ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
"సీయోను పట్టణము ... సర్వభూమికి సంతోషకరముగా నున్నది" కీర్తన Psalm 48:2పల్లవి: సీయోను పురమా - సర్వోన్నతుని శృంగారపురమా - సీయోనుపురమాఅనుపల్లవి: శాశ్వతముగ దైవ - సంకల్పంబైతివి స్వర్ణాలంకార సీయోను సతతము నీదే యనుభవ భాగ్యము1. షాలేము రాజు సంతోషముగా - సంధించెను నిన్ను షాలేమురాజు అర్పించెను నీలో అబ్రాహాం కొమరుని - స్వర్ణాలంకార సీయోను దావీదు పట్టణమనబడెడు2. ఉత్తర దిక్కున - ఎత్తయిన -శృంగార నగరమా ఉత్తర దిక్కున సర్వభూమికి సంతసమిడుచున్నావు స్వర్ణాలంకార సీయోను రమ్యముగా రంజిల్లు నగరమా3. నీ నగరులయందు - నివసించుచున్నాడు - నీ ప్రభువు నీ నగరులయందు రాజులు కూడిరి నీ తేజము జూచిరి - స్వర్ణాలంకార సీయోను భ్రమపడి త్వరగా - పరుగిడిపోయిరి4. నిత్యుండగు తండ్రి - నీ నిర్మాణకుడు - శిల్పియు తానె నిత్యుండగు తండ్రి ప్రభుయేసే నిన్ను పరిణయమాడను కోరెన్ - స్వర్ణాలంకార సీయోను వైవాహికానందము నీదే5. రక్షణ వార్తలు - రమ్యముగా - నీలో వినబడుచున్నవి రక్షణ వార్తలు జనులెల్ల నీలో జన్మించెనందురు స్వర్ణాలంకార సీయోను జనముల తల్లియని నిన్నందురు6. నిండియున్నవి - నీలో దైవోద్దేశము - లెన్నెన్నో నిండియున్నవి ఘన కార్యము లెన్నో గొప్పగ జరిగెను నీలో - స్వర్ణాలంకార సీయోను విభవమును వివరింపగ లేము7. సొంపుగ పాడుడి - సంతసముగ - సీయోను పాటలను సొంపుగ పాడుడి యేసునకే మహిమ భాసురముగ చెల్లించి - స్వర్ణాలంకార సీయోను హల్లెలూయా - యేసుప్రభునకే
Praise the lord and glory to king of kings and lord of lords and thanks my lord for giving me what I asked u in the prayer
Prise tha lard, br, proddatur
Glory to God
Great is the LORD, and greatly to be praised in the city of our God, in the mountains of his holiness.
Praise the Lord ❤❤❤
Left side brother tone vanukukuntu vakreekarinchi padaddu.Unnadi unnattu paadandiAnni alane vanukukuntu paaduthunnaru. Sing properly
"సీయోను పట్టణము ... సర్వభూమికి సంతోషకరముగా నున్నది" కీర్తన Psalm 48:2
పల్లవి: సీయోను పురమా - సర్వోన్నతుని
శృంగారపురమా - సీయోనుపురమా
అనుపల్లవి: శాశ్వతముగ దైవ - సంకల్పంబైతివి
స్వర్ణాలంకార సీయోను
సతతము నీదే యనుభవ భాగ్యము
1. షాలేము రాజు సంతోషముగా - సంధించెను నిన్ను
షాలేమురాజు అర్పించెను నీలో
అబ్రాహాం కొమరుని - స్వర్ణాలంకార సీయోను
దావీదు పట్టణమనబడెడు
2. ఉత్తర దిక్కున - ఎత్తయిన -శృంగార నగరమా
ఉత్తర దిక్కున సర్వభూమికి
సంతసమిడుచున్నావు స్వర్ణాలంకార సీయోను
రమ్యముగా రంజిల్లు నగరమా
3. నీ నగరులయందు - నివసించుచున్నాడు - నీ ప్రభువు
నీ నగరులయందు రాజులు కూడిరి
నీ తేజము జూచిరి - స్వర్ణాలంకార సీయోను
భ్రమపడి త్వరగా - పరుగిడిపోయిరి
4. నిత్యుండగు తండ్రి - నీ నిర్మాణకుడు - శిల్పియు తానె
నిత్యుండగు తండ్రి ప్రభుయేసే నిన్ను
పరిణయమాడను కోరెన్ - స్వర్ణాలంకార సీయోను
వైవాహికానందము నీదే
5. రక్షణ వార్తలు - రమ్యముగా - నీలో వినబడుచున్నవి
రక్షణ వార్తలు జనులెల్ల నీలో
జన్మించెనందురు స్వర్ణాలంకార సీయోను
జనముల తల్లియని నిన్నందురు
6. నిండియున్నవి - నీలో దైవోద్దేశము - లెన్నెన్నో
నిండియున్నవి ఘన కార్యము లెన్నో
గొప్పగ జరిగెను నీలో - స్వర్ణాలంకార సీయోను
విభవమును వివరింపగ లేము
7. సొంపుగ పాడుడి - సంతసముగ - సీయోను పాటలను
సొంపుగ పాడుడి యేసునకే మహిమ
భాసురముగ చెల్లించి - స్వర్ణాలంకార సీయోను
హల్లెలూయా - యేసుప్రభునకే
Praise the lord and glory to king of kings and lord of lords and thanks my lord for giving me what I asked u in the prayer
Prise tha lard, br, proddatur
Glory to God
Great is the LORD, and greatly to be praised in the city of our God, in the mountains of his holiness.
Praise the Lord ❤❤❤
Left side brother tone vanukukuntu vakreekarinchi padaddu.Unnadi unnattu paadandi
Anni alane vanukukuntu paaduthunnaru. Sing properly