Yentho Ruchi ra Full Song With Telugu Lyrics ||"మా పాట మీ నోట"|| Sri Ramadasu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025
  • เพลง

ความคิดเห็น • 393

  • @ramanisistersajp1180
    @ramanisistersajp1180 ปีที่แล้ว +122

    రామా శ్రీరామా కోదండ రామా
    ఎంతో రుచిరా ఎంతో రుచిరా
    శ్రీరామ ఓ రామ శ్రీరామ
    శ్రీరామ నీనామమెంతో రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    ఓ రామ నీ నామమెంతో రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను
    కదళి ఖర్జూరాది ఫలముల కన్నను
    పతిత పావన నామ మేమి రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    నవసర పరమాన్న నవనీతముల కన్న
    అధికమౌ నీ నామమేమి రుచిరా
    శ్రీరామ అహ శ్రీరామ
    ఓ రామ ఓ రామ
    శ్రీరామ నీ నామమెంతో రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    సదాశివుడు నిను సదా భజించెడి
    సదానంద నీ నామ మేమి రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    అరయ భద్రాచల శ్రీరామదాసుని
    ఏలిన నీ నామ మేమి రుచిరా
    శ్రీరామ ఓ రామ
    శ్రీరామ నీ నామమెంతో రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    ఓ రామ నీ నామమెంతో రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    శ్రీరామ నీనామమెంతో రుచిరా
    ఎంతో రుచిరా...🙏🌸

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 ปีที่แล้ว +3

      RASINAVARIKI SHATHAKOTI PADHABHI VANDHANAMULU.

    • @kurmapumanikanta151
      @kurmapumanikanta151 ปีที่แล้ว

      Jai Sri Seetharam🕉🕉🕉🌸🌸🌸🙏🙏🙏

    • @banaik7497
      @banaik7497 ปีที่แล้ว

      Super

    • @minnu1849
      @minnu1849 11 หลายเดือนก่อน

      Super

    • @narsaiahvalupadasu6010
      @narsaiahvalupadasu6010 11 หลายเดือนก่อน

      Sri S. P. B. Janma... Dhanyaathi Dhanyam. Athuathbhutamaina... Devulla Songs., Lekkaku Minchi Paadaaru. JAI SHREE RAAM.

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 ปีที่แล้ว +31

    శుభోదయం. హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. జై శ్రీ రామ్!!!

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 4 ปีที่แล้ว +44

    కంచెర్ల గోపన్న / రామదాసు గారు ఎంత మంచి కీర్తనలు వ్రాసారో.🙏🙏🙏🙏

  • @RenukaNishani-e2x
    @RenukaNishani-e2x 9 หลายเดือนก่อน +9

    శ్రీరామ్ నీ నామం ఎంతో రుచిరా ❤
    సీతారాం 💗

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 8 วันที่ผ่านมา +2

    పాటలో ఉన్న మాధుర్యం లోపించకుండా అచ్చు నాగర్జునే స్వయంగా పాడుతున్నట్లుగా పాడడం మన లెజెండ్ బాలు గారికే సాధ్యం. బాలు మహానుబావ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @manikumarimatti301
    @manikumarimatti301 2 ปีที่แล้ว +39

    అబ్భ!
    ఆత్మానందాన్నిచ్చే పదాలతోటి,
    నాగార్జున స్పందనలతో- నయనానందాన్నీ,కర్ణానందాన్నీ
    కలిగించే ఈ కీర్తనకు ప్రాణం పోసిన ప్రతి ఒక్కరికీ ...
    నా ప్రేమాభినందనలు.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +6

    Lyrics, tune by ace composer Keeravanigaru sung by Legendary Balugaru takes the listener to celestial ambience. LORD Maryada purushottsmududu is resonating in our minds.Awesome movie ever cherishable.

  • @pavanmaheswararao1759
    @pavanmaheswararao1759 4 ปีที่แล้ว +128

    అమృతం రుచి తెలియదు కాని రాముడి నామం లో ఉంది

  • @jagadishsukune5280
    @jagadishsukune5280 ปีที่แล้ว +5

    Kiravanigaru hatsaf 🎶🎶🎶

  • @JayaSimha-b7v
    @JayaSimha-b7v 6 หลายเดือนก่อน +2

    E song lo spb sir voice enthoo ruchiraaa❤

  • @rajinikanth8820
    @rajinikanth8820 2 ปีที่แล้ว +3

    శ్రీ రామ నీ నామమెంతోరుచి రా.....👏👏👏

  • @కన్యాశుల్కం-గిరీశం
    @కన్యాశుల్కం-గిరీశం 4 ปีที่แล้ว +147

    రామా.శ్రీరామా.కోదండ రామా!
    ఎంతో రుచిరా
    ఎంతో రుచిరా!
    శ్రీరామ ఓ రామ.శ్రీరామా!
    శ్రీరామ నీనామమెంతో రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    ఓ రామ నీనామమెంతో రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    కదళీ ఖర్జూరాది ఫలముల కన్ననూ
    కదళి ఖర్జూరాది ఫలముల కన్ననూ
    పతిత పావన నామ మేమి రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    నవసర పరమాన్న నవనీతముల కన్న
    అధికమౌ నీ నామ మేమి రుచిరా
    శ్రీరామ .
    అహ శ్రీరామ
    ఓ రామ.ఓ రామ
    శ్రీరామ నీనామమెంతో రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    సదాశివుడు నిను సదా భజించెడి
    సదానంద నీ నామ మేమి రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    అరయ భద్రాచల శ్రీరామదాసుని
    ఏలిన నీ నామ మేమి రుచిరా
    శ్రీరామ.ఓ రామ
    శ్రీరామ నీనామమెంతో రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    ఓ రామ నీనామమెంతో రుచిరా
    ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
    శ్రీరామ నీనామమెంతో రుచిరా
    ఎంతో రుచిరా!

  • @prasad4979
    @prasad4979 5 ปีที่แล้ว +91

    Nijamga Rama Namam is very taste....I chant only Rama namam everyday......Jai Sri Rama

    • @adarshbca1a24p9
      @adarshbca1a24p9 3 ปีที่แล้ว +4

      Jai sri ram

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 2 ปีที่แล้ว +3

      Sri Rama Taraka namam andariki maha sampada🙏🏿🙏🏿danyawad🙏🏿🙏🏿

    • @jayaprakash-dw5dd
      @jayaprakash-dw5dd 2 ปีที่แล้ว +3

      Jai శ్రీరామ్🙏🙏🙏

    • @devilbhai779
      @devilbhai779 ปีที่แล้ว

      Jai sri ram

  • @dagadasuresh3607
    @dagadasuresh3607 9 หลายเดือนก่อน +5

    Yes Lord Rama Name is transcendental name so it posses that spiritual power

  • @violetgovender8957
    @violetgovender8957 3 หลายเดือนก่อน +1

    Love this ❤

  • @இந்திரன்-ள8ம
    @இந்திரன்-ள8ம 4 ปีที่แล้ว +11

    ஓ ராமா நீ நாமம் ஏமி ருசிரா?
    ஓ ராமா நீ நாமம் எந்த ருசிரா?
    மதுரசமுல கண்டெ ததி க்ருதமுல கண்டெ அதிகமொ
    நீ நாமம் ஏமி ருசிரா?
    த்ராக்ஷாரசமுல கன்ன இக்ஷு ரசமுல கன்ன
    பக்ஷி வாஹன! நீ நாமம் ஏமி ருசிரா?
    அஞ்சனதனய ஹ்ருத் கஞ்ச தளமுலண்டு ரஞ்சிலு
    நீ நாமம் ஏமி ருசிரா?
    சதா சிவுடு மடி சதா பஜிஞ்சேதி சதானந்தமாகு
    நீ நாமம் ஏமி ருசிரா?
    சரநன்ன ஜனமுல சரகுண ரக்ஷிஞ்சு
    பிருது கலிகின நீ நாமம் ஏமி ருசிரா?
    கரிராஜ ப்ரஹ்லாத தரணீஜா விபீஷணகுல காசின
    நீ நாமம் ஏமி ருசிரா?
    கதலி கர்ஜூரபல ரசமுல கதிகமு
    பதித பாவன, நீ நாமம் ஏமி ருசிரா?
    தும்புரு நாரதலு டம்பு மீராக
    கானம்பு சேசேதி, நீ நாமம் ஏமி ருசிரா?
    அரய பத்ராசல ஸ்ரீ ராமதாசுனி ப்ரேம நெளின
    நீ நாமம் ஏமி ருசிரா?

  • @keshavbunnyy56
    @keshavbunnyy56 ปีที่แล้ว +3

    JAI SHREE RAMA🙏🏻🙏🏻🙏🏻 JAI HANUMAN🙏🏻🙏🏻🙏🏻

  • @g.gurusai7487
    @g.gurusai7487 4 หลายเดือนก่อน +2

    ❤❤🎉🎉🎉😊😊😊😊😊😊ఓం శ్రీ రామ్ 😊😊😊😊😊

  • @subbaiahsubbu6770
    @subbaiahsubbu6770 6 ปีที่แล้ว +14

    What nice song please💪💪💪

  • @ravikumarm5503
    @ravikumarm5503 7 ปีที่แล้ว +22

    Jai Sri RAM

  • @sathishchintala6265
    @sathishchintala6265 5 ปีที่แล้ว +15

    Jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai Shree ram jai

  • @malothuchandhu8659
    @malothuchandhu8659 5 ปีที่แล้ว +13

    Ne namam maku pranam
    Jai sriram jai hanuman
    Rama laxmana janaki jai bolo hanuman 🍎🌼🌻🍒🍒🍒🍊🙏🙏🙏🙏🙏

  • @sairk6174
    @sairk6174 5 ปีที่แล้ว +8

    JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM

  • @cuteshorts1154
    @cuteshorts1154 5 วันที่ผ่านมา

    2025 lo kuda Sri rama song vintunnara 🙏🙏🙏🙏 jai sri ram

  • @bhanuprakash9848
    @bhanuprakash9848 3 ปีที่แล้ว +4

    JAI SRI RAM🙏💐🍇⚡
    JAI SRI RAMA DUTHA HANUMANIKI JAI

  • @mounikandhimalla937
    @mounikandhimalla937 4 ปีที่แล้ว +44

    Jai Sri ram sri ram Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Srirama Jai

  • @srikanthyadav7916
    @srikanthyadav7916 7 ปีที่แล้ว +18

    jai Sri Ram

  • @pathuniravi1525
    @pathuniravi1525 5 ปีที่แล้ว +7

    జై శ్రీ రామ జై జై శ్రీరామ

  • @kiranvarma9517
    @kiranvarma9517 5 ปีที่แล้ว +11

    Jai Sri Ram :)

  • @rajeshyenumula6619
    @rajeshyenumula6619 2 ปีที่แล้ว +1

    శ్రీ రామ నీ నామ ఎంతో రుచిరా 👏

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 6 ปีที่แล้ว +18

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @rulerbeastgaming
    @rulerbeastgaming 11 หลายเดือนก่อน +1

    Yentha ruchira yenthoo ruchiiraaa ❤️

  • @mummadinagaraju9497
    @mummadinagaraju9497 6 หลายเดือนก่อน +1

    👃👃👃Sri Rama namam entho Ruchi 🙏🙏🙏🙏🙏

  • @saisharathpoddaturi8926
    @saisharathpoddaturi8926 3 ปีที่แล้ว +32

    Cinema anta oka level nagarjuna acting next level

  • @rajeshshivandhi
    @rajeshshivandhi 6 ปีที่แล้ว +7

    Jai Sri ram ......

  • @kakamramakrishna8376
    @kakamramakrishna8376 3 ปีที่แล้ว +5

    Awesome lyrics 🎵🎵🙏🙏🙏

  • @vinodattile4536
    @vinodattile4536 2 หลายเดือนก่อน +1

    Sri ramudu sada sivune pujecharu
    Sada sivudu sriramuni pujencha ledhu

  • @maddivenkatreddy1298
    @maddivenkatreddy1298 3 ปีที่แล้ว +5

    My favourite God song m. M. Keeravani and sob super combination is to good

  • @venkateshcreations1230
    @venkateshcreations1230 3 ปีที่แล้ว +30

    From karnataka love this song❤❤
    Lyrics chaala bagundi😊🙏

  • @bhargavideshpande1918
    @bhargavideshpande1918 5 ปีที่แล้ว +5

    Harmonious 😃😃

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i 26 วันที่ผ่านมา +1

    🚩🚩🚩🚩🛕🛕🛕🪔🪔🙏🇮🇳జై శ్రీ రాం

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 3 หลายเดือนก่อน +1

    Paamu adi vaathuneey untundi vaadanaa adi meeku adi

  • @gudikandularajesh5547
    @gudikandularajesh5547 ปีที่แล้ว +8

    రామ,లక్ష్మణ్,జానకి, జై భోలో హనుమాన్ కి.... 🙏🙏

  • @vanithagoguloth4626
    @vanithagoguloth4626 6 ปีที่แล้ว +7

    Jai sri rammm

  • @madhukokkalakonda1227
    @madhukokkalakonda1227 5 หลายเดือนก่อน

    Sri ramaa ❤🙏🙏🙏🙏

  • @baddamkhirankumargoud7232
    @baddamkhirankumargoud7232 3 ปีที่แล้ว +5

    Jai Sri Ramaseetha💐💐

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 8 หลายเดือนก่อน

    Thandri thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏

  • @appalanaidunaidu5011
    @appalanaidunaidu5011 2 ปีที่แล้ว +3

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీ రామ శ్రీ రామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

  • @sharanukumarpullepalli8895
    @sharanukumarpullepalli8895 ปีที่แล้ว +1

    Jai shree rama❤🙏🙏🙏🙏🙏

  • @ECEKOTESWARARAOM
    @ECEKOTESWARARAOM 3 ปีที่แล้ว +4

    Eee songs vintunte naa pranamaina naa bangaru nannu laninchinattu vuntundhi

  • @narendharnani7581
    @narendharnani7581 4 ปีที่แล้ว +2

    Jai Sri Ram🙏🙏🙏🙏🙏

  • @sravani3347
    @sravani3347 3 ปีที่แล้ว +3

    jai sri ram 🙏🙏🙏

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 ปีที่แล้ว +1

    Very very sweet song super👌👌

  • @gabbisekharroyalgabbisekha8579
    @gabbisekharroyalgabbisekha8579 2 ปีที่แล้ว +3

    Jai sriraam

  • @sripadjoshi3716
    @sripadjoshi3716 4 ปีที่แล้ว

    Ss. Excellent lyrics 👆👌👌🙏🙏🙏

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 ปีที่แล้ว

    Jai shree Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai Hanumaan 🚩🚩🚩🙏🙏🙏

  • @anjireddy8141
    @anjireddy8141 4 ปีที่แล้ว +1

    Jai sri ram jai sriram jai sriram jai sriram jai sriram.

  • @durgaperuri9361
    @durgaperuri9361 3 ปีที่แล้ว +1

    Jai Sriram jai hanuman 🌹🌺🌺🌹🌹🙏🙏♥️💗💗💗

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 7 ปีที่แล้ว +14

    Wow entha baga telugulo vesthunnaru thnaq brother

  • @Chinnaborwall
    @Chinnaborwall 4 ปีที่แล้ว +5

    జై శ్రీరామ్🚩

  • @armylovercreations660
    @armylovercreations660 4 หลายเดือนก่อน

    Editing 🔥

  • @mdvenunicevideo2233
    @mdvenunicevideo2233 5 ปีที่แล้ว +10

    Jai sreeram

  • @priyasweety5486
    @priyasweety5486 5 ปีที่แล้ว +6

    Supere

  • @MuraliKrishna-qw5xl
    @MuraliKrishna-qw5xl 6 ปีที่แล้ว +2

    Superb.....................

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 5 ปีที่แล้ว +36

    Yes srirama namam yento ruchi🙏🙏

    • @veeraprasad936
      @veeraprasad936 2 ปีที่แล้ว +1

      Yes

    • @rowdylucky5401
      @rowdylucky5401 2 ปีที่แล้ว

      @@veeraprasad936 lllpppplllpplplplllllllllllplllpp
      ppppll
      ppllpppppppplppppppppllplllpplppl
      pppppp
      llplppllppppplpllp
      lplpl
      pplpplplppppplpppplplplplpplpppllplpppplplppplplppppplpplpplppplpppppllpppp
      plppp
      pppppplpplpppplplppppppppppppppllpp

    • @KotaRajender-yo5rs
      @KotaRajender-yo5rs ปีที่แล้ว

      W23£

    • @narayanamurthylalam5845
      @narayanamurthylalam5845 ปีที่แล้ว

      ​😮

    • @narayanamurthylalam5845
      @narayanamurthylalam5845 ปีที่แล้ว

      ​😮

  • @ramakrushnachityla2
    @ramakrushnachityla2 ปีที่แล้ว +2

    బాలు గాత్రం

  • @gvsairam604
    @gvsairam604 3 ปีที่แล้ว

    Kadali karjuradhi Phalamula kannanu pathitha paavana naamamu entha ruchiraa Entho ruchi❤️ 🙏

  • @umanageswaraochalla3622
    @umanageswaraochalla3622 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జనవరి నెలలో 22 తారీకు నా శ్రీ రామ్ మందిరం ప్రతిష్ట జై శ్రీ రామ్

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 ปีที่แล้ว

    Jai Sri Seetharam🕉🕉🕉🌸🌸🌸🙏🙏🙏

  • @shivae5180
    @shivae5180 4 ปีที่แล้ว +1

    Jai Sriram 🙏🏻🙏🏻🙏🏻

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 3 หลายเดือนก่อน +1

    రామదాసు లాంటి నాకు పూనుకొనుగాక

  • @shankarshankargudumala2835
    @shankarshankargudumala2835 2 ปีที่แล้ว +1

    jai sri ram💐🙏

  • @satyaprasad37
    @satyaprasad37 2 ปีที่แล้ว +1

    SWEET MELODY 🙏🙏🙏🙏🙏

  • @shivae5180
    @shivae5180 4 ปีที่แล้ว +2

    Jai Hanuman 🙏🏻🙏🏻🙏🏻

  • @sekhargabbi257
    @sekhargabbi257 7 ปีที่แล้ว +8

    Sree raamaa

  • @caramakrishnasharbani9902
    @caramakrishnasharbani9902 3 ปีที่แล้ว +11

    Goosebumps ❤️

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 3 หลายเดือนก่อน +1

    Naa wifu adi bijineesu peedaa daami Naa pilaallu daami gaallu

  • @g.gurusai7487
    @g.gurusai7487 4 หลายเดือนก่อน +1

    ❤🎉🎉🎉🎉😊😊😊❤

  • @leenaganji2719
    @leenaganji2719 3 ปีที่แล้ว +2

    JAI SRI RAM 🙏

  • @harishchndra8970
    @harishchndra8970 5 ปีที่แล้ว +11

    Oh my God

  • @sobhanasobhanapn5905
    @sobhanasobhanapn5905 ปีที่แล้ว

    Super❤❤❤❤❤❤

  • @padarajuradha519
    @padarajuradha519 5 ปีที่แล้ว +3

    Super song

  • @pathlavathlax2951
    @pathlavathlax2951 5 ปีที่แล้ว +6

    👏👏👏👏

  • @eshwararao.p4041
    @eshwararao.p4041 6 ปีที่แล้ว +46

    Wow what a lyrics. Just melts down the listener

    • @prasad3047
      @prasad3047 4 ปีที่แล้ว +3

      This is written by bhakta Ramadasu.

    • @AnandKumar-me7kl
      @AnandKumar-me7kl 4 ปีที่แล้ว +1

      @@prasad3047 qqq

  • @kirankumarteacher2013
    @kirankumarteacher2013 3 ปีที่แล้ว

    Enni pancha bhaksha paramannalu thinna kuda mana manasuku ruchinchadu.kani aa Sri Rama namam palikina chalu mana deham anthaa ruchinchina bavam anipisthundi.aa namam vinna chalu nakythe as Sri ramude kalla mundu unnatu anipisthundi.jai Sri Ram.🙏🙏🙏🙏

  • @bandarimallesh171
    @bandarimallesh171 ปีที่แล้ว

    Jai sriram❤

  • @satyaprasad37
    @satyaprasad37 2 ปีที่แล้ว +1

    NICE MELODI
    SRIRAMA SRIRAMA 🙏🙏🙏
    17__7__2022

  • @manjunathmanjunath7753
    @manjunathmanjunath7753 4 ปีที่แล้ว +4

    My dads fav song

  • @ciliverusrikanth2833
    @ciliverusrikanth2833 ปีที่แล้ว

    Sri ramanavami shubhakankshalu

  • @ishwarnimmla2510
    @ishwarnimmla2510 5 ปีที่แล้ว +8

    🙏🕉️🙏

  • @k.srinivashindu9869
    @k.srinivashindu9869 4 ปีที่แล้ว +9

    జై సీతారాం

  • @venkateswarlugudi1991
    @venkateswarlugudi1991 4 ปีที่แล้ว +1

    Jai Shri ram
    Janaki ane Peru unna valu Chala manchi valu.
    janaki ramudi kosam...
    Ramudu janaki kosam...

  • @kalyanib9080
    @kalyanib9080 7 ปีที่แล้ว +23

    We love you sing the song with lyrics but please begin the lyrics fastly before they sing

  • @subhashsubhashstar5129
    @subhashsubhashstar5129 6 ปีที่แล้ว +3

    Very nice

  • @satyanarayanareddy6678
    @satyanarayanareddy6678 5 ปีที่แล้ว +3

    very supersong

  • @guruprasad1790
    @guruprasad1790 4 ปีที่แล้ว +3

    Jai Sri ram,,,, Super song 💪💪🚩🚩

  • @ruchichudakundaunadtharama6632
    @ruchichudakundaunadtharama6632 2 ปีที่แล้ว

    Excellent spb sir

  • @golapatiacchaiah9466
    @golapatiacchaiah9466 4 ปีที่แล้ว +2

    Bagundi

  • @aadhyascrazyworld8821
    @aadhyascrazyworld8821 3 ปีที่แล้ว +8

    Balu gari voice vinnappudu chala happy ga untadhi we miss u sirr rest in peace👏👏

  • @durgaprasadsuroju4254
    @durgaprasadsuroju4254 5 ปีที่แล้ว +5

    జై శ్రీరామ్