RGV Mind Blowing Speeches about Hard Work | RGV Truths | Ram Gopal Varma | Ramuism

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • RGV Mind Blowing Speeches about Hard Work | RGV Truths | Ram Gopal Varma | Ramuism
    ---
    Welcome to Ramuism, the ultimate destination for exclusive interviews with the maverick filmmaker, Ram Gopal Varma (RGV). Our channel features the popular interview series "Ramuism", where RGV shares his unfiltered views on cinema, politics, society, and everything in between. With over four decades of experience in the film industry, RGV is known for his unique approach to film-making and his thought-provoking perspectives on life. Our channel brings you the best of Ramuism, featuring some of the most insightful and entertaining interviews with RGV.
    So, join us on this journey and explore the mind of the master filmmaker. Don't forget to hit the subscribe button and turn on the notifications to stay updated with our latest uploads!
    facebook - / ramuismoffl
    instagram - / idreammedia
    Twitter - / idreammedia

ความคิดเห็น • 66

  • @Himama173
    @Himama173 หลายเดือนก่อน +36

    దేవుడు అంటే ఏంటో 99.9% భక్తులకి తెలియదు,కనీసం ఎప్పుడూ ఆలోచించి ఉండరు. పెద్దలు చెప్పారని,అందరూ
    నమ్ముతున్నారు అని చిన్నప్పటి నుండి చొప్పించ బడింది

    • @user-wn2cn8dr3z
      @user-wn2cn8dr3z หลายเดือนก่อน +1

      దేవుడు అంటే ఏంటో...మీకు తెలియకపోతే అందరికీ తెలియనట్లేనా ? పెద్దలు చెప్పారు అని దేవుడ్ని మీరు నమ్మాల్సిన అవసరం ఏముంది..? మీ తెలివితో ఆలోచిస్తే తెలుస్తుంది దేవుడు ఉన్నాడా... లేడా అనేది.
      మీకు తెలియకపోతే చెప్పండి నేను మీకు వివరిస్తాను.అసలు దేవుడు అనేవాడు ఎలా ఉన్నాడు అనేది.

    • @bskm5322
      @bskm5322 หลายเดือนก่อน

      ​@@user-wn2cn8dr3zjoe😂😂ok

    • @ppraja5127
      @ppraja5127 หลายเดือนก่อน

      @@Himama173 భగవంతుడు మనసు కు అతీతుడు, అందని వ్యక్తి కాబట్టే అధొక్షజుడు అనే పేరు ఉన్నది. భక్తి తో మాత్రమే భగవంతుని అర్థం చేసుకోవటం సాధ్యం(భగవద్గీత 18.55) ... భక్తి లేకుండా నాకు అర్థం కాలేదు కాబట్టి భగవంతుడు లేడు అంటే అది 🪓మద దురహంకారం కనుకే 💣జన్మ, జరా, వ్యాధి, మృత్యువు లతో 🚀మాయా శక్తి భక్తి లేని జీవుని పీచమణుస్తుంది🤡
      ఇవన్నీ పురాణాలు, ఉపనిషత్తు లలో ఉన్నాయి... బద్ధకం పక్కనబెట్టి 👹 శ్రద్ధగా చదివితే అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి🤓

    • @ppraja5127
      @ppraja5127 หลายเดือนก่อน +1

      దేవుడు ఏమిటో తెలియనివాడు భక్తుడు ఎలా అవుతాడు? భగవద్గీత (10.11) ప్రకారం భక్తుడు అజ్ఞానంలో ఉండటం సాధ్యం కాదు🤓

    • @ppraja5127
      @ppraja5127 29 วันที่ผ่านมา

      @@Himama173 భగవంతుడు మనసు కు అతీతుడు, అందని వ్యక్తి కాబట్టే అధొక్షజుడు అనే పేరు ఉన్నది. భక్తి తో మాత్రమే భగవంతుని అర్థం చేసుకోవటం సాధ్యం(భగవద్గీత 18.55) ... భక్తి లేకుండా నాకు అర్థం కాలేదు కాబట్టి భగవంతుడు లేడు అంటే అది 🪓మద దురహంకారం కనుకే 💣జన్మ, జరా, వ్యాధి, మృత్యువు లతో 🚀మాయా శక్తి భక్తి లేని జీవుని పీచమణుస్తుంది🤡
      ఇవన్నీ పురాణాలు, ఉపనిషత్తు లలో ఉన్నాయి... బద్ధకం పక్కనబెట్టి 👹 శ్రద్ధగా చదివితే అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి🤓

  • @chandrareddy9502
    @chandrareddy9502 หลายเดือนก่อน +5

    మీతో నేను ఏకీభవిస్తున్నా రాం గోపాల్ వర్మా.

  • @kaluriyesuraju9421
    @kaluriyesuraju9421 26 วันที่ผ่านมา +2

    Raam గోపాల్ వర్మ గారి ఆలోచనలు బాగుంటాయి కాని రాజకీయాలవిషయానికి వస్తే తన ఆలోచన విధానము కోల్పోతాడు

  • @ppraja5127
    @ppraja5127 หลายเดือนก่อน +5

    భగవంతుడు మనసు కు అతీతుడు, అందని వ్యక్తి కాబట్టే అధొక్షజుడు అనే పేరు ఉన్నది. భక్తి తో మాత్రమే భగవంతుని అర్థం చేసుకోవటం సాధ్యం(భగవద్గీత 18.55) ... భక్తి లేకుండా నాకు అర్థం కాలేదు కాబట్టి భగవంతుడు లేడు అంటే అది 🪓మద దురహంకారం కనుకే 💣జన్మ, జరా, వ్యాధి, మృత్యువు లతో 🚀మాయా శక్తి భక్తి లేని జీవుని పీచమణుస్తుంది🤡
    ఇవన్నీ పురాణాలు, ఉపనిషత్తు లలో ఉన్నాయి... బద్ధకం పక్కనబెట్టి 👹 శ్రద్ధగా చదివితే అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి🤓

  • @hemarao4366
    @hemarao4366 17 วันที่ผ่านมา

    I am fortunate to have a passionate personality
    Learned today that passion giving adrenal surge.. no wonder. Appreciate the clarity from your conversations

  • @user-bo4ni1zs6y
    @user-bo4ni1zs6y 18 วันที่ผ่านมา

    కష్టపడితే చమట వస్తది
    ఇష్టపడితే ఫలితం వస్తది

  • @AyodhyaRamPerumalla
    @AyodhyaRamPerumalla 24 วันที่ผ่านมา

    RGV is very intelligent in the world famous men

  • @avinashteja1620
    @avinashteja1620 หลายเดือนก่อน +5

    🎉❤చాణక్యుడి రూపం rgv

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 28 วันที่ผ่านมา +1

      చాణుక్యుణ్ణి అవమాన పర్చకు 😂

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h 10 วันที่ผ่านมา

    ​​శ్రీ కృష్ణ పరమాత్మ దీ సెక్యులర్ భగవద్గీత అన్నట్లు, మన హిందూ సంస్థలు సన్నాసులు దేవుడు పేరుతో దోచేస్తూ శాంతి సహనం అహింస అంటూ మానభంగాలతో స్వర్గం,బొందితో ముక్తి, ప్రేత మోక్షం మార్గం వాళ్ళ చేతిలోఎలా పొందూతూ

  • @rajsudheer8959
    @rajsudheer8959 หลายเดือนก่อน +11

    బత్తాయిలకు ఇలాంటి మాటలు సెట్ అవుతాయి

    • @Psmcinema
      @Psmcinema หลายเดือนก่อน

      Ante enti bro

  • @drujimgaming1381
    @drujimgaming1381 24 วันที่ผ่านมา

    Ram gipal Varma nice person 100 percent truth person

  • @user-hf7or4uu7v
    @user-hf7or4uu7v หลายเดือนก่อน +5

    Psychology philosophy is very tipical subjects when they are lost off win escape.

  • @leelasubramanyamtakki7529
    @leelasubramanyamtakki7529 หลายเดือนก่อน +12

    Religious & beliefs కూడా Philosophy అనుకుంటారు కాని అదంతా కర్మ సిద్ధాంతం Actual గా కర్మ సిద్ధాంతానికి Philosophy కి సంబంధం లేదు ఎక్కడైతే God belief ఉందో అక్కడ Philosophy end ఔతుంది! ఎందుకంటే Philosophy అంటే తాత్విక విచార చర్చ & మీమాంస & About all questions
    అందుకే పూర్వమీమాంసని కాకుండా ఉత్తర మీమాంసని ముందుకు తెస్తారు.

    • @139yogi8
      @139yogi8 หลายเดือนก่อน +4

      Answers Leni chote ilanti dilogues estaru

    • @samajamkosamnenusaitham4472
      @samajamkosamnenusaitham4472 หลายเดือนก่อน

      👏👏👏​@@139yogi8

    • @sarcasticsoul9326
      @sarcasticsoul9326 29 วันที่ผ่านมา

      ​@@139yogi8అంత క్లియర్ గా ఆన్సర్ చెప్తే ఆన్సర్ లేదంటావా ఏంట్రా ఆర్జీవి గొర్రె

    • @leelasubramanyamtakki7529
      @leelasubramanyamtakki7529 28 วันที่ผ่านมา

      @@139yogi8
      దేనికి ఆన్సర్ లేదు దేవుడున్నాడని చెప్పటానికా లేక లేడని చెప్పటానికా & నమ్మకం లేనివారు Prove చెయ్యాల్సిన అవసరం లేదు ఉన్నాడని నమ్మే వారే నమ్మని వారికి దేవుని ఉనికికి ఆధారం చూపించాలి కాని చిత్రంగా దానికి రివర్స్ లో వాధిస్తారు

    • @kartheekprince1500
      @kartheekprince1500 26 วันที่ผ่านมา

      Karma ayithe. Inka Gudi lo yendhuku devudini adagadam

  • @bhaskarachaitanya5219
    @bhaskarachaitanya5219 หลายเดือนก่อน +1

    Ramu is Raaaamu

  • @neomnews7070
    @neomnews7070 23 วันที่ผ่านมา

    ఇతను ఒక రెండు రోజులు అన్నం లేకుంటే ఉండలేడు! ఆ అన్నం ఏదో ఇతను డబ్బులతో సృష్టించినట్టు! ఆ డబ్బు కాగితం కూడా సృష్టి.. నువ్వు మాట్లాడే మాట కూడా సృష్టి, నీకు తెలియకుండా నే నువ్వు puttavu.. ఎప్పుడు పోతావు కూడా తెలియని నువ్వు దేవుడు గురించి చెప్తున్నావు! నీ దగ్గర సమాధానం లేనప్పుడు ' నా ఇష్టం' అని అహంకారం తో అంటావు.. రెండు రోజుల పాటు అన్నం లేకుంటే కరెక్ట్ గా దారి లో వస్తావు.. డబ్బు బలుపు ఇదంతా..

  • @user-gv5kh1ib1l
    @user-gv5kh1ib1l หลายเดือนก่อน

    Niku mega star kosam enduke ❤ day ke ⚽

  • @user-cl1lm5wt3u
    @user-cl1lm5wt3u หลายเดือนก่อน

    Meeru chepparu ante currect

  • @ppraja5127
    @ppraja5127 หลายเดือนก่อน +1

    తెలివైన వారు(🤓) మీలా లేట్ గా లేచి పోర్న్ చూస్తారు(🙃) ...అందుకే తెలివి మీరిపోయి (🤡) సినిమాలు తీసేసరికి 1995 లో రంగీలా తరువాత 30 ఏళ్లుగా గట్టి హిట్ లేదు.. నచ్చక పోతే చూడొద్దు(🤥😻) అని మీరు ఇచ్చిన ఆదేశాలను తుచ తప్పకుండా పాటించాము 🤪గురూ గారూ 🥰

  • @raos.p.5788
    @raos.p.5788 27 วันที่ผ่านมา

    నువ్వు ఇష్టపడి పని చేయట్లేదు అందుకే నువ్వు చాలా ఏళ్ళ ని నుంచి ఒక హిట్ కూడా ఇవ్వలేకపోయావు

  • @balakirshnamojus5627
    @balakirshnamojus5627 29 วันที่ผ่านมา

    కామెంట్లో అడ్డగోలుగా రాశె వాళ్లకు ఈ వీడియో పూర్తిగా చూసి అప్పుడు మాట్లాడండి సగం వీడియో చూసి మాట్లాడేవారు వాళ్లది మాకులు కూడా సగమే ఉంటాయి వీళ్ళందర్నీ ఆఫ్ నాలెడ్జ్ గార్లు అంటారు

  • @revanshraman
    @revanshraman หลายเดือนก่อน

    ప్రతి మూమెంట్ ఏన్జియ్ చెస్తూ ఉంటే, బయట వాళ్లు ప్రెజర్ తెస్తే ఏమీ చేయూలి? ఆఫీస్ లో బాస్ లేదా ప్రొడ్యూసర్ ఆఫ్ అ మూవీ అవ్వొచ్చు…

  • @user-cl1lm5wt3u
    @user-cl1lm5wt3u หลายเดือนก่อน

    Dani example me age number 60 above

  • @ppraja5127
    @ppraja5127 หลายเดือนก่อน +2

    స్వప్నాసురుడు మగాడా? ఆడవాడా? 🤥👻💣🤪🚀👹

    • @rkvg9668
      @rkvg9668 หลายเดือนก่อน

      అసురు'డు' అని మీరే అని ఆడా? మగా? అంటారేంటి రాజా సార్? క్వశ్చన్ ని ఎడిట్ చెయ్యండి, ఆన్సర్ కోసం ఎదురు చూద్దాం!

    • @ppraja5127
      @ppraja5127 หลายเดือนก่อน

      @@rkvg9668 కుమ్మేశారు భయ్యా! నాకే షాక్ ఇచ్చారు! 🤡🤪🤥💣

  • @ppraja5127
    @ppraja5127 หลายเดือนก่อน +2

    సిక్స్ ప్యాక్, అందం లేవు కాబట్టి సినిమా ఛాన్స్ లు ఇస్తా అని పోరం"బోకు" అమ్మాయిలను🥰 లోబరచుకుంటాడు RGV. అదే మానిప్యులేషన్ అని ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు ..ఆలా తన కోరికలు(😻😍) తీర్చుకోడానికి సినిమాలు తీస్తాడు దాంతో అవి ప్రేక్షకులకు వినోదాన్ని ఇవ్వవు 🤥..ఫలితమే ఆయన గారి సినిమాలు 2-3 లక్షల గ్రాస్ కలెక్ట్ చేయడం 🤪

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h 10 วันที่ผ่านมา

      పోరం"బోకు" అమ్మాయిలను

  • @b.v.udaykumar7299
    @b.v.udaykumar7299 หลายเดือนก่อน

    He always talks opposite.
    If u say yes, he will say no. If u say no he will say yes.

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 หลายเดือนก่อน +5

    Arey lafoot ga movies cheap God is great

    • @chandrashekark9708
      @chandrashekark9708 หลายเดือนก่อน

      Where is god who is god?

    • @nagasabsreeshgontla4628
      @nagasabsreeshgontla4628 หลายเดือนก่อน +1

      ​@@chandrashekark9708god can't be seen. He only can be experienced.

    • @chandrashekark9708
      @chandrashekark9708 หลายเดือนก่อน

      @@nagasabsreeshgontla4628 That is your opinion and your belief there is no god, god created by man

    • @user-wn2cn8dr3z
      @user-wn2cn8dr3z หลายเดือนก่อน +2

      ​@@chandrashekark9708god created by man కాదు భయ్యా...man created by god...కనిపించట్లేదు అన్న ఒక్క విషయాన్ని పట్టుకుని దేవుడు లేడు అని ఫిక్స్ అయ్యి కూర్చున్నారు కానీ..ఆలోచిస్తే ప్రతీ చోట దేవుడు ఉన్నాడు అని నిరూపణ అవుతుంది.

  • @ppraja5127
    @ppraja5127 หลายเดือนก่อน +2

    నువ్వు హార్డ్ వర్క్ చేయలేదు కాబట్టే నీ సినిమాలు హిట్ అవ్వలేదు !

    • @praveeneha3704
      @praveeneha3704 หลายเดือนก่อน

      Ayana drusti lo anni hit cinema le ra jaffa. Yevado hit ani chepte vachedi hit kadu