ప్రణామం ప్రణామం ప్రణామం. మ్ముమ్మారు అమ్మ కు ప్రణమిల్లి మీ స్తోత్ర పఠనం అవధరిస్తే, ఆ తల్లి కరుణాంతరంగిత నేత్ర పద్మాలు నన్ను దయగా చూసినంత ఆనంద భావన కలుగుతుంది. ధన్యోస్మి,,,
This grand sloka sung by the singer soulfully rendering the song along with the great mantras in the beginning takes the devotees like me to a wonderful world of pure bliss and so please accept my thanks for the same
గురువు గారు క ఏ ఈ ల హ్రీం-హ స క హ ల హ్రీం- స క ల హ్రీం అనే ఈ బాలా మంత్రం పాటించడమే కానీ దీనిలో ఇంత మహిమ ఉందంకోలేదు. భావార్ధ సహితంగా జగన్మాత వైభవం తెలియజేసి నందుకు మీకు సదా కృతజ్ఞతతో.... అభివందనములు.💐💐
అలాంటి ఇంట్లో negative energy బాగా ఉందనమాట.దాన్ని తరిమేసి positive energy రావాలంటే కనీసం పది పదిహేను నిముషాలు ఇష్టదైవాన్ని ఇంట్లో ఉన్న వారందరూ నిత్యం ప్రార్ధిస్తే మంచి జరుగుతుంది .
Namaste guruji Garu maku first nunchi mi bhakthi sholkas kavalli guruji Garu . ippudu 2 months ga follow avthunamu ani devathalla di kavalli guruji garu anitiki memu likes isthunamu . guruji Garu mi phone number okasari iste memu phone chesi matladalanikuntunamu. Maku Miru devudu Laga prathiroju mimalani thalachukuntune unnamu Mir u chala great and memu challa santhoshanga undi guruji garu stotra lipi tho Saha Mir u arthamayetuga maku andhisthunaru guruji garu.
అమ్మా, మీరు first youtube open చెయ్యండి. Search lo VVL NARASIMHAM అని type చేస్తే నా విడియోలన్నీ మిరు చూడగలరు. ఇక ముందు నేను పెట్టే విడియోలు మీకు notifications గా రావాలంటే Subscribe button మీద, ప్రక్కన ఉన్న Bell symbol పైన press చేయండి. కొన్ని privacy కారణాల రీత్యా phone number ఇవ్వలేను.మన్నించండి.
Thank u guruji Garu for ur reply . mi ashirvadam kavalli guruji Garu ma papa 2 years baby ki ashirvadam Ivandi guruji garu papa eppudu jejji kapadu babu ni ani yeppudu Pooja in tiki velli aduguthune untundi. Mi blessings ma papa Ki kavalli. Mi man as u lo ma papa ashirvadam iste kackithanga mi ashirvadam maku vasthundi. Ma papa kuda Vin tune untundi mi sholkas ani. Memu devuni bhakthulamu yepudu devuni kolusthune untamu guruji garu memu nammede devuduni . Inka Marini stotralu, sholokalu, kavalli ani koruthunnamu guruji garu. Phone number Leka poyna mi ashirvadam maku yeppudu kavalli.
1993లో ,మొదటిసారి శ్రావణ మంగళవారం. నోము చేసుకుంటూ,షోడశోపచార పూజ చేస్తుంటే ఒక సందేహం కలిగింది. ఉపచారం పెరు చెప్పి నీళ్లు విడిస్తే, అమ్మకు ఎలాచేరుతుంది.అని మనసులోనే అమ్మావారు పెద్ద ముత్తయుదువగా నా ఎదురుగా ఉన్నట్టు ,ఆవిడకు పసుపురాసి,బొట్టు పెట్టి తాంబూలం ఇసిచ్చినట్టు భావించేదాన్నీ.అలా క్రమంగా రోజూ అమ్మావారు,శివయ్యా ,వినాయకుడు,శరవణ అందరికి అభిషేకం,అలంకారం,అర్చన చేయడం అలవాటైన ది. ఆకాసేపు అమ్మావారిదగ్గ రాగా ఉన్నట్టు అనిపిస్తుంది .ఆ భావన కోసమే పూజ
ప్రణామం ప్రణామం ప్రణామం.
మ్ముమ్మారు అమ్మ కు ప్రణమిల్లి మీ స్తోత్ర పఠనం అవధరిస్తే, ఆ తల్లి కరుణాంతరంగిత నేత్ర పద్మాలు నన్ను దయగా చూసినంత ఆనంద భావన కలుగుతుంది.
ధన్యోస్మి,,,
శ్రీ శంకరాశర్యులు తల్లిని వర్ణించి మీ చేత నాకు అందించి నందుకు వారికి మీ పాదాలకు నా హృదయ పూర్వక నమస్కారములు.
Sivamanasapooja byvvlnarasimha me
🙏శ్రీగురుభ్యో నమః గురువుల అనుగ్రహం కోరుతూ
👏👏👏👏👏
నమః చణ్డికాయై ||
నమో దేవ్యై మహాదేవ్యై
శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై
నియతాః ప్రణతాః స్మతామ్ ||
దుర్గేస్మృతా హరసి భీతిమశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్దదాసి | దారిద్ర్య దుఃఖ భయ హారిణి కా త్వదన్యా సర్వోపకార కరణాయ దయార్ద్ర చిత్తా ||
సర్వ మఙ్గళ మాఙ్గల్యే
శివే సర్వార్ధ సాధికే|
శరణ్యే త్ర్యంబకే గౌరి
నారాయణ నమో౽స్తుతే ||
సర్వ బాధా ప్రశమనం త్రైలోక్యశ్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమ్
అస్మద్వైరి వినాశనం ||
నమః చణ్డికాయై ||
🇮🇳 వన్దే౽హమ్ భారత మాతరమ్ ||
భారత్ మాతా కీ జై ||
అఖండ భారతం నమోనమామి ||
వందేమాతరం సదా స్మరామి ||
జై హింద్ ||
Ananta koti danyavadaalu guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను ప్రతిరోజూ ఈ శ్లోకాలన్ని వింటూ ,ఆనందం పడి మానసిక పూజ చేస్తుంటాను
Om Sree maathre namaha 🙏🙏🌺🌺
🙏🌺శ్రీమాతాశ్రీమహారాజ్నీ శ్రీమత్సింహాసనేశ్వరీ🌺🙏
అద్భుతం గురుపుత్రా
శ్రీ మాత్రే నమః
ధన్యవాదాలు
This grand sloka sung by the singer soulfully rendering the song along with the great mantras in the beginning takes the devotees like me to a wonderful world of pure bliss and so please accept my thanks for the same
Extremely thankful to you
Super ga undi ammavarini chusthunna Bhavana kaluguthundi🙏🙏 Shiva Manasa stotramlagane anipisthundi super 🙏🙏
ముక్తిమార్గం.లో అందరికీ భవిష్యత్తు కుబాటవేస్తున్నారు.మీకు శతకోటి వందనాలు 🙏🙏
Om.sree.lalitha.deveye.namah🙏🙏🌹🌹
Om Sri gurubyo namaha
Manchi.posi pettinaru . Ardham chala baga vivarinchinaru dhanyavadalu . namaste
om.namo.shiva.shakti om.namo.shiva.shakti. om.namo.shiva.shakti. om.namo.shiva.shakti. om.namo.shiva.shakti. om.namo.shiva.shakti. 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
అమ్మ వారి అనుగ్రహం సదా మాకు. కలిగే ట్టు దీవించండి
జగన్మాతా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు
గురువు గారు క ఏ ఈ ల హ్రీం-హ స క హ ల హ్రీం- స క ల హ్రీం అనే ఈ బాలా మంత్రం పాటించడమే కానీ దీనిలో ఇంత మహిమ ఉందంకోలేదు. భావార్ధ సహితంగా జగన్మాత వైభవం తెలియజేసి నందుకు మీకు సదా కృతజ్ఞతతో.... అభివందనములు.💐💐
9
Corrrctgachepparu
అఖిలాండకోటి బ్ర హ్మాండ నాయిక మానస యజ్ఞము. శ్రీ ఆది శంకర గురవే నమః.
Eesthothramu chala aacharyakaramuga unnadi chaduvu konutaku chaala baagundi(baagundi).
ధన్యవాదాలమ్మా
🙏🙏🙏శ్రీ మాత్రేనమః
Very devotional recitation I always carefully mindfully hearing I pray to goddess for good health long life for you
🙏🙏🙏
Very nice, useful.powerful.thanks for sharing.sung verywell
Chala bagundi sir. Sarve jana sukhino bhavanthu.
🙏🙏🙏. Mee seva ki dhanyavadalu swamy
ఈ శ్లోకాన్ని వింటూ పూజ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది
th-cam.com/video/tLCAWL8bhFY/w-d-xo.html
Sadguru paahi paramadayalu paahi.ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ
1q1o
🙏🙏ఓం శ్రీమత్రే నమః
Tku for giving such a m antra pushpam🙏🙏
Guruvu garu vivaham kosam sthotram vivarinchandi.Thank u so much for all ur videos
ఉమామహేశ్వర స్తోత్రాన్ని నిత్యం పఠించండి.
@@VVLNarasimham Thank you so much guruvu garu
Omsrimatrenamha Omsrimahalaxmi Devinamaha Om.sri.annpurnadevinamha
Guruji 🙏Adhbutam 🙏🙏🙏
Om Mahalaxmi namaha 🙏🙏👣👣🌹🙏🙏
🙏🙏Guruvugari ki maa namaskaramlu👏👏
om Sri Raja rajeshwari deviye namo 🙏🌺🍀🙏🌺🍀🙏🌺🍀🙏🌺🍀🙏🌺🍀🙏🍁🙏🌺🍀🙏🌺🍀🙏🌺🍀
Sri matrenamaha guru garu arogyam kosam mantram chepparu
ఇంద్రాక్షి స్తోత్రం పఠించండి
🙏🙏🙏🙏శ్రీ మాత 🌺🌺
Thank u sir I am searching this from so many years.god bless u
🙏🙏🥀🌷🌹🌸🌺💐☘️🍀🥛🥛🥥🥥🥀🌸🌺🌹🌷🥭🥭🍓🍊🍎🍌🍌🥀
ఓం శ్రీ మాత్రే నమః
Chala bagundi guruvu Gary.
Sri matray namaha
Thanku sir
Chala goppa stotra rajam
Sri mathre namo namah 💐⛳💐⛳💐⛳💐⛳💐⛳💐⛳💐⛳💐⛳💐
Goo(d
Om Namo sree sreematrenamah.
శ్రీ మాత్రే నమః
"Om sri matre namah"
Om.sree.matrenamah
Jai Matha 🙏🙏🙏
Sri Mathre Namaha🙏🙏🙏💐
More more valuable all ur information
Sri matre నమః
Sri matre namaha 🙏👍🙏👍🙏
OM SREE MATHARE NAMO NAMO NAMAHA
Guruvugaru meeku danyavadamulu
🙏🏻🙏🏻🙏🏻
Anantakoti pranamalu talli🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Amma sree mata jai.
Sri mathrya namha
Ammavari anugraham kalagaali swamy chala problems lo unamu
అమ్మ కాళ్ళు పట్టుకోండి. ఆమెను నిత్యం స్మరించండి. నిరాశ చెందకండి.జగన్మాత కరుణ తప్పక మీకు లభిస్తుంది.మీకు శుభం కలుగుతుంది.
Thank you guruvu garu.
Om sri matre namaha.
Kontamandi jeevitalalo eppuu ado oka samasya jeevitam bhadapadatanike annattu vuntundi. Kutumbamlo arogya samasyalu okadaniventa okati vastuntai. Idanta konni ellu ga ibbandi pedutunte daniki emiti pariharam teliyacheyagalaru.
అలాంటి ఇంట్లో negative energy బాగా ఉందనమాట.దాన్ని తరిమేసి positive energy రావాలంటే కనీసం పది పదిహేను నిముషాలు ఇష్టదైవాన్ని ఇంట్లో ఉన్న వారందరూ నిత్యం ప్రార్ధిస్తే మంచి జరుగుతుంది .
Om Maatre Namahe. 🕉️🙏💐
sri matre namaha
Jai Maa
Om mahalakshmi namaha 🙏👍🙏
Nice
Thqmany many
Namo namah...
Devi Manasa pooja video పెట్టినందుకు ధన్యవాదములు🙏🙏
Jai Sri mata
OM NAMO JAGANMATA NAMOSTUTE
Thank you very much Sir
Namaste guruji Garu maku first nunchi mi bhakthi sholkas kavalli guruji Garu . ippudu 2 months ga follow avthunamu ani devathalla di kavalli guruji garu anitiki memu likes isthunamu . guruji Garu mi phone number okasari iste memu phone chesi matladalanikuntunamu. Maku Miru devudu Laga prathiroju mimalani thalachukuntune unnamu Mir u chala great and memu challa santhoshanga undi guruji garu stotra lipi tho Saha Mir u arthamayetuga maku andhisthunaru guruji garu.
అమ్మా, మీరు first youtube open చెయ్యండి. Search lo VVL NARASIMHAM అని type చేస్తే నా విడియోలన్నీ మిరు చూడగలరు. ఇక ముందు నేను పెట్టే విడియోలు మీకు notifications గా రావాలంటే Subscribe button మీద, ప్రక్కన ఉన్న Bell symbol పైన press చేయండి. కొన్ని privacy కారణాల రీత్యా phone number ఇవ్వలేను.మన్నించండి.
Thank u guruji Garu for ur reply . mi ashirvadam kavalli guruji Garu ma papa 2 years baby ki ashirvadam Ivandi guruji garu papa eppudu jejji kapadu babu ni ani yeppudu Pooja in tiki velli aduguthune untundi. Mi blessings ma papa Ki kavalli. Mi man as u lo ma papa ashirvadam iste kackithanga mi ashirvadam maku vasthundi. Ma papa kuda Vin tune untundi mi sholkas ani. Memu devuni bhakthulamu yepudu devuni kolusthune untamu guruji garu memu nammede devuduni . Inka Marini stotralu, sholokalu, kavalli ani koruthunnamu guruji garu. Phone number Leka poyna mi ashirvadam maku yeppudu kavalli.
Many thanks for your efforts. Great video 👌
Jai mathadhi
Thank you so much sir, you are providing all stotram. Could you please make print of all stotram as book. It will be great help.
Dhanyavaad 👏👏👏👏👏👏👏
Sirasa namami...
Thanks
Namaskram sir
కృష్ణార్పణం
Namaskaram guruvugaru sree chakram kumkumarchana chestu khadgamala chadavala /lakshmi shastra naman chaduvukovala mee samayanukulatanu patti teliyacheyagalaru.
లలితా సహస్రనామం లేది ఖడ్గమాల చదువుకోండి.
@@VVLNarasimham roju rendu chaduvutunnanu
@@VVLNarasimham to be
Om sri matre namah
Sree Marhre Namaha 🙏🙏🙏🙏🙏
Amma Sri matri
లలితా మానస పూజ పేరుతో 5 వీడియోలు,2h. గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం వారు చక్కాగా వివరించారు.విని తరించండి.అందరూ వివరంగా అన్నీశ్లోకాల అర్ధాలు తెలుకొని సంతోషించాలని తెలియచేసాను. అన్యధా భావించవద్దు
మీ పోస్ట్ లో ఏ తప్పూ లేదు. అమ్మను గురించి ఎంతమంది చెప్పినా తెలుసుకోవలసినది ఇంకా ఎంతో ఉంటుంది.
1993లో ,మొదటిసారి శ్రావణ మంగళవారం. నోము చేసుకుంటూ,షోడశోపచార పూజ చేస్తుంటే ఒక సందేహం కలిగింది. ఉపచారం పెరు చెప్పి నీళ్లు విడిస్తే, అమ్మకు ఎలాచేరుతుంది.అని మనసులోనే అమ్మావారు పెద్ద ముత్తయుదువగా నా ఎదురుగా ఉన్నట్టు ,ఆవిడకు పసుపురాసి,బొట్టు పెట్టి తాంబూలం ఇసిచ్చినట్టు భావించేదాన్నీ.అలా క్రమంగా రోజూ అమ్మావారు,శివయ్యా ,వినాయకుడు,శరవణ అందరికి అభిషేకం,అలంకారం,అర్చన చేయడం అలవాటైన ది. ఆకాసేపు అమ్మావారిదగ్గ రాగా ఉన్నట్టు అనిపిస్తుంది .ఆ భావన కోసమే పూజ
AMMA JAI JAI SHREE MATA JAI JAI JAI
Sree maatre namha 🙏🙏🙏
🙏🙏🙏
Thank uuu very much fr uploading excellent vediou like to see some more on Amma lalithaa,
Super
Ome srimathrenamaha
Bala Lingam Nagamalla
Super thanks andi
Ee stotram book dorukutunda Swamy
దొరకడం కష్టమమ్మా. క్రింద descrption box లో ఉంటుంది. కావాలంటే print తీయించుకోండి.
Ok Andi thanks
God bless you swamyji,,🙏🙏
Srimatrenamaha
Adbhutaha🙏🙏🙏🙏
E stotram deniki sambandichindi Andi..,
శ్రీ శంకరాచార్యులవారు చేసిన మానస పూజ ఇది.
🙏🌹🙏🌹🙏🌹🙏
🙏
Guruvugaru naku panchayata pooja evvarina vigrahalu pettavacha shodashopachara Panchayat a deevathalaku elacheyali guruvugaru shivapanchayathi iythe migilina deevathalaku elacheyali guruvugaru
నాకు ఈ విషయంలో అంత అవగాహన లేదండి .
🙏🙏🙏🙏🙏💐💐💐💐
Extremely valuable efforts sir.... It is really very nice of u for presenting such valuable information sir plz do make a video on manidweepa varnana
మరచిపోలేని మణిద్వీప వర్ణన నా విడియోలలో ఉందండి. కొంచెం చివరలో ఉంటుంది. విని మీ అభిప్రాయం తెలపండి
@@VVLNarasimham Already listened sir....its extremely beautiful and brilliant explanation .... That's y I'm asking for Maniidweepa varnana puja
Om Sri matte namaha🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Jai mata di
Swami many matangi shatanama stotram nu kids eevidanga cheppagalara please swami Naku chala avasaram
Thanks Guruji🙏