ట్రోల్స్ కు షాక్ ఇచ్చిన సజ్జల!
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp
Well said
సజ్జలు రామకృష్ణారెడ్డి వల్ల పార్టీకి కొంత నష్టం జరిగింది మాత్రం వాస్తం.
Ok sir
జగన్ ఓడిపోవడానికి సవాలక్ష కారణాలు ప్రతివాళ్ళు సృష్టిస్తున్నారు😅
జగన్ బిజెపి ఓటమి తో కలసి ఎన్నికలకు వెళితే టిడిపి జనసేన లకు నాలుగు సీట్లు మాత్రమే వచ్చేవని జనాలు చర్చించుకుంటున్నారు😅😂
Good analysis
Only because of weak manifesto. Anna.
Sir I will agree with analysis
Butten nokkadamu amidi manamani cheppandi
Om Sri mathraya namaha hara hara mahadeva sambo Kasi Vishwanath gange Jai sri ram jai hanuman ❤❤❤❤❤ thanks sir thanks 🙏🙏🙏
కులమే కాదండి, ఉద్యోగస్థులు ఓటర్లు కారా?
వారి వోటింగ్ ను గమనించ్చారా?
ఉద్యోగుల తో చర్చలు విఫలం
సజ్జలగారి ద్వారా నే జరిగింది.
40% వోటింగ్ పడ్డది అని అంటున్నారు.
గెలుపుకు కావాలసిన వోటింగ్
ముక్యంగా ఉద్యోగులు + వారి కుటుంబా లు కావా?
ఇసుకను బ్లాక్ చేసి నిర్మాణాలు
ఎంత జాప్యం జరిగాయో
సజ్జలకు తెలువదా?
కరంటు ఫీజులు విపరీతంగా పెంచేసి
బారీ నష్టన్ని కూడగట్టు కొన్నారు.
ఇక రిటైర్డ్ ఉద్యోగులు సాధించుకున్న, కాంటుం అఫ్ లీవ్,
10% నుండి 7% తగ్గించేసి భారీ
వేదనను గుర్తించక పోవడం
సజ్జల గారి దే.
జీతాలు, పెన్షన్, 1 వ, తారీకు న
చెల్లించాలి,
వారి అభిమానాన్ని పొందాలి అనే ఆలోచన సజ్జల గారు హమనించక పోవడం, దురదృష్టకరం.
ఏది ఏ మైనా, జగన్ గారు
లిక్విర్ రేట్లు పెంచి, ఫలితం ఏమైనా
వచ్చిందా?
మందుబాబుల వోటింగ్ ఎంత ఉందొ సజ్జల గారు గమనించరా??
Jai jagan Anna ❤️❤️