ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Social Activist Krishna Kumari About Naresh Assets | Vijaya Nirmala | Mahesh Babu | Krishna | MT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2022
  • Social Activist Krishna Kumari About Naresh Assets | Vijaya Nirmala | Mahesh Babu | Krishna | MT
    #maheshbabu #mirrortv #krishnakumari
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

ความคิดเห็น • 192

  • @ananthalakshmi5901
    @ananthalakshmi5901 ปีที่แล้ว +285

    మీరు త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నారు విజయ నిర్మల చేసిన త్యాగం ఏమిటండీ 24 గంటలు కృష్ణ గారికి కాపలా ఉండి ఆయన ని స్వంత భార్య దగ్గర కు వెళ్ల కుండా తనతోనే ఉంచుకుని ఇందిరమ్మ సంతోషం దోచుకున్నది త్యాగం అంటే ఇందిరమ్మ గారి ది

  • @vishalvarma1095
    @vishalvarma1095 ปีที่แล้ว +21

    Thyagam ante Indira Devi di🙏🙏

  • @madhuporeddy7204
    @madhuporeddy7204 ปีที่แล้ว +50

    పక్క వాళ్ళ మీద ఉండే ఇంట్రెస్ట్. మన మీద మనకు ఉండదు ...

  • @jyothipragallapati8815
    @jyothipragallapati8815 ปีที่แล้ว +8

    నరేష్ గారి personal life గురించి మీకెందుకు?...ఆయన కృష్ణ గారిని చాలా బాగా చూసుకున్నారు...ఆ విషయం స్వయం గా కృష్ణ గారే ఒక interview లో చెప్పారు .

  • @saikamalavvkamala8061
    @saikamalavvkamala8061 ปีที่แล้ว +11

    , త్యాగం అంతే ఇందిరగారీదీ

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 ปีที่แล้ว +7

    Naresh has served krishna till end. After demise own children come into picture. This is natural.

  • @trendingmanu1245
    @trendingmanu1245 ปีที่แล้ว +21

    వేరే వాళ్ళ కుటుంబ విషయాలు మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్,, గురిగింజ సామెత గుర్తు రావటం లేదా మీకు, వాళ్ళ కుటుంబం బాధలు ఉంటే మీరు మీ ఇంటర్వ్యూ లు. మీరు మారారు

  • @anandmandadi6686
    @anandmandadi6686 ปีที่แล้ว +6

    ఎద్దు మొహం anchor గార్కి కాంట్రవర్సీ కామెంట్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా.

  • @kpnaidu9999
    @kpnaidu9999 ปีที่แล้ว +11

    మీరిద్దరూ ఇప్పుడు అదే చేస్తున్నారు

  • @harik561
    @harik561 ปีที่แล้ว +10

    35 ముక్కలుగా జిహాదీ గాడి చేతిలో బలైన శ్రద్ధా గురించి మాట్లాడే దమ్ము శ్రద్ధా ఈమెకు లేదు.కానీ తన స్వంత డబ్బు లతో తన భార్యలను పోషించు కుంటున్న వ్యక్తి గురించి మాట్లా డడానికి ఎగరేసుకుంటూ వచ్చింది ఈ వీధికి పెద్దావిడ. పైగా అతడేమన్నా పెళ్ళాలను చంపాడా జిహాదీ గాళ్ళ లాగా.చట్ట ప్రకారం విడాకులిచ్చి, మరో పెళ్ళి చేసుకుంటున్నాడు.

  • @pathanshafi2340
    @pathanshafi2340 ปีที่แล้ว +3

    కృష్ణ గారు చెప్పారు.... నరేష్ నాకు రైట్ హ్యాండ్ చెప్పిన పని వెంటనే చేస్తాడు అని... నరేష్ గారు మంచి మనిషి.....

  • @lathabudharam4412
    @lathabudharam4412 ปีที่แล้ว

    Yes

  • @kondapraveenreddy
    @kondapraveenreddy ปีที่แล้ว +3

    Krishna great.

  • @rajashekharchalla2090
    @rajashekharchalla2090 ปีที่แล้ว +3

    Madam Naresh is very nice person personally i know him when he was acting in movies he use to stay in my hotel ocean view visakhapatnam that time I'd he takes his personal food or telephones he use to pay from his personal money instead producers ready to pay he is so skmcere and affectionate person mee Rajasekhar from Vizag

  • @gubbalasiddu2895
    @gubbalasiddu2895 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @yugandhar4268
    @yugandhar4268 ปีที่แล้ว +8

    ధర్మరాజు ఆడవాళ్ళకి శాపం పెట్టాడని చదివా , విన్నాకూడా.... మిమ్మల్ని చూస్తుంటే ... మీకు అంతే కావాలి.

  • @taherask383
    @taherask383 ปีที่แล้ว +20

    విజయ నిర్మల అలుమగలు మధ్య వేలడం క్షమించరని తప్పు

  • @kirankikki667
    @kirankikki667 ปีที่แล้ว +13

    Mahesh Babu can get his property in own way. HE is ideal person . God gives best property to Mahesh babu

  • @mettasatishkumar
    @mettasatishkumar ปีที่แล้ว +11

    @MIrror TV & KK, Meeku Pani paata leda ?????? Family members madhya chicchu pettadaniki Meelanti Vallu Tayarayyaru; Velli mee family bagogulu chusukondi !!!!!

  • @ramakrishnarajusiravuri7873
    @ramakrishnarajusiravuri7873 ปีที่แล้ว +6

    Good comments madam after Rajkapoor, Hero Krishna is the only Star to dedicate his entire life to Film Industry. I think Hero Krishna garu is 1000% deserve to got DADA SAHEB FALKE AWARD.

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 ปีที่แล้ว +1

    Meeru chepindi idi correct mam Naresh garu aa time lo aamenu theesuku rakudadu, rammanna aame eakudadu

  • @rameshmaginam5679
    @rameshmaginam5679 11 หลายเดือนก่อน

    Krishna gari family great

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +5

    మధ్యలో ఈ కోట్ల గోల ఏమిటి

  • @prasadkandepu4499
    @prasadkandepu4499 ปีที่แล้ว +2

    yas

  • @sudha3178
    @sudha3178 ปีที่แล้ว +3

    Pinni movie lo Satyanarayana gaari wife

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 ปีที่แล้ว +5

    ఏం చెబుతున్నారమ్మా తల్లీ..... మసి పూసి మారేడు కాయ అంటే.....నేర్చుకోవచ్చు....

  • @jvramana9567
    @jvramana9567 ปีที่แล้ว

    Asalu me eddariku enduko me intlo problems leva meeiddaru deshanni uddaristunatte feel autunaru pondicherry poe me samsaranni chusukondi..

  • @sailajadamaraju5136
    @sailajadamaraju5136 ปีที่แล้ว +4

    మీరేవరూ వాళ్ళ గురించి మాట్లాడటానికి

  • @ushajyothy4286
    @ushajyothy4286 ปีที่แล้ว +2

    Mèeku indira devi gari ki pillalaku jarigina anyam jarigithe verse stheeni Liane poguduthra

  • @gognene1513
    @gognene1513 ปีที่แล้ว

    Krishna is the great

  • @kirayikotigadu4661
    @kirayikotigadu4661 ปีที่แล้ว +4

    Eemeki sarigga teliyadu. Nanakramguda Li sagam land Krishna vijaynirmala lands and avi ammithe 450 crores vachaayi vallaki.
    Jubile hills Padmalaya studio eduru buildings Anni rent ki ichaaru. Monthly crores vastundi rent Krishna gaariki.

    • @sridharunnam3351
      @sridharunnam3351 ปีที่แล้ว

      padmalaya studio krishna and his two brothers property

  • @ranjithkumargaming112
    @ranjithkumargaming112 ปีที่แล้ว +6

    Meeku yeduta valla family matters yenduku.mee family lo disputes cheppandi

  • @michelthomas6197
    @michelthomas6197 ปีที่แล้ว

    Hello miku emi panileda vala intlo entha panchukunte menu emi cheyali

  • @sailajadamaraju5136
    @sailajadamaraju5136 ปีที่แล้ว +12

    విజయనిర్మల గారు కృష్ణగారిని చాలా జాగ్రత్త గా చూసుకునేవారు. ఆవిడ పోయాకా నరేష్ కృష్ణ గారిని జాగ్రత్తగా చూసుకున్నారు నరేష్ కృష్ణ గారి అబ్బాయి చిన్నప్పటినుండి వారివద్ద పెరిగారు

  • @IVRao-ll5xn
    @IVRao-ll5xn ปีที่แล้ว +1

    Naresh Is The Most Indecent Fellow

    • @bhupathimahesh721
      @bhupathimahesh721 ปีที่แล้ว

      Etlapanikimalinatopicstimewaste.meefamilly choosukondifirst

  • @sajidabujji4624
    @sajidabujji4624 ปีที่แล้ว +11

    ఆవు గట్టున మేస్తే దూడ చేనుమేసే అన్నట్లు అమ్మ రెండు పెళ్లిళ్లు చేసుకుంటే, నరేష్ మూడు,,,,,. పచ్చని కాపురం లో తల్లిచిచ్చుపెడ్తే,,,పచ్చని జీవితాల్లో నర్రిగాడు same ditto 😉

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 หลายเดือนก่อน

      అమ్మ sajida garu, పెళ్లనికి talak cheppi అదే pellanni హలాల పేరుతో మామ, మరిది, తమ్ముడి దగ్గర, mulla గడి దగ్గర పండబెట్టి మళ్లి దాన్ని chesukuni ఒకపక్క mama, అన్న, తమ్ముడు chesedanni ఏమంటరు? Mee Turakollaki ఇక్కడ em పని?

  • @naturesway1358
    @naturesway1358 ปีที่แล้ว +2

    Krishna garu ki merem avtaru

  • @karnavatthulaharibabu899
    @karnavatthulaharibabu899 ปีที่แล้ว

    6:30..

  • @ravulavenkateswarku6
    @ravulavenkateswarku6 ปีที่แล้ว +2

    pavitrani akadaku raniyaram correct kadu

  • @brotherhacks9777
    @brotherhacks9777 ปีที่แล้ว

    Amma bale kamma ga chepparu krishna gaaru good humane kaani prudantial bank amount settlement congress party chaala help chesindi urike issue ni side track cheyakandi

  • @suryakiran4514
    @suryakiran4514 ปีที่แล้ว +2

    ikkada vallakanna mee media ne vallani ekuvaga choopinchi mediane tappu chestundi

  • @happyvlogs2685
    @happyvlogs2685 ปีที่แล้ว

    Avida garu endhiramma santhosam tesukondhi mahatalli

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 ปีที่แล้ว +1

    S vyakthi Aina chenipothe Media lo elanti cherchalu yenthamatuku avasaramu

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 ปีที่แล้ว +78

    కృష్ణ గారిని, విజయనిర్మల గారు పోయిన తర్వాత నరేష్ గారు ప్రతిక్షణం దగ్గరుండి చూసుకున్నారు. ఆ విషయం స్వయంగా కృష్ణ గారే ఆయన చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆఖరికి మొన్న కృష్ణంరాజు గారు చనిపోయిన వీడియోలో కూడా పక్కన ఉండి మాట్లాడించారు నరేష్ గారు.
    ఈ ఇద్దరు ఆడవాళ్లకు పని పాట ఉండదు ప్రతి వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ని జడ్జి చేయడానికి వస్తారు. నరేష్ గారికి ఎంత ఆస్తి ఉంటే ఏంటి ? ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే ఏంటి? ఆయనేమైనా రేప్ లు, మర్డర్లో చేస్తున్నారా? వీళ్ళిద్దరికి ఎందుకు ? దేశం మీద ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నట్టుగా ప్రతి పనికిమాలిన విషయాలకి వచ్చి ఇలా వీడియోలు చేస్తూ ఉంటారు....
    ఆయన నిజంగా ఒక కొడుకు లాగానే కృష్ణ గారు బ్రతికి ఉన్నన్ని నాళ్ళు చూసుకున్నారు మరి చనిపోయినప్పుడు ఒక కొడుకు లాగా ప్రవర్తిస్తే తప్పేముంది ఒకవేళ ఆయన కొడుకు లాగా ప్రవర్తించకపోయి ఉంటే కూడా ఈ ఇద్దరు ఆడవాళ్లు మళ్లీ ఇలాగే వీడియోలు చేసేవాళ్లు అసలు ఏమీ పట్టించుకోలేదని, i hate these two ladies

    • @shaikhafise8506
      @shaikhafise8506 ปีที่แล้ว +4

      Supperrr ga chepparroo nenu chepali anu kannavanni meeru chepura, chala opiggaa,,, 👍

    • @ramyasudha8189
      @ramyasudha8189 ปีที่แล้ว +2

      Ur right chinna pilla schools issue akkade vadilesaru Krishna gari kante eppudu Naresh gari medhe focus pettaru teravenakala ela vunna pattinchukoru ade public ga nachindhi cheste roppi vellaki

    • @srinupylabos
      @srinupylabos ปีที่แล้ว

      th-cam.com/video/qIAdGribQpU/w-d-xo.html

    • @radhamadhuri8184
      @radhamadhuri8184 ปีที่แล้ว +2

      చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు మీరూ, వెళ్లకేమి తెలుసు బొడి మోహలకి

    • @radhamadhuri8184
      @radhamadhuri8184 ปีที่แล้ว +5

      మీరు పెట్టిన ఇలాంటి కామెంట్స్ వల్లనైనా ఈ అరిచే కాకులకీ నిజమేంటో తెలుస్తుంది నరేష్ గారూ చాలా బాగా చూసుకున్నాడు క్రిష్ణ గారిని 🙏

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 ปีที่แล้ว

    Correct ga chepthunnaru madam,
    Vk gare ekkuva sampadincharu. Krishna gari la dabbu daggara antha manchiga
    Vundakoidadani mahesh gare chepparu
    Krishna garu apara dana karnudu
    Naresh prathi cinemalo aayane

  • @drnageswararao8725
    @drnageswararao8725 ปีที่แล้ว +5

    Worst discussion

  • @pabbathilalitha9460
    @pabbathilalitha9460 ปีที่แล้ว

    Mahesh is A. grade. Man

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 ปีที่แล้ว +1

    Vijaya nirmala roudy, Krishna sir chala manchi vadu chala decent person.

  • @All_in_one_content_youtube
    @All_in_one_content_youtube ปีที่แล้ว +1

    Amma satyanarayana rao gopal roa kadu

  • @Rayalaa205
    @Rayalaa205 ปีที่แล้ว +1

    Pavithra Lokesh,who is Lokesh,? Pavithra Lokesh, she's nice gentle women

  • @swarnalathachennuru3350
    @swarnalathachennuru3350 ปีที่แล้ว

    Why you judge them.

  • @arunagavini4753
    @arunagavini4753 ปีที่แล้ว +2

    Amma thalli nevu Anni bagha చెప్పావు కానీ ఫ్యామిలీ లో కలుపుకొలేదు అని అన్నారు మీ హోం లోల జరిగితే ఒప్పుకుంటారు విజయ్ గారు సూపర్ ఆమె గురించి matlde అర్హత మనకు లేదు నరేష్ చెత్త విజయ్ గారు కృష్ణ గారిని కంటికి రెప్పలా కాపాడుతూ వున్నారు వాడొక్ చెత్త

  • @hvijayal
    @hvijayal ปีที่แล้ว +2

    Krishna Kumar told every topic right ,But Krishna garu took 20 crores from prediancial bank Secunderabad branch, He did not payed that amount to the Bank. He also in that prediancial bank scam which is happened in 1998.

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 ปีที่แล้ว

    Mukhyam mana intlo vallani mana jagratha ga choosukonte manchidi

  • @srinukma8265
    @srinukma8265 ปีที่แล้ว

    Madam naku chala bhadha ani pinchindhi
    Naresh garu misess ni chala agawramuga chusadu ani pinchindhi madam

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +6

    ఆ నరేష్ ఈ వయసులో వానికి పెళ్లిళ్లు కావాలా ఆమెకు ఈ వయసులో పెళ్లి ఎందుకండీ సమాజం తుక్కుబట్టి పోతాను ఇలాంటి వారిని చూసి

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 หลายเดือนก่อน

      Meeru chesevi ఎవరికి telidu అనుకుని పక్క వాళ్ల jeevitalalo వేలు పెట్టడం manchi పని kadu. మూసుకుని పక్కకి po

  • @Prem_Naam_hai_Prem_Chopda
    @Prem_Naam_hai_Prem_Chopda ปีที่แล้ว

    Naresh was very good son to Krishna. Like him, every now and then Naresh would bring new (or second hand) daughter in law's to Krishna. Naresh has a lot of collection of Krishna Daughter in law. In free time all will dance at home. 🙂🙂🙂
    .
    Song is old telugu movie Agniparvatam song
    .
    If dancing with daughter in law number 1, then....
    1, 1, 1 number 1, 1, 1, number 1
    Then 2 minutes exercise on the 🎶🎶🎶 music.
    Veyyi veyyi cheyyi veyyi number one
    Aahaaaaa uhooooo, Aahaaaaa uhooooo
    .
    Note : everytime the word one is not constant.
    .
    If dancing with daughter in law 2, then the song is
    Two two two number two Two two two number two
    Then 2 minutes exercise on the 🎶🎶🎶 music.
    Veyyi veyyi cheyyi veyyi number ✌
    Aahaaaaa uhooooo, Aahaaaaa uhooooo
    .
    Likewise if daughter in law 3 then the song is
    Three Three Three number Three.
    Then 2 minutes exercise on the 🎶🎶🎶 music.
    Veyyi veyyi cheyyi veyyi number three
    Aahaaaaa uhooooo, Aahaaaaa uhooooo
    .
    With Pavitra...
    It is N, N, N Number N, N, N, N Number N.
    Then 2 minutes exercise on the 🎶🎶🎶 music.
    Veyyi veyyi cheyyi veyyi number N
    Aahaaaaa uhooooo, Aahaaaaa uhooooo
    Note.. N = Infinity.
    .
    Krishna ever green🟢. Still 💃💃💃 dancing.

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 ปีที่แล้ว

    Rao gopal garu kaadu.satyanarayana wife vijayanirmala garu

  • @jyothivveeral3868
    @jyothivveeral3868 ปีที่แล้ว

    Narsh anna pankran .person

  • @n-onerar7796
    @n-onerar7796 ปีที่แล้ว +3

    Ayana rojukokarini tisukochi bariya ante evaru aina valla family paruvu pogottuko ru kadha, Pedha family tho bandham unnapudu alane dignity ga undali. lenapudu ilane duram pedathaaru...

  • @sitarani3898
    @sitarani3898 ปีที่แล้ว

    Vallu Bane unnaru.meke duku

  • @vijayabharathi5599
    @vijayabharathi5599 ปีที่แล้ว

    Kanchi kamakshi kadhamma...madurai meenkshi...

  • @rajuknr3343
    @rajuknr3343 ปีที่แล้ว +8

    ANR గారు అన్నపూర్ణ స్టూడియో కట్టి పూర్తిగా అప్పులు పాలు అయ్యారు పిల్లలకు అప్పులు పంచారు తప్ప ఆస్తులు పెంచలేదు

    • @realindian1313
      @realindian1313 ปีที่แล้ว

      Alagaa ippudu ippudu aa edu ekaeaala aasthi entho thelusaa sodaraa? Okavela meeru hyd lo unte?

    • @rajuknr3343
      @rajuknr3343 ปีที่แล้ว

      @@realindian1313 అవును సోదర కోట్లు విలువచేసే భూమి కాని అమ్ముకొలేరు ఆ రోజున అక్కడ భూమి విలువ ఎకరం పదివేలు చెయ్యదు అంతా గుట్టల మయం అందుకే ఆ పనికి రాని భూమి government కేటాయించింది

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 ปีที่แล้ว

    Indiramma garu santha swabhavik
    Valla ammagare pullalanu pencharu
    . Mahesh babu garu chepparu ma nannagaru mammalni entho oremaga
    Pencharu, holidays lo vooty theesukellevaru Naresh tho saha andaru
    Bagane vudevarani, Krishna busy Industry lo aayanaku time dorikedi kadu
    Aayana aarogyaniki karanam Vijaya nurmala garu, iddaru busy vyakthulu
    VN garu 200 varaku cinemalu 44 direction
    Movies chesaru ginnies book world
    Recorder, aame antha busy ga vundi
    Chanipoina valla gurinchi matladithe papam, iddaru bharyalu aina aa family
    Bayataku raledu. 52 years bandham.
    Ye Hero aina 10 members tho thirigithe
    adi meeku goppa.

  • @sekhargaddam6263
    @sekhargaddam6263 ปีที่แล้ว +2

    meru Social Activist na personal Activist na , asalu nu evaru thalli ne family lo leva asalu nu chusuko , social issue meeda concentrate cheyandi . we support

  • @srchyd4550
    @srchyd4550 ปีที่แล้ว

    Vijayanirmalanu anta enduku pogudutunnaro. Parai magadiki valavesi konguna mudesukodannni..papam ఇందిరమ్మ

  • @reyazparvaz3515
    @reyazparvaz3515 ปีที่แล้ว

    So Pagal kalayn also got married three times because He is rich and wants to make use of it like Naresh . Both are similar

  • @parimalasukumari3154
    @parimalasukumari3154 ปีที่แล้ว +1

    Ame ala negative ga feel aindani ame meeku cheppinda

  • @sivannarayana7977
    @sivannarayana7977 ปีที่แล้ว

    ఎన్టీ రామారావు గారు కూడా ఏమీ చేయలేదు సినీ ఫీల్డ్ కి

  • @etncrp3653
    @etncrp3653 ปีที่แล้ว +10

    People developed negative attitude on Naresh because of 4 marriages,adi pakkana pedithe he was hero and still the leading character artist he invested all his earnings in buying lands, obviously he is rich

  • @k.s.karimullakarimulla104
    @k.s.karimullakarimulla104 ปีที่แล้ว +2

    అందుకే, 4పెండ్లిల్లు

  • @gubbalasiddu2895
    @gubbalasiddu2895 ปีที่แล้ว

    Great madam 🙏

  • @seetharagav8867
    @seetharagav8867 ปีที่แล้ว +1

    మీ ఇద్దరి ఇంటర్యూ వల్ల ఎవరికి లాభం వుంది. పబ్లిక్ తెలిసేలా వాళ్ల ఫ్యామిలీ కోసం చెపుతున్నారు .వేరే వాళ్ళకోసం నికు పూర్తిగా తెలిసినట్టు అన్ని నిజాలే అన్నట్టు.మంచికోసం మీటింగులు పెట్టుకోండి

  • @shecan7261
    @shecan7261 ปีที่แล้ว +1

    Krishna looted vasavi bank in 2003

  • @ramathulasithulasi5462
    @ramathulasithulasi5462 ปีที่แล้ว

    Mean anchor

  • @ravichandra5890
    @ravichandra5890 ปีที่แล้ว

    Urilo pelliki kukkala hadavidi ante ide anukunta, Naresh ki uupu undi uuputunnadu, mari tamariki uupu ledu em chestamu unte cheppandi mari naresh bhai ki he is ready is mingle

  • @kaypeeyalamanchili6758
    @kaypeeyalamanchili6758 ปีที่แล้ว

    Nuvvu aaditho padukunnapudu cheppaadaa Neeku aasthi vivaraalu

  • @samudralarupa5053
    @samudralarupa5053 ปีที่แล้ว

    Antooo....okarijiveetham lo family lothaladurchadam.........naresh pavitra ni chesukoni bad ayyaru

  • @rav9897
    @rav9897 ปีที่แล้ว

    Gossips the worst pass time, mind ur own business

  • @kavithadevi8838
    @kavithadevi8838 ปีที่แล้ว +1

    Mee iddariki emi Pani ledu. Valla family vishayalu veelliddariki enduku. Evariki entha asthi unte emi. Paniki Malina mundalu🤦

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 ปีที่แล้ว

    Nakkalu vedike vaatini ippudu veeru iddaru vethukutunnaru.

  • @srinivasmlg
    @srinivasmlg ปีที่แล้ว

    Time waste to discuss about krishna gaari family .they are fine , don’t think much about actors family.

  • @mukundaraomojjada8601
    @mukundaraomojjada8601 ปีที่แล้ว

    Valla personel matters
    Meeda enduku intha
    Panchayati.chetta channels.valla ishtam valladi.meekenduku
    antha doola.

  • @gouthamcool1089
    @gouthamcool1089 ปีที่แล้ว +1

    ammalakkalu ane maata ee munjalaki correct ga saripoddi.

  • @padmajak9835
    @padmajak9835 ปีที่แล้ว

    Krishna gari meeda anumanam tho 24 hours chusukuneadi anukunta...yekkada .....thanu VALA vecinattu inkeavaraina vestaremo ..ani

  • @ss_worldwide_creation
    @ss_worldwide_creation ปีที่แล้ว

    నరేష్ గారూ oyo బ్రాండబాసిడర్

  • @tatinenidurgadevi7718
    @tatinenidurgadevi7718 ปีที่แล้ว

    Pellainavalla jeevithalloki chorabadi villu chese thyagam enti ginnis booklo ekkagaligina ethics levu

  • @pabbathilalitha9460
    @pabbathilalitha9460 ปีที่แล้ว

    Naresh. Is. D. grade. man
    Why we must talk about. Naresh, we are fools ,to talk
    Naresh , mother, father no more, Naresh name also
    Wipe from

  • @howdare
    @howdare ปีที่แล้ว +2

    Panee paata lekundaa unnattunnaaru Iddarunu, yevadidoo personal gola meeda discussion. Thu.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว

    అన్ని కోట్ల ఆస్తులు ఉండి వారి వెంట ఏమి తీసుకుని వెళ్లలేదు ఆయన చనిపోయే రాత్రి కూడా ఆయన ఒంటరిగానే ఒక గుమస్తా దగ్గర ఉన్నాడంట మరి అంత పెద్ద బిల్డింగులు కట్టుకొని ఆయనను మీ దగ్గర ఒక రూమ్ లో ఉంచుకొని మీరు ఆయన చూసుకోవచ్చు కదా ఆస్తులు ఆస్తులు అంటున్నారు ఆస్తులు ఏమీ రావు ఆయన సమాధి కట్టడానికి గవర్నమెంట్ నుంచి భూమి కావాలి మీకు మీ స్థలాలు లేవా ఆయన సమాధి కట్టి ఆయనకు మంచి పేరు పెట్టారు చూడండి ఆ కోట్ల డబ్బులు ఏం చేస్తారు మీరు

  • @rameshmaginam5679
    @rameshmaginam5679 11 หลายเดือนก่อน

    Krishna garu Dana Karnudu

  • @vasanthrayudupeddireddy2029
    @vasanthrayudupeddireddy2029 ปีที่แล้ว

    1/2 knowledge Madam 😜

  • @ushajyothy4286
    @ushajyothy4286 ปีที่แล้ว

    Magavallu 2 marriages chesukovachhu ane sanketham esthunnaru vijaya nirmalanu pogidi samajaniki ilana sandesam esthunnaru

  • @babudhulipala9241
    @babudhulipala9241 ปีที่แล้ว

    Eemeki kuda dabbulivvadra sami..... youtube ni mingesela

  • @vissu22
    @vissu22 ปีที่แล้ว +1

    Mi iddaru mi family lo enni bokkalu vunnayo first interview lo discussion cheyandi. Miru entha correct no mi family members entha correct no telustundi. Mottaniki entha technology perigina manisi matram maradu

  • @ashagudur2562
    @ashagudur2562 ปีที่แล้ว

    Why you are creating fuss about their Family Matters? Sitting n objectifying doesnt serve any purpose.Already a vaccume is formed in their lives.Digging Mole out of Mountain! Who are you to judge about their family matters? Telecast Useful Contents.What you know abt their internal matters! Telecast useful content.Anchor u r saying Kanchi Kamakshi set in Arjun Movie! Absolutely wrong.Madhura Meenakshi..Dnt come with half knowledge!

  • @harshithakalidhindi1828
    @harshithakalidhindi1828 ปีที่แล้ว

    Mahesh kadtapadi sampadimchukunadu Naresh laga Vala amma ichina Asti kadu

  • @gouthamcool1089
    @gouthamcool1089 ปีที่แล้ว

    TH-cam nunchi vache naalugu rupayala kosam vere vaalla meeda leniponi nindalu vesi bathike badulu vyabhicaram chesi bathikite inkaa gowravanga untundemo.

  • @kameshavasarala9160
    @kameshavasarala9160 ปีที่แล้ว

    Anta 3 marriages Pawan kalyan chasukunadu kada and, adi tapu kadu meru kuda chadukondi anadu kada so edi tappu yala, he is leader with sainik what naresh done mistake

  • @rajurinagaraju1714
    @rajurinagaraju1714 ปีที่แล้ว

    Okarigurunchi veelaku avasarama