ఆటో గురించి మంచి రివ్యూ లు సేకరించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు చాలా బాగుంది కానీ సీఎన్జీ ఆటో గురించి ఈ రివ్యూ పెట్టారు చాలా బాగుంది కంపెనీ వాళ్లకు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి ఏమిటంటే సిఎన్జి పాయింట్లు పెంచమని చెప్పండి గ్యాస్ పాయింట్లు లేక కొనాలనుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు తిరుపతి మొత్తానికి ఎత్తుకుంటే ఒకటో రెండో మూడు గ్యాస్ పాయింట్లు ఉన్నాయి అంతే తప్ప బైపాస్ ఎక్కితే ఎక్కడ గ్యాస్ దొరికే పరిస్థితి లేదు బండ్లు మాత్రం కంపెనీ వాళ్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారు కానీ కంపెనీ వాళ్లకు కనీసం గ్యాస్ సౌకర్యం కల్పించాలి మనం ఒక కొత్త వెహికల్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆ వెహికల్ కి ఉన్న ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచన కూడా రవ్వంతైన లేకపోవడం చింతించదగ్గ విషయం
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు బ్రదర్ 👍 నేను కూడ ఇదే కొనాలనుకుంటున్న ఈ వీడియో తొ ఫుల్ క్లారిటీ వచ్చింది 👍 tq 🙏
Salute bro excellent message thank you ❤
ఆటో గురించి మంచి రివ్యూ లు సేకరించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు చాలా బాగుంది కానీ సీఎన్జీ ఆటో గురించి ఈ రివ్యూ పెట్టారు చాలా బాగుంది కంపెనీ వాళ్లకు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి ఏమిటంటే సిఎన్జి పాయింట్లు పెంచమని చెప్పండి గ్యాస్ పాయింట్లు లేక కొనాలనుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు తిరుపతి మొత్తానికి ఎత్తుకుంటే ఒకటో రెండో మూడు గ్యాస్ పాయింట్లు ఉన్నాయి అంతే తప్ప బైపాస్ ఎక్కితే ఎక్కడ గ్యాస్ దొరికే పరిస్థితి లేదు బండ్లు మాత్రం కంపెనీ వాళ్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారు కానీ కంపెనీ వాళ్లకు కనీసం గ్యాస్ సౌకర్యం కల్పించాలి మనం ఒక కొత్త వెహికల్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆ వెహికల్ కి ఉన్న ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచన కూడా రవ్వంతైన లేకపోవడం చింతించదగ్గ విషయం
Chetak 2901 review plzz... Sales in hyderabad kphp showroom ....
అన్నా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత
Nenu auto konali anukuntunaa,yedhi konalo chepadi pls
montra ev auto
Bajaj maxima x wide cng review anna
Anna డౌన్ పేమెంట్ ఎంత anna cng
30 to 50 thousands
Electric kanna cng best