రాజంపేటలో రాజకీయ పోరు | Rajampeta MP Segment | Nallari Kiran Kumar Reddy Vs Midhun Reddy
ฝัง
- เผยแพร่เมื่อ 29 เม.ย. 2024
- రాజంపేట లోక్‌సభ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి బరిలో ఉండగా... కూటమి తరఫున మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పోటీలో నిలిచారు. హ్యాట్రిక్ కొట్టేందుకు మిథున్‌రెడ్డి ఎదురుచూస్తుండగా.... పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి కచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. విజయం కోసం వైకాపా నేతలు సర్వశక్తులూ ఒడ్డుతుంటే... రాజకీయ అనుభవాన్ని రంగరించి గెలుపు రేసులో కిరణ్‌కుమార్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య ఉన్న వైరం ఈసారి ఎన్నికలను మరింత వేడెక్కిస్తున్నాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
కిరణ్ గారికే నా ఓటు... చాలా మంచి వ్యక్తి.
Kiran Kumar Reddy one of the best capable candidate and Ex Cm of AP
Jai Kiran Kumar Reddy anna
Kiran kumar reddy sir good administrator
ae partylo good administratorga paeru thechchu kunnaadu? kirangaadigi budhdhi undaali
Jai Kiran Kumar Reddy
Kiran anna good leader❤❤🎉🎉
Kiran has good administration person
కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి అవుతారు... మిథున్ రెడ్డి గెలిచినా MP గానే ఉంటారు...
Kiran kumaar reddy gelusthaadu 😂😂😂gelipinchukuntaam😂😂
Jai kiran kumar reddy sir
Kiran anna win
Kiran Kumar win
Jai Nallari kiran kumar reddy gaaru
Kkr good person..
Kiran Kumar Reddy
Good leader Kiran Kumar raddy
Central minester kiran anna
Jai Kiran kumar reddy
Jai kiran kumar Reddy ji jai Modi ji Jai BJP
😂😂😂😂
jai bjp jai jai bjp kiran anna winn
Kiran Kumar Reddy will win
Kiran kumar reddy he is very good leader
NIDHIN reddy and peddi Reddy looted Ap, it’s time to quit Sarai Vyapari lu
Kiran kumar reddy sirExcellent leader 100% win in Rajampeta
Jai Kiran Kumar Reddy my sport congratulations sir ✌️✌️✌️💐💐💐💐
Jai kiran
Kiran Kumar Reddy super candidate winner
Jai midhun anna
Jai kiran kumar raddy anna ❤❤❤❤❤🎉🎉
Jai BJP
Jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp jaibjp💯💯💯💯💯
Kiran Kumar reddy garu is real leader
Jai tdp
Jai Telugu Desam
Jai KKR
👌👌టీడీపీ ❤️❤️
Jai jagan Johar YSR garu...
Congress osthadi ikkada no doubt
Basheed sir gelusthadu jai congress
Mithun reddy emi cheyale atleat Road kuda veyaliii daridruduu
JAIKIRAN
Kiran kumar reddy gaaru gelisthey baaguntundi
Basheed annaya osthadu ee sari super matladadu
Jai Mithun anna
Kiran Kumar Reddy garu gelustharu
Ex cm KKR good leader
Daridrudu midhun
Kiran gelavali
Jai nallari kiran anna❤
Jai ysrcp❤❤❤❤❤
Etv tv 5 abn lo tappa ground level lo ledu
Kiran Kumar Reddy anna Gelusthadu
Nkr will win
Midunreddy 2lac మెజారిటీ తో 🏆 win❤❤❤❤❤❤❤
Paytm kukka
Kiran kumar reddy ni already janalu marchi kuda poyaru.... Ipudu kothaga vachi ayana chesedem ledu ani janalu manchi clarity tho unnaru bro..... Ex CM garu gelavaleru
Vote for Kiran anna
రెడ్డెప్ప గారి రమేష్ రెడ్డి
Madi MADANAPALLY...ycp win avtundi yendukanta Muslims yekuva and peddi Reddy rowdisam yekuva
Basheed garu ostharu chusko
Kiran kumar reddy ki vote veyandi, he served as CM of AP once, He should win
mithun reddy and Ramachandra reddy ni odinchandi appude Rajampetaku machi rojulu vastundi
ఒకడు లిక్కర్ డాన్... ఒక్కరు సమైక్యాంధ్ర బాట్స్మన్...
Ycpwin
E
Coronalo yekkada ki vellav Kiran Gaaru
Superb 👌 👌 👌
TDP కార్యకర్తలారా, జనసేన కార్యకర్తలారా, జాగర్తగా ఉండడీ, మన పార్టీ కి యేదో సపోర్ట్ చేస్తారు అని, BJP తో పొత్తు పెట్టుకున్నారు కానీ, ఎక్కడో డౌట్ గా ఉంది పరిస్థితులు చూస్తుంటే, TDP, Janasena మానెఫెస్టో కి BJP వాళ్ళు సపోర్ట్ గా లేరు, సెంట్రల్ మానెఫెస్టో ఉందీ అని కబుర్లు చెప్తున్నారు, అలా అయితే ఇక్కడ వల్లకు MLA ఎమ్మెల్యే సీట్లు యెందుకు ,(TDP, Janasena )మనం యెందుకు ఓట్లు వేయాలి,2019 ఎలక్షన్స్ లో TDP వల్ల పైనా ఏలా IT రైడ్స్ జరిగియో చూసారుగా 29 మంది TDP వల్ల పైనా IT రైడ్స్ జరిగేయ్, కానీ ఇప్పుడు.....YSRCP వల్ల పైనా ఐటీ దాడులు జరగలేదు, యెందుకు... ఎలక్షన్స్ దగ్గరకి వచ్చిన ఇంకా సీఎస్ CS డీజీపీ DGP పైనా వేటు పడలేదు, 2019 ఎలక్షన్స్ లో 15 రోజుల ముందే సీఎస్ డీజీపీ బాదిలి అయ్యరు, అప్పుడు వాళ్ళు TDP కి సపోర్ట్ గా లేరు అయినా బదిలి అయ్యరు, కానీ ఇప్పుడు ఏన్ని ఘోరాలు జరిగినా, YSRCP ki ఏకపక్షంగా వ్యహరించినా బధిలి అవ్వట్లేదు అంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. BJP వాళ్ళు, YSRCP తో లోపయికరిగా ఉన్నారు అని, ఒకవేల మనకు 100 మెజారిటీ సీట్లు దగ్గరగా లేకపోతె, TDP ని, జనసేన ని BJP వాళ్ళు చీల్చుతారు, మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ మోడీ గాడిని నమ్మలేము, యెక్కడైతే బీజేపీ వాళ్ళు పోటీచేస్తున్నారో, అక్కడ టీడీపీ, జనసేన వాళ్ళు ఓట్లు వేయకండి. నోటా కి వేయండి లేదా కాంగ్రెస్ కి వేయండి. మనకు 120 సీట్లు వస్తే తప్పా, ఆ మోడీ గది జిత్తుల నుండి బయట పడలేము, యెందుకంటె వాడు కన్నింగ్ ఫెలో, మనం యెన్నో రాష్ట్రాలు నీ చూసాము, మహారాష్ట్రని చూసాము పక్కానే, కర్ణాటక నీ చూసాము, ఏల రూలింగ్ లోకి వచ్చారో. మనకు 120 సీట్లు వస్తే తప్పా, ఆ మోడీ గది జిత్తుల నుండి బయట పడలేము, యెందుకంటె వాడు కన్నింగ్ ఫెలో, మనం యెన్నో రాష్ట్రాలు నీ చూసాము, మహారాష్ట్రని చూసాము పక్కానే, కర్ణాటక నీ చూసాము, ఏల రూలింగ్ లోకి వచ్చారో. ఈ సందేశం అందరికి చెప్పండి, గుర్తుపెట్టుకోండి మనకు (టీడీపీ జనసేన ) 120 సీట్లు పక్కా రావాలి. అప్పుడే మనం ఫ్రీగా ఉంటాము, ప్రభుత్వం బాగా నడుస్తుంది.
Mithun waste candit
Bye bye ycp save vote for tdp
I am ready for challenge definitely winner is Midhun anna
Ycp paytm kukka
Tdp420part
Congress basheed gelustharu anna chusko
Kiran will become central minister if he wins. Entire Rayalaseema will get development. Mithun is just a sand mafia don
No BJP 💦💧
TDP easy ga gelichedi
Shaik basheed will win
jai medhun ready
If the war one side ayite as per ETV .... Why heading as VADI VEDI ????
''
'
Adi tdp party kadu tv la party
Ma family. Total. Mp. Otu. Bjp. Mla.otu. Ycp
Kaniii kadpa side caste feeling ekuvaaa.pedhiiii reddy ruling akada dongana kudku
Midhun reddy win avaru apaleru
నువ్వు గెలిచిన అంటే జనసేన పార్టీ తరఫున నువ్వు జనసేన నువ్వు విస్మరిస్తే నీకు పుట్టగతులు
Peddireddy nv maryadaga speed about
Akka ni vote vesuko bjp ki mem basheed anna ki vestham
Unless super wave ikkada kastam, so ikkada YCP clear edge
జై జగన్ 🇮🇳🇮🇳🇮🇳
Nota
jai jagan
Reddy votes will not come to Kootami, its one sided to YCP just like kammas votes for TDP
జగన్ సంవత్సరానికి 70,000 కోట్లు ఇస్తే శ్రీలంక అవుతాది...
ఇదే అబద్దాలకోరు CBN... సంవత్సరానికి 1,50,000 కోట్లు ఇస్తే సింగపూర్ అవుతాదా ? 😜😂
అందుకే కదా ఎవరు నమ్మరు చంద్రబాబుని మోడీ ఎందుకు నమ్ముతారు
😂😂😂
ఇద్దరూ ప్రమాదం😮, కాంగ్రెస్ పార్టీ నేతను గేపించంది. ఇద్దరూ ఒక్కటే దోబూచులాట
Bjp
Jai Kiran Kumar Reddy anna
Basheed sir gelusthadu jai congress
Basheed annaya osthadu ee sari super matladadu
Congress osthadi ikkada no doubt
Congress basheed gelustharu anna chusko
Akka ni vote vesuko bjp ki mem basheed anna ki vestham
Basheed sir gelusthadu jai congress
Basheed sir gelusthadu jai congress