సింగాపూర్ లో భోజనం పెట్టి చంపేశారు🙏| Andhra Food in Singapore Honest Review & Unexpected Surprise 🍛😲

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • #SingaporeFood #AndhraMeals #UlavacharuBiryani #KumbhakarnaRestaurant #RamTheTraveller #SingaporeIndianFood #FoodVlog #CyclingInSingapore #SouthIndianFood #TravelWithRam
    Singapore లో కుంభకర్ణ భోజనం..! ఆహ్వానం వెళ్లా, గిఫ్ట్ వచ్చిందా? 🤯🍛
    📍 Kumbhakarna Restaurant, Singapore - A surprise invitation, an authentic Andhra feast, and an unexpected gift! 🇸🇬🍛
    I had previously made a TH-cam Short in front of Kumbhakarna Restaurant, and the owner saw it. He felt happy and invited me to taste their authentic Andhra dishes. I tried everything - Ulavacharu Biryani, Andhra Meals, and more. While most of the food was delicious, the cow curd wasn’t quite my taste, and I shared my honest opinion.
    The kind-hearted owner even offered me a cycle bag as a gift, but I initially refused. I didn’t go for any promotion, just for the experience. But seeing his kindness, I accepted it. This was a genuine food experience in Singapore, not a sponsored visit!
    Watch the video to see my full food journey! 🍽️
    👉 If you enjoyed the video, LIKE, COMMENT & SHARE! Don’t forget to SUBSCRIBE to my channel Ram The Traveller for more amazing travel content. 🚴‍♂️✨
    📍 కుంభకర్ణ రెస్టారెంట్, సింగపూర్ - ఆహ్వానం వెళ్ళా, భోజనం చేసా, గిఫ్ట్ వచ్చిందా? 😲🍛
    నాకు ఈ రెస్టారెంట్ గురించి ఎలా తెలుసు అంటే, ఇక్కడ ముందు నేను ఒక యూట్యూబ్ షార్ట్ చేసా. ఆ వీడియో రెస్టారెంట్ ఓనర్ చూసి, ఆనందంగా ఫీలై నన్ను ఆహ్వానించారు. అక్కడ ఉలవచారు బిర్యానీ, ఆంధ్రా మీల్స్ సహా ఎన్నో రుచులని ఆస్వాదించా. అన్నీ రుచిగా ఉన్నప్పటికీ, ఆవు పెరుగు మాత్రం నాకు నచ్చలేదు, అందుకే నా నిజమైన అభిప్రాయం చెప్పా.
    రెస్టారెంట్ ఓనర్ నాకు ఒక సైకిల్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చారు. కానీ నేను మొదట తీసుకోలేదు, ఎందుకంటే నేను కేవలం అనుభవం కోసం వచ్చాను, ప్రమోషన్ కోసం కాదు. కానీ అతని మానవత్వాన్ని గౌరవించి ఆ గిఫ్ట్‌ను అంగీకరించా.
    ఇది ఓ జన్యుయిన్ ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే, స్పాన్సర్ కాదు! 🍽️
    👉 వీడియో నచ్చితే LIKE, COMMENT & SHARE చేయండి! మరిన్ని అద్భుతమైన ట్రావెల్ వీడియోల కోసం Ram The Traveller చానెల్ SUBSCRIBE చేసుకోండి! 🚴‍♂️✨

ความคิดเห็น • 210

  • @Ramthetraveller
    @Ramthetraveller  4 วันที่ผ่านมา +38

    నా నిజాయితీ నా గర్వం! ❤️🔥
    ఎవరైనా నన్ను ఆహ్వానిస్తే, నేను వెళ్లి నా అనుభవాన్ని నిజాయితీగా చెబుతాను. నాకు నచ్చిన వంటకం బావుంది అంటాను, నచ్చనిది నచ్చలేదు అంటాను. అదే నా నిజమైన స్వభావం! కానీ కొందరు దాన్ని వక్రీకరించి, నా మాటల్ని తప్పుగా మార్చి, నాపై నెగటివ్ కామెంట్లు పెడతారు. ఇలాంటి వారు నిజానికి నా వీడియోనే పూర్తిగా చూడరు, కానీ ఇంకొకరి కామెంట్ చూసి అదే కాపీ కొడతారు! 🤦‍♂️
    ఎంత మంది ట్రోలర్లు వచ్చినా, నా నిజాయితీకి మచ్చ తేలదు! మీరు ఒక్కసారి ఆలోచించండి - ఒక వ్యక్తి తన నిజమైన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తే, మరి నిజాయితీ అన్నది ఎక్కడుంటుంది? 💔
    👉 “నువ్వు డబ్బు తీసుకుని మాట్లాడుతున్నావు” - ఇది చాలా తక్కువ స్థాయి ఆలోచన. డబ్బు తీసుకొని మాట్లాడితే, నేను అన్నీ బావున్నాయని చెప్పేవాణ్ని కదా? కానీ, నేను అక్కడే హోటల్ యజమాని ముందు నా అభిప్రాయం చెప్పాను. అసలు నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే నిజాన్ని మాట్లాడతారు! 🔥
    నేను నా వీడియోలు సరదాగా, వినోదంగా చేస్తా. కారణం, ప్రేక్షకులు ఆనందించాలి, నవ్వాలి. కానీ, నేను ఎప్పుడూ ఎవరిని ఇన్‌సల్ట్ చేయలేదు. నిజానికి, నేను ఎప్పుడూ నన్నే ఇన్‌సల్ట్ చేసుకుంటూ నా కంటెంట్‌లో సరదాగా ఉంటా.
    🔥 మీ నెగటివ్ కామెంట్ల వల్ల నా నిజాయితీ మారదు. నా నిజాయితీని అర్థం చేసుకున్నవారు ఎప్పుడూ నన్ను ఆదరిస్తారు! ❤️🙏 నిజమైన ప్రేమ, నిజమైన మద్దతు ఎప్పుడూ నాతోనే ఉంటుంది! ❤️🔥

  • @subbuilla8045
    @subbuilla8045 3 วันที่ผ่านมา +5

    వాళ్లు ఎంతో ప్రేమతో ఇస్తున్నారు నీకు నువ్వు వాళ్ళ దగ్గర ఆటిట్యూడ్ చూపించకు నీ వీడియోలు చూస్తుంటే నాకే చిరాకు దొబ్బు తుంది ఇప్పుడు

  • @BajiShaik-lg3nl
    @BajiShaik-lg3nl 4 วันที่ผ่านมา +7

    ఒక్కటి కూడా పాజిటివ్ కామెంట్ లేదు ఎందుకని 😢😢

  • @mahamkaliraajeshh8184
    @mahamkaliraajeshh8184 4 วันที่ผ่านมา +16

    Over acting taggichu brother,Inka manchi view's vasthay

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 4 วันที่ผ่านมา +9

    Oho,కుంభకర్ణుడు కాదు ఆంధ్ర బాకాసురుడు .

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 4 วันที่ผ่านมา +5

    బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకు నీ జర్నీ సూపర్ గా ఉంది

  • @prapancha_prayanikudu
    @prapancha_prayanikudu 4 วันที่ผ่านมา +3

    Simplicity is the ultimate sophistication

  • @RajuManda-do8sb
    @RajuManda-do8sb 4 วันที่ผ่านมา +5

    ఎక్కడన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కునేదైతే యితే నిజం చెప్పు కానీ ఒకరు అభిమానంతో కేకేసి అన్నం పెట్టేటప్పుడు ఇది బాగుంది ఇది బాలేదంట కరెక్ట్ క్ట్ కాదు గ్రేట్ అన్వేషణ నేర్చుకో రామ్

    • @AleemABD
      @AleemABD 14 ชั่วโมงที่ผ่านมา

      @@RajuManda-do8sb correct 💯

  • @katrajuyogaiah465
    @katrajuyogaiah465 3 วันที่ผ่านมา +2

    రామ్ నువ్వు చేసే పనులు నిజాయితీ ఉంది ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఆగిపోకు ముందుకు సాగిపో ❤❤❤❤❤

  • @rameshgoud3398
    @rameshgoud3398 4 วันที่ผ่านมา +5

    Ram bro.....మునుపటికంటే ఇప్పుడు నీ attitude చాలా మారింది.
    కుంబకర్ణ రెస్టారెంట్ వారు నిన్ను అభిమానంతో ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తే ఇది బాగలేదు....అది బాగలేదు అని వంకలు పెట్టడం పద్దతి కాదు బ్రో......
    అభిమానంతో ఎవరు ఏం ఇచ్చిన తీసుకోవాలి.
    ఈ వీడియోలో మీ బిహేవియర్ నచ్చలేదు బ్లో....
    ఉన్నది ఉన్నట్టు చెప్పడం మీ అలవాటు....
    కానీ ఎల్లవేళలా అది వర్తించదు.....
    మరొక్క విషయం.....మీ మంచి కోరే వారు ఏదైనా విమర్శ చేస్తే ఆలోచించండి.....వాదించకండి.

  • @HopefulFlamingo-zv4cu
    @HopefulFlamingo-zv4cu วันที่ผ่านมา +2

    Dear Ram bro ... We love ur videos and ur hardwork....dont take the comments negative...take it as genuine feedback...bcoz i also felt the same...pls don't say negative...if u have to say negative...then be calm and give a smile 😊...all the best for your future journey

  • @nageshyenumula2405
    @nageshyenumula2405 4 วันที่ผ่านมา +7

    Bro koncham discipline thelusuko, you must know how to behave at different places

  • @ramakrishnaparamahamsa6373
    @ramakrishnaparamahamsa6373 4 วันที่ผ่านมา +25

    టోటల్ వేస్ట్ ఫెలో వీడిని ఎవరు భోజనానికి పిలవకండి

    • @veer1062
      @veer1062 4 วันที่ผ่านมา +2

      😂😂😂

    • @Ramthetraveller
      @Ramthetraveller  3 วันที่ผ่านมา +3

      🤣

    • @gsrikanth2307
      @gsrikanth2307 3 วันที่ผ่านมา +1

      😂😂

    • @ChiruGollagopu
      @ChiruGollagopu 16 ชั่วโมงที่ผ่านมา

      Avunu bro vidu pedha erri hook

  • @Mahesh3456dd
    @Mahesh3456dd วันที่ผ่านมา +3

    Ah restaurant lo food meedha ne reviews chusaka anavasaramga pilicham veedini anukunnaru😂😂😂😂

  • @sekharcsr6893
    @sekharcsr6893 4 วันที่ผ่านมา +8

    అన్నా సూపర్ వీడియో..... ఇంకోసారి ఎవరు నిన్ను వాళ్ళ హోటల్స్ కి పిలవరు కచ్చితంగా 🙏😄...... కొంచెం మాట్లాడటం నేర్చుకో....ఏమన్నా అంటే నేను నిజాయితీగా చెప్తా అంటావ్ 💦

  • @guyuijhh
    @guyuijhh 4 วันที่ผ่านมา +7

    OC anthee baga istam annaki travelling kakunda ammalakkala sollu baga cheptadu veeedu

  • @mana_telugu_palukulu
    @mana_telugu_palukulu วันที่ผ่านมา +1

    నువ్వు తినడానికి వచ్చాం అని చెప్పిన నాకు ఏంటో ధోబ్బి టినాటకి వచ్చాం అన్నటు వినిపించింది అన్నా😂😂

  • @sudeepsud5599
    @sudeepsud5599 3 วันที่ผ่านมา +4

    Don't care about bad comments keep going nice video

  • @murukuntlavenkataLakshmi
    @murukuntlavenkataLakshmi 4 วันที่ผ่านมา +1

    Wishing you a very happy birthday too you mani🎉❤🎂🍬🌹♥️♥️

  • @KrishnaReddyTalla-t5g
    @KrishnaReddyTalla-t5g 4 วันที่ผ่านมา +5

    ఒరేయ్ నీ వీడియో ని నువ్వే మూడుసార్లు చూడరా

  • @suresh_sanathan
    @suresh_sanathan 2 วันที่ผ่านมา +4

    Bad comments ఎందుకు పెట్టారో అర్దం కాలేదు వీడియో బావుంది
    మార్చుకోకూడదు
    కాని bad qualitiesఉంటే మార్చుకోవాలి
    All the best Ram traveller..
    Jai Bharat

  • @Msrayudu-py3xg
    @Msrayudu-py3xg 4 วันที่ผ่านมา +3

    మారురా బాబు కొద్దిగా ఎలా తినాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా వీడియోస్ చేస్తావ్ 😄😄😄😄😄😄

  • @shivakrishnaallam1746
    @shivakrishnaallam1746 4 วันที่ผ่านมา +3

    Tinadam raadu matladam raadu.. Wors behavior

  • @bhargavlanka
    @bhargavlanka 4 วันที่ผ่านมา +4

    Thappu chinna, oc food ani Ala anaku, Edina oka respect and value tho matladandi ,
    Ego will leads you, downfall in future, dont go unknown talks or open big statements

  • @Prasanthipatasala
    @Prasanthipatasala 4 วันที่ผ่านมา +4

    నమస్కారం చెప్పాలి తప్పు కాదు ✍️✍️

  • @sanjaysymuicon6361
    @sanjaysymuicon6361 4 วันที่ผ่านมา +1

    Restaurant location bro

  • @ChanduPavanKalyanNukala
    @ChanduPavanKalyanNukala 3 วันที่ผ่านมา +2

    Neyyi manchidey bossu..Good cholestrol vastundi..No issues good for body

  • @RajRavi-w8o
    @RajRavi-w8o 3 วันที่ผ่านมา +3

    Free bhojannaki no need to give reviews bro 😮😮😮papam vallu invite chyadam goppa😊

  • @pardhasaradhi8030
    @pardhasaradhi8030 4 วันที่ผ่านมา +7

    Free ga thintu fresh kada ani adagatam Endira babu . Inkodu evaru ninnu free ga thindaniki pilavaru. Konchem extra lu thagginchuko baguntundhi

  • @NagendrababuPulagoora-fx2ux
    @NagendrababuPulagoora-fx2ux 4 วันที่ผ่านมา +3

    Hi bro..... Chinna suggestion, konchem hairs cut chesukoni, manchi colorful shirts vesukunte video colorfullga untundi

  • @sravania6442
    @sravania6442 4 วันที่ผ่านมา

    Genuine review anna keepit🎉

  • @rameshgoud3398
    @rameshgoud3398 4 วันที่ผ่านมา +2

    ఈ వీడియోలో చాలా వరకూ నీకు negative comments వచ్చాయి....
    కారణం ఏంటో ఆలోచించు?
    కంభకర్ణ restaurant ఓనర్ ను చూస్తే నాకు చాలా జాలి వేసింది......
    వీలైతే అతనికి sorry చెప్పు.....
    ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలి.....
    ఇలాగైతే నీ సొంత డబ్బులతో travelling చేయాల్సి వస్తుంది.
    Subscribers పెరగాలి కానీ తరగకూడదు....
    మీవి ప్రతి వీడియో చూస్తాను లైక్ కొడతాను.....
    ఈ వీడియో అసలు నచ్చలేదు.....

  • @vishnureddy16
    @vishnureddy16 7 ชั่วโมงที่ผ่านมา

    Ram the traveller ❤

  • @goutamnaidu3384
    @goutamnaidu3384 4 วันที่ผ่านมา +3

    Restaurant owner be like …e gorrigadne pilichanetra babuu

  • @DavidRaju-wx3ph
    @DavidRaju-wx3ph 4 วันที่ผ่านมา

    Hi ram mi video bagundhi tq chala chakkaga undhi TQ so much

  • @sravarshvlog2880
    @sravarshvlog2880 4 วันที่ผ่านมา +2

    మన ఆంధ్ర భోజనం అక్కడ దొరకడం చాలా అదృష్టం అండ్ వేరే కంట్రీస్ వాళ్ళకి మన ఇండియా ఫుడ్ నచ్చదు ఎందుకంటే మన ఇండియా స్పెషాలిటీ వేరే

  • @KumarA-s5y
    @KumarA-s5y 4 วันที่ผ่านมา +4

    ముందు వాడికి పెట్టండి చచ్చిపోయేటట్లు ఉన్నాడు

  • @reshma_12568_k
    @reshma_12568_k 4 วันที่ผ่านมา +3

    Hi Ram ponnam Happy Birthday mani . mani look😊 all over ga foodie vlog Ram garu miru unna height ki shorts enti andi dressense change chyochu ga and take care Ram

  • @rajendraveerepalli77
    @rajendraveerepalli77 4 วันที่ผ่านมา +1

    Happy Birthday 🎂Mani

  • @RajRavi-w8o
    @RajRavi-w8o 3 วันที่ผ่านมา +3

    Koncham mature gaaa matldadu bro mari child la matldaku eduta veykthi alane feel avtharu ...video chustunte naaku ade feeling vachindi don't mind 😊

  • @buchalokanatham8392
    @buchalokanatham8392 4 วันที่ผ่านมา

    Thanks Anna memu MAA friends అందరం వెళ్ళి try చేస్తాము అక్కడ.........

  • @Sravani_entertainment_channel
    @Sravani_entertainment_channel 4 วันที่ผ่านมา

    Super ram guru 😊 happy birthday mani brother 🎉

  • @Msrkolaven
    @Msrkolaven 4 วันที่ผ่านมา

    Best of luck bro, i will send this video to my son, he is living in Singapore

  • @gsrkkumar965
    @gsrkkumar965 4 วันที่ผ่านมา +6

    ఆలా అతి చేస్తే తట్ట బుట్ట సర్దుకోవాలి నువ్వు

  • @MallikarjunChowdary-k5h
    @MallikarjunChowdary-k5h 4 วันที่ผ่านมา +1

    వివాహ భోజనంబు. ఎంతైనా వంటకంబు. ఈరోజు రాము బ్రో కి పండగే పండగ

  • @racherlanaga7117
    @racherlanaga7117 10 ชั่วโมงที่ผ่านมา +1

    వీడి జివితం అంతా ఆవుపెరుగు మీద పడి ఏడుస్తుంటాడు. వీడిని బోజనానికి ఏవరు పిలవకండి

  • @Bubududu791
    @Bubududu791 4 วันที่ผ่านมา +1

    Supper broo....tinu..

  • @pillimohan7783
    @pillimohan7783 4 วันที่ผ่านมา +2

    సూపర్ హోటల్

  • @RNEWS_TELUGU
    @RNEWS_TELUGU 4 วันที่ผ่านมา

    Good
    బ్రదర్... మీ వీడియోస్ చాలా బాగుంటయి

  • @balachandra3756
    @balachandra3756 4 วันที่ผ่านมา +2

    ఏమి వతి చేస్తున్నాడు బానే మాట్లాడుతున్నాడు కదా బ్రదర్ అతను చేసే దాంట్లో ఏమి తప్పులేదు

  • @LalithaaLalli-i5i
    @LalithaaLalli-i5i 4 วันที่ผ่านมา +1

    I'm also kakinada samarlakota chala bagunai annaya... Me videos

  • @kranthiroy8557
    @kranthiroy8557 4 วันที่ผ่านมา +4

    Ninu food ki pilichina vadae yepudo oka roju ni Moga lo matalki nin paka kodtar
    💯

  • @Itshacker677
    @Itshacker677 3 วันที่ผ่านมา +3

    Inka ninnu NXT time evaru పిలవరులె..అలా ఉంది నీ వీడియో..వీడియో youtuber kinda diginity ledu...

  • @murukuntlavenkataLakshmi
    @murukuntlavenkataLakshmi 4 วันที่ผ่านมา +1

    Teligu songs kuda pattaru♥️♥️♥️

  • @ShivaShankar-tm3is
    @ShivaShankar-tm3is 4 วันที่ผ่านมา

    Happy Birthday 🎂 brother

  • @Moneyexfo2946
    @Moneyexfo2946 4 วันที่ผ่านมา

    Pi network అనే crypto కాయిన్ goods and services లో అక్కడ change అవుతుందా

  • @Manu.local.
    @Manu.local. 4 วันที่ผ่านมา +2

    thanu vunnadhi vunnattu chupistunnaru andhulo bad vethaka kandi genuine person❤

  • @vamsiyedluri741
    @vamsiyedluri741 3 วันที่ผ่านมา +1

    Happy birthday to you🍰 bro

  • @krishnamurthyvendra9634
    @krishnamurthyvendra9634 4 วันที่ผ่านมา

    Happy birthday Mani garu😊

  • @planb5417
    @planb5417 4 วันที่ผ่านมา +4

    pilla chestalu taggisthe baagundu

  • @ramavathsubbu5719
    @ramavathsubbu5719 3 วันที่ผ่านมา +3

    valla hotal lo thini valla food nee bad comment cheyadamm tapppu

  • @Tanvivlogs-Singapore
    @Tanvivlogs-Singapore 4 วันที่ผ่านมา

    Hi annaya, enjoy the trip

  • @chswamy1004
    @chswamy1004 4 วันที่ผ่านมา +3

    But cow milk is good for health 💯

  • @PowerStar781
    @PowerStar781 4 วันที่ผ่านมา

    Back ground music :Badri pspk

  • @1947-n7u
    @1947-n7u 4 วันที่ผ่านมา

    ఇలాగే తింటే షుగర్ బీపీ వస్తాయి జాగ్రత్త

  • @devipriya9657
    @devipriya9657 4 วันที่ผ่านมา +5

    Overeating yekuvaindi

  • @rao_4005
    @rao_4005 2 วันที่ผ่านมา +1

    Happy Birthday mani Bro

  • @యుద్ధంనాదే-xn1up
    @యుద్ధంనాదే-xn1up 4 วันที่ผ่านมา

    Happy Birthday Mani Brother 🍰😊

  • @TamadabhaskarBhaskar
    @TamadabhaskarBhaskar 4 วันที่ผ่านมา

    Nice ❤❤❤❤

  • @rakeshbudidha5104
    @rakeshbudidha5104 3 วันที่ผ่านมา +2

    Enka Anni days thiruguthav ra ayya Bangkok Singapore lo vere country ki vellava enka 😂

  • @sankarraonaidu8011
    @sankarraonaidu8011 4 วันที่ผ่านมา

    ఉలవచారు బిర్యానీ సూపర్😂😂😂

  • @JohnyPathan-pm6bx
    @JohnyPathan-pm6bx 4 วันที่ผ่านมา

    Total singapore mottham chupinchali brother❤❤❤❤

  • @pylasatish3430
    @pylasatish3430 4 วันที่ผ่านมา +1

    Anna..confution lo మైక్ Ni thinesthvemo అనుకున్న అన్న..😂

  • @mahamkaliraajeshh8184
    @mahamkaliraajeshh8184 4 วันที่ผ่านมา +3

    Nuvvu tine sound kuda vinipinchalani mike daggara peduthunnav adi embarassing ga undhi.

  • @BhuvaneshwarSai85
    @BhuvaneshwarSai85 4 วันที่ผ่านมา

    Hii రామ్ బ్రో Good Morning
    ❤❤రామ్ ది ట్రావెలర్❤❤

  • @kamojulagopalakrishna3601
    @kamojulagopalakrishna3601 4 วันที่ผ่านมา +1

    Nv open గ మాట్లాడుతావ్ అని ని vedios చూస్తున్నాము అన్న .... Address చెప్పేవాళ్ళు , hotel owners vedios కొంచమ్ తగించు అన్న

  • @TirupatiDabbugotti
    @TirupatiDabbugotti 4 วันที่ผ่านมา +4

    ఓవర్ యాక్టింగ్ కొద్దిగా తక్కువ చే

  • @bhargavlanka
    @bhargavlanka 4 วันที่ผ่านมา +1

    Ademi mana india, kaadhu exact same undadaniki, india lo laagey undali ani em undadhu master.
    Meeru Indonesia velli, indian hotel.lo thintey konchem akkada undey flavours tho untai-

  • @jakkamsettiKrishnaprasad
    @jakkamsettiKrishnaprasad 4 วันที่ผ่านมา

    Anna kesavaram maa uru pakkna bro

  • @ExploringWithChandra
    @ExploringWithChandra วันที่ผ่านมา +1

    Arai Ram Free ga food thinnav. Niku nuvvu thinna food gurunchi teliyadu. Enduku ra adi baga ledu, idi bagundi and comments, pakkana nithote vachinavadu happy ga thinnadu. Vachinde free food happy ga thini po nanna .

  • @teluguguy8023
    @teluguguy8023 4 วันที่ผ่านมา

    Bro comments pattinchukoku ni journey neeku nachinattu nuvvu cheyyi happy world journey ❤️

  • @pallapothuvasu8737
    @pallapothuvasu8737 4 วันที่ผ่านมา

    ❤❤❤tinu tinu❤❤❤❤😊😊😊

  • @rockjmadhu4530
    @rockjmadhu4530 4 วันที่ผ่านมา

    జై....ఆంధ్ర in rajahmundry 🎉🎉🎉🎉🎉

  • @DilipReddy-b8e
    @DilipReddy-b8e 3 วันที่ผ่านมา +1

    Good food

  • @Kumar-je7le
    @Kumar-je7le 4 วันที่ผ่านมา +1

    మాది పిఠాపురం బ్రో😊

  • @Indi28339
    @Indi28339 4 วันที่ผ่านมา +2

    Konchem over chestunavu bro because neeku Ade pani ga vachinapufu vallu food offer chestunte vallaki nuvvu revenue tagistunavu hotel di so valaki emi value ichinattu

  • @kumarn5715
    @kumarn5715 4 วันที่ผ่านมา +1

    Athi baga chestunav bro

  • @RajRavi-w8o
    @RajRavi-w8o 3 วันที่ผ่านมา +2

    Koncham manchiga matldadam nerchuko bro 😊😊😊

  • @hasansyed9776
    @hasansyed9776 4 วันที่ผ่านมา

    Ram.. Owners ni mundu kurchopettukuni review istunnaru. Meeru Honest ga ne cheptunna naku enduko kon tha bias ayyaremo anipinchindi owners mundu kurchovadam valla. My opinion. Surely I enjoy your videos and it's content. ❤

  • @shaiksurajvali8669
    @shaiksurajvali8669 4 วันที่ผ่านมา

    Hay Ram videos super.

  • @evveramerruantha9739
    @evveramerruantha9739 4 วันที่ผ่านมา +5

    Athi cheyaku bro

  • @seelamnarendra1659
    @seelamnarendra1659 4 วันที่ผ่านมา

    Nice 👍

  • @dsreenivasareddysrinivasre6290
    @dsreenivasareddysrinivasre6290 4 วันที่ผ่านมา +3

    Nuvu athi chesthunav ani neku kuda ardam ayindi chusava ...

  • @venkatnk6808
    @venkatnk6808 3 วันที่ผ่านมา

    Bro Singapore లో village ఉంది అంట చూడు bro, ఎప్పటినుండో అలాగే ఉంది అని అన్నారు చేలా మంది

  • @pulipatinani1363
    @pulipatinani1363 4 วันที่ผ่านมา +1

    Tinali tinali baga tinali 😅😅😅😅

  • @drbobby
    @drbobby 4 วันที่ผ่านมา +2

    Hi bother… ur body language is changing… plzz dont go to bangkok again.

  • @Therealman143
    @Therealman143 4 วันที่ผ่านมา +2

    Marwaku ne thali bharath ni mem nenu marchipotham😢

  • @RajuChoppari-q7z
    @RajuChoppari-q7z 4 วันที่ผ่านมา +2

    Over cheyaku. neku respect ichi pelicharu restaurant owner..ocd food anaku babu ❌❌

  • @sudharani5495
    @sudharani5495 4 วันที่ผ่านมา

    ❤❤👌👌👌👌👌👌👌👌

  • @ajju..633
    @ajju..633 4 วันที่ผ่านมา

    ❤❤❤