how to repair LED bulb only 8 rupees//how to make a led bulb at home in telugu
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- how to make a led bulb at home
how to repair LED bulb only 8 rupees
This is my new cooking and tailoring channel :- / @swapnacookingtailorin...
My all videos :
/ @technicalkumar
ఇ లింక్ లో తక్కువ రెట్లో వొచ్చేవి మాత్రమే తీసుకోండి
👉amzn.to/2SMX1fR
Super Anna naku baga nachhindhi nenu electronics chadhuvuthunnanu
మీరు చెప్పినది బాగుండు థాంక్స్ ప్లేట్స్ కావాలి అడ్రస్ తెలపండి
Excellent ఉంది అన్న ఇలాంటివి వీడియోస్ ఇంకా పెట్టాలని కోరుకుంటున్నాను
సూపర్ అన్న చాలా బాగుంది ఈ విడియో
Spr ga chapthunnaru 👍👍👍👍👍👍👍
ఈ కాలం లో కూడా కల్మషం లేకుండా అందరికీ సహాయ పడుతున్నందుకు ధన్యవాదాలు..అన్నయ్య
The first time in
బాగ చేశారు వీడియో . చాలా క్లియర్ గా
Led bul repairగురించి చెక్కగ వివరణ ఇచ్చారు చాలా బాగుంది సార్.మీకు ధన్య వాదాలు.
సార్ థాంక్యూ మంచి వీడియో చూపించారు నమస్తే
Super ilantivi inka cheyalani ashistunnamu
అన్న బాగా చెప్పారు. మాకు electronics లో మంచి అవగాహన కల్పిస్తున్నారు అందుకు కృతజ్ఞతలు.
Very nice & easy for learning
మీ వీ
మీ వీడియోస్ చాలా బాగున్నాయి
Very clear explanation...T.Q.
Thanks brother mee cell nomber+ra metrel madras kavali brother
@@bodduveerraju7716 Annabagundi
మాలాంటి ఏమీ తెలియనివాళ్ళకి చాలా ఉపయోగకరమైన పోస్ట్ ఇది...ధన్యవాదాలు
Tqbass
నీ video చూసిన తర్వాత విషయం పూర్తిగా అర్థం అయ్యింది అంటే మనం విషయం తెలియని కారణంగా ఎంత డబ్బు నష్ట పోతున్నది అర్థం చేసుకోవచ్చు చాల బాగుంది చక్కగా వివరించారు ఇంతకన్నా బాగా యెవరు వివరించాలేరు
అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. బాగుంది.
Super idea Bro naku ee video chala nachindhi bro🤘🤘🤘
చాలా బాగా వివరించారు.. ధన్యవాదాలు.
,నిదానంగా చక్కగా అందరికీ అర్థం అయ్యే లాగా వివరించి నందులకు ధన్యవాదములు
ఎవరో ఏదో అనుకుంటారని కాదు నీ వీడియోస్ అందరికీ చాలా ఉపయోగపడతాయి
@srirams bujji ? మిత్రమా నీ ప్రోబ్లం ఏమిటి , దాని కాస్ట్ 8₹ నిజం నమ్ము
Sorry bro ,meru bulb konukkondi
@srirams bujji ? okay sir
@srirams bujji ? ChalaBagundi vedio వీడియోస్ అందరికీ చాలా ఉపయోగపడతాయి..Yenduku discourage chesthavu ..Ni daggara shouldring lekpothe ooruko.. dear Kumar its very good ...leave this..
Hardware shops lo untaya bro
Chala bagacheperu 👍
Anna super ga chepav
Anna 🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా చెప్పారమ్మా. ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి అర్ధమైయేట్లు ప్రతిచిన్న విషయము చెప్పావు. థాంక్యూ
Frend L E D. BULB. గురించి చాలా చక్కగా వివరించారు.,,,,బాగుంది
చాలా బాగుంది బాగా వివరించారు
ఈ వీడియో చాలా బాగుంది. Thank you. అలాగే దోమల బ్యాట్ రిపేర్ కూడా ఇలా సింపుల్ మెథడ్ ఉంటే వీడియో పెట్టండి..
Mom me me. L na mellllllllllllllKll,.. Kk ii HH h ji ivcvgggggggggggbc gg n by h nhi hahahahah go Ghosh jj HH gggg be k kk kk me nñ jj juki the happy iiikjjuuiill,.
,.? LM.,,.,...,.....,.,..........,?,.....?,,...,....... In..., me.,, mom and.,...,
.?. By.,............,,......,..
ఎల్ఈడి బల్బ్ రిపేరింగ్ చాలా బాగుంది వాటర్ సహాయంతో బల్బు వెలగడం సూచించారు అలా ఎన్ని గంటలు వెలుగుతుంది
చాలా బాగా చెప్పారు.గుడ్ గుడ్
Chala chakkaga chepparu
Nicely explained, very helping technique, Thanks a lot brother.
అనుకోకుండా నీ వీడియోస్ చూసా అన్నా..
ఇప్పుడు సబ్స్క్రిబ్ చేయకుండా ఉండలేకపోతున్నా....
సూపర్ అన్నా...💐
నేను కూడా...
West serkit teeste shart ayipotundi
Nenu kuda
మీ వీడియో బాగుంది సార్ LED strips ఎక్కడ దొరుకుతాయి సార్?
Adrass
Meru chupinchina led strips akkadadoruku taai
Anna chala bagaa chepparu.... Tqqqq..
Naanu electrone meeru cupininchina viedios chaalamandiki upayooga padutu vuntai thanks
Very good simple working explained, thank you
Thank you bhayya... Degree certificate lekapoina mee videos practice cheste original degree vochhinatte...😁😁😁✌️✌️👌👌👍👍
చాలా బాగా చెప్పారు bro...
అన్న చాలా బాగా చెప్పారు థాంక్స్
Me videos chala bagunnai sir...
Explanation in very clear for new persons , who are interested on subject.
చాలా బాగా చెప్పావు భయ్య సూపర్...అందరికీ అర్థం అయ్యేలా చెప్పావు... ఇలాగే పెట్టు బ్రదర్ ఎవరు ఏమనుకున్నా నీకు అనవసరం... 👍👍
Brother, very good explaining thank you...
Very good guru garu
నేను కొన్నాను నీ వీడియో చూసి ఫిట్టింగ్ చేశా చాలాబాగుంది
Super information Anna thank you so much 😘
TQ Anna and 12v battery thoo DC to AC kee converter ayye inverter video cheayandi Anna.
Thanks a lot, అందరికి అర్థం అయ్యేలా చుపినందుకు ధన్యవాదాలు
Super bro avi akkada dorukuthai
EXCELENT EXPLAIN.....
చాల బాగ చెప్పారు అన్న
చాలా బాగుంది అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు వెరీ గుడ్
Thanks for explain...
You mean you get eesl bulb for Rs. 8? where can I get it? Nice demonstration. I appreciate the teaching video.
Good, it's very useful
🙏sir , chala bagunnadi, I tell you sir srip available in which shops
thanks anna chala baga chepparu
Super gaa cheppav bro
ఆబల్బు బోర్డ్ లు ఎక్కడ దొరుకుతాయి కొరియర్ పంపగలరా 25 పీసులు దయచేసి తెలుపగలరు
ఫ్లిప్ కార్డ్ లోచూడు సోదరా దొరుకుతాయి
6303183869 call me or what's app for led bulb supplier
Excellent video
@@vivekadvancedtechnology1209 enthaki per piece
@@naughtybarbieshow8955 send your requirement to my whatsapp number 6303183869
Anna avaro ado anukuntunnaru ani anukunte alaga anna nuvu cheppu maku nerchukovali undi maku knowledge anedi kavali
Eltrical sparts avilivaleb shop
Ekkada dorukuthaee
Nice video but bulb lopala unna panel board remove chesaru kada adi unnapudu lenappudu difference enti
Good question
Modified latest led pannels ki avasaramledu
it converts AC (230V) to DC.
Chala patience tho chepparu
బాగుంది బ్రదర్
Thogalla Sagar
ఆబల్బు బోర్డ్ లు ఎక్కడ దొరుకుతాయి please address తెలుపగలరు
Shivani
Where do we get led strips bro
బ్రదర్ !
ఏసీ కనెక్షన్ ఇచ్చారా డిసి కనెక్షన్ ఇచ్చారా ? అర్థంకాని విధంగా ఉంది.
హాయ్ బ్రదర్ మీకు వచ్చినడౌటే నాకు వచ్చింది ఎందుకంటే రెండు వైర్లు మాత్రమే అది బోర్డు నుంచి వచ్చిందా లేకపోతే బ్యాటరీ నుంచి వచ్చిందా నాకు కూడా అర్థం కావడం లేదు ఓకే బ్రో థాంక్యూ గుడ్ నైట్ ...
Supply voltage 230v ha
Very good veedio
Very good idia cheppavu brother ekalamlo chinna repair ante ekkuvaga dabbulu gujutha vunnaru thank you
Where is available the led strip?
online link echaru chudandi
@@techinfocareerguidance is it in description?
@@SekharMekala yes pls
Where is available led strips sir please intimate sir
Cost is very high
Emergency tube light want to change in to led how show video, if tube light how much it cost, make a video of emergency light repair
Bajaj 9watt repair దినిలాగానేనా
yes amzn.to/2SMX1fR
Baagundi abbai ,
Tq
chala baga chesaru. చాలా బాగుంది
Helpful to non technical peoples very good I am diploma in electronics.
Chala baga chiparu super
Super bro manchiga ardamaindhi
Nice bro ilantivi inka cheyyali
సూపర్ ఎక్స్ప్లెయిన్ అన్న
Thanks Anna video chala bavundhe e bulb ke sabbandhenchena samalu yakadha dhorukuthadhe
Useful video... Naku intrest.... Tq
Super explained brother
Very very nice service and education baby
Very good Brother wondrafull bro I'm prowed of you
Super bro nice explanation
సూపర్ బ్రో
చాలా బాగా explain చేశారు btotheru
Super bro chakkaga chepparu
Super bro
Nice information
Great techniek.. ThanQ..
Excellent Anna baga explain chesaru
Nice video brother explain nice
వేరీ నైస్ వీడియోమీరు ఇంత చక్కగా వివరించి చెప్పినందుకు అభినందనలు💐💐
సూపర్ bro
Good.. great ans useful video..
Very good brother.
Nice bro. Chala detail ga chuparu. Tq bro.
Super anna cheppinanduku thanks anna maku ila chesthe balbu velguthundi ani maku theliyadu anna super anna
super bayyaaaaaa
Good bayya...
ఎక్సలెంట్ గా చెప్పారు బాస్
Good brother
Very nice brother..
అన్న సూపర్ నువ్వు సూపర్ స్టార్
Very useful vedio.
తెలియని వాళ్ళకి చాలా బాగుంది సార్ వీడియోస్
👌Superb
అన్నయ్య మీరు led bolb చాలా esegiga చసారు మీకు నా హృదయపూర్వక వందనాలు, అన్నయ్య ఇలాంటి ఎల్ట్రికల్ videvolu పెట్టండి బ్రో 👍👍👍👍
Very good job
Chala clear ga explain chesavu babu 👍👌