మీవంటి దేశభక్తులైన,దేశం గురించి పూర్తి అవగాహన ఉన్న పాత్రికేయులను మరింతమంది తయారు కావలసి ఉంది, మీరు ఈపాటికే ఆవిషయంలో ఎంతోకొంత ప్రయత్నం చేసి ఫలితాలను రాబడుతున్నారని ఆశిస్తున్నాను!ప్రస్తుతం దేశం నిండా నకిలీ జర్నలిస్టులు పాతుకుపోయారు, వాళ్ళ పీడ విరగడైపోవాలి!
ఏదో ఒక రోజు మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక్కసారి కలవాలి అని ఉంది సర్..మీకు ఆ భగవంతుడు ఇలాంటి అద్భుతమైన విషయాలూ మాకు తెలియజేయడానికి..మీకు ఇంకా శక్తిని ప్రసాదించాలని....ఆ భగవంతుడిని కోరుకుంటున్న
నమస్కారం సర్. స్ఫూర్తిదాయకాలు, విజ్ఞానము అందజేసే మీ అద్భుత వీడియోలు కలకాలం కొనసాగాలి. మా మిత్రబృందము ఎంతో అప్ డేట్ అవుతున్నాము. సందర్భానుసారంగా కొన్ని మంచి పుస్తకాలను కూడా సజెస్ట్ చేయడం వల్ల ఇంకా ఎంతో హెల్ప్ ఫుల్ గా వుంటోంది. ధన్యవాదాలతో!
ఈ రాకా లోకం వీడియో లు దేశభక్తి ఉన్నవాళ్లు మాత్రమే చూస్తారు... నేను అన్ని వీడియో లు చూస్తాను... మరియు కామెంట్ లు కూడా చదువుతూ ఉంటాను... ఈ వీడియో లను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను... మన దేశం అభివృద్ధి చెందాలంటే ముందు చైనా ప్రొడక్ట్స్ వాడకం తగ్గించి వాటి ప్లేస్ లో ఇండియన్ ప్రొడక్ట్స్ ను వాడాలి... మన దేశంలో చాలామంది మేనేజ్ చేసి బ్రతకడానికి ఇష్టపడతారు... నూతనంగా ఆలోచించడం... నూతన ఆవిష్కరణలు చేయడానికి ఇష్టపడరు... అలా అయితే మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు... రాజకీయ నాయకులైతే పూర్తిగా కులాల పై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు... భారతీయులం ప్రపంచంలో తల ఎత్తుకు బ్రతకాలంటే ఎన్నో విషయాల్లో మన ప్రవర్తన మార్చుకోవాలి...
Gillette is the best razor available on our country now which is obviously a foreign brand. Is there any substitute or alternative brands made in India. It does not require any rocket science. First we have to have our own research and design. Government must encourage and give all manufacturing facilities to the small scale industries. One bird in the hand is better than two in the bush. Before banning Chinese products, we should have some alternative sources or own manufacturing units. It's is a slow process.
మీరు రాంగ్ బ్రదర్ ,,ఇక్కడ కూడా చాలా మంది యువతు/కు ఉన్నారు..కానీ వాళ్ళను ఎదగ నివ్వడం లేదు...అంతే తేడా... మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ అదో వింత గా ఉంటది పాపం వాళ్ళు చదివేది ఒకటి బయటకు వచ్చిన తర్వాత చేసేది ఒకటి .ఏదో ఒకటి చేయాలని చూస్తారు చాలామంది కానీ ఎక్కడబడితే అక్కడ జాబ్ లో జాయిన్ అవ్వడంతో అక్కడే ఆగిపోతారు.
సర్, నమస్కారం. అద్భుతమైన మీ వీడియోలు ఎంతో స్ఫూర్తిదాయకాలు. మా మిత్రులతో షేర్ చేస్తుంటాను. మానవ వికాస క్రమంలో విశ్వవ్యాప్తంగా 'చెడు ' ప్రభావితం చేసినట్లు 'మంచి ' ఎందుకు చెయ్యదో అనిపిస్తుంది. ఎన్ని నాగరికతలు, జాతులు ధ్వంసం చేయబడ్డాయో తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. ఎక్కడుంది లోపం??
" RAKA " లోకానికి ధన్యవాదాలు గొప్ప విషయం చెప్పారు అన్న ఈ చైనా మాయల పకిరు ప్రాణం ఈ అండమాన్ ద్వీపాలలో వుంది Thanks for your good information Great Modi ji 🙏🇮🇳🙏 great Javan We are with our nation 🇮🇳🙏🇮🇳🙏🇮🇳
చాలా కీలకమైన భౌగోళిక చారిత్రక సైనిక రాజకీయ వ్యూహాత్మక వివరాలు విశ్లేషించి చెప్పారు శ్రీ రాకా గారు మీ-అత్యుత్తమ సమాచార మాధ్యమ వార్తా విశ్లేషణకు బుుణపడి ఉంది ప్రజానీకం
మీరు కీలకమైన సమాచారాన్ని వివరించారు. మా గౌరవనీయమైన మోడీ గారు మరియు మిలటరీ అండమాన్ మరియు నికోబార్ దీవులలో చైనా మోసపూరిత భవిష్యత్తును అంతం చేయాలని నేను కోరుకుంటున్నాను.
అండమాన్ అను పేరు హండుమాన్ అను పదమునుండి పుట్టినది. మలయా భాషలో హిందూ దేవుడు హనుమాన్ లేదా హనుమంతుడిని హండుమాన్ అని పిలుస్తారు. నికోబార్ అనగా నగ్న మనుషుల భూమి.మొదటి రాజేంద్ర చోళుడు శ్రీవిజయ సామ్రాజ్యంపై (ఆధునిక ఇండోనేషియా) చేసిన దండయాత్రను మొదలుపెట్టేటపుడు అండమాన్ నికోబార్ దీవులను వ్యూహాత్మక నావికా స్థావరంగా ఉపయోగించాడు. 2018 డిసెంబరులో అండమాన్ నికోబార్ దీవుల్లో రెండు రోజుల పర్యటనలో, భారతప్రధాని నరేంద్ర మోడీ, సుభాస్ చంద్రబోస్‌కునివాళిగా మూడు ద్వీపాలకు పేరు మార్చాడు. రాస్ ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం అని, నీల్ ద్వీపానికి షహీద్ ద్వీపమని, హావ్లాక్ ద్వీపానికి స్వరాజ్ ద్వీపమనీ పేర్లు మార్చారు..
Sir my humble request to you, why don't you become a "PRABHUTVA SALAHA DARU" you have a excellent knowledge about BHARAT borders n islands.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 please save our country from cong
ప్రభుత్వం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేసి చైనా నుంచి వచ్చే ప్రతి తయారీ ఉత్పత్తిని అతి భారీ స్థాయిలో ఇండియా లో నే తాయారు చేసుకొనే,మరియు విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాన్ని యుద్ద ప్రాతపదికగా చర్యలు చేపట్టాలి.
Krishna Kumar ! Good suggestion, but before that we must tie up with the consumer countries or organisations. In any case America now regrets for having put all its eggs in China & now wants to correct it. India must assiduously pursue America for assured "buy" commitment, while keeping their high standards of production & timely deliveries, with no hassles. Keeping the supply chain will eb a problem as China will keep on interfering with that.
అవును, ప్రభుత్వం అలా చేయగలదు, కాని చట్ట అమలు సరిగ్గా పనిచేయాలి, అన్ని పరికరాలను అధిక పరిధిలో పరీక్షించాలి, అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది.
@Surya Prakasam! If we do as you say (400% tax & all that), WTO will target us (India). we shouldn't violate the guidelines of WTO. Stop imports; then WTO has nothing to say against. Can we do it, is what we have to see.
స్వాతంత్య్రం వచ్చినప్పుడే ఇపుడున్న లాంటి ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పుడు మనకు ఇన్ని సమస్యలు ఉండేవి కావు. మీ వల్ల మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. ధన్యవాదాలు సార్. 🙏
ఈ నెహ్రూ ఖాన్ గాడు మన భారతదేశం యొక్క విలువైన ఆస్తులను వాడి స్వార్థం కోసం అప్పనంగా శత్రుదేశాలకి అప్పచెప్పాడు ఏదవ...ఈ దేశంలో ఇక కమ్యూనిస్టులకు,కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు కాలం చెల్లింది... నిజమైన భారతీయులు వీరిని దేశ మరియు సంఘ బహిష్కరణ చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది... జై హింద్... జై భారత్
ఇన్ని సంవత్సరాల లో ఎప్పుడూ కూడా ఈ విషయం గురించి ఎవరూ తెలుపలేదు.తెలియదు కూడా చాలా మంచి విషయం ఇలాంటి దేశ రక్షణకు సంబంధించి విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం దుకు ధన్యవాదములు
Sir, actually I don't watch the analysis by telugu analysts because they are unable to give comprehensive analysis. But after I came across randomly about your discussion on you tube, I started listening your discussions. Your explanation is profound and clear. I started sharing with my friends and family.
రాకా సర్ నమస్కరం 🙏 రాక సర్ మీ వార్త విశ్లేషణ చాల బాగుంటుంది👌 మీ లాంటి వల్ల ప్రభుత్వ గా సలహాదారు లేదా రాజ్యసభ ఎంపి గా కావాలి కోరుకుంటున్న సర్ 🚩జై భారత్ మాత కి..🙏🙏🙏
ఈ నెహ్రూ అండమాన్ లో కోకోస్ ఐలాండ్ పోగొట్టొడు అనమాట. ఒక బస్తాకి పందికొక్కు అనేక చోట్ల కన్నాలు పెట్టినట్లు, ఈ దేశానికి నెహ్రూ అనేక చోట్ల లోపాలు పెట్టాడు.
As a common man, I have never seen this type of in-depth, no-nonsense analysis ever. Thanks a TON for raising awareness & educating every true citizen of the country about CHINA. I am a follower of your channel for LIFE!
మీవంటి దేశభక్తులైన,దేశం గురించి పూర్తి అవగాహన ఉన్న పాత్రికేయులను మరింతమంది తయారు కావలసి ఉంది, మీరు ఈపాటికే ఆవిషయంలో ఎంతోకొంత ప్రయత్నం చేసి ఫలితాలను రాబడుతున్నారని ఆశిస్తున్నాను!ప్రస్తుతం దేశం నిండా నకిలీ జర్నలిస్టులు పాతుకుపోయారు, వాళ్ళ పీడ విరగడైపోవాలి!
ఈ రాకా లోకం లో వివరించే విషయాలు వాస్తవాలకు దగ్గర గా ఉండి వస్తవాలను తెలుసుకోవాలనుకునే వారికి ఉపయుక్తం గా ఉంటాయి 🌷💐🌹
చాలా మంచి విషయం తెలియజేసారు ధన్యవాదములు sir.
మోడీ గారు వచ్చేకే వీటి ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది.
జై మోడీ జైభారత్ జై జవాన్
ఏదో ఒక రోజు మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక్కసారి కలవాలి అని ఉంది సర్..మీకు ఆ భగవంతుడు ఇలాంటి అద్భుతమైన విషయాలూ మాకు తెలియజేయడానికి..మీకు ఇంకా శక్తిని ప్రసాదించాలని....ఆ భగవంతుడిని కోరుకుంటున్న
నమస్కారం సర్. స్ఫూర్తిదాయకాలు, విజ్ఞానము అందజేసే మీ అద్భుత వీడియోలు కలకాలం కొనసాగాలి. మా మిత్రబృందము ఎంతో అప్ డేట్ అవుతున్నాము. సందర్భానుసారంగా కొన్ని మంచి పుస్తకాలను కూడా సజెస్ట్ చేయడం వల్ల ఇంకా ఎంతో హెల్ప్ ఫుల్ గా వుంటోంది. ధన్యవాదాలతో!
ఈ రాకా లోకం వీడియో లు దేశభక్తి ఉన్నవాళ్లు మాత్రమే చూస్తారు... నేను అన్ని వీడియో లు చూస్తాను... మరియు కామెంట్ లు కూడా చదువుతూ ఉంటాను... ఈ వీడియో లను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను... మన దేశం అభివృద్ధి చెందాలంటే ముందు చైనా ప్రొడక్ట్స్ వాడకం తగ్గించి వాటి ప్లేస్ లో ఇండియన్ ప్రొడక్ట్స్ ను వాడాలి... మన దేశంలో చాలామంది మేనేజ్ చేసి బ్రతకడానికి ఇష్టపడతారు... నూతనంగా ఆలోచించడం... నూతన ఆవిష్కరణలు చేయడానికి ఇష్టపడరు... అలా అయితే మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు... రాజకీయ నాయకులైతే పూర్తిగా కులాల పై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు... భారతీయులం ప్రపంచంలో తల ఎత్తుకు బ్రతకాలంటే ఎన్నో విషయాల్లో మన ప్రవర్తన మార్చుకోవాలి...
Modi Ji Super power jai Hindu 💪💯👌👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏
బై కాట్ చైనా
@@rakalokam1 meeku Chala tqs Andi meeru ilage deshabhakthi pempondinche vedio cheyyatam ma bhagyam
Gillette is the best razor available on our country now which is obviously a foreign brand. Is there any substitute or alternative brands made in India. It does not require any rocket science. First we have to have our own research and design. Government must encourage and give all manufacturing facilities to the small scale industries. One bird in the hand is better than two in the bush. Before banning Chinese products, we should have some alternative sources or own manufacturing units. It's is a slow process.
మీరు రాంగ్ బ్రదర్ ,,ఇక్కడ కూడా చాలా మంది యువతు/కు ఉన్నారు..కానీ వాళ్ళను ఎదగ నివ్వడం లేదు...అంతే తేడా... మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ అదో వింత గా ఉంటది పాపం వాళ్ళు చదివేది ఒకటి బయటకు వచ్చిన తర్వాత చేసేది ఒకటి .ఏదో ఒకటి చేయాలని చూస్తారు చాలామంది కానీ ఎక్కడబడితే అక్కడ జాబ్ లో జాయిన్ అవ్వడంతో అక్కడే ఆగిపోతారు.
సర్, నమస్కారం.
అద్భుతమైన మీ వీడియోలు ఎంతో స్ఫూర్తిదాయకాలు. మా మిత్రులతో షేర్ చేస్తుంటాను. మానవ వికాస క్రమంలో విశ్వవ్యాప్తంగా 'చెడు ' ప్రభావితం చేసినట్లు 'మంచి ' ఎందుకు చెయ్యదో అనిపిస్తుంది. ఎన్ని నాగరికతలు, జాతులు ధ్వంసం చేయబడ్డాయో తలచుకుంటే గుండె బరువెక్కుతుంది. ఎక్కడుంది లోపం??
Namastai. Sir. U. R. Giving. Us. V. Good. Info
U. R. Real. Patriot. Sir.
" RAKA " లోకానికి ధన్యవాదాలు
గొప్ప విషయం చెప్పారు అన్న
ఈ చైనా మాయల పకిరు ప్రాణం ఈ అండమాన్ ద్వీపాలలో వుంది
Thanks for your good information
Great Modi ji 🙏🇮🇳🙏 great Javan
We are with our nation 🇮🇳🙏🇮🇳🙏🇮🇳
చాలా మంచి విషయాలు, మాకు తెలియని విషయాలు చాలా వివరంగా చెప్తున్నారు గురువు గారు.
ఇది కధ నిజమైన దేశభక్తి.
మీరు మన యూనివర్శిటీ లో అతిథి Professor గా Defence strategy లో మీరు ఉంటే బాగుంటుంది
Meeku unnatuvanti knowledge university lo unte akkadike mee velugu prasaristundi. ila meeru iche velugu prapanchamantha velugunu istundi. Tq sir.
Raka Lokam అలాంటిదే కావచ్చు గాని పూర్తిగా కాదుగా ...
Yes bro
చాలా కీలకమైన భౌగోళిక చారిత్రక సైనిక రాజకీయ వ్యూహాత్మక వివరాలు విశ్లేషించి చెప్పారు శ్రీ రాకా గారు మీ-అత్యుత్తమ సమాచార మాధ్యమ వార్తా విశ్లేషణకు బుుణపడి ఉంది ప్రజానీకం
గురువు గారికి నమస్కారములు, చాలా గొప్ప విషయం మాకు తెలియ చేసేరు అండి గురువుగారు. మీరు చెప్పాక పోతే మాకు లాంటి వారికి తేయనే తెలియదు.
మీ వీడియోలు చూసాను ఇన్ని మంచివిషయలు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మీరు దేశం గురించి చెప్పే విషయాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి మీకు ధన్యవాదాలు.
మీరు కీలకమైన సమాచారాన్ని వివరించారు. మా గౌరవనీయమైన మోడీ గారు మరియు మిలటరీ అండమాన్ మరియు నికోబార్ దీవులలో చైనా మోసపూరిత భవిష్యత్తును అంతం చేయాలని నేను కోరుకుంటున్నాను.
Excellent sir , మీ విశ్లేషణ అద్భుతం , ధన్యవాదాలు
అండమాన్ అను పేరు హండుమాన్ అను పదమునుండి పుట్టినది. మలయా భాషలో హిందూ దేవుడు హనుమాన్ లేదా హనుమంతుడిని హండుమాన్ అని పిలుస్తారు. నికోబార్ అనగా నగ్న మనుషుల భూమి.మొదటి రాజేంద్ర చోళుడు శ్రీవిజయ సామ్రాజ్యంపై (ఆధునిక ఇండోనేషియా) చేసిన దండయాత్రను మొదలుపెట్టేటపుడు అండమాన్ నికోబార్ దీవులను వ్యూహాత్మక నావికా స్థావరంగా ఉపయోగించాడు. 2018 డిసెంబరులో అండమాన్ నికోబార్ దీవుల్లో రెండు రోజుల పర్యటనలో, భారతప్రధాని నరేంద్ర మోడీ, సుభాస్ చంద్రబోస్‌కునివాళిగా మూడు ద్వీపాలకు పేరు మార్చాడు. రాస్ ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం అని, నీల్ ద్వీపానికి షహీద్ ద్వీపమని, హావ్లాక్ ద్వీపానికి స్వరాజ్ ద్వీపమనీ పేర్లు మార్చారు..
🙏🙏
Nice sir
Good information bro...
Good info
ఓహ్ మంచి విషయం
ఇలాంటి సూచనలు సలహాలుకు ప్రథాని కార్యాలయంలో అవకాశం ఇవ్వాలని ఆశిద్దాం
Thank you Sir, the subject is very informative
Sir my humble request to you, why don't you become a "PRABHUTVA SALAHA DARU" you have a excellent knowledge about BHARAT borders n islands.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 please save our country from cong
Yes, Just now i have same thought.
I like the word please save our country from Congress
ప్రభుత్వం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేసి చైనా నుంచి వచ్చే ప్రతి తయారీ ఉత్పత్తిని అతి భారీ స్థాయిలో ఇండియా లో నే తాయారు చేసుకొనే,మరియు విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాన్ని యుద్ద ప్రాతపదికగా చర్యలు చేపట్టాలి.
Good idea.
Yes sir we need to implement it by immediate basis in India
Krishna Kumar ! Good suggestion, but before that we must tie up with the consumer countries or organisations. In any case America now regrets for having put all its eggs in China & now wants to correct it. India must assiduously pursue America for assured "buy" commitment, while keeping their high standards of production & timely deliveries, with no hassles. Keeping the supply chain will eb a problem as China will keep on interfering with that.
అవును, ప్రభుత్వం అలా చేయగలదు, కాని చట్ట అమలు సరిగ్గా పనిచేయాలి, అన్ని పరికరాలను అధిక పరిధిలో పరీక్షించాలి, అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది.
@Surya Prakasam! If we do as you say (400% tax & all that), WTO will target us (India). we shouldn't violate the guidelines of WTO. Stop imports; then WTO has nothing to say against. Can we do it, is what we have to see.
వివరణ ఏంతో బాగుంది సర్.. ధన్యవాదాలు.
Well explained u enlightened us mdhanyavadamulu sir
మీరు చాలా విషయాలు సూటిగా స్పష్టంగా చెబుతున్నారు దేశం గురించి ఇప్పుడే మాకు ఒక అవగాహన ఏర్పడుతుంది మీకు మా కృతజ్ఞతలు జై హింద్ జై భారత్ జై శ్రీరామ్
Very nice analysis sir . We only know Andamans as kalapani Jail but now we realise the importance of Andaman Islands for our Nation.
ఇప్పటివరకు ఎవరూ చెప్పని సమాచారం మకందించారు, thanks
Sir you are really living legendary encyclopedia. Giving a lot of information. God bless you sir.
గురువు గారు మీరు పంచే ఈ విషయ విశేషములు.. నాలాంటి వారికి ఇంకా చేరాలని మనసా వాచా కోరుకుంటున్నాను🙏🏼🙏🏼
స్వాతంత్య్రం వచ్చినప్పుడే ఇపుడున్న లాంటి
ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పుడు మనకు ఇన్ని సమస్యలు ఉండేవి కావు.
మీ వల్ల మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము.
ధన్యవాదాలు సార్. 🙏
చక్కటి విశ్లేషణ ద్వారా మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు.
చాలా విలువైన సమాచారం . ధన్యవాదాలు సర్.
గురువు గారు మేము books లొ చదవని ఆసలు చరిత్ర ఇప్పుడు తెలుసుకుంటున్నాము . ధన్యవాదములు..మీరు మా సోషల్ మాష్టారు...
చాలా విలువైన సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదములు.
It's true sir, it's a very strategic place for Indian army ,jai hind
ఈ నెహ్రూ ఖాన్ గాడు మన భారతదేశం యొక్క విలువైన ఆస్తులను వాడి స్వార్థం కోసం అప్పనంగా శత్రుదేశాలకి అప్పచెప్పాడు ఏదవ...ఈ దేశంలో ఇక కమ్యూనిస్టులకు,కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు కాలం చెల్లింది... నిజమైన భారతీయులు వీరిని దేశ మరియు సంఘ బహిష్కరణ చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది... జై హింద్... జై భారత్
ఇన్ని సంవత్సరాల లో ఎప్పుడూ కూడా ఈ విషయం గురించి ఎవరూ తెలుపలేదు.తెలియదు కూడా చాలా మంచి విషయం ఇలాంటి దేశ రక్షణకు సంబంధించి విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం దుకు ధన్యవాదములు
నమస్కారం జి చాలా విషయాలు మీ రాక లోక ద్వారా మేము చాలా తెలువని విషయాలు తెలుసుకుటూన్నాము.ధన్యవాదాలు
శుభోదయం సుధాకర్ గారూ
Excellent Sir thanks for your explanation.
సార్ సార్ మాకు తెలియని ఎన్నో విషయాలు వివరంగా చెప్పారు, చాలా సంతోషము
నమస్కారాలండీ. మీవిశ్లేషణలు అద్భుతం మాష్టారు.
Love you sir.... Meru 100 years Bagundali sir jai Bharat jaihind.
జర్నలిస్టులలో దేశభక్తి విషయంలో మీరు. జర్నలిస్టు సాయి ఎప్పుడూ ముందుంటారు
Journalist Hub channel by Sai krisha kuda... Nation Fisrt ani manchi videos chestunnaru...
దేశబక్తి అంటే మోడీ మరియు బీజేపీని పోగడటము, నెహ్రూ మరియు కాంగ్రెస్ ను తిట్టటామా.
@@sivagandipadala1752 మరి నీలాంటి దేశ ద్రోహులను పొగడమంటావా
@@sivagandipadala1752 Our country meeda respect undaali centre lo emi party ruling lo unna kuda...
@@pradeepreddy9633 Cool bro, అంత అవేశం వద్దు.
Sir Rao gaaru meeru 100 percent correct about your analysis Communist China. Thank you sir.
What a subject sir
Hai sir మీరు చెప్పే ప్రతి మాట ప్రతి అక్షరము చాలా అలోచించే విధముగా ఉంటాయి హ్యాట్సాఫ్ sir
Raka is always given good information. Best Vedio.
All your presentations are really enlightening RAKA. Wish you all success. I shoulder the responsibility of disseminating part to many.
Your'sPrasad
మీ వివరణ చాలా బాగుంది సార్ నైస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అండమాన్
Chalathankes
ధన్యవాదాలు జీ 🙏
Thanks for your great info 🙏🇮🇳🙏
Great ekal vidyalayam 🙏🇮🇳🙏
Very valuble information.Great sri vallabhai patel, true patriot.
చాలా మంచి సమాచారం.
ధన్యవాదాలు
Very good content. Am sure that Indian Govt is taking all necessary steps towards this. Jai Hind.
Sir, actually I don't watch the analysis by telugu analysts because they are unable to give comprehensive analysis. But after I came across randomly about your discussion on you tube, I started listening your discussions. Your explanation is profound and clear. I started sharing with my friends and family.
చాలా మంచిగా చెప్పారు సార్
Sir...meevalla inni rojulaki....ilanti mukyamaina vishayalu telsukuntunnam. Tq Tq so much sir .
Cheppadam bagundi... 30min cheppi last lo.... Cheptharu anukunna...
Great sir... Nenu nammuthunna 🙏
@@rakalokam1 thank you sir... 💐
చాలా వివరంగా చెప్పారు sir thank u sir...
Excellent ...just recently started watching your videos ..please continue ...much news about India come to know
Thanks ...please continue.
రాకా సర్ నమస్కరం 🙏
రాక సర్ మీ వార్త విశ్లేషణ చాల బాగుంటుంది👌
మీ లాంటి వల్ల ప్రభుత్వ గా సలహాదారు లేదా రాజ్యసభ ఎంపి గా కావాలి కోరుకుంటున్న సర్
🚩జై భారత్ మాత కి..🙏🙏🙏
చాలా మంచి వివరణ ఇచ్చారు. థాంక్స్.
Generally people don't know about the importance of this island. Catagorically explained. Good information given to all.
ThanQ Sir
Very nice information sharing with us
విశ్లేషణ చాలా బాగుంది.
You are God gift sir
సూపర్ విషయం మీ వివరణకు ధన్యవాదాలు
Hats off to Raka Sudhakar garu for his capability to analyse each and every aspects around our Country.
Chala Adbuthanga Chepparu Sir, Jaihind
ఈ నెహ్రూ అండమాన్ లో కోకోస్ ఐలాండ్ పోగొట్టొడు అనమాట. ఒక బస్తాకి పందికొక్కు అనేక చోట్ల కన్నాలు పెట్టినట్లు, ఈ దేశానికి నెహ్రూ అనేక చోట్ల లోపాలు పెట్టాడు.
Very important heart for India this place and thank full
Namaskaram raka Sudhakar Garu congratulations sir
Very nice and very important video. Thank you sir
Very good information about strategic importance of Andaman Nicobar Islands
ధన్యవాదాలు గురువు గారు జై హింద్
Sir bharma land india gov echinadi bharma chaina ku echindi how to posble india return thisukovadem kudarada
Very vital information. Thank you sir.
Good information sir thank you 🇮🇳🙏✊Jaihind
I am waiting sir..
thank you
మీ విశ్లేషణ చాలా అద్భుతం. మీరు ఇప్పుడు గాల్వాన్ వ్యాలీ' తూర్పు లడాక్ గురించి వివరించండి
కోకో ఐలాండ్ ను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు కదా...
@@rakalokam1 pok cok kuda india ki swadhinam avvali bharath mata ki jai
@@narikallinone1147 S
Very good👍 explain Sir, thanks❤🙏 Hats off Sardaar Patel, Jawaharlal Nehru. 🇮🇳❤🚩💕💯
Excellent analysis sir. Thank you
Well Good info Thank you very much ser
Danyavadalu rakaji
Well said sir best of luck keep go
చాలా చక్కగా వివరించారు
Really wonderful analytical explanation on various significant points
thanks for the information, and insights you give.
విజ్ఞాన దా య కం sir. మంచి అవగాహన కల్పించా రు.
Wonderful info and strategic anslysation.
My salute for your information
Valueble information. Thanks.
Very good information sir.. thanks 👌
It's really a great idea for us tackle China
As a common man, I have never seen this type of in-depth, no-nonsense analysis ever. Thanks a TON for raising awareness & educating every true citizen of the country about CHINA. I am a follower of your channel for LIFE!
Yes your this information is important aspect as tri services of defences of India for our safety to protect from surrounding enemy countries
Sir chala baga chepparu.... M
Meelaga Desa bakthi ki sambandinchi telugu lo inka chala mandi cheyyali sir.. Emantaaru...
Good information sir thank you sir 🙏
Wov nice sir andaman gurinchi chakkaga maps tho vivarinchinanduku chalo thanks sir
Excellent information. Thank u so much for awaring about imp of the islands