Kashi Vishwanath Dham: 350 ఏళ్ల తర్వాత మళ్లీ కాశీ ఆలయాన్ని ఇలా పునరుద్ధరించారు | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 12 ธ.ค. 2021
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్‌ను జాతికి అంకితం చేశారు. ఈ ధామ్ ప్రత్యేకతలు ఏమిటి?
#NarendraModi #Kasi #Varanasi #KasiViswanathDham
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
హిందూ ధర్మాన్ని రక్షించే మీ ఈ ప్రతథ్నమ్ లో మేము కూడా భాగస్వాములు అవ్వాలని వుంది మోడీ గారు , అయోధ్య రామ మందిర నిర్మాణం తో మొదలైన ఈ యాగమ్ మన దేశం లోని అన్నీ పురాథన ఆలయాలు మళ్ళీ ప్రాణం పొసుకొవలని కోరుకుంటున్నాం , జైహింద్ ,
Dharmo rakshathi rakshithaha
జైహింద్
ప్రధానమంత్రికి జాతి యావత్తూ జీవితాంతం రుణపడి ఉంటుంది.
"సర్వేజనాః సుఖినోభవంతు”
"సత్యమేవ జయతే"
హిందూ 🕉️🕉️🕉️🕉️ సంప్రదాయ లకు నిలువేతు నిదర్శనం మన భారతదేశం
మోదీ జీ మీకు నమస్కారం 💐💐💐💐 జై హింద్ 🇮🇳🇮🇳💐💐💐
Jai modhiji
ఆ కాశీ విశ్వేసారుడే మన మోడీ గారిని గెలిపించి ఆయన నివాసాన్ని అందంగా తీర్చి దిద్దు కున్నాడు జై శ్రీరాం హిందూస్తాన్ జిందబాద్
Kcr family ni nashnam cheyalani aa kashi vishwanath ni korukuntnna
Sri raamudu kuda... @ayodhya
😂🤣🤣😂
చాలా బాగా చెప్పారు.
Jai ravanasurudu
Dravidula Raju
మనసుకు ఎంతో ఆనందంగా ఉంది
ఈలాంటి చర్యలు ప్రస్తుత పరిస్తితిలో
చాలా చాలా అవసరం పార్టీ ఎదియిన
మనసు పులకరిస్తుంది
జై బొలే నాథ్ 💗💗💗👌👌👌👌
ఎంతో అద్భుతం గా నిర్మించారు . జై మోడీ జై భారత్. ఓం నమశ్శివాయ
కాశీలో జననం జీవనం మరణం ఎన్నోజన్మల పుణ్యం. కాశీవిశ్వనాధా నమోనమః💐💐💐
నిజమైన స్వాతంత్ర్యం ఇప్పుడే వచ్చింది.జై శ్రీ నరేంద్రమోడీ జై భారత్ మాతా
Paapam Gandhi urke time waste chesaadu
Ayite august 15 ni raddu cheddama commedyga
@@chandrashekaruppalancha5211 correct bro
జై భారత్, జై భారతీయ జనతా పార్టీ. 🇮🇳
చాలా కాలం తరువాత కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ క్షేత్రం పూర్వ వైభవం పొందింది. ధన్యవాదాలు మోడీజీ. చాలా మంచి కార్యం తలపెట్టి విజయవంతం చేసినారు. మధుర శ్రీ కృష్ణ దేవాలయం కూడా మీ దృష్టికి రావాలని మా ఆకాంక్ష.
శుభం........ జయహో మోదీజీ.
మోదీ గారు ఉండబట్టి భారతదేశంలో ఈ మాత్రం హిందూ మతం బ్రతుకుతుంది.
Yes
బిబిసి వార్త తెలుగు వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భోలాశంకరుని కోరుకుంటున్నాను
Yes
మోదీ గొప్పదనం కాశీ విశ్వనాధ్ గుడి కట్టినందుకు కాదు, గుడి కట్టిన వారికి పూలు చల్లి అభినందించడం.
Meru modi goppatananni gurtincharu
Very grateful
చరిత్రలో చేదువుకున్నం మనదేశాన్ని చాలాగొప్పవారు పాలించారు అది మేము విన్నాం కాని ఇప్పుడు కళ్లారా చూసున్నాం ,
మీలాంటి నాయకుడు మల్లి ఇకచూడలేము నాకు అనిపిస్తుంది . ఓం నమశివాయ ఓం నమో మోడీజీ 🙏🙏🙏
India is my country ...not east West South north ....om kashiwishvanad...om namah shivaya ...BBC good video ...ji bharathamatha...
మన హిందు సంస్కృతి మళ్ళీ పునరుద్ధరించబడుతుంది... మంచి రోజులు వస్తున్నాయి
Jai modiji
హార హార మహాదేవ జై మోదిజీ బిబిసికి ధన్యవాదాలు ఇలాంటి మంచి ప్రచారం చేయడం ద్వారా మా అభినందనలు 🙏🙏
బీబీసీ కి ఎందుకు ధన్యవాదాలు మన చరిత్ర కు మసిపూసే వారిలో బీబీసీ ఒకటి ,
@@venkatlaxman862 s
People who visited Kaasi already know the value of renovation.. jai Modi. things are happening without hurdles... Har har Mandev...
BJP కాకుండా ఇంకే పార్టీ నుండి ఇది అయ్యేది కాదు. దేవాలయాల నుంచి ఆదాయాన్ని కోరుకున్నారు తప్ప వాటి బాగోగులకు ఎన్నడూ ప్రయత్నం చేయలేదు
Kendram lo BJP adhikaaram loki vacheka AP lo hindu devaalayaala meeda daadulu kudaa jarigaayi. Adhi kudaa chepdaam brother. Vaatini arikattakundaa chodyam chuseru kendra peddalu.
@@srinivassri9866 దానికి కారణం వై యేసు జాన్ రెడ్డి గాడు కదా కేంద్ర పభుత్వం హా
అయ్యో అయ్యో
@@nerellaanilgoud8137 Do you think A1 can dare to do it without BJP’s support?
@@nerellaanilgoud8137 BJP support lekundaa A1 inthaki theginchagaladaa ? CBI caselu kendram chethilone kadaa unnaayi. Mari enduku case lo taatsaaram chesthunnattu. Avineethi parulaki kommu kaayadam thappe kadaa. Ayyo Ayyo!
50 years india నీ పరిపాలించిన khangress చేయలేకపోయిన పనిని 7 years పరిపాలించిన modi ప్రభుత్వం చేసి చూపించింది
Samsaralu andi bro….
@@SG099 changed to years
Khangress vallu asalu gurthu undipoye okka panini kuda cheyyaledu.
@@forestlifer289 అందుకే చదువు కోవాలని చెప్పేది అందరూ...
Ma Scamgress tho mamolu gundadu mari 😁
హిందూ ధర్మం పాటించారు. Indian means హిందూ ధర్మం. మోడీ జీ🙏🙏🙏. గుడి కి అనుకుని మసీదు ఉంది. వాళ్ళు గుడిని ధ్వంసం చేసిన హిందు లు మసీదు ను ధ్వంసం చెయ్యలేదు. ఇతరులు హాని చేసిన ...మంచిగా వున్నారు. అదే 🌺 హిందూ ధర్మం 🌺 🙏సర్వే జనాం సుఖినోభావంతు🙏
Actual kashi temple aa masjid. It was destroyed and constructed as masjid. Later on this temple was built.
One day we will build larger temple on that mosque .
జై కాశి విశ్వనాధ్ జై భారత్ మాతా.. 🙏
చాలా సంతోషం. ఇది కూడా ఉత్తర ప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలస్టంటు అనలేదు. ఫరవాలేదు. పైడ్ జర్నలిజంలో కూడా కొంత మార్పు కనిపిస్తోంది. ఎంతైనా మనమందరం హిందువులమే కదా! శుభమస్తు.
Thanks for creating employment to Daily workers & engineers
ఇన్ని రోజులకి మంచి రోజులు వచ్చాయి
Instead they should focus on developing indian Universities
@@atheist5405 it's type of employability and new tourism activities .
Entire world know about kaasi, the world will come for tourism and it will develop and more income
@@atheist5405 u being atheist did not contribute anything na,
People (only Hindus) donates crores of money in temples and govt using that money to development
Still 1300 temples are left unorganised ( they don't even have electric connection or water connection)
@@raghavendraexplorer5790 and for you a RARE and BEST EMPLOYMENT opportunity, with a EMPTY plate in front of the temple, and earn LAKHS of money every morning and evening 😂😂😂
@@indiansneverchange8109 antha hate enduku ra temples ante..nee church 10% gurinchi em leda mari
జైశ్రీరామ్ జై మోడీ జి 🙏🌷
I AM DIE HARD FAN OF SIR NARENDRA MODI 🙏 PLEASE VOTE EVERY HINDU AND PROTECT HINDUISM (ITS YOUR DUTY)🚩🙏
Naa petrol dabbu return ivvamanu bai vote esta
Yes absolutely true 🇮🇳🙏
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు వచ్చాయి ఈ సారి కూడ ప్రధాని నరేంద్రమోడీనే
ఈ వార్త చదవడానికి ఎన్ని పురిటి నొప్పులు పడ్డారో బీబీసీ గారు.. 👏
Yes
😂😂
Yesss 🤣🤣
నిజమే....కానీ ఈ వీడియో చివరిలో చూసారా? Indirectly ముస్లింలకు , హిందువులకు కొడవ పడేలా చెప్పాడు ...ఈ బ్రిటిష్ గాడి పనే అది 😂😂
అంతే కాదు!ఏసుజగన్ పాలనలో ఎపిలో ప్రజలు రోజు పురిటి నొప్పలే పడుతున్నారు!
Clean news with out any controversy 👏👏👏👏🙏🙏🙏🙏
Not clear news evadi Vala ha temple distore ayindho chepale
@@arunns570 chala baga chepavu bro, aurangazeb Peru chepadaniki veela edupu ento naaku telayudu.
New look to Varanasi n Kasi viwanath mandir area.. great effortt
మీ వీడియో గురించే నిరీక్షిస్తూన్నం బిబిసి...🙏😊
కేవలం ఇంత తక్కువ సమయంలో అసాధ్యన్ని సుసాధ్యం చేసిన మన విశ్వ గురూ మోడీగార్కి,, యోగీ గార్కి ధన్యవాదములు,, ఇక ఖాన్... గ్రేస్ ముక్త భారత్ అనంతరం ఈ దేశ ముఖచిత్రమే మారిపోతుంది....
హిందూ ధర్మం రక్షించుటకు మరో సారి
జన్మించిన ఛత్రపతి శివాజీ
After independence thousands of mosques were built and thousands of churches but just to renovate temples we waited till MODI regime. Hail Gandhi’s
Nijam cheparu anna
Yes, bro... 🔥👍
జై కాశీ విశ్వనాథ, నమో నమః 🙏🙏🙏
రెండు సంవత్సరాల క్రితం కాశీ వెళ్ళినప్పుడు చాలా బాధగా అనిపించింది.. ఇంత గొప్ప దేవాలయం ఎందుకు ఇంత ఇరుకుగా ఉంది అని.. కానీ ఇప్పుడే చాలా విశాలంగా తీర్చిదిదినందుకు నరేంద్ర మోడీ గారికి నా అభినందనలు.. త్వరలో కాశీ ని దర్శిస్తాను 🙏
Avunandi meeru bada padinanduku modiki kuda bada kaligi konni vandala kotlu karchu petti punaruddarindadu anuduku kanu meeku modi gariki danyavadamulu om namah shivaya
Hope government also focuses on other temples.but great work.
Jai Modi ji
Great news
It is it a little thing.🙏🙏🙏very very great ful to modi jii...this infinity of work .🙏🙏🙏.iam your favorite, devotee and etc .please do dwaraka temples also🙏🙏🙏🙏💐💐💐🌷🌷🌷 thankyou jiii 🙏🙏🙏
Modi Ji and Yogi Ji meeku Bharatha జాతి and Entire World 🙏🙏🙏వృణపడి వున్నారు. ❤️🙏🙏🙏
Runapadi kadu.... Oka groupism undali..
Jai modiji 🙏🙏🙏
Ourangazeb విద్వాంసం తర్వాత ఈ స్థాయి పునరుద్ధరణ చెయ్యడానికి ఇన్నాళ్లు పట్టింది.70y ఇంకాం పాలన లో ఈ ఆలోచన ఎందుకురాలేదో బీబీసీ విశ్లేషిమ్చదేమి???
గవర్నమెంట్ కు, ప్రజల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశ ప్రయోజనాలకు అలాగే మన రాష్ట్రాలు ఇంప్రూమెంట్ కు ఉపయోగించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం ఒకే ఒక్క 'మోడీ' గారు మాత్రమే.🙏👌👍
ఇక్కడ మా రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతసేపు జేబులు నింపుకోవడానికి పథకాల రూపంలో ప్రజలను సోమరిపోతులు చేయడానికి ఉపయోగిస్తారు.🤭👎😭
Yes
If it were Congress nothing wud have happened. Thanks to Modiji 🙏🙏 looking forward Togo to Kashi soon with families.
This is only possible with NAMO, Namah shivaya 🙏
great efforts with good intentions... kudos to OUR PM
🙏🙏🙏BBC ki kashi vishwanath temple Gurinchi cheppataniki chala ebbandi padutundi ade Christian Church gurichi baga cover chestundi 🙏🙏🙏
OM NAMHA Shivaya
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 👏👏👏దయసేసి మతాల ప్రస్తావన తీసుకు రావద్దు అందరూ బాగుండాలి అక్కడ ఉన్న ప్రతీది మసీదు కూడా శివాలయంగా బావించాలి జై భారత్
Meeru or manam anukunte sarupodhu... Abrahmic batch koodaa alaa anukunnappude saadhyam...
24 hours తర్వాత నిద్రలేసిన bbc
ఓం నమః శివాయ నమః....🕉️🕉️🕉️
Thank you BBC and pm narendra modi sir
ఓం నమః శివాయ 🙏🙏🙏
We need to make understand the world and some leftists and seculars and desh bhakts that this place is as pure and holy for hindus like the mecca for Muslims and Jerusalem for the Christians..so respect hinduism.🙏
BBC Telugu is much better compared to current telugu news channels. Crisp, straight and short news. Hope it stays the same way
Har har Mahadev
Jayaho... Modi ji
This is nation & Hindus not south or north
జై పరమేశ్వరా జై శంకరా
Hatsup Modi ji... Indian's greatest PM (never and ever).... Jai Hind Jai Bharat Mata ki Jai and Jai Modi.
భారత్ మాత కి జై . మోడీ గారికి పాదాభివందనం . ఓం నమః శివాయ 🙏
జయహో కాశీ విశ్వనాథ జయహో మాత అన్నపూర్ణేశ్వరి మాత జయతు జయతు జయహో కాశీ విశ్వేశ్వర నమో నమః నమో నమః🙏🙏🙏🙏🙏
I hope Varanasi gives pleasant experiences like visiting Tirumala and well organised operations. I had terrible experience of over priced taxis, purohits and shabby roads. I would like to have good memorable Darshan from next time. Like Tirumula, I request Modi sir to pass special bill so that no government involves in the affairs of temple and it's premises. Otherwise , all efforts are going to be wasted as we do not know who is going to run next government at centre or state. I
చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన సంఘటన ఇది 🙏
మోది గారికి నమస్సులు 🙏
Hara Hara Mahadeva sambho shankara💐🏵️🏵️🏵️
Jai Hind
Modi ji stay blessed🙏🙏
Om nama shivaya
Destroyed and lost glory restored.looks spectacular.👏
✔
🙏ఓం నమశివాయ 🙏
ఓం నమః శివాయ
Pride & Heritage of India 🙏🏼🙏
ఈజన్మకి నీలాంటి రాజుని చూసే అదృష్టం కలిగింది ,ఈ దేశం నీకు ఋణపడిపోయింది ఓ కారణజన్ముడా 🙏🙏🙏
ఒరై ఒక్క పాయింట్ వడిలవె. నిజమైన కాశి విశ్వనాథ శిలను ఔరంగజీబ్ నూతిలో పడేశాడు. అహల్యబై కలలొ శివ స్వామి కనిపించి పుర్నుధరన చెసే. ఔరంగజీబ్ రోగ్, అది చెప్పిఉంటె బాగుండు
ఓం నమః శివాయా......నమో మోడీజీ....
Great Work ✅ Wish similar work in each MP constituency to improve over all nation 🇮🇳🌹🌞🌞🌹
దేశం మొత్తం హైందవ ధర్మం వ్యాపిస్తే... ఎంత బాగుంటుందో... జయహో మోడీ... ఓం నమః శివాయ
హార్ హార్ మహాదేవ్ ❤❤🙏🙏🙏
PRANAM P M JI GARU! LIVE LONG HEALTHILY AND HAPPILY RULING THE COUNTRY CEASELESSLY BY ALL THE SUPREME GRACE OF LORD "SRI KASI VISWANATH AND VISALAKSHI AMMAVARU!
ఓం నమఃశివాయ🙏
జై మోడీ జై హింద్ జై జవాన్ జై శ్రీరామ్
A great achievement.Congratulations Central and UP governments
దర్మం తప్పక గెలుస్తుంది
మోడీ గారి జన్మ ధన్యం 🙏🙏🙏💐💐💐
Om Namah Shivaya 🙏🙏🙏
హర హర మహాదేవ్.
జై బీజేపీ.... భారత్ మాతా కీ జై
చాలా ఓపికగా, ఎంతో శ్రమ కోర్చి వీడీయో తీయడం, వివరణ యివ్వడం కూడా చాలా బాగుంది.
Plz add some trees to any project we built in such large area.
Please go through videos... Trees saplings are planted.... But need 5 - 10 years to become trees
🙏🙏హరహర మహాదేవ శంభో శంకర🙏🙏 జై మోడీ జీ 🙏🙏
Satpal Modi girl
Very nice Thank you very much for showing the entire temple corridor
ఓం శ్రీ కాశీ విశ్వనాధాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
HARA HARA MAHA DAVI SAMBO SHANKARA OM NAMO SIVAYA🕉️🕉️👌🙏
Hara hara maha devashebho shankara
Modiji always recognised cleaning staff wherever he goes. That shows his leadership.
🙏🏽🙏🏽🙏🏽 wish to donate some money to UP CM office. Such a beautiful holistic place. God bless you all workers , who spent their time.
హర హర మహాదేవ్.
జై వీర్ శివాజీ ,జై మోడీజీ, భారత్ మాతా కీ జై.
Hope to have Modiji as PM for another 10 years..
బిబిసి చానల్ వారికి మా ధన్యవాదములు మీ ఛానల్ కు ఎంతో గొప్ప చరిత్ర ఉన్నది అలాగే హిందువుల ఆలయాలను కూలగొట్టి ఏవేవి ప్రార్థనా స్థలాలు నిర్మించారు అవన్నీ కూడా సేకరించి ఒక వీడియో చేయండి ఇంత గొప్ప కార్యాన్ని మీ బి బీసీ చానలే చేయగలదు ప్రతి హిందువు కలల్ని మోడీ గారు నిజం చేశారు భారత్ మాతాకు జై
We are forever grateful for what Sri modiji done for this holy project “kashivishwanath” corridor”! Pl help andhra state also, pl no politics! 🙏🙏🙏
చాలా మంచి పరిణామం జై మోడీ జి జై హింద్ ఓం నమః శివాయ
Jai modiji
Thank you modi sir for re build KASI VISWANATH DHAM.
మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక విప్లవం వచ్చింది దీన్ని ఇలానే కాపాడుకుంటే మంచిది
మోడీ గారు మీ జన్మ సన్యాసం మరియు బరత దేశము ప్రజలు దాన్యము ,ఆ శివుడు ఆరోగ్యము ప్రసాదించు గాక