కృష్ణ గారి కుటుంబానికి ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఎంత వ్యత్యాసం? ఈయన వేరే పెళ్లి చేసుకున్నా సరే,వాళ్ళ ఫ్యామిలీ అంతా తండ్రి నిర్ణయాన్ని ఆదరించి,అక్కున చేర్చుకుని,కలిసి మెలిసి సరదాగా ఉండేవారు.....అదే ఎన్టీఆర్ గారి ని కుటుంబ సభ్యులు అలా ఆదరించలేకపోయారు... వృద్దాప్యం లో పక్షవాతం వచ్చినా చూసే వాళ్ళు లేక,తల్లడిల్లిపోయారు..అందుకేనేమో లక్ష్మీ పార్వతి కి దగ్గరయ్యారు...11 మంది పిల్లలున్నారు,కానీ ఏం లాభం? భార్య చనిపోయాక ఎన్టీఆర్ గారు గౌరవంగా పెళ్లి చేసుకున్నారు కూడా...తోడు కోసం...11 మంది పిల్లలని కన్న ఎన్టీఆర్ గారికి తెలియదా ఏది తప్పో ఏది ఒప్పో!!! కేవలం ఆయన పార్టీ పెట్టారు కాబట్టి,అధికారం కోసం ఆయనకి అలా జరిగిందేమో...ఆయన రాజకీయం లో కి రాకపోయి ఉండుంటే,కృష్ణ గారిలా ప్రశాంత మరణం చూసేవారు...డబ్బు,అధికార వ్యామోహం ఎంత నీచానికి అయినా దారి తీస్తాది కదా!!
కృష్ణ గారు గొప్ప ధనవంతులు కాబట్టి విజయనిర్మల గారి కన్ను కృష్ణ గారి మీద పడి దగ్గరకు చేరి ఆయన భార్యను దూరం చేసి తను భోగభాగ్యములో అనుభవించింది తన కుమారుడు నరేష్ కు డబ్బు బాగా సమకూర్చి ఆమె తనువు చాలించింది
It's totally wrong bro...వాళ్లిద్దరూ ఒక కమిమెంట్ తో కలిసి జీవించారు...అంతేకాదు కృష్ణగారు భార్యని neglect చేయలేదు...పిల్లలని భార్యగారితోనే కన్నారు...విజయనిర్మల గారు చాలా సినిమాస్ నటించడమే కాకుండా own డైరెక్షన్ చేశారు...ఆవిడకి డబ్బు ఏమి తక్కువ కాదు...వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారు ...
@@srikanthch836 lol.. u have less knowledge about superstar. entha budget ayina venakadugu veyakunda theeyagala ekaika hero appatlo krishna garu okkare. shivaji subject lo muslims tho controversy vasthaadi ani drop ayyaaru
Danger kandlu deenivi Krishna family lo doori ayanabharyaku pillalaku pondaalsina krishnagari premanu idhi okharthe anubhavinchindhi chi chi deeniyamma
Excellent Sir 🙏
Krishna sir is so innocent ♥️
కృష్ణ గారి కుటుంబానికి ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఎంత వ్యత్యాసం? ఈయన వేరే పెళ్లి చేసుకున్నా సరే,వాళ్ళ ఫ్యామిలీ అంతా తండ్రి నిర్ణయాన్ని ఆదరించి,అక్కున చేర్చుకుని,కలిసి మెలిసి సరదాగా ఉండేవారు.....అదే ఎన్టీఆర్ గారి ని కుటుంబ సభ్యులు అలా ఆదరించలేకపోయారు... వృద్దాప్యం లో పక్షవాతం వచ్చినా చూసే వాళ్ళు లేక,తల్లడిల్లిపోయారు..అందుకేనేమో లక్ష్మీ పార్వతి కి దగ్గరయ్యారు...11 మంది పిల్లలున్నారు,కానీ ఏం లాభం? భార్య చనిపోయాక ఎన్టీఆర్ గారు గౌరవంగా పెళ్లి చేసుకున్నారు కూడా...తోడు కోసం...11 మంది పిల్లలని కన్న ఎన్టీఆర్ గారికి తెలియదా ఏది తప్పో ఏది ఒప్పో!!! కేవలం ఆయన పార్టీ పెట్టారు కాబట్టి,అధికారం కోసం ఆయనకి అలా జరిగిందేమో...ఆయన రాజకీయం లో కి రాకపోయి ఉండుంటే,కృష్ణ గారిలా ప్రశాంత మరణం చూసేవారు...డబ్బు,అధికార వ్యామోహం ఎంత నీచానికి అయినా దారి తీస్తాది కదా!!
Vijaya nirmala krishna properties ni eappudu kavalani anukokedu krishna vijayanirmala gari prema honest. But lapaki lakshmi nte daggariki dabbu padavi kosamee vachhindi.
Party, padavi lekapote....NTR gariki kooda ibbandi vacchedi kaadu
Avunu... Meeru cheppindi nijame.. Family members support ni batti vaalla life vuntundi
@@karthik7328 ala aithe andari kante ipudu lakshmi parvathi daggara boledu properties vundali ga...
@@unstoppable0412 ela untayi properties suitcases anni NTR chanipogane ame nammakasthulaki ichi pampindi ,andulo kondaru return icharu kondaru ivvaledu ,aa ivvani vallalo mohan Babu kuda okkadu
కృష్ణ గారు గొప్ప ధనవంతులు కాబట్టి
విజయనిర్మల గారి కన్ను కృష్ణ గారి మీద పడి దగ్గరకు చేరి ఆయన భార్యను దూరం చేసి తను భోగభాగ్యములో అనుభవించింది తన కుమారుడు నరేష్ కు డబ్బు బాగా సమకూర్చి ఆమె తనువు చాలించింది
Idhe NTR ki jarigi Andharu kutambasabyulu yeduru thirgthe adhoka vennupotu la chesaru
BOTH KRISHNA AND VIJAYA NIRMALA EXPIRED. NOW LET US NOT BLAME THEM ANY MORE
It's totally wrong bro...వాళ్లిద్దరూ ఒక కమిమెంట్ తో కలిసి జీవించారు...అంతేకాదు కృష్ణగారు భార్యని neglect చేయలేదు...పిల్లలని భార్యగారితోనే కన్నారు...విజయనిర్మల గారు చాలా సినిమాస్ నటించడమే కాకుండా own డైరెక్షన్ చేశారు...ఆవిడకి డబ్బు ఏమి తక్కువ కాదు...వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారు ...
Ntr prasthavanenduku lejend Lakshmi donga munda
@@pnvdkomakula9130 ee vishayam
Mahesh mother ni adagandi.vere dharileka oppukundhi aame.bhartha
Thana kalla mundhe vere pelli chesukunte yevariki istam.jr.ntr father harikrishna intha kanna ghoram.pelli kakundane jr.ntr puttadu
"కుటుంబ సభ్యులు' దు:ఖములో ఉన్నప్పుడు , "మహేష్ నా మాట వినేవాడు కాడు' అనే హెడ్డింగ్ తో ఈ వీడియో re-post చేయడం అంత మర్యాదకరమా ?
U
కుక్క బుద్ధి
It's really unfortunate. These bloody buggers didn't care others sentiments.
Heading tesiveyandi Interview bagundi
krishna gaaru...chala young ga ,mahesh babu laage kanpistunnaru
Alluri seetharama Raju taravatha sivaji story tho movie teesi unte bagundi undedi
బడ్జెట్ ప్రాబ్లమ్
@@srikanthch836 lol.. u have less knowledge about superstar. entha budget ayina venakadugu veyakunda theeyagala ekaika hero appatlo krishna garu okkare. shivaji subject lo muslims tho controversy vasthaadi ani drop ayyaaru
Rip
🙏💐
Dasengherokrishna
venevadu kaadu anali venedi kaadu endi me thumbnail
సాక్షి విడియో లో వచ్చిన వి నమ్మకం డీ
Amma thalli oka adadhani jeevitham nashnam cheshnav chiiii
@1.30-1.32.. Ade mana krishna garu ante. mukku suti ga untai matalu. 😃😃
Varinayana aa titlebentra babu
These PPL used such unethical thumbnail......cha
లపుట్ ఛానెల్
Nuvvu nee Bekaar gaallu andaru pedda LAFOOTLANI ardhamaindi
Heading pttinavarini chepputo kottali
Oka CMni chepputho kottali antava?? Entha dhairnyam..
Picha
Danger kandlu deenivi Krishna family lo doori ayanabharyaku pillalaku pondaalsina krishnagari premanu idhi okharthe anubhavinchindhi chi chi deeniyamma