థాంక్యూ మేడం సారీ పెట్టికోట్ కొట్టేటప్పుడు నాకు చిన్న చిన్న డౌట్లు ఉండేవి కానీ ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత ఆ డౌట్ లన్ని క్లియర్ అయ్యాయి థాంక్యూ థాంక్యూ మేడం
Thanks Andi mee video naaku baagaa use ayindhi naaku nerpinchina madam 2mtrs cloth thesthe belt ki saripoledhu Ani malli kall meter thecchi kuttaanu mee video chusaakaa 2 mtrslo cloth tho intha baagaa kuttocchu Ani baagaa ardham ayindhi madam chaalaa chaalaa thanks madam
మీరు మొట్టమొదట క్లాత్ ని పూర్తిగా పరిచి, మొదటి ఫోల్డింగ్ ఎలా చేయాలి, నడుము బెల్ట్ కి, నాడాకు ఎంత వెడల్పు ఏ ప్రక్కనుండి క్లాత్ ని కొలిసి మార్కింగ్ చేయాలో, ఆ పై రెండవ ఫోల్దింగ్ చేసి, లంగా పొడవు, నడుము చుట్టూ వెడల్పు ఎలా కొలసికొని మార్కింగ్ చేయాలో, కట్టింగ్ ఎలా చేయాలో మరియు కుట్టడం ఎలా చేయాలో ఏ ఏ మెళకువలు, జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. నేను జస్ట్ హాబీ గా నేర్చుకుంటూ ఎన్నో వీడియోలు వెదకి చూసాను. అన్నిటికంటే బాగా ఇష్టపడి మీ వీడియో చూస్తూ పెర్ఫెక్ట్ గా పెట్టికోట్ కుట్టగలిగాను. చాలా చాలా థాంక్స్. నేను కుట్టిన పెట్టికోట్ పిక్ తీసి పంపగలను. అలానే బ్లౌజ్ కటింగ్ మరియు పంజాబీ డ్రెస్సెస్,, నైటీస్, పలాజోస్, బ్లూమెర్స్ కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేయగలరని ఆశిస్తూ వందనములు
Akka miru cheppinattuga nenu stichhing chesanu chala ante chala baga vachindhi tq tq so much akka e petticoat ki pleets and hip belt daggara nada kakunda dyrect belt ki nada kavali akka plz plz plz tq
థాంక్యూ మేడం సారీ పెట్టికోట్ కొట్టేటప్పుడు నాకు చిన్న చిన్న డౌట్లు ఉండేవి కానీ ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత ఆ డౌట్ లన్ని క్లియర్ అయ్యాయి థాంక్యూ థాంక్యూ మేడం
అక్క నీకు 10 మంది ఇతరులు కూడా నేర్చుకోవాలని వుంది అందుకే నువు చాల బాగ అర్ధఏటేటు చెపుతునావు గుడ్ గ్రార్ల్ ❤ కొంతమంది సరిగా చెప్పారు I లైక్ యు
మీరు చెప్పడం చాలా బాగా అర్థమైంది
Mee valana nenu,naa blouses,dresses,maa Amma blouses,attamma blouses kuttagalugutunnanu,eppudu saree pettikote kuda kudutanu ..thanq andi thanq so much......meeru eppudu happy ga undali..
మీరు చెప్పడం చాలా బాగుంది తొందరగా అర్థం అవుతుంది సూపర్
Super sister
Chala Baga chepparu akka super❤
hi akka నేను కూడా ట్రై చేశాను అక్కా బాగా వచ్చింది అక్క మీరు చాలా బాగా చెపుతున్నారు అక్కా అర్థం అవెలగ thank you akka
Thank u mam ..meeru cheppe vidanam chala baga ardham avthundi nenu coching ki velladu..me vedios chuse nerchukuntunna
చాలా క్లియర్ గా చెప్పారు madam నేను తప్పకుండా కుట్టుకుంటను
Tnq so much... Today I am stiching my Saree paitikotu... I use this video... Tnq
Chala clarity ga vundhi Andi ur explanation super
TQ.so much
Thanks Andi mee video naaku baagaa use ayindhi naaku nerpinchina madam 2mtrs cloth thesthe belt ki saripoledhu Ani malli kall meter thecchi kuttaanu mee video chusaakaa 2 mtrslo cloth tho intha baagaa kuttocchu Ani baagaa ardham ayindhi madam chaalaa chaalaa thanks madam
మీరు చెప్పిన విధంగానే నేను లంగా కొట్టుకున్నాను చాలా బాగా వచ్చింది మేడమ్ చాలా థాంక్స్
Hii akka Mee voice Chala bagundhi nd. Watch bagundhi 👌
మీరు చెప్పే విధానం అర్థమైంది
Nice explanation madam..common person ki kuda ardam avuthundhi meru cheppe vidhanam
Your explanation excellent 2m cloth lehanga luse chakkaga kudirindi thank you so much andi
చాలా బాగ చెప్తున్నారు అక్క సూపర్ 😍
Neynu beginner Ney kani meru cheppinatlu saree petticoat me video chustu stich cheysa Andi chala baga vachhindi.
చాలా నీట్ గా చెప్పారు అండి . థాంక్యూ వెరీ మచ్...God bless you 💐💐
Nenu Tailar Jagadeesh, very good Expiryns🎉🎉🎉🎉🎉
Nenu mi videos chusi blouse lu langa lu, baby frocks kuttukuntunanu chala chala thanks Andi
చక్కగా వివరించారు.
అక్క నేను మీ వీడియోలు చూసి జాకెట్ మరియు లంగా కత్తిరించడం, కట్టడం నేర్చుకున్నాను thank you so much akka 😍
చాలా బాగా చెప్పారు మేడం థాంక్స్
Meeru chaalabhaga chipparu verygood medam
Chella TQ Akka me videos Anni chustanu chela Baga cheptharu Akka
మీరు చెప్పే విధానం నాకు బాగా అర్థమైంది
2
😅😅😅😅😅😅
@@nagarajubokka3711😅😅😅😅
😅😅😅😅😅😅😅
Okka langa ke meeru chala kashta padi video chesaru akka tq
హలో అండి మీ కటింగ్ బాగుంటది అండి బ్లౌజ్ కటింగ్ చూపించండి మేడంగారు ఎంత కొట్టినా బ్లౌజ్ కటింగ్ పెట్టండి మేడం ఒకసారి
Channel lo chala unnai andi
Chala baga chepparu madam ,nice explanation ,good
Hai Akka chalaaaa bagaaa chepparu. Baga ardham aindi. Meeru superrrrrrrrrrrrrr akka. 💐🥰👍keep it up akka🥰
Chala Baga explain chesaru .Thank you .very useful video .
మీరు చాలా బాగా అర్థం అయ్యేటట్టు చెప్పారు సూపర్
Ready made bagovu e cuþing tho nenu stitch chesa
Organza saree ki banaras cloth tho peticoat kuttanu thanks andi
Chalaabagachupincharu sister cutting ,, stitching tq
May be worldwide the best teacher award meeku ivvachhu madam. 👏👏👏👏👏👌 Excellent explanation.
Super explain chesaru.
Nenu try chesa.
Perfect ga vachindi.
TQ TQ TQ 😊😊
Super sister ❤❤❤❤God bless you ❤
Chala chala baga ardhamavela chepparu madam Tnq❤❤
Nenu try chesanu perfect ga vochinde TQ Andi.......
Supperrr akaa chala baga chepparu
akka tnks chakkaga ardhamayyetatlu chepparu edi kakunda narmal serre pettikot cutting stiching chupinchara
Chala clearga chepavu Amma thanks meru elanti vedeo s chala pettandi🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అండి
Thank you sister... Chala baga ardum ayyindi
మీ మాటలు మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది వివరంగా వివరిస్తారు అర్థమయ్యేలా చెప్తారు షోల్డర్ జారిపోతుంది బ్లౌజ్ కటింగ్ పెట్టండి
Inthabaaga chapithe a vedavakaina arthamavthundi mdm. Lovely explained. God bless you
Very clear explanation.. Tq very much
A h
Super explanation sister 😊🥰
Very clear explanation..👌nenu mi new subscriber ni... thank you sister
Explanation is very clear
Very very clarity explanation mam to so much mam
థ్యాక్యు సిస్టర్ నాకు బాగా అర్ధమైంది
Tq mam i am big fan of you 😘😘😘❤❤❤❤❤............. E type lone down lo akkuva width tho frills unna pettikoat kuda cheppandi mam
Good explain chala baga artham aindi sister
మీరు చాలా బాగా వివరంగా చెప్పారు. థాంక్యూ అక్క
Chala clear ga explain chessru thank you
మీరు మొట్టమొదట క్లాత్ ని పూర్తిగా పరిచి, మొదటి ఫోల్డింగ్ ఎలా చేయాలి, నడుము బెల్ట్ కి, నాడాకు ఎంత వెడల్పు ఏ ప్రక్కనుండి క్లాత్ ని కొలిసి మార్కింగ్ చేయాలో, ఆ పై రెండవ ఫోల్దింగ్ చేసి, లంగా పొడవు, నడుము చుట్టూ వెడల్పు ఎలా కొలసికొని మార్కింగ్ చేయాలో, కట్టింగ్ ఎలా చేయాలో మరియు కుట్టడం ఎలా చేయాలో ఏ ఏ మెళకువలు, జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. నేను జస్ట్ హాబీ గా నేర్చుకుంటూ ఎన్నో వీడియోలు వెదకి చూసాను. అన్నిటికంటే బాగా ఇష్టపడి మీ వీడియో చూస్తూ పెర్ఫెక్ట్ గా పెట్టికోట్ కుట్టగలిగాను. చాలా చాలా థాంక్స్. నేను కుట్టిన పెట్టికోట్ పిక్ తీసి పంపగలను. అలానే బ్లౌజ్ కటింగ్ మరియు పంజాబీ డ్రెస్సెస్,, నైటీస్, పలాజోస్, బ్లూమెర్స్ కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేయగలరని ఆశిస్తూ వందనములు
Tq.అండి...చాలా చక్కగా వివరించారు👌🙏
.
Super ga explain chesthunaru akka
Chala Baga explain chestarandi
మీ explain baaga chesaaru 👌👌💰👌👌👌👌👌👌👌👌👌👌
Super clarity akka very so much thankful to you 😂😂akka
Meeruchalabaga suluvugachepputaru sister tq
Haiii mam miru cheppina vidanam lo oka saree pettikot kuttanu chala baga vachindi inka boatneck back UK's blouse ela kuttalo chupinchandi plssss mam
Akka Chala baga chepparu saree petticoat lo prills modal cheppara peddavallu vesukuntaru Aa modal nadumu dhaghara vasthayi prills akka please ee modal cheppara please akka
Akka miru cheppinattuga nenu stichhing chesanu chala ante chala baga vachindhi tq tq so much akka e petticoat ki pleets and hip belt daggara nada kakunda dyrect belt ki nada kavali akka plz plz plz tq
Chaalaa easy gaa cheppaarandi. Thanks.
Sister meeru chalabaga cheppu taru tq
Video chala baga undi akka👌
Chala Baga vivaranga cheparau super
Clear ga cheparu akka
Nadum loos 30 vachina adheyi kuda 8 va bagam teesukovala sister
Akka miruchalabaga cheparu tqu you akka 😊
Baga chepavura
చాలాబాగా చెప్పారు
Chaala baaga cheptunnavamma chaala thanks
Chala Baga chepparu 🙏 tq so much
Susmitha garu meeru chala Baga explain chestaru tq
Saree peticoat cloth a cloth ani adagali akka
Thanks amma God bless you and your family
పొడవు సరిపడ cloth ఉన్నప్పుడు, లూజ్ లో cloth తీస్తే,లంగా లూజ్ తగ్గిపోతుంది. పైన మిగిలిన cloth నడుముకి వేస్తే , లూజ్ బాగుంటుంది.
Avnandy chala manchi ideas cheptunaru👍
Super akka
Akka saree petticoat kuttinandhuku rete entha theesukovali cheppava akka please
Tq akka chala baga chepparu
Saree peticoat ea cloth bagunttundhi akka
Nice cutting and catoree blouse design chapara please
చాలా వివరంగా చెప్పారు 👍
Akka 50 size ki 2meters cloth saripothundha akka...
Akka Naku oka dotunadumu Patti kosam prakana kat ceyakund peki kat ceste avada
Really superr explanation
Chalabaga cheppeu.... tq mam
Crash langaa ki cesh yantha thisukutaru akka chepandi akka
Akka saree petticoat kuttinandhuku rete entha theesukovali akka
నేను కుటేను నాకు చాల చక్కగా వచింది 🤝🤝🤝🤝
Chala opikaga chepparu good andi
Chaala Baga chupeech naru thank you mam 🙏👍🏻
ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿ ಕೊಡುತ್ತಿರಾ ಮೆಡಂ
థాంక్యూ మేడం ❤❤
Hi akka chala Baga cheparu
అటాచ్ చేసేటప్పుడు రెండు cross సైడ్ పెట్టి అటాచ్ చెయ్యాలి అంతేనా మేడం క్లియర్ చేయండి pl.