నమస్తే అమ్మ కృతజ్ఞతలు. ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్ళు ఇలాంటి తప్పు లు చేస్తున్నారు. చిన్న చిన్న కిట్టీ పార్టీలు చేసుకుంటూ ఇతరుల భర్త లతో సంబంధం పెట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. అందరూ కాదు. కొంతమంది మాత్రమే. బయటకి వెళ్లడానికి ఎవరి కి అనుమానం రాకుండా ఒక్కొక్కరు ఐదారు పార్టీ లలో జాయిన్ అయ్యారు.రోజు లేదా వారానికి రెండు మూడు సార్లు ఏదో ఒక పార్టీ పేరు చెప్పి బయటి కి వెళ్లి ఇలాంటి తప్పు లు చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళ కి కూడా ఏ మాత్రం అనుమానం రాదు. మీకు ఇలా చెప్తున్నందుకు సారీ అమ్మ. ఇలాంటి వీడియో లు ఇంకా చేసి సమాజాన్ని ప్రభావితం చెయ్యండి. ప్లీజ్. మీ లాంటి తల్లుల వల్లే సమాజం బాగవాలి.లేకుంటే ఫ్యూచర్ పిల్లలు నలిగి పోతారు
@@maniannamraju5306 ఇంకా విశేషం ఏమిటంటే వాళ్ళందరి భర్త లు చాలా మంచి వాళ్ళు.బిజినెస్ చేస్తున్నారు.భార్య లను ఎంతో ప్రేమ గా చూసుకుంటున్నారు.వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. వీల్ల పిల్లలైతే బంగారు తండ్రులు, తల్లులు.కొంతమంది usa లో వున్నారు. ఏ విధమైన ఇబ్బంది లేదు వీల్లకు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో అర్ధం కావడం లేదు.
మీరు మాట్లాడుతుంటే పాత సినిమా ఎక్టర్ లక్ష్మి గారు మాట్లాడుతున్నట్టువుంది నా కూతురు అతవారింట్లో దాని సంపాదనే ముఖ్యం కానీ దాన్ని అసలు పంటించుకోరు మా అళుడు కూడా అంతే అతనికి కావాలసినిధి దాని సంపాదన జీతం వచిందా అన్ని అడుగుతాడు కానీ నీదగ్గిర డబులువున్నాయా అన్ని అడగడు వాలా అత్తగారికి ఆడపిల్లలు లేరు అందుకే వాళ్లకి ఆడపిల్ల విలువ తెలీదు ఎపుడు మారతారో తెలీడం లేదు మేడం గారు
ఇలాంటి విషయలు ఎవరూ chparu. meeru super మేడమ్ 🙏

దేవుడా!భయంకరమైన విషయం ఇది. వ్రతాలకు, నో ములకు వాయనాలు ఇస్తారు కదా.. ఎవరు ఎలాంటి వారో ఎలా తెలుస్తుంది??? 😯😣
@@maniannamraju5306 నాకు తెలిసిన వాల్లలో కొంతమంది పూజ లు బాగానే చేస్తారు.తాంబూలాలు కూడా బాగానే ఇచ్చారు. నేను కూడా తీసుకున్నాను.
Holi rangoli garu. ! భర్త ని మోసం చేసే వారి పూజలను భగవంతుడు స్వీకరించడు. పాప ఫలితాలను అనుభవించక తప్పదు.
@@maniannamraju5306 ఇంకా విశేషం ఏమిటంటే వాళ్ళందరి భర్త లు చాలా మంచి వాళ్ళు.బిజినెస్ చేస్తున్నారు.భార్య లను ఎంతో ప్రేమ గా చూసుకుంటున్నారు.వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. వీల్ల పిల్లలైతే బంగారు తండ్రులు, తల్లులు.కొంతమంది usa లో వున్నారు. ఏ విధమైన ఇబ్బంది లేదు వీల్లకు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో అర్ధం కావడం లేదు.
🙁🤔
Valuable information madam
Thanx
Chakkaga vivarimchaaru doctor gaaru and jayagaaru🙏🙏🙏🙏🍎🍅🌸🍓🌺💐👌
అమ్మా ఏ ఆడపిల్ల అయినా ఎంత బాధ అయినా తల్లిదండ్రులు కుచెబితే వారికి కూడా బాధ కలిగించటమే కదా అమ్మ ఆడపిల్ల ను కన్నందుకు జీవితం తం వారుకూడా ఎడవడమేకదా అమ్మ
You are very wise Rama garu. Peddakkayya❤
మీరు మాట్లాడుతుంటే పాత సినిమా ఎక్టర్ లక్ష్మి గారు మాట్లాడుతున్నట్టువుంది నా కూతురు అతవారింట్లో దాని సంపాదనే ముఖ్యం కానీ దాన్ని అసలు పంటించుకోరు మా అళుడు కూడా అంతే అతనికి కావాలసినిధి దాని సంపాదన జీతం వచిందా అన్ని అడుగుతాడు కానీ నీదగ్గిర డబులువున్నాయా అన్ని అడగడు వాలా అత్తగారికి ఆడపిల్లలు లేరు అందుకే వాళ్లకి ఆడపిల్ల విలువ తెలీదు ఎపుడు మారతారో తెలీడం లేదు మేడం గారు
Super madam miru❤❤❤❤
Every mother should guide like you.....
Hari om madam
Good information
Super amma
👌👌👌👌
Nijame amma
🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste madam nenu before marriage kodiga money appulu chesanu ma husband ki telidu after marriage ela manage cheyalo teliyaledu
👍
Ma Aunty Anni vishayalu andhariki cheptharu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
Mundhu aadadhi caract ga unte anta baguntundhi
Maapapa adhomanasulo pettukuni matochappaknda makuduramai poendi amma maakuthuru nireeksha 10 class lone dhuramaipoendi amma
Avunu mam na birtha amma anna antu naku teliyakunda Lakshalu patty pillalu ki lekunda chestunaru
Superamma
What is the contact no for ramaraavi gaaru ?
Namasthe madam
Amma Mee tho live pettandi
Ma Abbai Wadi Bharya tho Padda bhada Tandriki Mathram chppevadu Tanu n tho chepthe daggari chuttalaki cheppadam valla ammaivalla vadu padda badha ento Chivririki Andaru Telusukunnaru KalPadaniki choosthe Kooda vadinundi vidi poyedaka chesindi Abbai ni appulapalu chesindi
Speech good but ridam ga ledu medam garu.
Q
Super amma