:17 💯💯💯
Another fav song to my list.... Vishwak anna❤🔥❤🔥❤🔥❤🔥
Wonderful Song.....Vishwak sen has good taste in Songs and Story Selection.....All the Best VISHWAK SEN GARU for all of your upcoming movies.....:)
Super song bro nenu anni sarlu vintano daily......rasina variki padina variki tq tq so much anna.
మామ బ్రో సూపర్ సాంగ్ ... గుంటూరు
*Travalling + cool whether + light rain + with family+going to your dream way + this masterpiece = HEVEN*
Yash choreography adds lovelyness 😍 to the ram mutyala voice❤
Emo bro aa steps anni aa yash body ki baguntai . Vishwak ki set kale
@@rajeshchitrojuchitti5681 watch almost padipoyindhe pilla song..adhi kuda yash..ee. 2songs choreography super vundhi asalu top notch and they're giving fresh vibes
Mawa bro song is nice 👌👌👌👌👌👌
Ram miryala and vishwak sen 💥💥👏👌😊
Rammiryala Voice And Viswaksen Dance Combination Good 👍👍👍😊
Exactly Present generation 😂😂 how many members feel this situation
Mabbulenni adde ochina duty chese suryudini aapuna….. wohhhh woohhhh 👏👏👏👏👏
2024 lo chusinaa vallu❤
❤❤
ram meriyala and vishwak sen varay level combination voice kuda🎉 kodiga same vuntadhi
E song kosam waiting.... Mawabro😉
Perfect youth song without any double meanings ❤❤❤❤
Viswak sen was very talented dancer,actor, director and screenwriter the one and only the be person😍🥰🥰😍
Vishwak Sen Is Not Simply Acting 💥 , He Is Just Living In His Character 😍
orey enni video laki ilage comment pedathav
@@creamyjuice-o4m 😂😂😂😂avunu bro same nen ade anukunna😂😂
🤣🤣🤣
1:44 Realty 💯
మబ్బులెన్ని అడ్డే వచ్చినా
డ్యూటీ చేసే సూర్యున్నాపునా
డబ్బు సుట్టు గ్లోబే తిరిగినా
మనిషి విలువ మాత్రం తరుగునా
My like for Ram Miryala , what a voice !!
మాముల్ Song కాదు రా బాబు , పెద్ద Hero లకి కుడా ఇలాంటి రాదు ❤
Ee patalo life kosam emotional meaning chalane vundhi kaanu chill avvaali ee paata vintu❤
Superbbbb...
Meaningful song..
I love it..
Listening this Song again and again Even on July 24th,2024 from Teesside University while studying Master's in Artificial Intelligence 🇬🇧🙏 Missing My Telangana 🙏🙏🙏🙏
Real life song ❤️ every employee feeling some time like this situation
Thank you writer and singer 🎉 listen first time more then 10 times
Getting some inner feelings my past works dutys
💯 Reality 🎵🎵🎵🎵
Nenu Baga enjoy chesanu
E song vintu❤❤❤
Liked Ram miryala voice ❤👌👍
చాలా బాగా ఉంది రామ్ బ్రో.. సాంగ్ అండ్ వాయిస్...
రామ్ గారు వాయిస్ 👌కోలంక కింగ్ 😍
*how many vishwaksen fans are here🔥?*
Vishwaksenk koda fans untara..
@@kathikatari2649 untaaaru brother athanu emaina Manchu vishnu naa😊
@@kathikatari2649 acting rani hero la ke unnapudu fans
Best Actor Ethaniki undara
@@MM-zx5kw Nani fan
Uncountable may be
Nenu e song 50times vinna yippatiki,inkenni sarlu vintano,super song
loop begins here 0:44 ❤🔥
Present youth situation ela undo entha struggles n adjustments/compromises face chestunnaro Anni okka song lo chuinchesaru👏👏. Vishwak anna magic eh veru asal🤟❤️❤️
Talented person who works hard he is the one and only viswak