Modi's Masterplan For India's Island Security | Raka Lokam | K R Sudhakar Rao
ฝัง
- เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024
- Prime Minister Narendra Modi is out to leverage the strategic significance of 1200 marine islands in India. The submarine optical fibre link to Andamans and Navdet in Lakshadweep are only the beginning of a massive paradigm shift.
Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya
ఈ రోజు అటల్ బిహారీ వాజ్‌పేయి మనతో ఉండకపోవచ్చు, కాని అతని పరిపలానా చరిత్రలో మైలురాయి అవుతుంది.
జై హింద్🇮🇳
👍👍👍👍👏👏👏👏👌👌👌👌
👍
Jai Hind
Bbbbb
Yes,atal ji is a great p.m
రక్షణ పరంగా మరియు ఖనిజ సంపద పరంగా ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. మోడీ గారి దూరదృష్టికి శతకోటి వందనాలు
ధన్యవాదాలు
అటల్భిహరి వాజపేయి గారు నిష్కలంక దేశ భక్తులు.వారి శరీరం,వారి మనస్సు,ఆలోచన అంతా భారతదేశం కోసం.వారు కారణజన్ములు.వారి ఆలోచనలను,కలలను ఆస్కారం చేయట కొరకే దేవుడి వరంగా శ్రీనరేంద్రమోడి గారు వచ్చారు. ప్రస్తుతం నాయకత్వం లేక చేతగాని పార్టీలు,మెజారిటీ హిందువుల మనోభావాలను కించపరిచే పనులుచేసె రాజకీయపార్టీలుకు కాలం చెల్లింది.అయ్యా మీ వీడియోలును చూసి నెహ్రునుండి గారి నుండి నేటి వరకు భారతదేశానికి మరియు హిందువులకూ జరిగిన అన్యాయాలను తేలిసికొనుచున్నాము. మీకు మా యొక్క ధన్యవాదములు.
Yes
నమస్కారం సర్.. మీ విశ్లేషణ కోసం ఎదురుచూస్తూ..ఉంటాము.
A
ధన్యవాదాలు సర్
అరుణాచలశివ
ధన్యవాదాలు సర్
చాల చాలా మంచి విషయం విశ్లేషణ చేశారు.నిజంగా ఈ ద్విపలు మన దేశం కు పెట్టని కోటలు. ఆధునికమైన టెక్నికల్ తో రక్షణ ఏర్పాటు చేయడం వలన మన దేశంకు వచ్చే ముప్పును ముందే గ్రహించి తిప్పి కొట్టడం చాల సులువుగా ఉంటుంది.
నేటి ప్రభుత్వం దేశం కోసం పనిచేసే ప్రభుత్వం.
సార్ దేశం కోసం మీరు ఇస్తున్న విలువైన సమాచారన్నీ తెలియజేస్తున్నందుకు 🙏🙏🙏
Jai shree Ram, Jai modi, vandemataram. Bharat mata ki jai. Very good video ! Mind blowing information analysis about our National safety and security. So many states can be added in future to our nation. Excellent step taken by Modi government. We should always elect an indigenous and a national party only. No Congress! No left parties and no communist parties.
సుబ్రహ్మణ్యం స్వామి ఈ మద్య media లో చెప్పారు బాలీవుడ్ mafia నీ control చెయ్యడం కోసం bollywood నీ లక్షదీప్ shift చేస్తే బాగుంటుందని చెప్పారు
Ha ha ha ha ha ha
Ikkada vaari aastulu freez chesi pakistan pampiste sari
ram babu 😁😁😁👌
మాకు తెలియని విషయాలను మాకు తేలియచేసినందుకు మీకు నా ధన్యవాధాలు సర్ 🙏🇮🇳🙏🇮🇳🙏
Your presentation is bringing an awareness of our country.
Sir
Really you have wonderful knowledge over Indian subcontinental geography.
The way you explains is understandable to everyone. Hats off to you sir.
Thanks to social media.if it is not there, we miss all the important facts which are not exposed.
నమస్కారం గురువు గారు,
నా అభిప్రాయాన్ని తెలిపే ముందు ఈ వీడియో కి కూడా dislike కొట్టిన వారు ఉన్నారు అంటే వారి ఆలోచన విధానానికి వందనాలు .
చాలా మంచి ఉపయోగకరమైన విషయాల్ని తెలిపారు గురువు గారు, నాకు ఈ వీడియో చూసే ముందు వరకు తెలియదు మన దేశానికి ఇన్ని వందల ద్వీప సముదాయ లు ఉన్నవి అని ,
అంతే కాకుండా అవి మన దేశానికి రక్షణ విషయంలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయి అని.
అద్భుతమైన దేశ సమగ్ర విశ్లేషణ
ధన్యవాదాలు .... ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
@@rakalokam1 గారు 🙏 అవశ్యం
@@rakalokam1 గారు 🙏 అవశ్యం
French journalist “Francois Gautier” has doing a tremendous work for Hindus. He settled in India and he is fighting and creating awareness among Hindus. Kindly make a video on him.
ఆయన చేస్తున్న సేవలు అమోఘం
ధన్యవాదాలు రాకా జి దేశ భక్తులకు మాత్రమే
దేశ భద్రత సరిహద్దులు విలువలతో కూడిన
విశ్లేషణ అందించగలరు మీలాగా 🙏🙏🙏🙏
ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
హరే కృష్ణ రాక సుధాకర్ గారూ భారత్ మాతా కీ జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🌹🌹
భారత్ మాతాకీ జయ్
Thank you so much Raka garu for the valuable info about our country and Modi’s strategic steps. All these informations should reach as much as possible to all our Bharathvaasis. Jai Hindh
ఎన్ని విషయాల లో వెనుక పడ్డామో , అవన్నీ సరి చేసుకు వస్తున్నారు , ప్రస్తుత ప్రధాని మోడీ జీ.... నమో నమః....
ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు
ధన్యవాదాలు సర్
చాలా బాగా చెప్పారు రాక గారు..😊
విడియో చూసినందుకు నవీన్ గారికి బహు ధన్యవాదాలు
@@rakalokam1 రాక గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు ఎంత percentage తో ఉన్నారో కాస్త చెప్పండి.మతమర్పిడులు ఎక్కువ అవుతున్నయ్ కదా సర్ అందుకే.
రాకా లోకం కి స్వాగతం సుస్వాగతం
రాకా గారు మీరు ఒక నాయకుడు గురించి కూడా చెప్పాలి ప్రమోద్ మహాజన్ గురించి మీరు కంపల్సరీ చెప్పండి ప్లీజ్ సార్ చెప్పండి సార్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈయన విడియో కోసం ఎదురు చూస్తూ ధన్యవాదాలు జై హింద్ జై బిజెపి
తప్పకుండా సర్. ప్రమోద్ మహాజన్ కూడా చాలా గొప్ప లీడర్
advani ayodhya remdo ratha yatra amtaa prmao mahajan paryavekshana lo jarigimdi.
Mee analysis lo strong content untundi sir...
ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
Majority of Indian know the Andamans as well as Lakshyadweep islands as toutist places. With your explicit analysis of geographical description of the islands from defence angle you have enlightened all. Thank you for your explicit analysis of our islands. Jai Hind.
Yes అనంతపురం నుంచి ఒక హిందువు మేలుకొన్నాడు మిగతావాళ్ళకోసం చూస్తున్నాడు
Sir, your content is so informative that it can easily have pan india reach. You should start english versions of all videos. If not possible, please add english subtitles to your videos. This will surely help many indian youth mainly competitive exam aspirants with current affairs content.
మీతో ఎన్నాళ్ళనుండో అడుగుదామనుకొంటున్నాను. మీరు రాకాలోకం ద్వారా అందించే విషయాలు ఇతరులతో సువ్యాప్తంగా పంచుకోవాలంటే ఈ మీ తెలుగు వీడియోలు సరిపోవు. ఇదే సమాచారం English లో text రూపంలో వస్తే చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది. Wide గా share చేయడానికి పనికి వస్తుంది. మీ ప్రసంగం నిష్ఫలం అనటం లేదు.
అద్వితీయం నిస్సందేహంగా! కాని ఇంతంత ముఖ్యసంగతులు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
అవును sir . నాదీ అదే అభిప్రాయం.
Yes correct bro
Yes sir
It's about time we consider these sets of Islands on eastern and western sides of India as our security lamp posts.
there two hamlets in Hope Island. One cyclone shelter constructed after 1996 cylone. The norternmost tip of Hope Island is entry point to ships entering Kakinada Harbour and District Collect now and then visits the island for last 30 years. 7 years back, Tourism developed for daily visit of Tourism boats to Hope Island.
Very informative video. Thank you sir!
కోకోస్, లిటిల్ కోకోస్, ప్రిపేరిస్ ఐలాండ్స్ బర్మాకి ఎలా వెళ్లాయి. దయచేసి చెప్పగలరు. అలాగే మాల్దీవులు, బ్రిటిష్ ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ మన ఆధీనంలోంచి ఎలా పోయాయి. దయచేసి చెప్పగలరు.
Nerhu gadu vallaku gift ga eachadu... Vallu chaina ku eacharu
@@akulauday4286 yes
దీనిపై గతంలోనే ఒక విడియోను చేశాను. దయచేసి చూడగలరు. అండమాన్స్ పై,లక్ష ద్వీపాలపై కూడా గతంలో రెండు విడియోలు చేయడం జరిగింది.
Ok sir
@@rakalokam1 link pettandi sir
నమస్తే సార్. మీ వీడియోలు చాలా విలువగల విషయాలు అందిస్తున్నారు ధన్యవాదాలు.
ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీరాం భారత్ మతాకీ జై జై హింద్
That was an In-depth analysis and a detailed explanation, I would like to sincerly Thank You SIR for sharing your valuable analysis for today's generation. I truly appreciate your efforts in enlightening us on various topics related to our country.
Jai Hind
Thank you sir for good topic and deep analysis 👍🙏
Present Government is protecting national culture, and national interests, at the same time India is going to be manufacture hub in the world (already we are servicing hub)
💪💪💪💪💪
Thanks for watching
అమోఘమైన సందేశాన్ని అందించిన మీరు అభినందనీయులు.
ఇది శ్రీ వినాయక చతుర్థి తరువాత వచ్చిన శుభ వార్త గణపతి మన కి ఇచ్చిన వరం గా నేను భావిస్తున్నాను.
జై గణేశా ! జై జై గణేశా !🙏👍🥀
Namaskaram 🙏Sir
Me videos, explanation chala bhaguntunde . Me dwara enno teliyani veshashalu maku Meru andhisutnnaru. Thank you Sir.
Namaste sir. Nenu Odisha nundi mi video modati sari chusi anandamu pondanu. Desha bhadrata bisayamulo migata kuhana loukikavada media vallu chupincharu. Miru chupinchinanduku miku dhanyavadamulu. Ee roju nunchi Raka Lokam subscribe chesanu. Na matrubhasha Odia ainapatiki nenu telugu chebutanu, chaduvutanu mariyu ardhamuchesukuntanu.
Namasthee Raka sir. Jai modi jai bharat🇮🇳🙏💪✊👏👏
నమస్తే అండీ...
Enno teliyani vishayalanu teluputunnaru Raka Lokam dwaara Sri Sudhakar Garu. Dhanyavaadalu
ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
ఎంతో అమూల్యమైన విషయాన్ని చెప్పారు మీ నీ గొంతు ఇంకా చాలా మందికి తెలియాలి తెలియకున్నది
Chala Manchi, mukhyamyna vishayanni teliya chisinanduku krutajnathalu...
దన్యవాదాలు ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
It's inconceivable for any country to ignore strategic importance of these islands. it's great that Modi ji's Govt initiated corrective measures 🎉
Welcome to your speech and message.Gave a very good understanding about our Islands.
మంచి పనిచేస్తోంది
Dhanyavaad
నమస్కారం సర్ మీ కొత్త కొత్త వీడియోల కోసం ఎదురుచుస్తూనే ఉంటా మీ విశ్లేషణ చాలా ఉపయోగకరమైన విశ్లేషణ అని గర్వంగా చెప్పొచ్చు
ధన్యవాదాలు సర్🙏✊
Raka Sudhakar gari ki padabhi vandanamulu jai hind jai Bharat matha ki jai Shree ram 🙏.
సూపర్ సమాచారం అందించారు సర్. ధన్యవాదాలు సర్.
Thank u RAKAJU for enlightening on very crucial defences in the far off oceans.
ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
మంచి వార్త తెలియజేసినందుకు ధన్యవాదాలు.
Very good strategy by our PM Narendra MODI.
THANK YOU VERY MUCH
SUDHA KAR GARU
whatever has to happen in early decades of independence is happening now. while optical fibre is laid from chennai to andaman & nicobar islands, it's only the first route and it's always advisable to have second route from mainland india to andaman & nicobar islands along with two lines to lakshadweep islands as well
మంచి నిర్ణయం.
త్వరగా అమలుచెయ్యాలి.
అవును సర్
మంచి విషయం తెలియజేసారు ధన్యవాదములు నేస్తమా
జై హింద్ జై మోడీ
Bjp's commitment to territorial integrity and unity is unparalleled.
thanks sir
🚩🇮🇳 Jayaho Bharath 🇮🇳🚩
Guruji please do more videos on defence strategies ❤️🙏jai hind 🇮🇳
🚩🚩✊✊Jai barat Jai Narendra modi ji Jai Hind ✊✊🚩🚩
Excellent sir jai hindhu 👍👍👍
ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
Namaskaram R Sudhaker garu 🙏🇮🇳 Jai Bharat 🇮🇳✨
నమస్కారం
Excelent lent sir.
SIR GOOD ANALYSIS
ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
We love your explanation ❤🙏
జయ హో భారత మాత 🙏🙏🙏
రాకా వారికి శుభ సాయంత్రం
Nice explanation rakaji
You are great guru incredible information
Nice information Raka garu. Really great 👌👌👏👏👏
శుభ సాయంత్రం గురువు గారు
నమస్తే
Sir meru Chala baga vevaristu mana desam gopatanani mariyu mana charithra gurinchi e taraniki teliseala chestunaru
సార్ మీ విశ్లేషణలు చాలా బాగుంటాయి
🙏🙏🙏
ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
Dhanyvad aur Sham panch mishali Narendra Modi ki Jay Bharat mata ki Jay
Good evening sir....
నమస్తే
Namaste 🙏
నమస్తే సర్
డిష్ లైక్ కొట్టడం ఎందుకు
భారతమాతాకీజై
JAi hind JAi jawan JAi modi 🇮🇳💪💪💪💪💪💪💪💪💪💪💪💪
Very good information to educated/genaral uneducated people to coordinate Indian Government rulers. Please educate.. Thanks for your contribution.
Jai Bharat Jai Jai Bharat
మీ వీడియోలుఅన్ని English subtaitels పెట్టండి 👌♥️👍🙏
Meeru cheppindi chaala correct sir. Ippativaku elaanti implementation ledu . Eez pai drusti saarinchhali. Oka maji naav ...du. excellent sir .jai modi
ఈ విడియో మీకు నచ్చితే పది మందికి షేర్ చేయండి సర్
Valuable and Rare Information. Must View for all
Keka Raka sir. Excellent Our nations security narrative by you.
Super information..
Till now I don't know, india has these many islands..
Which are now can be used as military bases.
What a knowledge you are sharing us. Tq sir, Jai hind
Jai ho Bharat
Bharath mathaki jai...
Good analysis sir
chakkati vishayam chepparu.👍👍👍👍👍.
భారత్ మాతాకీ జై. నరేంద్ర మోడీకి జై జై హింద్
Mee lanti vaalla valla maa knowledge kooda parinati chendu tondi. Thank you sir
Awesome topic
Great info
చాలా మంచి విషయం చేప్పరు సర్
JIJI BARATH INDIAN ARIME JIJI N MODI JIJI HIND 🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳💚💚💚💚💪👍😾
Superb sir manchi information andhincharu
రాముడు లాంటి మోడీని ప్రపంచ దేశాలు అన్నియు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అలీన దేశాల కూటమి నాయకుడు గా అభినందిస్తారు జై మోడీ గారు జై జై మోడీ గారు.
Very good Information for the people thanks jaihind
Shabash Raka ji
Jayaho Barath Jayaho Modi
జై భారత్
Excellent analysis sir...hats off.
Bharatha Maatha is Blessing Modi………. & HANUMAAN is The Protector…….