చీకటి పైన వర్షం లో శ్రీదేవి | Sridevi in ​​the rain above the darkness | Anchor Sridevi | MS Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 333

  • @SkRajiya4567
    @SkRajiya4567 2 หลายเดือนก่อน +82

    🙏🙏🥺🥹😢😔 శ్రీదేవి గారిని ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 🙌

  • @savithadongre541
    @savithadongre541 2 หลายเดือนก่อน +254

    నేనైతే మీ వీడియో చూడక ముందే లైక్ కొట్టేస్త❤❤❤❤❤

    • @srikakulapunaveena2979
      @srikakulapunaveena2979 2 หลายเดือนก่อน +6

      నేను కూడా ♥️♥️♥️👍👍👍

    • @Bujji-mn6wk
      @Bujji-mn6wk 2 หลายเดือนก่อน +5

      Yes నేను కూడా

    • @imranuddinbasha5840
      @imranuddinbasha5840 2 หลายเดือนก่อน +1

      Anth akali ga unara 😂😂

    • @savithadongre541
      @savithadongre541 2 หลายเดือนก่อน +6

      ఒక్క లైక్ కొట్టడానికి ఆకలితోనే ఉండనక్కర లేదు కదా..మంచి పని చేసే వాళ్ళని కొంచం ఎంకరేజ్ చేస్తే సరిపోతుంది..

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 2 หลายเดือนก่อน

      I too

  • @GirijaRaichoor
    @GirijaRaichoor 2 หลายเดือนก่อน +45

    శిరి తల్లి ఎండ అనక వాన అనక అందరికీ సహాయం చేసే మరో మదర్ థెరిస్సా.... గాడ్ బ్లేస్ యు....❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PadmaVatturi-wg2ic
    @PadmaVatturi-wg2ic 2 หลายเดือนก่อน +9

    God bless u తల్లి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @adabalababu137
    @adabalababu137 2 หลายเดือนก่อน +60

    నేనే అంతే బంగారు తల్లి శ్రీదేవి మీ వీడియో వస్తుందంటే చాలు చూడకుండానే లైక్ కొట్టేస్తాను మీరు చల్లగా ఉండాలి తల్లి గాడ్ బ్లెస్స్ యు అమ్మ మా అందరి ఆయుస్సు పోసుకుని 1000 చల్లగా ఉండు తల్లి❤😍🙏🙏❤❤

    • @rajampravalika6935
      @rajampravalika6935 2 หลายเดือนก่อน +1

      P pp

    • @Ramanareddy-ky3kk
      @Ramanareddy-ky3kk หลายเดือนก่อน

      @rajampravalika6935 sree dhevi vandhanaalu ammaa hat's off 👍

  • @dvenkatreddy5697
    @dvenkatreddy5697 2 หลายเดือนก่อน +11

    అక్క మనీ అయితే ఇవ్వలేకపోయినా నీ వీడియోస్ మొత్తం చూస్తూ లైక్ చేస్తూ నీకు సపోర్ట్ చేస్తున్నాను మీరు చేసే సహాయానికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏

  • @Yashikagarden_vlogs2015
    @Yashikagarden_vlogs2015 2 หลายเดือนก่อน +26

    శ్రీదేవి గారు మీరు వాళ్లతో మాట్లాడే విధానం బాగా నచ్చింది. అంత
    ఆప్యాయతగా ప్రేమగా మాట్లాడుతున్నారు వాళ్లతో కలసిపోయి god bless you madem
    వాళ్లని కూడా దేవుడు చల్లగా చూడాలి

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 หลายเดือนก่อน +16

    Sridevi video's ఈ మద్య కాలంలో తగ్గిందని నేను అనుకుంటున్నా,Great job,God Bless u maa 🙌

  • @rojamani6564
    @rojamani6564 2 หลายเดือนก่อน +19

    హాయ్ శ్రీదేవి పేదవారికి ముసలివారికి నువ్వు చేసే సహాయానికి హ్యాట్సాఫ్ రా తల్లి గాడ్ బ్లెస్స్ యు అమ్మ❤❤

  • @danapanasrinu8922
    @danapanasrinu8922 2 หลายเดือนก่อน +482

    ప్లీజ్ మీరు money help చేయకపోయినా పర్లేదు but video మొత్తం చూడండి...like చేస్తే మనం వాళ్లకు help చేసిన వాళ్ళము అవుతాం

    • @kancharlajagadish1101
      @kancharlajagadish1101 2 หลายเดือนก่อน +37

      మీ బ్రమ గాని ఇలాంటి వీడియోలు ఈ రోజుల్లో చూస్తారా అండి, బూతులు తిట్టుకోవడం తన్నుకోవడం అసభ్యకర సన్నివేశాలు ఇటువంటివి అయితే మన వాళ్ళు ముందే ఉంటారు.😡😡🔥🔥

    • @battulaamkamarao8042
      @battulaamkamarao8042 2 หลายเดือนก่อน +7

      Nijam

    • @danapanasrinu8922
      @danapanasrinu8922 2 หลายเดือนก่อน +15

      It's true but మన try మనం చేయాలి అని పెట్టాను అండి

    • @sravanisrav1930
      @sravanisrav1930 2 หลายเดือนก่อน +12

      Crt andi.. na valla aite money help cheyalenu but sri devi akka Pete prati video chusi compulsory like chestanu

    • @danapanasrinu8922
      @danapanasrinu8922 2 หลายเดือนก่อน +4

      @@sravanisrav1930 good

  • @ramanamaha6628
    @ramanamaha6628 2 หลายเดือนก่อน +50

    అక్క నీకు దేముడు దీవినతో సల్లగా ఉండాలని మనుసు పూర్తిగా కోరుతున్నారు 🙏🙏🙏

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 2 หลายเดือนก่อน +22

    హాయ్ శ్రీ దేవి గారు 👌👍
    మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా
    వర్షం లో తడవకుండా ఉంటే బాగుండు ఆరోగ్యం జాగ్రత్త
    🙏🙏🙏🙏🙏🌹🌹🌷🌷🌷

  • @ccdccd4776
    @ccdccd4776 2 หลายเดือนก่อน +23

    అక్క నీకు దేముడు దీవినతో సల్లగా ఉండాలని మనుసు పూర్తిగా కోరుతున్నారు

  • @Nammikaruchulu
    @Nammikaruchulu 2 หลายเดือนก่อน +20

    Bangaru thalli శ్రీదేవి. God bless you ma bangaram

  • @PadmaY-iw6nl
    @PadmaY-iw6nl 2 หลายเดือนก่อน +16

    Me saradaga matlade matalu chala navvu vachayandi sridevi garu god bless you andi

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 2 หลายเดือนก่อน +3

    ఇలానే బాధలు కష్టాలు ఉన్న వాళ్లకి నీ మాటలతో కొంచెం ఓదార్పు ఇస్తూ నీ మాటలతో కొన్ని క్షణాలైనా వారిని సంతోషంగా నవ్విస్తూ వాళ్లకు ఉన్న చిన్నపాటి అవసరాలను గుర్తించి వారికి సహాయం చేస్తూ వాళ్ళ కళ్ళల్లో కొన్ని క్షణాలైనా ఆనందం చూపిస్తున్నావు , ఇలానే అందరిని నవ్విస్తూ నువ్వు సంతోషంగా ఉంటూ మీసేవ కార్యక్రమాలు ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👌👌👌 good help everyone happily super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nageswararaogandi4477
    @nageswararaogandi4477 2 หลายเดือนก่อน +3

    Really thank you mam, this is my village kotarubilli madam, once again thanks for helping Sridevi garu

  • @badugumamgasrihari6367
    @badugumamgasrihari6367 2 หลายเดือนก่อน +2

    God bless you akka...

  • @sahitya1059
    @sahitya1059 2 หลายเดือนก่อน +2

    such a great person sri devi mam u r very such a great personality person mam meeru ilane inka chala mandhiki help cheyalani me valana padaipoyina manaa society inka maaralani aa devudini korukuntunnannu mama god bless you stay happy with a long life mam you are one and only the true and kind hearted person mam once again i wish you a all the best such a great social service actiivity mam i will apprecuate you mam thanku so much for being thus wonderful activity mam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 2 หลายเดือนก่อน +11

    హాయ్ అమ్మ నీవు చాలా చాలా గ్రేట్ అమ్మ ఈరోజుల్లో ముసలి వాళ్ళని దూరం పెడుతున్నారు నీవైతే ముసలి వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నావు వారితో ప్రేమగా మాట్లాడుతున్నావమ్మ వారిని నువ్వు నవ్వించి వారి మాటలతో నీవు కూడా నవ్వుతున్నావు అమ్మ మీ వీడియోలు చూసి మాకు కూడా చాలా సంతోషంగా నవ్విస్తున్నారు వారికి నువ్వు చేసిన సహాయానికి ఎంతో సంతోష పడుతున్నారు అమ్మ అలాంటివారికి నువ్వు చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @padmagowda2238
    @padmagowda2238 2 หลายเดือนก่อน +22

    ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿತಿದ್ದೀರಿ ಧನ್ಯವಾದಗಳು 🙏

  • @venkateswarlumylu8663
    @venkateswarlumylu8663 2 หลายเดือนก่อน +4

    God bless you thalli long live with wealth and happiness ❤❤❤

  • @sudramnyamnsudramnyamn7345
    @sudramnyamnsudramnyamn7345 2 หลายเดือนก่อน +2

    అక్క దేవుడు ఉంటాడో లేడో కనిపించే దేవత అక్క నువ్వు

  • @Somesh-b6m
    @Somesh-b6m 2 หลายเดือนก่อน +46

    మేడం మీకు వందనాలు

  • @anuradha2477
    @anuradha2477 2 หลายเดือนก่อน +20

    Ne lanti vallu 100 years happy ga undali akka

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 2 หลายเดือนก่อน +6

    Amma sridevi nu noorellu challaga vundalu talli❤

  • @upperammohanrao4231
    @upperammohanrao4231 2 หลายเดือนก่อน +9

    Amma sridevi veryhappy that you are serving the old woman.hope the god will help you to serve more people

  • @gollapallidevika1278
    @gollapallidevika1278 2 หลายเดือนก่อน +4

    God bless u Sridevi bangaaru talli ❤❤❤❤

  • @g.satwikapaul3682
    @g.satwikapaul3682 2 หลายเดือนก่อน +4

    అక్క మీ నవ్వు చూస్తూ బ్రతికే వచ్చు మీ నవ్వు చాల బాగుంటుంది ❤❤❤❤❤

  • @lakshmipolavarapu8550
    @lakshmipolavarapu8550 2 หลายเดือนก่อน +6

    Sridevi garu good morning 🌄 ❤

  • @srinivasraobusi4202
    @srinivasraobusi4202 2 หลายเดือนก่อน +7

    God bless u sister.....

  • @mahammedzareenabegum2473
    @mahammedzareenabegum2473 2 หลายเดือนก่อน +6

    Needenta goppa manasu talli nindu noorellu challga vundamma sridevi

  • @AlekhyaRams
    @AlekhyaRams 2 หลายเดือนก่อน +20

    2nd like na bangaru thalli sridevi ❤❤❤

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 2 หลายเดือนก่อน +4

    Hi sridevi thlli Good ofternoon thalli God bless you nana ❤

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 2 หลายเดือนก่อน +6

    🎉🎉. Hii. Sister. 🌹. M, Sridevi. Garu. 🙏🙏🙏

  • @vijayalakshmibonthu9319
    @vijayalakshmibonthu9319 2 หลายเดือนก่อน +10

    Good morning sridevigaru God bless you

  • @RajaLakshmi-fk3ei
    @RajaLakshmi-fk3ei 2 หลายเดือนก่อน +4

    అక్క సూపర్ అక్క మీలాంటి వాళ్ళు ఉంటే ఎంతో మందికి సాయం చేయగలరు మాది కూడా శ్రీకాకుళం అక్క

  • @SrinuPulapakura
    @SrinuPulapakura 2 หลายเดือนก่อน +1

    Good morning talli sridevi God bless you🙏🙏🙏🙏🙏🙏

  • @pavaniTottara
    @pavaniTottara 2 หลายเดือนก่อน +2

    Meru chala great akka❤

  • @DeepikaGedela
    @DeepikaGedela 2 หลายเดือนก่อน +6

    Hi akka God bless you , love you so much❤❤❤

  • @manjulag2196
    @manjulag2196 2 หลายเดือนก่อน +4

    Sridevi garuuu ❤️❤️❤️❤️❤️

  • @jyothi_suresh5660
    @jyothi_suresh5660 2 หลายเดือนก่อน +10

    😮😢😢 మీరెప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా ఉండి పదిమందికి సహాయం చేయండి❤❤

  • @jayalakshmichintalapudi3049
    @jayalakshmichintalapudi3049 2 หลายเดือนก่อน +4

    God bless you

  • @SirraSuryanarayana
    @SirraSuryanarayana 2 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @KichuKishore-eg6ls
    @KichuKishore-eg6ls 2 หลายเดือนก่อน +10

    Good morning sridevi madam gaaru

  • @BhavaniBoddapu-d5e
    @BhavaniBoddapu-d5e 2 หลายเดือนก่อน +6

    Vallu Antha GA vunaro Akka nuvu kuda life long Aantha Happy GA Vundali Ani God ne korukuntunanuu🙏🥰😊 Love u Akka

  • @laxmidsv
    @laxmidsv 2 หลายเดือนก่อน +1

    శ్రీదేవి గారు me service chala bagundi we love u so much

  • @srinivaspodili5117
    @srinivaspodili5117 2 หลายเดือนก่อน +4

    Kanapadani devatha akka nv❤❤❤❤

  • @sunnysanthosi8674
    @sunnysanthosi8674 2 หลายเดือนก่อน +4

    God bless you akka

  • @ch.vijaya6125
    @ch.vijaya6125 2 หลายเดือนก่อน +6

    Akka.gold.🙏🙏🙏

  • @BasmGunti
    @BasmGunti 2 หลายเดือนก่อน +1

    Sister niu chala great

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 2 หลายเดือนก่อน +1

    మీరు దేవత తల్లి...... God bless u.......🎉🎉🎉🎉🎉

  • @madeena2748
    @madeena2748 2 หลายเดือนก่อน +15

    Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 fast like fast cament akka

  • @prasadrao2311
    @prasadrao2311 2 หลายเดือนก่อน +2

    Great medam

  • @SujathaBangaru-nf8xe
    @SujathaBangaru-nf8xe 2 หลายเดือนก่อน +1

    Super ❤

  • @gsujatha1894
    @gsujatha1894 2 หลายเดือนก่อน +6

    🙏🙏🙏🙏👏

  • @BharathiAdapa-b4k
    @BharathiAdapa-b4k 2 หลายเดือนก่อน +6

    Hi sridevi garu ❤❤❤

  • @gousebasha4987
    @gousebasha4987 2 หลายเดือนก่อน +4

    Meeru chala great mam 🎉🎉🎉🎉

  • @lakshmiv2013
    @lakshmiv2013 2 หลายเดือนก่อน +6

    Hii akka nenu mi videos ni frist like chesina taravatane chustanu.😊

  • @gramanarao4013
    @gramanarao4013 2 หลายเดือนก่อน +6

    అమ్మా నీ వోపిక త్యాగము స్నేహశీలత మరువరానిది.

  • @nomeswaraomaddala868
    @nomeswaraomaddala868 2 หลายเดือนก่อน +4

    ❤ akka

  • @SSFriendsTravels
    @SSFriendsTravels 2 หลายเดือนก่อน +6

    God bless you sister 👏👏👏

  • @ShaikKhamar-ti6vx
    @ShaikKhamar-ti6vx 2 หลายเดือนก่อน +6

    Hi sridevi garu 🙏🙏🙏🙏🙏🙏

  • @LilithaT-k1f
    @LilithaT-k1f หลายเดือนก่อน

    Ani seens kanna maku thi seen chala bagundi very enjoy chesam😊😊😊🎉🎉🎉🎉❤❤❤❤❤ help chesinanduku 😊😊😊😊

  • @VasanthaVasu-ev2gm
    @VasanthaVasu-ev2gm 2 หลายเดือนก่อน +4

    Super akka

  • @DheeruMokshi
    @DheeruMokshi 2 หลายเดือนก่อน +2

    God bless you sister 🙏 ❤️

  • @g.v.lakshmig.v.lakshmi4685
    @g.v.lakshmig.v.lakshmi4685 2 หลายเดือนก่อน +1

    God bless you thalli

  • @ramuyadav-gj9bv
    @ramuyadav-gj9bv หลายเดือนก่อน

    నమస్తే శ్రీదేవి అక్క నీలాంటి మంచి వ్యక్తిని ఎక్కడ చూడలేదు అలాగే మీరు చేసే సహాయం చాలా బాగుంది అలాగా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటేనే ఓ పదిమందికి పదిమందికి హెల్ప్ చేయగలరు 😊

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 2 หลายเดือนก่อน +6

    GODBLESS YOU SISTER

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 2 หลายเดือนก่อน +4

    Good

  • @నేనింతే-స7హ
    @నేనింతే-స7హ 2 หลายเดือนก่อน +6

    😍😍😍 🙏🙏🙏

  • @skyaseenbibi4495
    @skyaseenbibi4495 2 หลายเดือนก่อน +2

    మీకు అదృష్టం చాలా బాగుంది మాకు ఇంకా అది లేదు

  • @sujithachowdhury8501
    @sujithachowdhury8501 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌👌👌

  • @laxmilaxmidevi1959
    @laxmilaxmidevi1959 2 หลายเดือนก่อน +8

    🙏మేడం మీరు ఒక్కసారి మహబూబ్ నగర్ జిల్లా makthal ku రండీ మేడం ఇక్కడ ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్లకు కూతుర్లు ముగ్గురు ఉన్న పట్టించుకోవట్లేదు మేడం మీరు చిన్న సహాయం చేయగలరు. నాకు వీలైంతగా వారికి హెల్ప్ చేశాను. నాకు మీరంటే అభిమానం మేడం మీ వీడియోస్ డైలీ చూస్తూ ఉంటాను. మీలాగా హెల్ప్ చేయాలనీ మిమ్మల్ని చూసి నేర్చుకున్న నాకు చేతనైన వరకు చేస్తూ ఉంటాను మేడం 🙏

  • @killiprathyusha9325
    @killiprathyusha9325 หลายเดือนก่อน

    So nice of you ❤❤ me matalu bagutaie Sridevi garu

  • @Avanthika878
    @Avanthika878 หลายเดือนก่อน

    Meku vandanalu thalli sridevi

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 หลายเดือนก่อน +4

    Good. Sridavi 🎉

  • @RaniRani-fk8fb
    @RaniRani-fk8fb 2 หลายเดือนก่อน +1

    Akka mee videos chuste naku help cheyalanipistundi kani ela...chala friendly gaa vunnav akka 😊

  • @vijaylakshmicookingvlogs7408
    @vijaylakshmicookingvlogs7408 2 หลายเดือนก่อน +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @g.v.chowdhary2426
    @g.v.chowdhary2426 2 หลายเดือนก่อน +3

    Hi sridevi garu

  • @Mastani-j3e
    @Mastani-j3e หลายเดือนก่อน

    నువ్వు సూపర్ అక్క నిజంగా అలాంటి పేద వాళ్ళకి చాలా సహాయం చేస్తున్నావ్ దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలి అక్క 🥺🕋🤲

  • @estearamma1008
    @estearamma1008 2 หลายเดือนก่อน +6

    Hi akka bagunnara thinnara god bless you

  • @anilsiddaboina1767
    @anilsiddaboina1767 2 หลายเดือนก่อน +3

    Good morning akka

  • @skyaseenbibi4495
    @skyaseenbibi4495 2 หลายเดือนก่อน +2

    మా టైం బాగుంటే మేము ఇలాంటి అవకాశాలు చేసేటట్టు మేము అనుకుంటున్నాం

  • @srisanthoshkarri
    @srisanthoshkarri หลายเดือนก่อน

    Sridevi garu miru chala chala machevaru miru yapudu arodyamuga vuidali happy ga vuidali❤❤

  • @ruparanivatturi
    @ruparanivatturi 2 หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤❤

  • @barbha3796
    @barbha3796 2 หลายเดือนก่อน

    Mugguru ammammlu bale vunnaru❤❤❤❤ god bless you sridevi garu😘💞

    • @barbha3796
      @barbha3796 2 หลายเดือนก่อน

      Mugguru ammammalu muddu gaa vunnaru chuuuuuu ammammalu ❤❤❤❤

  • @charvisworld1520
    @charvisworld1520 2 หลายเดือนก่อน +1

    God blesses u always sridevi garu

  • @battinanitheesh3494
    @battinanitheesh3494 2 หลายเดือนก่อน +3

    God bless you sister ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @madhupriya987
    @madhupriya987 2 หลายเดือนก่อน

    Tqs akka

  • @Shalomprasad2577
    @Shalomprasad2577 2 หลายเดือนก่อน +1

    You are very great maam garu

  • @sumathiatluri9351
    @sumathiatluri9351 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaheshKumar-br4oq
    @MaheshKumar-br4oq 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. God bless you.

  • @chdevi9453
    @chdevi9453 2 หลายเดือนก่อน

    శ్రీ దేవీ గారు మీకు వందనములు.

  • @skolaparthi
    @skolaparthi 2 หลายเดือนก่อน +3

    Om Shanthi 🙏

  • @MangalaRamesh-w4z
    @MangalaRamesh-w4z 2 หลายเดือนก่อน +3

  • @simhadrimohan6248
    @simhadrimohan6248 2 หลายเดือนก่อน +1

    Medam namaskrm

  • @jaidurgabhawani
    @jaidurgabhawani 2 หลายเดือนก่อน +2

    సూపర్ సూపర్ సూపర్ 🎉🎉🎉శ్రీ దేవి లైక్

  • @saiwalkwithgodjesus5745
    @saiwalkwithgodjesus5745 4 วันที่ผ่านมา

    God bless you sridavi sister.

  • @Akki-hc3ze
    @Akki-hc3ze 2 หลายเดือนก่อน

    🙏🙏akka devatha meeru🙏🙏🙏