Tharavani annam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్య కుమారి.
    నా గురుంచి మీకు 4వాక్యలో వివరిస్తాను.
    నేను తెలుగు ఉపాధ్యాయురాలిగా 25సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.
    COVID కారణం గా ఇంట్లో ఉంటూ నేను కొన్ని వీడియోస్ చూడడం ద్వారా మల్లి గార్డెనింగ్ చేయాలి అని కోరిక కల్గి దాంతో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాను .
    గార్డెనింగ్ తో పాటు మన సాంప్రదాయ బ్రాహ్మణుల, వంటలు, ఆచారాలు ,పూజలు,వ్రతాలు ఎలా చేసుకోవాలి ఎలా ఆచరించాలి అనేది నా అనుభవం మరియు నాకు మా పెద్దలు చెప్పిందాంతో మీకు వీడియో ల రూపం లో అందించాలి అని నా ప్రయతనం .
    నా ఈ ప్రయాణం లో మీరు నా తోడు ఉండి మీరు ఎంతో కొంత నేరుచ్కుంటారు అని నా చిన్న ఆశ.
    ధన్యవాదాలు.

ความคิดเห็น • 23

  • @krishnalakshmi8896
    @krishnalakshmi8896 5 หลายเดือนก่อน +5

    ఇలాంటి వీడియోలు చుస్తే నా చిన్నప్పుడు ఇంటర్నెట్ లేని రోజుల్లో కల్మషం లేని కాలం గుర్తువస్తోంది, అందుకే వెంటనే సబ్‌స్క్రైబ్ చేస్తున్నాను.

  • @vijayalakshmivedantam8615
    @vijayalakshmivedantam8615 หลายเดือนก่อน

    Maa ammagari intilo taravani pettay varu.chala bavuntundi.

  • @bennurinirmala6374
    @bennurinirmala6374 หลายเดือนก่อน

    Inta vrsavilo aa pattu cheerallo elaa vudagalugutunnaaru

  • @yadavallilakshmi2316
    @yadavallilakshmi2316 หลายเดือนก่อน +1

    Chala Baga chepparoomevoon alage cheskuntamoo

  • @shallysharan
    @shallysharan หลายเดือนก่อน

    Madam you are using kanchu not ittadi. Can understand from sound.

  • @manjulamalyala1685
    @manjulamalyala1685 4 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది అమ్మ ❤❤

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 หลายเดือนก่อน

    మీ వంటలు చూస్తుంటే మా చిన్ననాటి వంటలు గుర్తుకు వస్తున్నాయి.

  • @padmap6177
    @padmap6177 3 หลายเดือนก่อน +2

    చాలా బాగుందమ‌్మ

  • @venkataramanikalabarigi6909
    @venkataramanikalabarigi6909 5 หลายเดือนก่อน +2

    మీరు పెద్ద వారు దయ చేసి నమస్కారం పెట్ట కండి

  • @gayathridevi4327
    @gayathridevi4327 5 หลายเดือนก่อน +1

    వాము,గనుగు నూని వేసుకొని తింటే సూపర్

  • @lavanyach3905
    @lavanyach3905 3 หลายเดือนก่อน +1

    Super Pedamma❤

  • @shallysharan
    @shallysharan หลายเดือนก่อน

    Seeing that Dokku it may be Ittadi

  • @shobhaakki6874
    @shobhaakki6874 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @AnjuSharma-yf6uk
    @AnjuSharma-yf6uk 3 หลายเดือนก่อน +1

    Ma nayanammagarintlo Roju prodhute thini scoolki vellevallam

  • @yadavallilakshmi2316
    @yadavallilakshmi2316 หลายเดือนก่อน

    Avunu maaku maa nannmma intlo udedichaddi goodu

  • @lalithammam3991
    @lalithammam3991 2 หลายเดือนก่อน

    👌👌amma

  • @annapurnaganti2473
    @annapurnaganti2473 5 หลายเดือนก่อน +1

    Vintuntene tinali Ani vundhi.Eppudo chinnapudu ma grandmother house lo tinevalamu

  • @laxmirvk5115
    @laxmirvk5115 2 หลายเดือนก่อน

    Memu thintamu oil vamu vuppu taravani vesukuni annam thintamu

  • @bennurinirmala6374
    @bennurinirmala6374 หลายเดือนก่อน

    Modalayye mundu anta music eemitandi

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 3 หลายเดือนก่อน +1

    కుండకు పసుపు రాసి బొట్టు పెడతారు కదండీ