LYRICS అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి
పర్ఫెక్ట్ గా ప్లే చేయగల సమర్థుడవు అన్న నువ్వు. సూపర్
Super music 👍👍🙏🙏
Nice pleying anna 🙏👏👍👌
hosanna songs specialist danny nice
Sitar introo 🥵❤️🔥
Wow Dany anna u. Arr really unique
morning nundi evening varaku oka 100 times vini untanu music nice
All the musicians played well❤
Bro u play like track😍 chala baga play chesaru anna lv u anna big fan of ur playing
Verw leval bro..... 👌👌👌👌👌
Excellent bro..... Flute 👌👌👌
Anna super
Roju.....post
.cheyandi...anna ....meru chala baga pleying.......chestharu........devudu inka mimalni ..divinchunu..gakaaa...
LYRICS
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి
Super brother nice your talent God bless you
Musician are Great, well played and timing 🎉❤
From 9:46 dani anna on fire ... 🔥
Amen hallelujah. Awesome,excellent and beautiful keyboard playing brother. Glory to God.
Nicely played by all the musicians ❤
Anna baga play chasavu
Annaya meru akkada vuntunaru
🔥
Mind blowing
Mind is enchanted towards God
Supper bro interlods mamulga ledhu dhimpesav antney 👏👏👏
Super plyinag annaaa chalaa chalaa bagundhi
Supar sarji બહુ સરસ
Super anna 😊
Splendid
Super Anna nenu kuda adooka roju nechkunta,
Super playing anna 😇🤩 wonderful 🥳🥳
I love u anna superb ga vunndhi superb playing
Sitar bit super Anna 🎉💐🤝
Overall great team work... You are the captain of team ❤️🎤🎹
First view anna. Super playing
VienaString matters a lot❤
Super anna
Super dany annaya
Anna Praise the lord Anna
Super danny anna playing amazing 👏 👌
❤
Super ga play chesaru anna 👌👌👌...May God bless and use you in his presence 😇
Nice to play anna ☺
Praise the lord anna
❤️❤️❤️❤️❤️❤️👏👏👏✝️✝️
Praise the Lord 🙏🙏🙏
As usual you are awesome brother God bless you.
God bless you all 🙏🙏🙏
Anna first view 🥰❤️
Praise the lord
Praise God anna.. Super anna
You praise God while playing which makes it different from other keyartists. God bless you Dany.
Super anna god bless you 💖
Praise the Lord super playing 🙏🙏🙏
Praise the lord annaya naku keyboard ante chala istam online classes pettandi brother. ..
Super bro..
Super Anna 🙏
Anna super anna 🥰❤️❤️
Good playing bro
Which laptop do you use brother? Love from Delhi ❤️
Anna nee videos choosaka naa keyboard meedha interest yekkava ayyindhi anna. I want to learn playing keyboard ❣️
అన్నా superb playing అన్నా కానీ మీరు పెట్టుకున్న midi board enti అన్నా
🥰🥰❤👍🏻
Anna keyboard name
Anna రియల్ voice in out ఈవ్వండి వినటానికి బాగుంటుంది
Anna super playing And small doubt keyboard system connect chese software cheppava
Hello, I'm from Uzbekistan. Where can I get this sound please?
Anna new voices aaa ........ We want old voices anna...... missing them
New voices kante oldes voices super kada bro
Anna new nektar
Bro nenu keyboard nerchukolavali best teacher cheppandi dani bro please
Volume clear ga ledhu anna
Anna key board. Notes unte pettachu kadha
Nerchukoniki
Bro ee meeting ekkada jarigindhi bro
Thabala bhale annaya
Lakkaraju garalapadu vcavu kadu bro
Anna ni playing ki పెద్ద ఫ్యాన్ anna nenu anna nivu aa scale lo play chestunnavo ardham కావట్లేదు cheppu అన్న plzzz
C# minor scale
I think c minor route use chesthu c# transpose use chesthunnadu bro
Lekapothe pakkana f minor
Yes transpose
Bro Nektar Tho ichhi Padestunnav Ga
ఒరేయ్ బాబూ...మీ షోయింగ్ లకు మళ్ళీ వెనుక టీవి కూడానా
Deny bro Mee number
Superb anna
Super anna 👏