I liked by mistake I pressed thumb down sorry Akka I will also do before I have done twice Venkateshwara swamy vartham for 8 weeks twice I have done you have done peendi good next time I will try definitely Tq
దీపం ఎలా అన్న చూపించవచ్చండి దీపం పెట్టే దిక్కు తూర్పు కానీ పడమర కానీ ఉత్తరం కానీ ఎటువైపున దీపం అనేది పెట్టుకోవచ్చు దక్షిణం దిశ మాత్రం దీపం అనేది వెలిగించకూడదండి అది దక్షిణానికి అధిపతి యముడు కాబట్టి దక్షిణం వైపు పెట్టే దీపం యమునికి చెందుతుంది.
కేవలం బియ్యప్పిండితో ఇలా చేస్తే దీపాలు పగుళ్లు వస్తాయి కాబట్టి బియ్యప్పిండి కొద్దిగా గోధుమ పిండి ఆవు పాలు కొద్దిగా బెల్లం కొద్దిగా ఆవు నెయ్యి ఈ ఐదింటిని కలుపుకుని చపాతి పిండిలా కలుపుకొని చిన్న సైజు బాల్స్ లా చేసుకోవాలి ఎలాంటి క్యాప్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు అలా చిన్న సైజు ఉండలాగా చేసుకుంటాం కదా దాని మధ్య భాగంలో బొటన వేలుతో గుంటగా నొక్కి చుట్టూతా చూపుడువేలు బొటన వేలుతో ప్రమిదలాగా నొక్కుకుంటూ చేసుకుంటే సరిపోతుంది
Chala Baga chepparu sister meru
Nt time chesi pettukkvocha mrng dipam pettadaniki
I liked by mistake I pressed thumb down sorry Akka
I will also do before I have done twice Venkateshwara swamy vartham for 8 weeks twice I have done you have done peendi good next time I will try definitely
Tq
You have done pending deepalu good I follow your suggestion
Tq
Akka
deepalu good
Bellam and rice flour quantity cheppara?
Goduama Pindi tho cheskovacha akka please chepandi
చేయనుకోవచ్చు andi.kani ekkuvaga venkateswara swamy ki biyyam pindi deeparadhana chestharu
Yy
@@sivasupriyavlogs k tq
Podi biyyam pindi vadavacha akka
Enduku ma
.
Pindi deepam chesina tarawata entha sepatiki use cheyyali ..ante gattiga avvali kada .. oil leak avvadhaa ?
15Min after deepam cheyandi sir
Madam naaku inka pelli kaledu.. nenu bonalu roju ammavariki vadibiyyam poyacha andi? Or only pelli ayina valle poyala andi?
Pelli kani ammayilu emi ichi pooja chesukovachu or mokku pettukovachu madam
Please reply
Pelli kani vallu poyakudademo andi..naku correct ga teliyadu
@@sivasupriyavlogs okay madam.. thankyou so much for the reply
Deepm devuni ki chupela unchalandi, ala pedithe adi manaku avuthundi.
దీపం ఎలా అన్న చూపించవచ్చండి దీపం పెట్టే దిక్కు తూర్పు కానీ పడమర కానీ ఉత్తరం కానీ ఎటువైపున దీపం అనేది పెట్టుకోవచ్చు దక్షిణం దిశ మాత్రం దీపం అనేది వెలిగించకూడదండి అది దక్షిణానికి అధిపతి యముడు కాబట్టి దక్షిణం వైపు పెట్టే దీపం యమునికి చెందుతుంది.
A milk use cheyyyali
Nenu atte pacchi palu use chestanu andi.packet milk or cow & buffalo milk edyna ok andi
కేవలం బియ్యప్పిండితో ఇలా చేస్తే దీపాలు పగుళ్లు వస్తాయి కాబట్టి బియ్యప్పిండి కొద్దిగా గోధుమ పిండి ఆవు పాలు కొద్దిగా బెల్లం కొద్దిగా ఆవు నెయ్యి ఈ ఐదింటిని కలుపుకుని చపాతి పిండిలా కలుపుకొని చిన్న సైజు బాల్స్ లా చేసుకోవాలి ఎలాంటి క్యాప్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు అలా చిన్న సైజు ఉండలాగా చేసుకుంటాం కదా దాని మధ్య భాగంలో బొటన వేలుతో గుంటగా నొక్కి చుట్టూతా చూపుడువేలు బొటన వేలుతో ప్రమిదలాగా నొక్కుకుంటూ చేసుకుంటే సరిపోతుంది
kevalam biyyam pindi thone vastai andi.neyyi konchem ekkuva palathone pindi muddalu chesteviragakunda vastai.
@@sivasupriyavlogs మాకు రాలేదండి పగుళ్లు వచ్చాయి
Manam shape chese danni vatti pagullu vastai andi..meru okasari water takkuva vesi pala tho chesi chudandi..pagullu ravu..nenu every saturday intlo biyyam pindi deepam venkateswara swamy ki pedutanu andi.naku chala perfect ga vastai..meru biyyam pindi mixi lo veste konchem baraka ga untundi.meru bayata mechine lo vesina pindi tho cheyandi ma..