Kubusam Telugu Movie Songs Jukebox || Sri Hari
ฝัง
- เผยแพร่เมื่อ 26 มิ.ย. 2024
- Listen & Enjoy Kubusam Telugu Movie Songs Jukebox || Sri Hari
Audio Available on
iTunes - itunes.apple.com/in/album/kub...
Saavn - www.saavn.com/s/album/telugu/K...
Gaana - gaana.com/album/kubusam
Hungama - www.hungama.com/#/music/album-...
ErosNow - erosnow.com/#!/music/album/100...
Subscribe to our TH-cam Channel - goo.gl/tVbmAU
Enjoy and stay connected with us!!
Like us: / adityamusic
Follow us : / adityamusic
Circle us : plus.google.com/+adityamusic
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
Aditya Movies : / adityamovies
Aditya MusicnMovies : / adityamusicnmovies
Aditya Devotional : / adityadevotional
Aditya Kids : / adityakids
Movie Name :Kubusam
Banner :Sri Vaishnavi Pictures
Producer :Dr.L.Srinath
Director :Dr.L.Srinath
Star Cast :Sri Hari
Music Director :Vandemataram Srinivas
00:00 - Dostharadin Andama
06:50 - Nu Nugu Meesala
12:49 - Ningikegisinara
18:53 - Palle Kanneru Pedutundo
29:54 - Mamillu Poosinai
35:02 - Endhoru Eetha Kallu - เพลง
E movie 2024 release cheste super hit avtuntundi
ఈ సాంగ్స్ ఉంటే ఏదో అనుభూతి ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుండి ఇదే ఫేవరెట్ మిస్ యు శ్రీహరి గారు
2024 lo vintunna vallu oka like ❤ veskondi
మళ్ళీ అన్నలు రావాలి ఈ సమాజo లో
Nen vacha
@@SanthoshKethavath1qqq😊😊😊😊A
@@SanthoshKethavath1😂😂😊😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😂😊😊😅😊😊😅😅😊😊😅😅😅😅😂😅❤😂😂😂😅😂😂😊😂😂😊😅😅😂😂😂😂😅😂😂😂😂😂😂😊😂😂😂😅😂😅😂😂😅😂😅❤❤
Still in 2024❤🔥
E movie ki and songs ki... Kastapadda vallu andariki, hrudaya poorvaka padabhi namaskaralu. Especially real star Sri Hari gariki, vandemataram gariki, suddala sir and Doctor character artist ku
L
రేయ్ డబ్బులు య్క
Superb songs....వందేమాతరం శ్రీనివాస్ గొంతుకు మొక్కాలి 🙏🏻
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.
చేతి వృత్తుల చేతులిరిగిపాయె, నా పల్లెలోన
అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయె, ఈ దేశంలోనా
మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా
ఈతులన్ని వట్టి మొద్దులయ్యినవి
ఈత కల్లు బంగారమయ్యినది
మందుకలిపిన కల్లును తాగిన మంది కండ్లు నిండుసులయ్యినవి
చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
అరె బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
తల్లి ఊరి సేమియకు దూరమయ్యినారా గాసాయిబు పోరలు
ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా? ఆ పట్టణాలలో
అరకల పనికి ఆకలిదీరక,గడెంనాగలిపని గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ గాపట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటి, వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా
మేరోల్ల చేతుల కత్తెర మూలపడి చిలుమెక్కుపోయినది
కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి, సోడె లాగులు జాడకు లేవు
రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు
ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా.
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
మేరోల్ల చేతుల కత్తెర మూలపడి చిలుమెక్కుపోయినది
నానా కెంపు తెల్లలు జెల్లలు పరులకు తెలియని మరుగు భాషతో
కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా నా పల్లెల నుంచీ
నానా కెంపు తెల్లలు జెల్లలు పరులకు తెలియని మరుగు భాషతో
మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.
కుంకుమ దాసర బుగ్గ మీదకుడ కంపెని రాకసి కన్నుపడ్డది
పూసలోల్ల తాలాము కప్పలు,
కాశిలో కలసి ఖతమౌతున్నవి.
బొట్టుబిళ్లలు నొసటికొచ్చే గదరా నా పల్లెలోగూడా
మన గుడ్డి దాసరి బతకులాగమాయే ఈ పల్లెలోనా
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువు కుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండిగిల్లెగిరి పడ్డదో నా పల్లెల్లోనా.
తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయిరా
వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ…
పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంటపొలలలా
మిర్చికి తెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుత్తుకపై
హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై…
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల
పిండోలే ఎన్నెల రాలుచుండగా రచ్చబండపై కూసొని ఊరే
ఎనకటి సుద్దులు వెతలుకతలు యాదిచేసుకొని బాధలే మరిసిరి
చుక్క నోటిలో పడ్డదంటే నేడు మన పల్లెలోనా అయ్యో ఒక్కరు రాతిరి బయటకెల్లాడమ్మో ఇదిఏమి చిత్రమో
బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనల మధ్యన మోతలు
బైరాగుల కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో
స్టారుటీవి సకిలస్త ఉన్నదమ్మో నా పల్లెల్లోనా
గోరటి వెంకన్న పాట
Mee krushi ki Joharlu ....Telugu lo lyrics andhincharu
MISS YOU SRI HARI.SIR
We miss you really star sri hari garu............
నీ స్ఫూర్తి చనిపోలేదు కామ్రేడ్ మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇంక్విలాబ్ జిందాబాద్
Lal salam🚩
నిజం..
Laal salaam....
Prathi paata vintunte romaalu nikka boduchukuntunnay...
Naa annalu ekkada unna meeku runapadi untaam annalu.
Lal salam✊
రియల్ స్టార్ శ్రీహరి
మా అన్న 🙏శ్రీ హరి.. 🙏🙏🙏🙏🙏
ఒక 50సార్లు చూశాను.. కుబుసం మూవీ 🙏ఈ పాట నన్ను కదిలించింది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కువైట్ నుంచి 2023 లో కూడా వింటున్నాను
కువైట్ లో ఎక్కడ ఉన్నారు అన్న గారు
miss you sir
REAL STAR ANNA SRI HARI GAARU WE MISS YOU
REALLY WE MISS YOU SRI HARI GAARU LIKE YOU SOOOOOOOOOOOOOOOOOO MUCH SIR
.o. .o
Vande Mataram Srinivas Anna new apart Mohabbatein
i love all songs
Lal salam
Viplavam vardhilali...Lal Salam kamreds
Telangana prajala jeevithalu chupincharu thanks to all
pro trick : you can watch series at Flixzone. Me and my gf have been using it for watching loads of movies these days.
@@stephenyosef1731
𝓶𝓹𝓸𝓵𝓹𝓹
సూపర్
2021 venavallu vunta like chayade
My favorites song😍😍
❤️ touching lirics
Lal salam anna🙏
SRI Hari garu I miss you thelugu industry real Star 🌟
Nadavara thammi nadavara... Nadavave selli nadavave
అమర్ రహే
srihari anna we remember u every day...lala salaam
Llp
andariki namstey..KUBUSAM..Songs roju okkasari ayna vintanu..most... ever green song I'd ...Nunug misala poragdi vi nuvuu...we pata as mazing...I love this song..great music..great lyrics...
yes
Yes really good song bro
Good sing.bro
Miss you srihari garu
తెల్లవారి చల్ల గాలి .. చెంప మీద సోకితే .. అన్న మీరు కంట నీరు తుడిచి నట్టు ఉంట దే .. ఎంత బాగా రాశా డో ఆశోక్ తేజ ....😥😥😥😥😥🙏🙏 నిజంగా కల్లల్లో నీళ్లు తిరిగాయి
0
Shree Hari Anna,Suddala Ashok Tej anna meku LAL SALAM
what a great songs
RIP SRI HARI GAARU
Miss you srihari sir
I miss you Srihari Anna
I love srihari gaaru as good person in society.
ningikegisinara nela tharalara, na emotional song - LAL SALAM
Ashokanna🙏🙏🙏❤️
really u imiss u in real herio in Telugu srihari
Imissu Anna
My feveroute song for ever
Vandematharam srinivas garu pranam petti rasaru
Srihary super action movie .annalante yevaro this movie songs proved
Very hurt toching songs
💪💪💪💪
We are miss you sir
WE MISS YOU SRIHARIGARU.
నిజమైననక్షత్రం.
ELANTI SONGS MALLI Ravvuu srihari super action
Love youuuuuuu sir
We miss youuuuuuu
We miss u srihari sir gaaru
Super songs heart touching songs we missing srihari gaaru
i love you song palle kanniru
Inspired this songs
My Fevsrat song
I miss you srihari gaaru😭😭😭
Miss u sri hari sir
Anna challa badhaga undi e movie chusthe ma village gurutkasthadi anna
Super
reaalyy wana b lik u sir exlent dance sri hari anna fan of u
Nice సాంగ్స్
grate heart touching songs
we miss you srihari garu
2024❤❤🔥🔥
lal salam
jeevithamloo evaru epatiki daakani oka neejamaina maneshi nuve mansuna prrathi vadiloo unday nee roopam
Hero shrihari best🚩🚩🚩🚩💪💪💪💪💪💪💪💪
Nice songs
Srikanth
Really I love this movie songs super Sri Hari garu
Super song
Super soung sir sriHari garu I miss u sir
Ningikegisi nara......really good song
nice. songs.anna
CH
లాల్ సలామ్ అన్న
జోహరులు anna srihari.
Srihari sir johar l miss you sir
పాతరోజులు గుర్తుకొస్తున్నాయి
Firstsong, Super
Lall lall salam 🚩 johar vipplakalakarulara vandhanam 🙏 jai bhim
Srivari. Anna super
Danddalu
I miss you Anna
All the actors in this movie did justice to their characters.... excellent movie
Exellent
Awesome
lalsalam anna
Real star. Srihari sir really we miss you
Hup
REAL STAR ANNA Miss you
Rajendhar Dyagati su for
We will really miss real star srihari garu
supar songs
All time my favorite song... Really we miss you so much srihari sirrr
愛的教育
gouse basha
Gouse Basha jui688
super song
జోహార్ శ్రీహరి అన్న .
Lyric writers ki paadhabhi vandanam
Super movie
Wow supar songs 🙏🙏🙏🙏🙏
All Songs 👌👌👌👌👌
Real stear sri hari
Lal Salam . jai Sri Hari Sir.
Lal salam🚩🚩✊✊
all'songs nice...
my husband
Real Star we miss you so
Yes your really hero
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐😭😭😭😭😭😭😭💪💪💪💪✊✊✊✊