పుష్ప సినిమాలో నాకు ఛాన్స్ వచ్చింది కానీ వెళ్లలేదు..| Sacrificing Star Sunisith |@Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 532

  • @Ramakanth_Chityala
    @Ramakanth_Chityala 4 หลายเดือนก่อน +392

    ఎవడో సృష్టించిన ఈ ప్రపంచంలో నేను ఉండడం ఎందుకు అని . వీడికి వీడే ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు.😂😂😂

    • @srinivasaresidency6959
      @srinivasaresidency6959 4 หลายเดือนก่อน +12

      Epic comment bro..vadiki set avutundhi

    • @rashijigarmahi4775
      @rashijigarmahi4775 4 หลายเดือนก่อน

      Kadaa....asalu viniki oka sari .. mental hospital lo chupisthy....bayati rakunda chestaru...

    • @rashijigarmahi4775
      @rashijigarmahi4775 4 หลายเดือนก่อน

      Pichi vanika,maa ka teliyani vidhanga matladu tadu...pichi. psycho gadu

    • @Ramcharan-m7v
      @Ramcharan-m7v 4 หลายเดือนก่อน +2

      😂

    • @Satish_Saturn
      @Satish_Saturn 4 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @raghurichards
    @raghurichards 4 หลายเดือนก่อน +110

    Veediki unna self confidence lo oka 5% confidence naku unna kuda ee patiki edho okati sadinche vadini mawa 😢😅

  • @vijetha9958
    @vijetha9958 4 หลายเดือนก่อน +133

    నాకు వీడి మాటలు వింటుంటే ఒక విధమైన స్ట్రెస్ వస్తుంది ఏదో తెలియని మెంటల్ ఎక్కుతుంది తల తిరుగుతుంది మొత్తం😊

    • @MohammadSaleem-p8e
      @MohammadSaleem-p8e 4 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @HACKEReye122
      @HACKEReye122 4 หลายเดือนก่อน +6

      అప్పుడేనా level 1 లో ఉన్నారు మీరు, 101 level మాది, skip చేయండి వీడి videos!

    • @ssreddy-z4b
      @ssreddy-z4b 4 หลายเดือนก่อน +2

      అయితే నీకు మెంటల్ problem ఉంది.😂. Actual గా ఐతే వాడివి వింటుంటే.. stress తగ్గుతుంది. కానీ నీకేమో.. స్ట్రెస్ వస్తుంది అంటున్నావ్..😂😂😂

    • @rajsekhar9484
      @rajsekhar9484 4 หลายเดือนก่อน

      Rakesh master kuda alage feel ayyadu 😂😂😂

    • @GamESIy
      @GamESIy 4 หลายเดือนก่อน

      😂😂

  • @sanjusanjay9817
    @sanjusanjay9817 2 หลายเดือนก่อน +15

    ఎం గుండె రా అది.. అది బతకాలి..పది మందిని నవ్విస్తాడు....😂😂😂😂😂

  • @jyothsnareddymusku4470
    @jyothsnareddymusku4470 4 หลายเดือนก่อน +44

    ఆఖరికి సునీషిత్ ని పట్టుకున్నావా 🤣

  • @flatfnf
    @flatfnf 4 หลายเดือนก่อน +58

    Eedu sacrificing star kadhu suffering star..... 😂😂

    • @GENUINE9832
      @GENUINE9832 3 หลายเดือนก่อน

      Kadhu suffocation star ☺

  • @DasariSantosh-k2p
    @DasariSantosh-k2p 2 หลายเดือนก่อน +7

    ఎక్కడో కొడుతుంది సీనా 😂😂😂😂😊

  • @chsamsonpastor5865
    @chsamsonpastor5865 4 หลายเดือนก่อน +42

    నంద్యాలలో ఎనిమిది సంవత్సరాల పాప అత్యాచారం చేసి చంపితే ఒక్క వీడియో కూడా పెట్టలేదు . ఇలాంటి పనికిమాలిన వాళ్లను ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు మనుషులేనా

    • @shamalalaxminarayana1236
      @shamalalaxminarayana1236 4 หลายเดือนก่อน

      Correct చెప్పినవ్ bro

    • @SreenivaS_Universe_Is_God
      @SreenivaS_Universe_Is_God 4 หลายเดือนก่อน +3

      నువ్వు పెట్టు

    • @RamanaChiluveru
      @RamanaChiluveru 3 หลายเดือนก่อน

      Yes bro pichhi parakastam

    • @chsamsonpastor5865
      @chsamsonpastor5865 3 หลายเดือนก่อน

      @@RamanaChiluveru వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే వాడికంటే వీళ్లే పెద్ద పిచ్చి వాళ్ళు

    • @midhunkumar1454
      @midhunkumar1454 3 หลายเดือนก่อน

      Correct

  • @The_berserker_armor
    @The_berserker_armor 4 หลายเดือนก่อน +35

    Ituvanti vaani interview chesi Mee స్థాయి తగ్గించుకున్నారు. అతను చెప్పేవన్నీ అబద్ధాలని మీకు తెలుసు మాకు తెలుసు

  • @nethramydevildaughter9420
    @nethramydevildaughter9420 4 หลายเดือนก่อน +35

    యాంకర్ మీద ఉన్న వాల్యూ పోయింది

  • @ramanjinikrm2383
    @ramanjinikrm2383 4 หลายเดือนก่อน +18

    క్రాంతి గారు మెంటల్ గాని ఇంటర్వ్యూ చేస్తారని అనుకోలేదు😢

    • @ParameshBandaru-qu7pk
      @ParameshBandaru-qu7pk 4 หลายเดือนก่อน +1

      ఇద్దరు పిచ్చి పులు గాళ్ళు

    • @damlyeventmanagementshiva5181
      @damlyeventmanagementshiva5181 4 หลายเดือนก่อน

      Vadu mental gade andhuke chesthundu edhari ki madya teda em ledhu 😂😂😂

  • @Knucklehead-fq9cz
    @Knucklehead-fq9cz 4 หลายเดือนก่อน +10

    కలామ్ గారు కలలు కనమన్నారు కథలు మింగమనలేదు😂

    • @ankus9748
      @ankus9748 3 หลายเดือนก่อน

      Nijaame ga anna

  • @Vasudevan_vox
    @Vasudevan_vox หลายเดือนก่อน +2

    Nejam ga entha spontaneous ga evaru cheppaleru.. yentha kottina chacchina pamu la vostune vuntunnadu😅😅😅😅😅

  • @SreenivaS_Universe_Is_God
    @SreenivaS_Universe_Is_God 4 หลายเดือนก่อน +2

    బ్రో నువ్వు తోపు బ్రో, సినిమా ఆపద్దం, ఫాన్స్ ఆపద్ధం, సొసైటీ ఆపద్దమ్, అందులో సినిమాలు, నువ్వు అందరినీ ఒక ఆట అడుకుంటున్నావు😂😂😂😂😂

  • @syednoor921
    @syednoor921 4 หลายเดือนก่อน +2

    మనుషులు నిజం కూడా ఎంత నిజంగా చెప్పారు ఇంత నిజంగా మాట్లాడేస్తున్నాడు

  • @svs7235
    @svs7235 2 หลายเดือนก่อน +3

    క్రాంతి ఆఖరికి నువ్వు వీడిని ఇంటర్వ్యూ చేసే స్థాయికి దిగజారినావా😂

  • @Taraknk9ww
    @Taraknk9ww 3 หลายเดือนก่อน +4

    రాకేష్ మాస్టర్ వుండాలి రా, నీకు,😂

  • @srikanthmacherla8920
    @srikanthmacherla8920 4 หลายเดือนก่อน +5

    Kranthi anna interview lo comedy ledani veeni thechavaa😂😂😂😂

  • @HACKEReye122
    @HACKEReye122 4 หลายเดือนก่อน +4

    నువ్వు సూపర్ అబ్బాయ్,మనసులో ఒకటి fix అయ్యావ్ అదే చేస్తున్నావ్, కొట్టిన తిట్టిన, ఒకటి నీకు పిచ్చి లేదు, కొంతమంది చిన్న problems తట్టుకోలేక చనిపోతున్నారు, ఎట్ల సింపుల్ గా తీసుకోవాలో చెప్పు, ఆ కంటెంట్ పైన videos చెయ్!

  • @DurgaprasadBalam-pn6xj
    @DurgaprasadBalam-pn6xj 4 หลายเดือนก่อน +3

    మళ్లీ కొట్టేదాకా కూడా నువ్వు మారవు😂😂

  • @నజీర్
    @నజీర్ 2 หลายเดือนก่อน +1

    వీడి ఫేమస్ కావాలని గట్టిగా పెట్టుకున్నాడు మనసులో

  • @RamaKrishna-ct4ou
    @RamaKrishna-ct4ou 4 หลายเดือนก่อน +1

    యాంకర్ ఈలాంటి వాడినీ ఇంటర్వ్ చేసీ నందుకు నాకు చచ్చి పోవాలి అనిపేస్తుంది

  • @srinukalla5789
    @srinukalla5789 4 หลายเดือนก่อน +3

    అప్పుడప్పుడు ఎలాంటి ఎర్రి పూక లే ఇంటర్వ్యూ చేయాలి అన్న కొద్దిగా

  • @Adhitya_official
    @Adhitya_official 3 หลายเดือนก่อน +1

    మనం ఒక జాబు రాకపోతే సంక్రాంతి కిందికెళితే నేను ఆ కంపెనీలో చేస్తున్న ఈ కంపెనీలో చేస్తున్నాను చాలామంది అంటారు మనం కూడా ఏదో ఒక అబద్ధం చెప్పక తప్పదు . వీడు కూడా అలాగే చేస్తున్నాడు

  • @chanduchint
    @chanduchint 4 หลายเดือนก่อน +1

    ఒక్కొక్క dialouge ఒక్కొక్క comment ఒక్కొక్క 💎 లాంటిది 😂😅😂

  • @rajugunda8911
    @rajugunda8911 3 หลายเดือนก่อน

    క్రాంతి అన్నా నువ్ సూపర్ మీరు ఇలాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేయాలని
    ఇప్పటికైనా తెలుసుకున్నదుకు ❤

  • @nagarajukurra6597
    @nagarajukurra6597 4 หลายเดือนก่อน +1

    రఘు అన్న గారు మోస్ట్ వాంటెడ్ బిగ్ ఫిల్మ్ స్టార్ సునీషిత్ గారితో
    మీ ఇంటర్వ్యూ ఎలా ఉందంటే
    "కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు" ఉంది😂

  • @northcoteplazasoulpattinso292
    @northcoteplazasoulpattinso292 3 หลายเดือนก่อน

    just to laugh I watch him, out of the box mindblowing answers with 1000% confidance 😀😀

  • @pavansingh6316
    @pavansingh6316 4 หลายเดือนก่อน +1

    idhe correct😂😂

  • @NMadhu-b8w
    @NMadhu-b8w 2 หลายเดือนก่อน

    అన్న శంకరన్న గురించి బ్యాడ్ మాట్లాడుతుండే .. జాగ్రత్త
    ఎట్లా బరిస్తున్నవన్న

  • @saida4554
    @saida4554 2 หลายเดือนก่อน +1

    వీడికి ఉన్న ఊహలు అందరికీ ఉంటాయి అలాంటి ప్లేస్ లో మనం కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది వీడు ఒక్కడే బయటపడ్డాడు, ఇక్కడ విషయం ఏంటంటే మనసు వెళ్లిన ప్రతి చోటికి మనిషి వెళ్ళలేడు, కానీ వీడు వెళ్తున్నాడు అదే వీడి మానసిక పరిస్థితి

  • @GhantaRavi123
    @GhantaRavi123 3 หลายเดือนก่อน +1

    అల్లు అర్జున్ చిన్న నటుడుగా వదిలేసి ఉంటావు 😂

  • @srsusri777
    @srsusri777 4 หลายเดือนก่อน +2

    తిన్న తన్నులు సరిపోలే

  • @alphadevilll
    @alphadevilll 2 หลายเดือนก่อน +2

    Comments ni pattinchukovaddu . We want more sunishith interviews 😂. Inta comedy evaru chestunnaru ee rojullo. Kurchuni rasina ilanti script kastam. Soundarya and sr.ntr murder cases deal chesadanta. 😂

  • @shyam2777
    @shyam2777 3 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂😂 nuvu super mama

  • @sarmav6532
    @sarmav6532 3 หลายเดือนก่อน +1

    Anna nuvvu oka varganiki inspiration

  • @RameshKummari-jw2mc
    @RameshKummari-jw2mc 2 หลายเดือนก่อน

    😂😂😂😂😂oddura babo

  • @maheshd7362
    @maheshd7362 4 หลายเดือนก่อน +3

    Voddhu le pora rey....egiri thantha nee yakka😂😂😂😂

  • @kranthikummari1200
    @kranthikummari1200 4 หลายเดือนก่อน

    jabardhasth chusi navvukunna rojulu chala unai khani.... Sunishith... Chala navvipichindu... Super 👌🏻👌🏻👌🏻🤣🤣🤣🤣🤣 vidi matalu vidiki tharuvatha gurthukuda undav....😂😂😂

  • @viswanathkasi3971
    @viswanathkasi3971 หลายเดือนก่อน

    అన్నా నీకు వున్నా 100 కోట్లలో 1 రూపాయి ఫోన్ పే చేయవా 😂😂😂

  • @seemashaik4388
    @seemashaik4388 4 หลายเดือนก่อน +4

    సరే... నిజమే ఇవి2024 వర్షాకాల సమావేశాలు.. అనే చెప్పుకోవాలి
    సున్షిత్ తో.... గడికో దెబ్బ అని సినిమా తియ్యాలి

  • @avinashreddy1122
    @avinashreddy1122 4 หลายเดือนก่อน

    Mi interview every time fallow ayye vadini enka mi midha unna respect poyindhi e interview tho...

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 4 หลายเดือนก่อน

    😂😂😂😂😢😢 edhi special Interview

  • @bharathmom1116
    @bharathmom1116 4 หลายเดือนก่อน

    Perfect jodi anna super comenation 🎉

  • @arunvlogs99
    @arunvlogs99 3 หลายเดือนก่อน +5

    క్రాంతి ఇప్పటివరకు నీ మీద ఒక రెస్పెక్ట్ ఉంది. వీడి ఇంటర్వ్యూ తో మొత్తం పోయింది నీ మీద

    • @anilteja2228
      @anilteja2228 หลายเดือนก่อน

      Correct ga cheppav bro

  • @ramanujanacademy6564
    @ramanujanacademy6564 3 หลายเดือนก่อน +1

    అనవసరం గా వీడిని సెలబ్రిటీ ని చేస్తున్నారు

  • @medishettysanthoshkumar736
    @medishettysanthoshkumar736 3 หลายเดือนก่อน

    100 కోట్లు తో కాకుండా నువ్వు లక్ష కోట్ల కు అది పతి కావాలి బ్రదర్..
    😢😢😢😢😢

  • @squait19
    @squait19 3 หลายเดือนก่อน +1

    Veedini sampoornesh babu movies lo veyyali baguntadhi

  • @madugulathirupathi8166
    @madugulathirupathi8166 2 หลายเดือนก่อน

    విన్నీకూడా ఇంటర్యూ చేస్తున్నావంటే నివ్వు ఇంత దిగజారిపోయావో అర్థమైతుంది

  • @rameshgurram9569
    @rameshgurram9569 3 หลายเดือนก่อน

    ఇప్పుడు వీణ్ణి ఏ చెప్పు తో కొట్టాలి..😂

  • @Jamavinashyadav006
    @Jamavinashyadav006 4 หลายเดือนก่อน

    Vedi interview chustuntey na mind motam riverse lo panichestu vundi😂😂😂

  • @playzone_its_your_world
    @playzone_its_your_world 3 หลายเดือนก่อน

    Biscuit 😂😂

  • @rambandi2342
    @rambandi2342 3 หลายเดือนก่อน

    ఇతను చాలా తేలివిగలవాడు ఏమి లేకపోయిన ఎదో వుంది అని జనాలని కట్టిపడేస్తున్నాడు అదే ఇతెలివితాలు

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 2 หลายเดือนก่อน

    ఇది కూడ ఒక టాలెంట్ అందుకే ఇంత మంది ఇతనితో interview చేస్తున్నారు

  • @mohanakrishna3299
    @mohanakrishna3299 หลายเดือนก่อน

    సౌందర్య చనిపోయిన ఇయర్ మాత్రం కరెక్ట్ గా చెప్పిండు మొత్తం లో 6:15

  • @SRK21575
    @SRK21575 2 หลายเดือนก่อน

    Mind free avutundi abba vedu vese jokes ki

  • @Rocky69617
    @Rocky69617 2 หลายเดือนก่อน

    7:34 super punch sunishith

  • @Indian1947-o1z
    @Indian1947-o1z 3 หลายเดือนก่อน

    I am Sunishith Fan

  • @chinmayachowdary
    @chinmayachowdary 3 หลายเดือนก่อน

    Sunisith is needed for TH-cam.

  • @srimanikantastudioraju3695
    @srimanikantastudioraju3695 3 หลายเดือนก่อน

    ఎవడి తో నాకేంటి నా ప్రపంచం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడుతా మీ ఇష్టం ఉంటే వినండి లేకపోతే లేదు నన్ను ఇంటర్వ్యూ చేయమని నేను అడిగానా ఇప్పుడు చచ్చినట్టు మీరు వినాల్సిందే...

  • @meraj0107
    @meraj0107 2 หลายเดือนก่อน

    He's honestly better looking than 50% tollywood actors. Difference is they got opportunities due to belonging from the movie industry families and this guy has no support. If he was also a nepo kid, then today the people who are laughing at him, they would've also shouted like chuthyas in theatres for his entries, just like how they needslessly shout for Jr NTR, Pawan Kalyan and Mahesh babu

  • @rameshsinde3888
    @rameshsinde3888 4 หลายเดือนก่อน +14

    😂😂😂😂ఎవడు దొరక్క ఆఖరికి వీన్ని ఇంటర్వ్యూ చేస్తున్నవారా క్రాంతి గా...😅వీడు నువ్వు సేమ్ టూ సేమ్ రా క్రాంతి గా 😂😂😂

  • @Pora_Saami
    @Pora_Saami 3 หลายเดือนก่อน

    Sunisith = Sun-is-it remove h.
    Now his name is Sun-is-it ..reverse it
    It-is-sun 😂😂Yes అతను నిజంగానే సూర్యుడు... Yes he is from the sun 🌞..😂😂😂.. What a confidence man .

  • @anandmamidipaka2036
    @anandmamidipaka2036 3 หลายเดือนก่อน

    అన్నా... మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎర్రిపూ చేస్తున్నాడు.

  • @kkdutt
    @kkdutt 2 หลายเดือนก่อน

    Special ఏంటి అంటే
    వీడు చెప్పేది gas ⛽ అని well known For every one
    వీడిణి కూడా interview చేస్తున్నారు అంటే
    Even scrap also has value on TH-cam and internet
    Viewership matters🎉
    తప్పు లేదు
    వీడు ఒక enterpreneur
    వీడికి విడే producer, director,hero

  • @chandusai3656
    @chandusai3656 2 หลายเดือนก่อน

    Kranthi bro meeku chala opika undi. Nenu aythe veedni akkade kotti police laku inform chesevadni

  • @nanivlogger9347
    @nanivlogger9347 2 หลายเดือนก่อน

    ఉన్నవ చచవ ఇని రోజులు ఎక్కడ చచవ రా సమీ 😂😂😂

  • @Vikky1011
    @Vikky1011 3 หลายเดือนก่อน +1

    Seriously iam leaving this channel because of this interview

  • @Musuteki
    @Musuteki 2 หลายเดือนก่อน

    Ex-artist ❌ Exorcist ✅

  • @devathnirmala6394
    @devathnirmala6394 2 หลายเดือนก่อน +1

    ఇలాంటి విడియోలు మీరు respons కాకండి..... కావాలని మీడియా వాళ్ళు పిచ్ఛొళను తిసుకువచ్ఛి ఇలాంటి విడియోలు చెస్తున్నారు.....

  • @joeljoe1482
    @joeljoe1482 3 หลายเดือนก่อน

    3:57 😂😂😂

  • @snvsaikumar7790
    @snvsaikumar7790 4 หลายเดือนก่อน +1

    Veediki Rakesh master e correct... E lokam lo unna aayana ee interview chusthe matram malli karra teesukuni kodatharu ayya....😢😢😢

  • @vankudothakhil
    @vankudothakhil 3 หลายเดือนก่อน +1

    నాకు వీడు వీడియోలు చూస్తుంటే ఫ్యూచర్లో నేను కూడా ఏడి లా తయారై పోతానేమో అనిపిస్తుంది నాకు

  • @tippanisagar4815
    @tippanisagar4815 4 หลายเดือนก่อน

    వాడే జోకర్ అంటే వాడికన్నా పెద్ద జోకర్ గాడు ఈ యాంకర్ గాడు వాడు చెప్పే పిచకుంట్ల అబద్ధాలకు ఈడు పెద్ద ఇన్వెస్టిగేటర్ లా ప్రశ్నలు అడుగుతున్నాడు

  • @raveendars
    @raveendars 2 หลายเดือนก่อน +1

    Veediki ratriputa padukunnapudu vache kalalu anni nijam ankoni kathalu dengutadu .😅😅😅😅

  • @rajuraj-xg8gj
    @rajuraj-xg8gj 4 หลายเดือนก่อน

    తప్పు విధి కాదు TRP కోసం ఇలాంటి వల్లని సహజమైన పన్నీర్ యూట్యూబ్ ఛానెల్ వల్లని చెప్పుతో కొట్టాలి. 🩴🩴🩴

  • @Satyanarayanarelangi-st4lo
    @Satyanarayanarelangi-st4lo 2 หลายเดือนก่อน

    ఆఖరి స్టేజ్ లో ఉంది ఇప్పుడే మెంటల్ హాస్పటల్లో జాయిన్ చేస్తే మంచిది. లేకపోతే ఇదే పిచ్చి అందరికి వ్యాపిస్తుంది.

  • @prashhanthjp8106
    @prashhanthjp8106 4 หลายเดือนก่อน

    Next uppal balu . Aggipetta maccha
    Interview loading.... 😂

    • @KannaDVM
      @KannaDVM 3 หลายเดือนก่อน

      😂

  • @itsmevenu-ex6ty
    @itsmevenu-ex6ty 3 หลายเดือนก่อน

    వీడు ట్రెండ్ ఫాలో కాడు....సెట్ చేస్తాడు... వీడి లోకంలో వీడు హాయిగా బ్రతికేస్తున్నాడు😂😂😂😂

  • @SagarSatya-jj2od
    @SagarSatya-jj2od 4 หลายเดือนก่อน +1

    Coffee colour Innova 😂😂😂
    Adani kuda Ananth ambani marriage ki special flight kuda pampadu.., I know, nuv video lo kanipinchav sir😂😂😂

  • @uppalasrinivas3469
    @uppalasrinivas3469 4 หลายเดือนก่อน

    Emi kranthi Ekkada dhaka Vachava 😅😅😂😂😂

  • @AmeerShaik-d5s
    @AmeerShaik-d5s 3 หลายเดือนก่อน

    Full time pass 🎉🎉🎉

  • @dundagisk9404
    @dundagisk9404 3 หลายเดือนก่อน

    జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు వుంది

  • @sunnyBandarupalli
    @sunnyBandarupalli 2 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Adhitya_official
    @Adhitya_official 3 หลายเดือนก่อน +1

    ఇంకా తెలుగు ఇండస్ట్రీలో సినిమా వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఛాన్స్ రాకపోతే ఎంతోమంది పిచ్చి వాళ్ళు తయారవుతారు గుర్తుపెట్టుకోండి

  • @g.vijayender4583
    @g.vijayender4583 4 หลายเดือนก่อน +1

    కామెడీ స్టార్

  • @SudhanAmbeeru
    @SudhanAmbeeru 3 หลายเดือนก่อน

    Veeniki 10 years ki CBI lo job vachindhi😂😂😂😂😂😂

  • @Kumaryadavilli_Rampage
    @Kumaryadavilli_Rampage 2 หลายเดือนก่อน

    Bro nuvvu vadini antha sepu interview chesinanduku ne patience ki hatts off asalu vadini socitey lo yela free ga vadilestunnaru mental hospital lo padeykunda

  • @ramakrishnareddy3503
    @ramakrishnareddy3503 2 หลายเดือนก่อน +1

    Brathakadaniki yenno maarghalu,veedu ila different way select chesukunnadu .

  • @ChandraKumar-fc9dw
    @ChandraKumar-fc9dw 2 หลายเดือนก่อน

    పిచోల్లా గురించి వినడమే కానీ,,,లైవ్లో చూడం ఈధే మొదటిసారి!!!

  • @chatrapathichouhan
    @chatrapathichouhan หลายเดือนก่อน

    🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @rachapallivimala1836
    @rachapallivimala1836 2 หลายเดือนก่อน

    Kranthi bayya elanti vallani interview chesi Chanel paruvuthiyyaku anna pls

  • @GamESIy
    @GamESIy 4 หลายเดือนก่อน +1

    😂😂 8 crores cheque aa

  • @shobhanchintha
    @shobhanchintha 3 หลายเดือนก่อน

    Papam..... Kranthi anna buuraaa బుర్ర మొత్తం తిన్నాడు

  • @vanimekala-uw1zx
    @vanimekala-uw1zx 4 หลายเดือนก่อน

    Ha 😆

  • @sachinspring8963
    @sachinspring8963 4 หลายเดือนก่อน

    😂😂

  • @sudhirkumar-uw3mv
    @sudhirkumar-uw3mv 2 หลายเดือนก่อน

    ఇతనికి ఉన్న జబ్బు Schizophrenia ఇతనిని మంచి సైక్రియాటిస్ట్ కి చూపించాలి. వాళ్లు మెడిసిన్ తోటి మరియు కౌన్సిలింగ్ తోటి నయం చేస్తారు. అంతేకాక పేషెంట్ నుంచి కూడా కొంత రెస్పాన్స్ కావాలి. లేనివి ఉన్నట్టుగా ఒక కొత్త లోకాన్ని ఊహించుకుంటూ ఉంటారు. ఇతనికి అంత లేదు అన్న మూడు నెలల ట్రీట్మెంట్ అవసరం

  • @krishna302se
    @krishna302se 4 หลายเดือนก่อน +1

    అరే క్రాంతి.. నువ్వు వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు లేదు,, సునిశిత్ గాడే నిన్ను రాడ్డు వేస్తున్నట్లు ఉంది 😅😅😅😅

  • @sudhakarboda3742
    @sudhakarboda3742 4 หลายเดือนก่อน

    అన్న క్రాంతి అన్న నువ్వు సూపర్

  • @nagswaerokandhika4090
    @nagswaerokandhika4090 3 หลายเดือนก่อน +1

    నీకు సిగ్గు లేదా భయ్యా....అంత మంచి జర్నలిస్టు నువు గొప్ప గొప్పొల్లను ఇంటర్వ్యూ చేశారు....
    వీనితో అవసరమా.... నీ ఇజ్జాత్ నువ్ తీసుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా ఇందులో....