డబ్బులిచ్చి మతం మారుస్తున్నారా? సీనియర్ జర్నలిస్ట్ CS రావు గారితో అజయ్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 224

  • @rajarathnam7487
    @rajarathnam7487 4 หลายเดือนก่อน +42

    ఇలా ప్రతి క్రైస్తవుడు ధైర్యంగా మాట్లాడితే మతోన్మాదులు సిగ్గు పడతారు ,అజయ్ గారు చాలా వందనాలు,దేవుడు మీకు తోడై వుండును గాక ,ఆమెన్.

  • @palanatisrinu9891
    @palanatisrinu9891 4 หลายเดือนก่อน +40

    అయ్యా మన దేవుని గురించి ధైర్యంగా మాట్లాడండి దేవుడు మీకు తోడైయుండును గాక ఆమెన్

  • @revdrmisaacnewton1121
    @revdrmisaacnewton1121 4 หลายเดือนก่อน +43

    అన్న మీరు చాలా ధైర్యంగా సత్యం మాట్లాడుతున్నారు
    అసలు మనం నమ్ముకున్న దేవుడు నిజదేవుడన్న సంగతి ఈ జనులకు ఎప్పుడు తెలుస్తదో
    🙏🙏

  • @Poorvacreators
    @Poorvacreators 4 หลายเดือนก่อน +14

    దేవుని కి మహిమ కలుగు గాకా.. విజయ్ అన్న

  • @revannamahajan3371
    @revannamahajan3371 2 หลายเดือนก่อน +7

    అజయ్ సార్ మిమ్మల్ని చూసి ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి మీ మాటలకు మీలో ఉన్న ప్రతి ఆలోచన చాలా ఉన్నతమైనది
    Hand's up to you sir,🏌️🙏💪

  • @viswanadhapallianandarao9388
    @viswanadhapallianandarao9388 2 หลายเดือนก่อน +11

    ఈ డిబేట్ లో c.s రావు గారు ఎంత సేపు మాట్లాడినా ఆయన మాట్లాడే విధానం క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంది.

  • @SCK.P.
    @SCK.P. 3 หลายเดือนก่อน +15

    భూమి ని సృష్టించినది మన దేవుడే.. ఆ దేవుని సృష్టి లోని భాగమే ఈ భారతదేశం కూడా...! ఆ దేవుని కృప వల్లనే ఆయన సంకల్పము చొప్పున ఈ దేశంలో అనేకులను క్రైస్తవులనుగా నడిపించు కున్నాడు,.ఈ సృష్టి అంతా మన జీవము గల దేవునిదే.. అసలు ఇతరులే మన భూమిమీద ఉన్నారు.. 🙏
    అవతల అతనికి మాటరాక రకరకాలుగా మాటమారుస్తూ తికమక అయిపోతున్నాడు..

  • @RaghupathiK-g2f
    @RaghupathiK-g2f 5 วันที่ผ่านมา +3

    ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఏసుప్రభు నిజమైన దేవుడు ఏసుప్రభు గొప్ప దేవుడోని తెలుసు చాలామందికి కానీ కొన్ని ఇదాలుగా పై కల మాట్లాడుతారు ఎందుకంటే ఏసుప్రభు అన్నాడు కదా నేనే మార్గం నేను సత్యం నేనే జీవమని ఈ మాట ఎవరు పలకలేదు 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @prasadyedla6492
    @prasadyedla6492 4 หลายเดือนก่อน +13

    బ్రదర్ మీరు సూపర్ 👌👌దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీ కోసం ప్రార్థన చేస్తున్నా అజయ్ బ్రదర్ కోసం ప్రతి ఒక్కరు ప్రార్ధన చేయండి, ఎందుకంటే ఇలా దైర్యంగా తెలియని వారికి ప్రతి విషయాన్ని క్షుణంగా చెప్పే వాళ్ళు కావలి.

  • @AAMUSIC-il1js
    @AAMUSIC-il1js 4 หลายเดือนก่อน +13

    అన్న సూపర్ గా మాట్లాడుతున్నారు దేవుడు మీకు తోడైవుండును గాక

  • @goneveeraswamy6312
    @goneveeraswamy6312 14 วันที่ผ่านมา +3

    Praise the Lord పాస్టర్ గారు me dhiryamuku వందనములు చేయుచున్నాను

  • @bademraju4280
    @bademraju4280 4 หลายเดือนก่อน +20

    ప్రతి క్రైస్తవుడు కూడా అజయ్ పాస్టర్ గారు లాగా ఉండండి.

  • @rkholygrace
    @rkholygrace 4 หลายเดือนก่อน +14

    యేసు రక్తమే జయము యేసయ్య ప్రేమ గల రియల్ దేవుడు 🙏🙏🙏

  • @stalingospelsinger2121
    @stalingospelsinger2121 4 หลายเดือนก่อน +63

    ఏసుక్రీస్తు నిజమైన దేవుడు

  • @vijayaprasad1299
    @vijayaprasad1299 4 หลายเดือนก่อน +35

    మోదీ ఎదుకెళ్తాడన్నా మణిపూర్, మొత్తం చేయించినది ఆయనేకదా!

  • @rajeshb4504
    @rajeshb4504 4 หลายเดือนก่อน +17

    ఏసుక్రీస్తునీజమైనదేవుడు

  • @nirmalaboyina2406
    @nirmalaboyina2406 11 วันที่ผ่านมา +2

    Praise the lord brother
    Yesayye nimina devudu ganuka ento mandi nammu kuntunnaru

  • @obilesusake3140
    @obilesusake3140 4 หลายเดือนก่อน +25

    CS రావ్ కి సమాధానం వినే ఓపిక లేక పోతే ప్రశ్నలు ఆపేస్తే బావుండు.

  • @Devuniswaram5281
    @Devuniswaram5281 17 วันที่ผ่านมา +2

    ఆయన ఎవరో గానీ హిందువులకి కూడా గట్టిగా చెప్పాలి క్రిస్టియన్ కాదు అప్పుడు సమాజం బాగుపడుతుంది గాడ్ bless u

  • @dhanalakshmi7698
    @dhanalakshmi7698 24 วันที่ผ่านมา +5

    ఎవరు ఏమి చెప్పిన ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయనే లోకరక్షకుడు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @badugunallababu1305
    @badugunallababu1305 4 หลายเดือนก่อน +16

    అయ్యగారు వందనాలు,సి స్ రావు గారు మీరు దేవుడును కనుగొనము ఆమెన్

  • @ratnakumarivelpula-hc4lv
    @ratnakumarivelpula-hc4lv 4 หลายเดือนก่อน +13

    Ajay Anna God bless you 🙏

  • @UnnamatalaVenu
    @UnnamatalaVenu 4 หลายเดือนก่อน +7

    Praise the lord

  • @gopigurijala8781
    @gopigurijala8781 3 หลายเดือนก่อน +5

    రామాయణం అంత రంకు భారత అంత బంకు సెక్సాలజీ అంతా హిందూయిజం

  • @DhanrajCherpelli
    @DhanrajCherpelli 4 หลายเดือนก่อน +10

    Bale Matladaru Br"

  • @maheshEmmanuel.123
    @maheshEmmanuel.123 23 วันที่ผ่านมา +3

    అజయ్ అన్న వినే వాడితో మాట్లాడాలి కనీ cs rao కి ఏం తెలియదు. మీ సమయాన్ని వృధా చేసుకోకండి praise the lord.

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 26 วันที่ผ่านมา +2

    Nijamaina sevakuduvu anna,rosham kaligina nijamaina kraisthavudu mee dairyaniku hats of anna

  • @RavikumarKusini
    @RavikumarKusini 8 วันที่ผ่านมา +2

    Ajay annagarini devudu deevinchunugaka ✝️✝️✝️✝️

  • @ammajimarlapudi9166
    @ammajimarlapudi9166 12 วันที่ผ่านมา +3

    Meru yavadu Naku tileyadu ma ajaye anna andharuni kalapadani ki chustunaru ❤❤❤❤

  • @prasadaraokothapalli-qv1qm
    @prasadaraokothapalli-qv1qm 4 หลายเดือนก่อน +13

    Jesus is Real God

  • @kartheekPspkFans
    @kartheekPspkFans 4 หลายเดือนก่อน +5

    అజయ్ గారు మీరు చక్కగా మాట్లాడారు సూపర్ ❤❤❤

  • @goneveeraswamy6312
    @goneveeraswamy6312 14 วันที่ผ่านมา +2

    Praise the Lord (G.William)

  • @steventhatipelly2739
    @steventhatipelly2739 4 หลายเดือนก่อน +16

    ఈ జర్నలిస్ట్ అవాస్తవాలు మాట్లాడుతున్నాడు కళ్లు లేని కబోధి

  • @kartheekPspkFans
    @kartheekPspkFans 4 หลายเดือนก่อน +7

    దేవుడు ఒక్కడే❤❤❤ జీసస్ ❤❤❤❤❤

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 29 วันที่ผ่านมา +2

    Ajay nivu super brother

  • @venkannaM0050
    @venkannaM0050 4 หลายเดือนก่อน +11

    ఈ సి ఎస్ రావు గారు అన్ని అబద్దాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు.....

  • @JSM-d8s
    @JSM-d8s 4 หลายเดือนก่อน +6

    వినాలి అడగాలి.. నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ప్రపంచం అంతా ఉంది... బీజేపీ rss ku మాత్రమే నాయం చేయండి విలేకర్లు టీవీ లు 😢

  • @rajshekargudapaty1741
    @rajshekargudapaty1741 4 หลายเดือนก่อน +3

    Thanks for your work.

  • @narasimhas.7422
    @narasimhas.7422 4 หลายเดือนก่อน +12

    Cs rao Garu nenu meelage vaadincha ,arachanu, tittinanu but no use chivariki Jesus ni tulusukunna .nannu evaru matham marchaledu naaku evaru certificate ivvala,dabbulu ivvalaa .kaani naa jeevithamlo jarigina wonders valana YESU ni namminanu. Edutivani maatalavalana evadu devuni nammadu okavela namminaa return to back Gods love only keeps him until ,Even u.

  • @venkannaM0050
    @venkannaM0050 4 หลายเดือนก่อน +9

    ఈ రావు గారు ఆయన చెప్పిందే వినేటట్టు గా మాట్లాడుతున్నారు అండి..... వీళ్ళ గ్రంథాలలోని హిందూ అనేటువంటి పదం లేదు అటువంటప్పుడు హిందీ దేశం అంటే అయితది అండి.....

  • @kalpanatalamala8600
    @kalpanatalamala8600 4 หลายเดือนก่อน +8

    భారతదేశం హిందూదేశం అయితే జాతీయ జెండాలో మూడు రంగులు ఎందుకు ఉన్నాయి

  • @srinivasbolli2304
    @srinivasbolli2304 4 หลายเดือนก่อน +9

    Carrect Ajaiannaya meeru matladathe sathyam

  • @bandarihari5075
    @bandarihari5075 4 หลายเดือนก่อน +11

    అతడు హిందూ దేవుళ్ళ గురించి అడిగితే సమాధానం చెప్పట్లేదు కానీ ఎంతసేపు బైబిల్ మీద గుర్తు జరుగుతున్నాడు ఆయన రామాయణం చదవలేదు కానీ బైబిల్ గురించి మాట్లాడడానికి వస్తున్నాడు ఇది న్యాయమా

  • @Swaroop9955
    @Swaroop9955 4 หลายเดือนก่อน +4

    Super....Yankar ki Dammu Ledu...Vestugadu

  • @ushatalluri6614
    @ushatalluri6614 4 หลายเดือนก่อน +4

    Brother memu by birth hindhu Jesus antene asahyam 😢 but oneday Jesus changed my life he is the only one living God

  • @NivasC-v2d
    @NivasC-v2d หลายเดือนก่อน +2

    Csrao nuvvu wrong maataadaav....Ajay annayya nuvvu dhammu dhyryam unna oke okka magaadivi..neeku Naa support 100 percent support annayya! Praise the Lord!

  • @Fit345
    @Fit345 8 วันที่ผ่านมา +1

    Ajay Kumar your are great.Thank you.

  • @chandanainbox5026
    @chandanainbox5026 17 วันที่ผ่านมา +1

    Anna soooper 👏

  • @vijayamanik.e4389
    @vijayamanik.e4389 15 วันที่ผ่านมา +1

    Yessaya synikudu divikamagu vayvasayakudu kapariki danyavadamulu❤

  • @SinderiJashuaSinderi
    @SinderiJashuaSinderi 4 หลายเดือนก่อน +3

    క్రైస్తవులతొ మాట్లాడే జ్జానం నీకుందా చర్చ ఎలా చెయ్యాలొ కూడా నేర్చుకొ అన్న

  • @rkholygrace
    @rkholygrace 4 หลายเดือนก่อน +4

    ప్రైస్ the లార్డ్ అన్న 🙏🙏

  • @MarriAdamdora
    @MarriAdamdora 4 หลายเดือนก่อน +3

    Ajaybabu Anna meeru super

  • @SandeepDasari-uu9fh
    @SandeepDasari-uu9fh 16 วันที่ผ่านมา +1

    Super anna 💯💯💯💯💯💯

  • @jsyamalarao
    @jsyamalarao 14 วันที่ผ่านมา +1

    Prise the lord bro

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 4 หลายเดือนก่อน +5

    బైబిల్ లో చెప్పబడింది పందుల ముందు ముత్యాలు పోయ వద్దని అడ్డగోలు గా సమాధానం దాట వేసే మతోన్మాదులు ముందు మీరు ముత్యాలు పోస్తున్నారు పాస్టర్ గారు

  • @g.krishnakrishna5586
    @g.krishnakrishna5586 3 หลายเดือนก่อน +1

    Meeru ilanti interviews chaala ivvali Anna. Aa jesus ashishulu yepudu ne pai undali anna❤

  • @mlakshmana5349
    @mlakshmana5349 4 หลายเดือนก่อน +9

    It's true✝️💒🧎🏾‍♂️💐👍🏾👍🏾👍🏾

  • @dadalagangamaheswari4415
    @dadalagangamaheswari4415 4 หลายเดือนก่อน +3

    Anna e madya kalam lo chala pastors interviews chusa .. Devunilo enta jnanam undi meeku. Correct samadhanam, right counter super.. Meru evaru, me church ekkada?

  • @Cartoonshub7777
    @Cartoonshub7777 4 หลายเดือนก่อน +2

    Anna praise the Lord miri chala baga samadhanam chepparu

  • @vijayl9371
    @vijayl9371 4 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏 brother

  • @NagarajuPaseddula
    @NagarajuPaseddula หลายเดือนก่อน +1

    Godbles you pastar 🙏 ❤

  • @jeevankumarkilimi1896
    @jeevankumarkilimi1896 2 หลายเดือนก่อน +1

    క్రీస్తు భగవానుడు ఎక్కడ కూడా మతం అని మాట్లాడలేదు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను మానవులు మానవత్వంతో జీవించాలని మీ శత్రువులను కూడా ప్రేమించాలని ఆయన సందేశం ఇచ్చారు

  • @MandaKishore-u5w
    @MandaKishore-u5w 6 วันที่ผ่านมา +1

    Super anna god with you

  • @AR-pi1hf
    @AR-pi1hf 4 หลายเดือนก่อน +3

    Jesus is lord of Earth

  • @user-go4im8vj5u
    @user-go4im8vj5u 4 หลายเดือนก่อน +4

    Amen

  • @SandeepDasari-uu9fh
    @SandeepDasari-uu9fh 16 วันที่ผ่านมา +1

    I love you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RavikumarKusini
    @RavikumarKusini 8 วันที่ผ่านมา +1

    Intha cheppina arham kadu kodukulaki nijamaina devudu Jesus✝️✝️✝️

  • @d.p.d.prasadprasad8966
    @d.p.d.prasadprasad8966 4 หลายเดือนก่อน +2

    Brovo brovo excellent reply by pastor Ajay babu. Mr CS Rao may be from Rss background sir. Even in US they oppose thebpastors who are preaching in streets. Why this man is not allowing Sri Ajay babu to talk. It is waste of time bro. Boycott him.❤❤❤

  • @himandisatyanarayana8042
    @himandisatyanarayana8042 4 หลายเดือนก่อน +4

    Journalist garu answer cheppeka question veyyandi.

  • @DhayamaniVelpula
    @DhayamaniVelpula 18 วันที่ผ่านมา +1

    వాళ్లు మన మాట వినరు అజయ్ అన్న

  • @vijayk9687
    @vijayk9687 4 หลายเดือนก่อน +2

    CS Rao కి నో words

  • @venkannaM0050
    @venkannaM0050 4 หลายเดือนก่อน +5

    సిఎస్ రావు గారు ఎవరు మత గొడవలు సృష్టిస్తున్నారు 2014లో బిజెపి ఎప్పుడు అయితే కేంద్రంలో అధికారాన్ని చేపట్టిందో....... అప్పుడు బలము గుంజుకున్నాయి.... హైందవ తోక సంస్థలు మొత్తం వీలు కలిసి మూకుమ్మడిగా క్రైస్తవ్యం పట్ల ముస్లింల పట్ల మైనారిటీల పట్ల దాడులు నిర్వహించి నిర్మూలము చేయడానికి కంకణం కట్టుకున్నది మీరు..... క్రైస్తవ మత గొడవలు సృష్టిస్తుందా? తెలుసుకొని మాట్లాడవయ్యా రావు గారు.....

  • @narsingatalwari7683
    @narsingatalwari7683 11 วันที่ผ่านมา

    Prabhu meeku chala buddi gynaanam ichadu
    Inka meeku anugrainchunu gaka amen

  • @e.thomasreddy6320
    @e.thomasreddy6320 4 หลายเดือนก่อน +5

    bro.cs rao gaariki nijamu vinabuddi kaavatamuledu

  • @SURYA-rg1yk
    @SURYA-rg1yk 4 หลายเดือนก่อน +4

    All Hindus America Lo Vunna Vaallanu India ku Vapas Rammanamdi.

  • @AnushaKothapalli-j4h
    @AnushaKothapalli-j4h 2 หลายเดือนก่อน

    Ajay kumar anna you r a great person

  • @allurimahesh248
    @allurimahesh248 4 หลายเดือนก่อน +5

    Are hawlay cs hawlay rav. రాముడు మందు తగాడు కృష్న్ దు sreelolude అవన్నీ నిజాలే రాసుకున్నారుకదర hawlay.హిందూ మతమే కల్పితం.దేవుళ్ళు అని కల్పితం.

    • @Venkatakrishnaraokotturi6
      @Venkatakrishnaraokotturi6 2 หลายเดือนก่อน

      మతాలన్నీ కల్పిటాలె గుర్తించండి

  • @bademraju4280
    @bademraju4280 4 หลายเดือนก่อน +1

    Jesus Christ real God, that's why Christianity is spread all over the world 🌎🌎🌍

  • @polepallelazarpolepallelaz6406
    @polepallelazarpolepallelaz6406 4 หลายเดือนก่อน +2

    S🎉 annaya vadanamulu 🎉👊✊ super anna 🎉🎉🎉

  • @venkannaM0050
    @venkannaM0050 4 หลายเดือนก่อน +3

    మిమ్మల్ని మాట్లాడినపుడు ఆయన తోటి డిబేట్ ఏందండి బాబు ఆయన తోటి చర్చ ఏంటి

  • @fletcherb.augustine9354
    @fletcherb.augustine9354 4 หลายเดือนก่อน +4

    ❤❤❤

  • @nancymridula7963
    @nancymridula7963 4 หลายเดือนก่อน +5

    Radha Manohar Gari tho kuda okkasari matladhu brother, noti ki entha osthe antha matlathadu brother

  • @Commerce1987
    @Commerce1987 2 หลายเดือนก่อน

    Super anna Baga chypinaru

  • @malleshpulluri3633
    @malleshpulluri3633 4 หลายเดือนก่อน +3

    👌👌👍👍💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💯

  • @SteevenBros
    @SteevenBros 4 หลายเดือนก่อน +4

    Veedu journalist kaadhu mathonmadhi.

  • @jameermohamad2537
    @jameermohamad2537 4 หลายเดือนก่อน +2

    ❤️❤️❤️❤️👏👏👏🙏🙏🙏

  • @lakshmichinnam8400
    @lakshmichinnam8400 4 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️👍👍👍

  • @sravyapinky9382
    @sravyapinky9382 12 วันที่ผ่านมา +1

    Jesus is the one only one God ..Ayyane maargamu , sathyamu.jeevam . Aayana dhavarane thappa evaru paraloka rajyaniki vellaleru . Evarini.evaru balavanthanga matha maarpidi cheyaru . First of all , Christianity matham kadhu maargam sathya maargam . Adhi grahinchi maarithe baagu padatharu lekapothe Sanka naaki potharu . Idhi sathyam

  • @bademraju4280
    @bademraju4280 4 หลายเดือนก่อน +1

    సార్ అజయ్ గారు , మీరు రాధా మనోహర్ దాస్ , లలిత్, కరుణాకర్ లతో డిబేట్ చేయండి.

  • @syedinayathulla4679
    @syedinayathulla4679 12 วันที่ผ่านมา

    👍👍👍👌👌👌

  • @apputech6301
    @apputech6301 หลายเดือนก่อน

    ఈ సీస్ గాడు చెప్పేదే వినాలి మనం చెప్పేది వినడు

  • @RamaChandrarao-py7rd
    @RamaChandrarao-py7rd 2 หลายเดือนก่อน +1

    CSrao Garu meeruannamay tintunnara leadaaseddam tintunnava

  • @CHILUKARAJU1991
    @CHILUKARAJU1991 4 หลายเดือนก่อน +1

    Neelanti vallu Oooriki Okkadu
    Undali Anna!
    I follow you
    God bless you

  • @MTELUGUNEWS
    @MTELUGUNEWS 4 หลายเดือนก่อน +2

    🤝✊🤝✊🤝✊🤝✊🤝

  • @gangadharthodasam1297
    @gangadharthodasam1297 4 หลายเดือนก่อน +3

    Cs రావు కి telavaka వాదిస్తున్నారు

  • @BhimaraoYellamelli
    @BhimaraoYellamelli 2 หลายเดือนก่อน

    ఇది భౌద్ధ దేశం

  • @cbabu1989
    @cbabu1989 12 วันที่ผ่านมา

    Ajay paster correct ga mataladinaru

  • @Venkatakrishnaraokotturi6
    @Venkatakrishnaraokotturi6 2 หลายเดือนก่อน

    సంకుచిత స్వభావం ఉన్నారు

  • @venkannaM0050
    @venkannaM0050 4 หลายเดือนก่อน +1

    గ్రామాలలో ఎందుకయ్యా హైదరాబాదులోని కి రమ్మను నేనే చూపిస్తా....

  • @ChapalaBalaraju-qn1mp
    @ChapalaBalaraju-qn1mp 12 วันที่ผ่านมา

    అజయ్ అన్నయ్య ముత్యాలు జల్లతూ మీ సమయాన్ని వృధా చెయ్యొద్దు ఇలాంటి c s రావులకు ఎంత చెప్పిన అర్ధంకాదు