Enni Poolu Kosina Enni Malalallina || Lord Krishna Song || Lakshminivasa Musical Academy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 15

  • @lakshmimannem1959
    @lakshmimannem1959 5 หลายเดือนก่อน +5

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
    చాలా చాలా బాగుంది గురువు గారు పాట

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  5 หลายเดือนก่อน +2

      హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ

  • @srinivasaraobellamkonda8472
    @srinivasaraobellamkonda8472 5 หลายเดือนก่อน +5

    చాలా బాగుంది గురువు గారు...
    పెదవి‌ పైన వేణువు వెనుక చిన్న ధేనువు అనే లైన్ చాలా బాగా పాడారు తేజశ్రీ గారు...
    మంచి పాట మాకందించినందుకు ధన్యవాదాలు...

  • @raghavachari9869
    @raghavachari9869 5 หลายเดือนก่อน +5

    శీను బాబూ!
    గీత రచన, స్వర రచనా, గాన మాధుర్యమూ, మూడూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ సాగేయి! చాల చక్కగా ఉంది!
    అందరికీ అభినందనలు!

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  5 หลายเดือนก่อน +2

      హృదయ పూర్వక ధన్యవాదాలు స్వామి నమస్తే

  • @ShankarMuthyapu
    @ShankarMuthyapu 4 หลายเดือนก่อน +3

    Shanker 🙏🙏💐💐💐

  • @jaswikasai
    @jaswikasai 5 หลายเดือนก่อน +1

    Oka paatani minchi maroka paata annattuga unnayi paatalanni.adhbutham andi.🎉e paatalnu ma varaku andhinche prathi okariki peru peruna danyavaadhamulu🎉

  • @sujathatrinadh
    @sujathatrinadh 5 หลายเดือนก่อน +1

    Supab సాహిత్యం అద్బుతంగా ఉంది❤🙏👌

  • @PaparaoV-x7e
    @PaparaoV-x7e 5 หลายเดือนก่อน +1

    Sriivasa rao garu miru present chesina video chala bagudhi padia vari gathram chala bagundhi thank you sir

  • @gvlkameswarigvlkameswari4270
    @gvlkameswarigvlkameswari4270 5 หลายเดือนก่อน +4

    Manchi sahityam madhurima tiyaniganamrutam.yennimarlu vinna tanivitirdelano. Chalabavundi

  • @tchakradharitchakri2612
    @tchakradharitchakri2612 5 หลายเดือนก่อน +2

    Super song composed chesaaru 🎧🎤🎹🎸🎻sir...👌👌👌👍👍🙏🙏🙏

  • @allinoneprogamer3817
    @allinoneprogamer3817 5 หลายเดือนก่อน +3

    🌹🌷💐👏👏👏 సార్ ఈ పాట ఏ రాగం లో పాడారో తెలపగలరు.👌

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  5 หลายเดือนก่อน +1

      అభేరి పుష్పలతిక
      మీ కళా హృదయానికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే

    • @bujji1271
      @bujji1271 5 หลายเดือนก่อน +2

      గురువుగారు భీంప్లస్ రాగం అని కూడా అంటారా.....?