Praise the lord Anna Amne 🙏🙏🙏 అవునన్నా పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఉంది అబద్ధ బోధకులు వస్తారు దేవుడు ఎప్పుడో వాక్యం ద్వారా చెప్పాడు అన్న దయచేసి ప్రార్థన చేయండి అన్నా దేవునికే మహిమ కలుగును గాక ఆమె 🙏🙏 నా పేరు కుమారి అన్న ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి నా భర్త కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చక్కని సందేహం ద్వారా నేనే మార్గమును సత్యమును జీవమును అయిన దేవుడు సువార్తను గ్రహించుకుని దేవుని ప్రజలందరూ గమనించాలని ప్రార్థన గాడ్ బ్లెస్ యు ఆల్
అన్నమే ప్రాణము, అన్నమే జీవము,నీరే ప్రాణము, నీరే జీవము, గాలే ప్రాణము, గాలే జీవము అనికూడా తెలుసుకుంటే అన్నింట్లో దేవుడు అంతా ర్బూతుడై ఉన్నాడనీ తెలుస్తుంది.లక్ష సంవత్సరాలు వచ్చినా అంత్యదినంరాదు.పౌలు తాను బ్రతుకుండగానే రెండవ రాకడ జరుగుతుంది నీ చెప్పెను కానీ రెండవ రాకడ పేయిల్ అయింది.ఇక రాడు.తీర్పు దినం రాదు.
Bible wonders wonderful ministry keep the fire 🔥 burning till his coming no competition compromise comercial holiness unto the Lord no glory self credit but let him alone be projected sometimes in disguise we take tha Glory and credit that belongs to the lord alone christa dia Gloria ❤
యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఐతే....ఆయన ప్రజలే ఆయనను నమ్మరు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఐతే ఆయన నమ్మిన వారికి కష్టాలు ఉండకూడదు. ఆయనే దేవుడు ఐతే ప్రపంచం మొత్తం ఆయన ఒక్కడే ఉండాలి... ఆయన భాష మాత్రమే ఉండాలి.. ఆయన ఒక్కడే దేవుడు ఐతే అందరూ ఆయన నమ్మిన వాలు మాత్రమే బాగుండాలి..ఆరోగ్యం తో ఉండాలి.. అందరితో అన్నీ సమానం గా ఉన్నపుడు ఆయన ఒక్కడే దేవుడు ఎలా అవుతారు
God bless you brother Devudu meku bhooodi jynam meku anugrahinchali Heavenly Father and mother Ansonhong Heavenly Father yerushalem Heavenly mother Edi nijam bible dwara nenu niroopistanu Abhadam ani meru niroopincha galara Saatanu meelo vunnadu
ప్రైజ్ థ లార్డ్ బ్రదర్ మీరు చెప్పింది నిజం దేవుడు రెండవ రాకడాలో మేఘారుడై వస్తాడు అని లెకణం చెపుతుంది ఇలాంటి అబద్ద ప్రవక్తలు ఎన్ని చెప్పినా దేవుని పిల్లలు నమ్మరు
Praise the lord uncle .plz pray for me to god to get a an mbbs seat in a good govt medical college next year I have been preparing for this from past 4 years almost but could not able to secure an mbbs seat .kindly keep on praying to god 😢
Elaanti paster lu ma rjy lo chala mandhi vunnaaru amount kosame ramantunaaru church ki andhuke velladam manesaa kani Naku kalvari temple and John visley church mathramey nachaayi annaa Jesus me family lo members thoduga vundunu gaka amen 🙏🏻
ఆమె మానసిక స్థితి బాగాలేదు ఆమె నేనే దేవున్ని అంటుంది ఎంతోమంది తెలియని అమాయకులు ఆమె మాటలు నమ్ముతున్నారు మనము దేవునికి తప్ప వేరే వాళ్ళకి నమస్కరింపకూడదు ఆమె పాదాలు కడిగించుకుంటుంది ఏమే ప్రవర్తన అంతా వింతగా ఉంది విశ్వాసులు జాగ్రత్త ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి మన మన ఏదైనా సమస్య ఉంటే మన ఇంట్లో కన్నీటి ప్రార్థన చేసుకుంటే మన మొర దేవుడు తప్పకుండా వింటాడు క్రీస్తుని మాత్రమే నమ్మండి అబద్ధ బోధకులు ఉన్నారు జాగ్రత్త
There is an other church in alwal Hyderabad called ‘ Life Comforter Church’ there pastor is Shimmi Raj. It’s a similar situation in this church as well… if possible please bring this also to light please 🙏
అపో.కార్యములు 5:38 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగాఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. అపో.కార్యములు 5:39 దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.
యోహాను 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము.
కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును But with righteousness shall he judge the poor, and reprove with equity for the meek of the earth: and he shall smite the earth with the rod of his mouth, and with the breath of his lips shall he slay the wicked.
🙏🙏🙏🎉🎉🎉👍👍👍 god bless you sir చాలా కరెక్ట్ గా చెప్పారు నిజం చెప్పారు iam తిమోతి from కాకినాడ
Praise the lord Anna Amne 🙏🙏🙏 అవునన్నా పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఉంది అబద్ధ బోధకులు వస్తారు దేవుడు ఎప్పుడో వాక్యం ద్వారా చెప్పాడు అన్న దయచేసి ప్రార్థన చేయండి అన్నా దేవునికే మహిమ కలుగును గాక ఆమె 🙏🙏 నా పేరు కుమారి అన్న ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి నా భర్త కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏🙏
@@KUMARIKM-j4m తప్పకుండా ప్రార్థన చేద్దాం దేవుడే సహాయం చేస్తాడు స్తోత్రం
చాలా అర్థమయ్యేలా చెప్పారు వందనములు
Praise the Lord 🙏 Anna
Praise the lord annaya
Tqs for ur response about this 😊
Praise the lord Annayya ❤🎉😢
Prasise the lord.. Brother.. Garu
Praise the Lord ayyagaru 🙏🙏
నిజాన్ని నిర్భయంగా చెప్తున్న మీకు వందనాలు🙏🙏
Helpful video servant of God.❤
Praise the lord annaya ma Chelli kasam prayer cheyandi annaya aruna
Prase the lord 🙏🙏🙏🙏 Brother tq maku మంచి విషయాన్ని వాక్యానసరంగా teliyachesinanduku.......
Praise the lord brother and sister 🙏
Praise the lord ananya ma pilallu kosam prayer cheyandi ananya jaswant, tanuj
Nijam cheppaaru brother thank you
Praise the lord brother
Praise the Lord Brother 🙏
Thank u for information brother 🙏
Thanku so much for explained every thing, miru inka devuni sevalo gopaaga vadabadalli.... 🙏
🙏🏼 Praise 🙏🏼 our 🙏🏼 LORD 🙏🏼 Brother 🙏🏼🎉🎉🎉🎉🎉🎉🎉🎉
God bless you sir
Praise the Lord brother. Excellent job may God bless you 🙏🏻🙏🏻
Prise the lord paul anna
Thank you 🙏 Anna.
Glory to God only 🙏
praise the lord anna
Praise the lord pastor garu
Praise the lord brother 🙏
My name is Shivaji from Hyderabad please pray for my marriage and my financial
Praise the lord brother prajalu vakayam chadavatamledu brother
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చక్కని సందేహం ద్వారా నేనే మార్గమును సత్యమును జీవమును అయిన దేవుడు సువార్తను గ్రహించుకుని దేవుని ప్రజలందరూ గమనించాలని ప్రార్థన గాడ్ బ్లెస్ యు ఆల్
అన్నమే ప్రాణము, అన్నమే జీవము,నీరే ప్రాణము, నీరే జీవము, గాలే ప్రాణము, గాలే జీవము అనికూడా తెలుసుకుంటే అన్నింట్లో దేవుడు అంతా ర్బూతుడై ఉన్నాడనీ తెలుస్తుంది.లక్ష సంవత్సరాలు వచ్చినా అంత్యదినంరాదు.పౌలు తాను బ్రతుకుండగానే రెండవ రాకడ జరుగుతుంది నీ చెప్పెను కానీ రెండవ రాకడ పేయిల్ అయింది.ఇక రాడు.తీర్పు దినం రాదు.
Absolutely correct brother i agree with you....
Bible wonders wonderful ministry keep the fire 🔥 burning till his coming no competition compromise comercial holiness unto the Lord no glory self credit but let him alone be projected sometimes in disguise we take tha Glory and credit that belongs to the lord alone christa dia Gloria ❤
Super sir vandanalu god bless you
సాతాను తనలో ప్రవేశ్నించింది. బ్రదర్. దేవుడు ఒక్కడే అతనే యేసుక్రీస్తు.
💯 ammen ammen ammen
యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఐతే....ఆయన ప్రజలే ఆయనను నమ్మరు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు ఐతే ఆయన నమ్మిన వారికి కష్టాలు ఉండకూడదు. ఆయనే దేవుడు ఐతే ప్రపంచం మొత్తం ఆయన ఒక్కడే ఉండాలి... ఆయన భాష మాత్రమే ఉండాలి.. ఆయన ఒక్కడే దేవుడు ఐతే అందరూ ఆయన నమ్మిన వాలు మాత్రమే బాగుండాలి..ఆరోగ్యం తో ఉండాలి.. అందరితో అన్నీ సమానం గా ఉన్నపుడు ఆయన ఒక్కడే దేవుడు ఎలా అవుతారు
@@venkataramana4154 because satan kuda undi lies dani weapon Jesus is truth only Jesus can save us from evil
ఎప్పుడు పుట్టాడు? పుట్టిన తేదీ ఉందా? ఇజ్రాయెల్ లో ఆధారాలు ఉన్నాయా?
మంచి ఉంటే దేవుడు లేక పోతే సాతాను ఇదే ఆత్మ వంచన.
Prise the lord... Brother... Amen Amen Amen....
praise the lord brothr🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 s ananya 🙏 amen 🙏
Praise the lord brother 🙏🏻🙌🏻🙌🏻
Thankyou
Sir pryer for my husband and family members please request 🙏
Yes Amen ❤ Jesus Coming Soon 👏
PRAISE the lord ✝️🙌🙏
🎉🎉🎉praise the Lord 🎉🎉🎉
Chala baga chepparu brother
God bless you brother
Devudu meku bhooodi jynam meku anugrahinchali
Heavenly Father and mother
Ansonhong Heavenly Father yerushalem Heavenly mother
Edi nijam bible dwara nenu niroopistanu
Abhadam ani meru niroopincha galara
Saatanu meelo vunnadu
Thanks to Heavenly Father and Mother
Super ayyagaru god bless you
మరనాత అయ్య గారు ✝️
😂😂
యెషయా 11:4
కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును
Most extent maser. Tq sir.
Wonderful speach
Praise the lord Paul Emmanuel annayya 🙏
Glory to God 🙏🏼
Praise the lord
ఆమెన్. Amen🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏praise the lord🙌
Praise.the.lord.,🙏Amen.🙏🙏💯👌
దురాత్మ పాస్టర్ గారు ఆమె కోసం
Praise the lord
Praise the lord 🙏 Rakesh 12th pass wala gana prarthana Chandi
ధనాపేక్ష బోధకులు ఎక్కువ అయిపోయారు సార్ బోధించే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి చాలా మటుకు విశ్వాసులు భయంతో ఉంటున్నారు బోధకులు కే భయం లేదు దేవుడంటే
ప్రైజ్ థ లార్డ్ బ్రదర్ మీరు చెప్పింది నిజం దేవుడు రెండవ రాకడాలో మేఘారుడై వస్తాడు అని లెకణం చెపుతుంది ఇలాంటి అబద్ద ప్రవక్తలు ఎన్ని చెప్పినా దేవుని పిల్లలు నమ్మరు
Praise the lord uncle .plz pray for me to god to get a an mbbs seat in a good govt medical college next year I have been preparing for this from past 4 years almost but could not able to secure an mbbs seat .kindly keep on praying to god 😢
Thanks ayya Good explained Be careful coming anti christ followers
చాల మంచిగా చేపర్. బ్రదర్🎉🎉
Amen
Vastam chepunnanduku devuni namamlo vandanàlu Amen hallelujah
Praise the lord anna 🙏🏿🙏🏿🙏🏿
Good message Anna
Thank u jesus
Praisethelordannayyamapillallikistudyies,healthbagavachetatulupraywrvheyadhi
Amen 🙌
Yes Amen ❤ Super Brother
Amen 🙏🙏🙏 Annaya yes 🙏🤝🥺🥺🥺
important words to the Christian society
అబద బోధకులు వచ్చారు, అబద ప్రవక్తలు వచ్చారు, అబద క్రిస్తులు వచ్చారు. అసలు క్రీస్తు రావలసి ఉంది.
Ammen ammen ammen ammen
Yes🌹💞 Thvaralo Vastundu
అబద్ధ క్రీస్తు ఇంకా రాలేదు
@rameshatcherla4448 అవును రాలేదు.
ఎప్పుడు వస్తాడు 2000years నుంచి ఇదే మాట
bible lo Cheppina prathidhi jaruguthundhi🙏
Amen amen amen 🙏 🙌
Avunu brothar
❤❤
🙏🙏🙏🙏
🙏🏽🙏🏽 ప్రతిరోజు మీ వాక్యాన్ని వింటూ ఉంటామని చాలా బాగా చెప్తున్నారు అన్నగారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
😂
🙏🙏
Pasters charya thisukovali brother praise the LORD
Elaanti paster lu ma rjy lo chala mandhi vunnaaru amount kosame ramantunaaru church ki andhuke velladam manesaa kani Naku kalvari temple and John visley church mathramey nachaayi annaa Jesus me family lo members thoduga vundunu gaka amen 🙏🏻
😢😢😢, yes. 💯💯💯👌👌👌🙏🙏
🙏🙏🙏🙏🙏తణుకు 🙏
Amen✝️❤️amen
దానికి అంతర్జాతీయ సాతాను పట్టింది అది వదలదు దానికి ఓకే మార్గం రూములో పెట్టి పేక బెత్తం తో కొడితే గాని పోదు దానికి పట్టిన దయ్యం వదలదు
Prabhuvoo raakadakoo mundoo Dustoodoo neyney Devunenee yanee yendaro yendarendaroo bhayaloodeyree vavheydaroo ghana melookuvagaleegee jeevinchadum neyrchukondee O Priyajanularaa moosapohkhandee ? ? ?
DEVUDOO VEYKKEERIMPHABHADADOO YANE BAYAMUTOO GRAHINCHER BRATHAKHANEYRVANDEE PRIYULARAA AMEN AMEN AMEN
Yesayya rakada athi samepam lo undi 🙏🙌👏
ఆమె మానసిక స్థితి బాగాలేదు ఆమె నేనే దేవున్ని అంటుంది ఎంతోమంది తెలియని అమాయకులు ఆమె మాటలు నమ్ముతున్నారు మనము దేవునికి తప్ప వేరే వాళ్ళకి నమస్కరింపకూడదు ఆమె పాదాలు కడిగించుకుంటుంది ఏమే ప్రవర్తన అంతా వింతగా ఉంది విశ్వాసులు జాగ్రత్త ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి మన మన ఏదైనా సమస్య ఉంటే మన ఇంట్లో కన్నీటి ప్రార్థన చేసుకుంటే మన మొర దేవుడు తప్పకుండా వింటాడు క్రీస్తుని మాత్రమే నమ్మండి అబద్ధ బోధకులు ఉన్నారు జాగ్రత్త
🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤
Brother I used to hate you, but this msg made to love you
అది లూసిఫర్ ఏజెంట్ బాబు పాస్టర్ బాబు అయినా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ మాయలు మోసాలు
Please brief about ahn sung hong
SAVE THE POOR😢
True
There is an other church in alwal Hyderabad called ‘ Life Comforter Church’ there pastor is Shimmi Raj. It’s a similar situation in this church as well… if possible please bring this also to light please 🙏
అపో.కార్యములు 5:38
కాబట్టి నేను మీతో చెప్పునదేమనగాఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును.
అపో.కార్యములు 5:39
దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.
ఈ వాక్యము ఆవిడకి పోల్చకూడదు.
@@mahesh6565 సంబంధం లేని వాక్యాలు, వృధా ప్రయాస ఆలోచించండి.
యోహాను 14:23
యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము.
కంటి చూపునుబట్టి అతడు తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును భూనివాసులలో దీనులైనవారికి యథార్థముగావిమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపును
But with righteousness shall he judge the poor, and reprove with equity for the meek of the earth: and he shall smite the earth with the rod of his mouth, and with the breath of his lips shall he slay the wicked.
Amen prias the lord Amen 🙏🙏
Ameku first health checkup cheyinchali