Miraculous Qur'an (ఖురాన్ అద్భుతాలు) by Janab Rabbani Sb.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 155

  • @Master_Arif
    @Master_Arif 3 ปีที่แล้ว +4

    చాలా వివరంగా చక్కగా వివరించారు అల్లాహ్ s w t మనందరికి సన్మార్గం లొ నడిపించు aameen

  • @లిటిల్రాస్కెల్
    @లిటిల్రాస్కెల్ 10 ปีที่แล้ว +20

    శ్రీనివాస్ దొబ్బే గారు
    మీకు ఇస్లాం గురించి తెలుసుకోవాలని ఉన్నందుకు చాల సంతోషం కలిగింది.
    అల్లాహ్ మీకు మార్గదర్శనం చేయాలని ప్రర్దిస్తున్నాను

    • @komarthisubramanyam
      @komarthisubramanyam 9 ปีที่แล้ว +1

      i want read quran but all telugu books are so confusing . can plz sugest me the good one should be in telugu

    • @srinivasradhe2976
      @srinivasradhe2976 9 ปีที่แล้ว +1

      +లిటిల్ రాస్కెల్ god bless u

    • @claim2game237
      @claim2game237 2 ปีที่แล้ว

      Qqq

  • @mushamusha7669
    @mushamusha7669 2 ปีที่แล้ว

    థ్యాంక్స్ అండి తెలుగు లో చేపీనందుకు అరేబియా భాష మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ అలా దయ వల్ల ఇక ఎన్నొ అద్భుతమైన విషయాలు చేపలని కొరుకుతూ ఆమె న్,🙏

  • @AbdulHafeez-uo1ps
    @AbdulHafeez-uo1ps 2 ปีที่แล้ว

    Mashallah thankyou janab Rabbani garu very clearly explain the holy quran zajakallah kair as slamwalayku rahimat ullah he barkat hoo.🤲🌹

  • @yanamalasujatha5400
    @yanamalasujatha5400 7 ปีที่แล้ว +7

    sir is very interesting information in telugu people every one see the channel

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 2 ปีที่แล้ว +1

    అల్లాహు అక్బర్...

  • @haseena1323
    @haseena1323 2 ปีที่แล้ว +1

    Mashallah.... Alhamdulillah.....Baga chepparu...😊

  • @mohammadayub6174
    @mohammadayub6174 5 ปีที่แล้ว

    Allhamdhulla best telugu bayaan teugu medium vaariki chalamanchiga artham inshaallah nenukuda chalamandhiki share cheshtha

  • @knightstorm123
    @knightstorm123 11 ปีที่แล้ว +2

    bhoth acha hy chala bhagunnadi

  • @bashamohiddin7252
    @bashamohiddin7252 6 ปีที่แล้ว +1

    Masha Allah super bhai

  • @farooqkhasim3510
    @farooqkhasim3510 6 ปีที่แล้ว +2

    Mashallaha sabbani sab

  • @sunkesulamasthansunkesulam8552
    @sunkesulamasthansunkesulam8552 3 ปีที่แล้ว

    Masthan sunkesula st kadapa dist kodur chanarajupodu 6inshallah

  • @babysb392
    @babysb392 5 ปีที่แล้ว +2

    I'm lovely quran

  • @YVO007
    @YVO007 7 ปีที่แล้ว +1

    Culture superiority, arts & sciences, languages and education,
    political free will.
    The very critical made ever & apparently common place.
    "Fear not confusion" but
    learn by breath,
    study by width
    and love.
    YVO Christopher

  • @sundararuhaan7257
    @sundararuhaan7257 4 ปีที่แล้ว

    Assalamualaikum wa rehmathullahi wa barakathu hu!

  • @rakeshroky4025
    @rakeshroky4025 3 ปีที่แล้ว

    Meru chadivina strotam naku telugulo rasi reply pamputara menu nerchukunta?

  • @talupulaseenu1235
    @talupulaseenu1235 7 ปีที่แล้ว +2

    U have good energy. Beautiful bayan

  • @harikiran8469
    @harikiran8469 5 ปีที่แล้ว +1

    MASHA ALLAH MASHA ALLAH ALLAH HU AKBAR ALLAH ALLAH

  • @kishoremuddada5163
    @kishoremuddada5163 4 ปีที่แล้ว

    Asalamaleikum warahamtulaiwabarakatu

  • @harikiran8469
    @harikiran8469 5 ปีที่แล้ว +2

    ALLAH ALLAH ALLAH AĹLAH ALLAH ALLAH ALLAH ALLAH ALLAH ALLAH

  • @mdhameeda6660
    @mdhameeda6660 4 ปีที่แล้ว

    Rabbani Ki Tilawat Mashallah

  • @santoshdz6208
    @santoshdz6208 6 ปีที่แล้ว +3

    Chala baaga chepparu, naaku unna dout theerindi

  • @user-ob1tq9tl1k
    @user-ob1tq9tl1k 8 ปีที่แล้ว +4

    may Allah grant imaan to all

  • @ShaikSultan-us3ec
    @ShaikSultan-us3ec ปีที่แล้ว

    ఆమీనే ❤🎉❤

  • @sk.janimiya8713
    @sk.janimiya8713 6 ปีที่แล้ว +2

    Subhana Allah

  • @elitefarooq6124
    @elitefarooq6124 8 ปีที่แล้ว +1

    Assalamu Alykum Wa Rahmathulahi Wa Barkatuhu,
    Janab Rabbani Sahab plz don't give more pauses and kindly speak bit fast.
    Jazzak Allahu Khair.

  • @MeerMohammedYehya
    @MeerMohammedYehya  11 ปีที่แล้ว +1

    Dear Brother, Please watch below youtube search, you will get all details of Jihad
    ISLAM vs TERRORISM in Telugu by Janab Rabbani

  • @MeerMohammedYehya
    @MeerMohammedYehya  11 ปีที่แล้ว +1

    Mr.Srinivasa Rao, If any doubt about Quran or Islam, Please call me

  • @AyeshaushaAyeshausha
    @AyeshaushaAyeshausha 8 ปีที่แล้ว +2

    maashallah subhanallah

  • @harikiran8469
    @harikiran8469 5 ปีที่แล้ว +1

    ALL QURAN ALLAH HU AKBAR

  • @s.babaiahs.babaiah8451
    @s.babaiahs.babaiah8451 4 ปีที่แล้ว

    Masha Allah

  • @harikiran8469
    @harikiran8469 5 ปีที่แล้ว +1

    ALLAH HU AKBAR ALLAH HU AKBAR ALLAH ALLAH AŁLAH ALLAH ALLAH

  • @srinivasradhe2976
    @srinivasradhe2976 9 ปีที่แล้ว +13

    sab ka malik ek hai

    • @MeerMohammedYehya
      @MeerMohammedYehya  9 ปีที่แล้ว +1

      Sab ka Malik aur Khaliq (paida karne wala) bhi ek he hai

    • @younisyounus7919
      @younisyounus7919 6 ปีที่แล้ว

      M SREENIVAS zal will iP7 cbn

  • @bashanoorjahan4172
    @bashanoorjahan4172 3 ปีที่แล้ว +1

    Mashallah Subhanallah ❤❤❤❤

    • @shaikhabib7784
      @shaikhabib7784 2 ปีที่แล้ว

      గ్రీన్ ఫీల్డ్

    • @shaikhabib7784
      @shaikhabib7784 2 ปีที่แล้ว

      గగ్రామీణ గట్రా గ్రే గగ్రగ్రగ్రామీణ గ్రామం ఏఏఏఏఏఏ

  • @saiffarhan8093
    @saiffarhan8093 8 ปีที่แล้ว +4

    mashallah really Quran is miracle of miracles

  • @muhammadtanveerahmed6212
    @muhammadtanveerahmed6212 9 ปีที่แล้ว +2

    Quran for all

  • @mdfazlul8891
    @mdfazlul8891 6 ปีที่แล้ว +1

    Amin

  • @darkcity2819
    @darkcity2819 4 ปีที่แล้ว +1

    Quraan is the last book of god

  • @balajisainath1674
    @balajisainath1674 4 ปีที่แล้ว +1

    I believe the super power,what you called Allah by muslim,johova by Christians and Shakti by Hindus.Names are unique by God is one.That one is not Allah, Allah is a name.who know the God gender.god may be male or female or many

  • @bashashaik2937
    @bashashaik2937 4 ปีที่แล้ว

    Nice

  • @MeerMohammedYehya
    @MeerMohammedYehya  11 ปีที่แล้ว +1

    Fareed Bhai, please ilanti comment cheya kudadu, knowledge leka powadam walla waru elaa cheppi untaru, daniki reply kooda ichchanu, yewarini kincha paracha koodadhu.

  • @punuriramesh2833
    @punuriramesh2833 9 ปีที่แล้ว +1

    కురాన్ లోని 7 అద్భుతములు
    ఈనాటి ముస్లిం పండితులలో పేరెన్నిక గలిగిన వారు మరియు ఎంతో మంది క్రైస్తవ వేద పండితులతో చర్చించిన వారు అయిన డా: జమాల్ బదావిగారు కురాన్ దేవునిచే రచింప బడినదని నిరూపించుటకై 7 కారణములు తరచూ తమ వివరణలలో ఇస్తూ ఉంటారు. ఆ వివరణ లను పరిశీలిస్తూ అది ఎంతవరకు నిజం మరియు నమ్మదగినవో విశ్లేశించటమే ఈ వ్యాసము యొక్క ప్రధాన ఉద్దేశ్యం.బదావి గారు వివరించే 7 నిదర్శనములు:1 . అంతర్ నిదర్శనం2 . గ్రహించే వాని పారదర్శకత మరియు నిజాయితి3 . సాహిత్య విలువలతో కూడిన సవాలు4 . అంతర్ వైరుధ్యం లేక పోవటం5 . ఖండితముగా చెప్పబడిన ప్రవచనాలు6 . చారిత్రక మరియు విజ్ఞాన శాస్త్ర పరమైన లోపాలు లేక పోవటం7 . పిండ శాస్త్రమును గురించిన కచ్చితమైన వివరణదార్శనిక ఆలోచన: తార్కికంగా ఒక వేళ పై నిదర్శనములన్ని సరి అయినవి అయినప్పటికీ కురాన్ లేక ఏదైనా పుస్తకం దేవునిచే రచింప బడినదనో లేక దైవ ప్రమేయం తో వ్రాయ బడిన పుస్తకం అని నిరూపించడం ఎంత వరకూ సబబు. పై నిదర్శనములు విశాల కోణం లో ఆలోచిస్తే 3 గుణములకు సంబందించినవి అవి పుస్తక రచయిత యొక్క నిజాయితి, రచన లో ఉన్న సాహిత్య విలువలు, సాహిత్యం మరియు విషయం లో లోపం లేక పోవటం. నిజానికి ఇలాంటి సుగునములున్న వేరొక పుస్తకాన్ని చూసినా ముస్లిములు అది దైవానుగ్రహం చేత లేక దైవ ప్రమేయం చేత రచింపబడినది అని చెప్పవలసి వస్తుంది. షేక్స్ పియర్ చే రచింపబడిన గొప్ప ఆంగ్ల సాహిత్యములు ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క విజ్ఞాన ఆవిష్కరణలు అన్ని దైవప్రమేయం తో చేయబడిన అద్భుతాలు అని అంటే ఎలా? ముస్లిములప్రకారం కురాన్ మొహమ్మద్ చేసిన మహాత్కార్యములలో ఒకటి అంటారు కానీ ఆ మహాత్కార్యమును/ అద్భుతమును సరిగ్గా అర్థం చేసుకోవడం కొరకు ఎవరికైనా సరే ప్రత్యేకంగా అరబీ భాష నేర్చుకోవలసి వస్తుంది. ఎందుకంటే మిగిలిన భాషలలో చేసిన తర్జుమా లు నిజానికి అద్భుతములు కావు కనుక. కురాన్ తప్ప ఇంకే అద్భుతమును అర్థం చేసుకోవడానికి సంవత్సరములు పడుతుందో ముస్లిం పండితులే చెప్పాలి. అద్భుతములు కష్టమైన క్లిష్టమైన పరిస్థితి ని సైతం వివరించేవిగా మార్గదర్శకంగా ఉండాలి కానీ వాటిని అర్థం చేసుకొనేందుకు కష్టము, క్లిష్టపరిస్థితి ఎదుర్కొనే అవసరం రాకూడదు.1 . అంతర్ నిదర్శనంముస్లిముల వాదన ఎలా అంటే, a .కురాన్ దేవునివాక్యము b .దానికి కారణం ఏమిటంటే కురానే అలా చెప్పింది. ముస్లిముల ప్రకారం కురాన్ మొత్తమూ దేవుని మాటల తోనే నింపబడి ఉన్నది. యే ఒక్క ఆయాతు కూడా మానవునిచే చెప్పబడినది కాదు. కురాన్ నిజానికి సృష్టించబడినది కాదు. అల్లాః తో సమానముగా సనాతన కాలమునుండి ఉండెడిది కనుక మానవ మాత్ర ప్రమేయం ఈ పుస్తకములో లేదు అని వారి వాదన. అయితే ఒచ్చే చిక్కు ఏమిటంటే కురాన్ లో ఉండే కొన్ని సురా లు దేవుడు చెప్పినవిగా కాక మనుషుడు మాట్లాడినట్టు కనిపిస్తాయి.ఉదాహరణకు సురా 27 : 91ఈ సురా లో వ్యాఖ్యాత / సంబోధించే ఆయన, తను ఒక పట్టణ ప్రభువును సేవించే విధముగా ఆజ్ఞాపించబడ్డాడని చెప్పడం చూస్తాం. ఒక వేళ దేవుడే ఈ మాటలు చెపుతూ ఉంటె దేవునికి ప్రభువు ఎవరో ముస్లిం పండితులు చెప్పాలి. మాట్లాడేది అల్లాః కాకపోతే కురాన్ లో ఉన్న పదాలన్నీ దేవుని మాటలు మాత్రమే కాదు అని నిర్దారించడం అవుతుంది. అదే విధంగా మరికొన్ని ఉదాహరణలు : 19 : 64 , 113 :1, 114 : 1పై సురాలన్నిటిలోనూ మాట్లాడే వాడు దేవుడు కాదు అలాంటప్పుడు ముస్లిముల ప్రామాణిక ప్రకారము అది దేవుని వాక్యం ఎలా అవుతుంది?2 . గ్రహించే వాని పారదర్శకత మరియు నిజాయితిఇస్లాం ప్రవక్త అయిన మొహమ్మద్ ఎంతో గొప్ప పారదర్శకత కలవాడని ఎంతో నిజాయితీ గల ప్రవక్త అని కాబట్టే కురాన్ ఎలా వెలువడిందో అలాగే దానిని ప్రజలముందుకు ఇచ్చాడని కనుక అతని నిజాయితీ బట్టి అయినా కురాన్ దైవప్రమేయముతో వ్రాయబడిన పుస్తకం అని రుజువు ఆతుందని ముస్లిం పండితులు చెబుతూ ఉంటారు. ఉదాహరణకు మొహమ్మద్ ను అల్లాః తన పాపములు ఒప్పుకోనమని ఆజ్ఞాపించడం వంటి సూరాలు మొహమ్మద్ కు లాభ పడేవి కాక పోయినా ఆయన వాటిని యధాతధంగా ప్రజలముందుకు తేవడం ఆయన నిజాయితీకి నిదర్శనం అన్న వాదన వినపడుతూ ఉంటుంది. అయితే ఇదే తర్కం ప్రతి మతానికి ఉపయోగించవచ్చని ముస్లిములు మరిచి పోతున్నారు. యదార్ధంగా తన ఆశలను ఒప్పుకున్న బుద్ధుడు, బౌద్ధమతం మరి దైవప్రమేయంతో వచ్చినవే అని చెప్పాలా? అలాగే నిజాయితీగా తన లోపాలను ఒప్పుకొన్న ప్రతి మతగురువూ దేవుని నుండి వచ్చిన వాడని నమ్మటం సాధ్యమేనా?ఇది కాక, మొహమ్మద్ తన సొంత అవసరాలకు తన ఇష్టానికి అనుగుణం గా ఎప్పుడు కావాలంటే అప్పుడు సూరాలు అల్లాః పేరుతో ప్రకటించడం ఇస్లాం సాహిత్యాలే రుజువు చేయగలవు .సురా 33 : 37 - 38 , 50 - 51 లప్రకారం మొహమ్మద్ తన సొంత కోడలిని పెండ్లాడేందుకు అల్లాః వద్ద నుండి సురా వెలువడిందని చెప్పడం ముస్లిముల సాహిత్యములో లేదా?సురా 66 :1 -3 ఎలా వెలువడింది?మొహమ్మద్ తన బానిస అయిన మరియం వద్ద పడుకోనగా హఫ్శా అనే స్త్రీ చూసింది. అప్పుడు మొహమ్మద్ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అలా చేస్తే తను ఇంకొ సారి మరియం వద్దకు రాడని చెప్పగా ఆమె ముందు అంగీకరించి తరువాత ఆ విషయాన్ని ప్రవక్త చిన్న భార్య అయిన అయేషా తో చెప్పగా ఆమె ప్రవక్త తో ఆ విషయం విచారించింది. అప్పుడు అకస్మాత్తుగా ప్రవక్తకు 66 :1 -3 వెలువడింది, దీని ప్రకారం ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు తన భార్యలలో మరియు ఉంచుకున్న వారిలో ఎవ్వరిదగ్గరికైనా వెళ్ళవచ్చు. ఆయన తన భార్యలకు అంతకు ముందు చేసిన ప్రమాణాలు వర్తించకుండా ఉండటానికి వచ్చిన సురా అది!Sahih al-Bukhari, Vol. 8, Bk. 73, #59O ప్రకారం సురా 33:53 మొహమ్మద్ ఇంటికి వచ్చిన వారిని త్వరగా పంపడానికి అల్లాః ఇచ్చిన సురా!అలాగే సీరత్ రసూలల్లాః పేజీ 505 ప్రకారం మొహమ్మద్ ఇస్లాం మతమును స్వీకరించిన, కురైష్ జాతికిచెందిన అబూ జిందాల్ అనే వ్యక్తిని తను చేసుకొన్న నిబంధన కొరకు తిరిగి అన్యదేవతలను పూజించేందుకు పంపించివేసిన విషయం గమనించవచ్చు.ఇలా ఉన్న వారందరూ పారదర్శకముగా ఉంటూ వారి మాటలన్నీ దేవుని ప్రకాశములు అని ముస్లిములు నమ్ముతారా? మొషే కానీ యేసు కానీ ఇలాంటి కార్యములు చేయడం బైబిల్ గ్రంధం లో ఎక్కడా కనబడదు. ఫరో రాజును సంతోష పెట్టడానికి మొషే ఎన్నడు ఐగుప్తులలోనుండి యెహోవా పట్ల ఆసక్తి చూపిన వారిని వెనుకకు పంపలేదు, అలాగే యేసు కూడా ఎన్నడు పరిసయ్యులను సంతోషపెట్టి వారితో శాంతి ఒప్పందం చేసుకొనుట కొరకు ఎన్నడు యూదులను తన మార్గం నుండి పక్కకు వెళ్ళమని చెప్పలేదు. వారిరువురు ఎన్నడు తమ స్వార్థం లేక ఉపయోగం కొరకు ప్రవచనాలు చేసినట్టు కనబడదు.3 . సాహిత్య విలువలతో కూడిన సవాలు:కురాన్ అరబీ సాహిత్యం లో నే అతి గొప్ప ప్రామాణికం అని, దీని సాహిత్య విలువలే ఆ పుస్తకాన్ని దైవ ప్రమేయముతో వ్రాయ బడినదని రుజువుచేస్తుందని బదావి వంటి ముస్లిములు అంటూ ఉంటారు. అలా ఆలోచిస్తే ప్రతిభాష లోనూ ఆయా భాషా సాహిత్యాలలో ఒకటి గొప్ప సాహిత్యం గా పేరు తెచ్చుకున్టుంది , అంత మాత్రాన ఆ పుస్తకానికి దైవత్వం అంటగట్టటం ఎంతవరకు సమంజసమో చదివే వారు ఆలోచించాలి.కురాన్ లోని ఒక సురా లో అల్లాః ముస్లిమేతరులకు సవాలు చేస్తూ ఎవరైనా సరే ఇలాంటి కురాన్ ను రచించి చూపిస్తే ఈ పుస్తకం అల్లాః ప్రేశితమైనది కాదని రుజువు చేసినట్టే అని అంటారు. దీనికి తోడు కురాన్ ను అరబిక్ భాషలో నే అద్భుతమైనదిగాను చెప్పుకొస్తారు. అంటే కురాన్ అనే అద్భుతాన్ని అర్థం చేసుకోవడం కొరకు ఒక సాధారణ వ్యక్తి అరబిక్ భాష నేర్చుకోవాలి!! అంత గొప్ప దేవుడైన అల్లాః జనజీవన స్రవంతికి చెప్పాలనుకొన్న సందేశం కేవలం ఒక భాషలోనే అర్థమయ్యేలా చెప్పడం ఆయన పరిమిత సామర్థ్యాన్ని సూచిస్తుంది కదా?ఒక వేళ ఎవరైనా మంచి అరబిక్ భాష తో కూడిన సాహిత్యాన్ని చూపించినా దానిని పరిశీలించే ప్రామాణికం మాత్రం కురానే అవుతుంది. అనగా కురానే అతి గొప్ప సాహిత్యం అని ముందే నిర్ణయించి ఇంకొ సాహిత్యం ఏదైనా సరే ప్రవెశపెట్టి నప్పటికి అది కేవలం కురాన్ వెలుగులోనే పరిశీలించేలా రూపుదిద్డటం అన్నమాట.4 . అంతర్ వైరుధ్యం లేక పోవటంకురాన్ లో వైరుధ్యం లేదనటం కల్ల. ఎన్నో చట్ల వైరుధ్యం చోటుచేసుకొని ఉంది. క్రింది రుజువులని పరిశీలించుదాం :సురా 2 : 30 - 35సురా 15 : 28 - 29పై సూరాలను గమనిస్తే ఎన్నో వైరుధ్యమైన విషయాలు బయటపడతాయి:ఉదాహరణకు ఇస్లాం మతం లో అల్లాః కు తప్ప మరేవరికి సాష్టాంగపడి నమస్కరించటం లేక అఆరాధన చేయటం వారించబడినది. కానీ అల్లాః యే తన దూతలను ఆదాము ఎదుట సాగిలపాడమని ఆజ్ఞాపించడం విడ్డూరం కాదా? ఒక వేళ అది కేవలం గౌరవపూర్వకమైన నమస్కారమే అయితే ఇప్పటి ఇస్లాం మతం లో దీనిని ఎందుకు దేవునికి హేయమైనదిగా చెబుతారు.అలాగే ఆదాము హవ్వలు మట్టితో చేయబడినప్పుడు వారు భూమి పై నే ఉండి ఉండాలి కదా?కానీ ఇక్కడ అల్లాః వారిని ఏదేను నుండి క్రిందికి /భూమి పైకి తోసివేయ నాగ్నాపించినట్టు చూస్తున్నాం. మరి ఇది వైరుధ్యం కాదా?అదే విధంగా సృష్టి ఎన్ని దినములలో జరిగిందిఅనేది కురాన్ లో ఒక వైరుద్ధ్యం లా కనిపిస్తుంది.సురా 7 :54 , 10 : 03 , 11 :7 , 25 :59 మొదలగు సురా ల ప్రకారం సృష్టి 6 దినములలో జరిగింది. కానీ సురా 41 : 9 - 12 ప్రకారము సృష్టి 8 దినములలో జరిగింది.దీనికి తోడు సాహి ముస్లిం , హదిత్ నెంబర్ 6707 ప్రకారం ” అబుహురైరా చేతులను తీసుకొని ప్రవక్త “మహిమోన్వితుడైన అల్లాః శనివారము మట్టిని చేసెను, ఆది వారము పర్వతములు చేసెను, సోమవారమున చెట్లు చేసెను, కష్టపడే జీవులను మంగళవారము, వెలుగును బుధవారము చేసెను. గురువారము జంతువులను పారద్రోలి శుక్రవారము అస్ర్ ( సాయంత్ర సమయము) తరువాత ఆదాము ను సృష్టించెను”. ఈ హదిత్ ప్రకారము 7 దినములలో సృష్టి జరిగింది. మరి ఇది వైరుధ్యమే కదా!క్షమాపణ విషయంలో కూడా కురాన్ లో వైరుధ్యం చూడ వచ్చు. సురా 4 : 48 , 116 ప్రకారము అల్లాః షిర్క్ (అల్లాః కాక వేరే దేవుడిని ఆరాధించటం) అనే పాపము చేసిన వారిని క్షమించడు.కానీ సురా 4 : 153 ప్రకారము అల్లాః షిర్క్ చేసిన వారిని క్షమించినట్టు చూస్తాం.ఇక్కడ ఇశ్రాయేలీయులు ఈ పాపము మొషే ధర్మ శాస్త్రము ఇవ్వకముందు చేసినది కనుక అల్లాః వారిని క్షమించెను అని చెప్పటానికి వీలులేదు. ఎందుకంటే సురా 6 : 88 లో అబ్రహాము మొదలుకొని ప్రవక్తల పేర్లు చెప్పిన తరువాత అల్లాః “ఒక వేళ వీరు ఇతర దేవతలను పూజించి ఉంటె వారి శ్రమ వ్యర్థమే” అని చెప్పడం మనం చూస్తాం. అంటే, మొషే ధర్మ శాస్త్రానికి ముందు అయినా సరే షిర్క్ అనే పాపము పాపమే.ఇలాంటి మరెన్నో వైరుధ్యాలను పరిశీలించి చూస్తే కురాన్ అంతర్ వైరుధ్యము లేని పుస్తకం అని చెప్పటం కష్టమే.5 . ఖండితముగా చెప్పబడిన ప్రవచనాలునన్ను ముస్లిం పండితుల విషయమై అబ్బురపరచే విషయాలలో ఇది ఒకటి. మొహమ్మద్ ప్రవచనాలు ఖండితంగాను స్పష్టంగాను ఉంటాయి అవి జరిగినట్టు చరిత్ర చెబుతూంది అని బల్లగుద్ది చెప్పే ముస్లిం పండితులు తీరా ఆ ప్రవచనముల పరిశీలనకు వచ్చినప్పుడు వాటికి సమాధానం ఇచ్చే స్థితి లో కనిపించరు.ముస్లిములు ఎన్నో సూరాలను ప్రవచనాలుగా చెప్పుకోచ్చినా ఆఖరుకు ఒక్కటి మాత్రమే కొద్దో గొప్పో ప్రవచనం అనిపించేలా కనిపిస్తుంది అది సురా 30 : 2 -4 లో చదవ గలరు.“రోమనులు సమీప స్థలములో ఓడిపోయిరి, వారు ఓడిపోయిన తరువాత కొన్ని సంవత్సరములలో మరల గెలుచుదురు”

    • @punuriramesh2833
      @punuriramesh2833 9 ปีที่แล้ว

      పై సురా నో ఒక పెద్ద ప్రవచానముగా ముసలము పండితులు చెప్పుకోస్తూ ఉంటారు. వారి వివరణ ప్రకారం మొహమ్మద్ కు ఈ ప్రవచనం అల్లాః, రోమీయులు ఓడిపోయే విషయమును గూర్చి మరియు తిరిగి గెలిచే విషయమును గూర్చి తెలియచేసేందుకు ఇచ్చారని వారి నమ్మకం. చరిత్రను చూపిస్తూ రోమీయులు పారసీయుల చేతిలో ఓడిపోవటం మరలా గెలవటం వంటి సంఘటనలను చెపుతూ అవి మొహమ్మద్ గారు ముందే ముస్లిములకు ప్రవచన రూపం లో తెలియజేసారని అంటూ ఉంటారు. కాక పోతే ఇలాంటి వివరణ లో కొన్ని ఇబ్బందులున్నాయి.
      దురదృష్ట వశాత్తు మొహమ్మద్ గారు ఇక్కడ కొన్ని సంవత్సరములు అని వ్రాసారు కానీ కొన్ని అనే పదానికి అర్థం 3 సంవత్సరములా, నాలుగా. అయిదా లేక పదా, అదీ సరిపోకపోతే నూరా??
      ఇలా సమయము లో నిర్దిష్టతలేని ప్రవచనములు ఎంతవరకు స్వీక్రుతములో ఆలోచించాలి. మరి అరబిక్ భాష లో కొన్ని సంవత్సరములు అనే పదం “బిదున్” అని వ్రాయబడింది.
      బిదున్ అనే పదానికి అర్థం మూడు నుండి తొమ్మిది సంవత్సరముల మధ్య కాలము అని అర్థం ( యూసఫ్ అలీ, కురాన్ తర్జుమా కర్త ) . పారసీయులు రోమీయులను ఓడించి ఎరుశాలేమును క్రీ శ 614 లో వశ పరచుకొన్నారు. తరువాత రోమీయులు తిరిగి క్రీ శ 622 లో దండెత్తి 625 లో పారసీయులపై విజయం పొందారు. అనగా 10 నుండి 11 సంవత్సరాల సమయం అన్నమాట. ఇది అరబిక్ భాష లో వాడ బడిన బిదున్ అనే పదం ప్రకారం 3 నుండి 9 సంవత్సరాల సమయం కానే కాదు. ఇవన్ని చూస్తే ఇస్లాం దేవుడైన అల్లాః మొహమ్మద్ గారికి ఒక వేళ నిజం గా ప్రవచన రూపం లో రోమీయుల ఓటమిని చెప్పదలచు కుంటే సరైన సంవత్సరం చెప్పి ఉండ వచ్చు కదా? ముసుగు లో ఉంచవలసిన అవసరం ఏమిటి? అదేదో ఊహా గానం లాగా కొన్ని సంవత్సరాలలో అని చెప్పడం వలన కేవలం అస్పష్టత మాత్రమే కనిపిస్తోంది. అల్లాః సర్వమూ ఎరిగిన వాడేనా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది.
      ఇంకా సమీప స్థలము/ సమీప ప్రదేశము లో ఒడి పోతారు అని చెప్పబడి ఉంది కనుక, ప్రదేశమును గూర్చిన సమాచారం అల్లాః దగ్గర లేదా అని అనిపిస్తుంది. రోమీయుల సేనాపతి అయిన హేరక్లియ్అస్ పారసీయులచే త అన్తియోక్ అనే ప్రదేశం లో ఓడిపోయినట్టు చెరిత్ర చెపుతోంది.
      మొహమ్మద్ గారికి సురా వెలువడింది మక్కా లో. మరి అన్తియోక్ మక్కా కు సమీప ప్రదేశమేనా అని చూస్తే అదీ కాదు. మరి ఈ సూరాకు అర్థం ఏమిటో దాని ఉద్దేశ్యం ఏమిటో సైతం తెలుసుకోవటం కష్టమైన పరిస్థితిలో అది ఖచ్చితమైన ప్రవచనము అని నిర్ధారించటం కూడా బహుశా కష్టమే.
      ఇదే కోవ లో మరికొన్ని ప్రవచనములు :
      సురా 48 : 27
      ఈ సురా ప్రకారము మొహమ్మద్ గారు తన అనుచరులకు మక్కా లో ప్రవేశించుట గురించి ప్రవచన రూపం లో చెప్పి తరువాత అలా జరగకున్నపుడు వారిలోని ఒకరు ఇలా ఎందుకు జరిగింది అని అడిగితే నేను ఈ సంవత్సరములోనే ప్రవేశిస్తామని చెప్పలేదు కదా అని బుకాయించటం మనం చూస్తాం (The History of Al-Tabari: The Victory of Islam, Volume VIII, pp. 86-87;Tafsir Ibn Kathir, Abridged, Volume 9, Surat Al-Jathiyah to the end of Surat Al-Munafiqun )
      దజ్జాల్ (అంత్య క్రీస్తు) యొక్క రాక, ముస్లిముల కాన్స్తేన్టినోపోలు పై విజయము తరువాత కొంత కాలమునకే జరుగుతుందని మొహమ్మద్ గారు ప్రవచించారు.
      సున్నన్ అబుదావుద్ గ్రంధము 37 సంఖ్య 4281 లో ఈ ప్రవచనమును చూడ వచ్చు.
      కాన్స్తేన్టినోపోలు పై ముస్లిముల విజయం క్రీ శ 1453 మే మాసములో జరిగింది. కాగా ప్రవచనం ప్రకారం 1453 నవంబర్ మాసం లో అంత్య క్రీస్తు అవతరించాలి. కానీ అలా జరగలేదు!
      మరి ఇవన్ని అల్లాః పంపించిన ప్రవచానములేనా? ఒక వేళ అది నిజమైతే అల్లాః సర్వజ్ఞ్యుడు కాదా? ఆయన కేవలం ఊహించిచేప్పే జోతిష్యుడా?
      6 . చారిత్రక మరియు విజ్ఞాన శాస్త్ర పరమైన లోపాలు లేక పోవటం:
      అబద్దం ఆడితే అతికినట్టున్డాలి అని పెద్దలన్న మాట ముస్లిం పండితులు ఇక్కడ మరిచి పోయారు. ఏది చెప్పినా విని అంగీకరించే స్థితి లో ఈ నాటి పాటకులు లేరు.
      చరిత్ర పైన విజ్ఞాన శాస్త్రం పైన కొద్దిపాటి అవగాహన ఉన్న ఎవరూ ఈ మాట నమ్మరు. వివరణ:
      సురా 18 : 83 -89 లో అలెక్జాండర్ చక్రవర్తి ని ముస్లిముగా వర్ణించటం చూస్తాం.
      కానీ చరిత్ర దీనికి భిన్నంగా ఆయన రెండుకోమ్ములుగాలవాడు అని పిలువబడినట్టు, అన్య దేవతలను ఆరాధించేది వాడు అని, అయిగుప్తుల దేవత అయిన అమ్మన్ కు పుట్టినవాడుగా అలెక్జాండర్ తనకు తాను భావించుకొనే వాడు అని చెబుతూ ఉంది .
      సురా 18 : 88 ప్రకారము సూర్యుడు బురద నీటి ఊట దగ్గర అస్తమించటం గమనించవచ్చు. ఇది విజ్ఞాన శాస్త్రమా?
      పై సురా ప్రకారము సూర్యుడు పయనించి విశ్రాంతి తీసుకున్నట్టు ఉంది.
      సురా 20 : 87 , 94 ప్రకారము మొషే కాలములో బంగారు దూడ విగ్రహమును చేసింది ఒక సమరేయుడు. నవ్వు ఆపుకోవటం కష్టమే గాని నిజానికి సమరేయులు అనే జాతి క్రీ పూ 6 వ శతాబ్దమునకు ముందు లేనే లేదు.
      ఇంకా విడ్డూరం ఏమిటంటే ఫరో యూదుల నిర్గమ సమయములో అతని మంత్రగాల్లను సిలువవేస్తానని బెదిరించినట్టు సురా 7 : 124 లో వ్రాయ బడి ఉంది . కాక పోతే సిలువ యొక్క ఉపయోగము క్రీ పూ 200 సంవత్సరములకు ముందు కనబడదు.
      సురా 21 : 68 , 69 ప్రకారము అబ్రహాము ను బాబెలు రాజు అయిన నిమ్రోదు అగ్ని లో పారవేసెను. నిమ్రోదు అబ్రహాము కన్నా 6 శతాబ్దములు ముందు వాడని బైబిల్ చదివిన ఎవరైనా చెప్పగలరు.
      సురా 16 : 66 ప్రకారం ఆవు పాలు మలము మరియు రక్తము మధ్యనుండి ఇవ్వబడతాయని ఉంది. మంచి విజ్ఞానమే!!
      చరిత్ర లో యేసు యొక్క తల్లి అయిన మరియ మరియు మొషే చెల్లి అయిన మరియం వేరు వేరు వ్యక్తులని కొన్ని వేళ సంవత్సరాల అంతరాళం లో వారు ఉన్న ఉనికి కనిపిస్తూ ఉంటె, కురాన్ మాత్రం యేసు తల్లి మరియు మొషే చెల్లి ఒకరే అని చెప్పడం అన్నింటిని మించిన తప్పు.
      7 :పిండ శాస్త్రమును గురించిన కచ్చితమైన వివరణ
      ఈ మధ్య కాలములో జాకీర్ నాయిక్ అనే ముస్లిం పండితుడు మరియు విలియం కాంప్బెల్ అనే క్రైస్తవుని మధ్య జరిగిన సంభాషణలో సైతం ఈ విషయము చర్చించబడినది.
      ముస్లిముల ప్రకారం కురాన్ లో మానవుని పిండము యొక్క ఆవిర్భావం మొదలుకొని సంపూర్ణ శిశువు అయ్యేంతవరకు ఉండే అన్ని దశ లు చక్కగా వివరించబడ్డాయి కనుక ఇంతటి శాస్త్రోపెతమైన, విజ్ఞాన శాస్త్రానికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్న విషయాలు కురాన్ ఎప్పుడో వివరించిన కారణంగా కురాన్ దైవ ప్రేశితమని నిర్ధారించే ప్రయత్నం అన్న మాట.
      సురా 75 : 37 -39
      సురా 22 : 5 , 23 : 12 -14
      ఈ సురాలలో అంటుకొను మాంసపుముక్క అనే పదమునకు అరబిక్ భాష లో వాడబడిన పదము “అలకా” . అలకా అనే పదమునకు (నెత్తుటి)గడ్డ, లేక ముద్ద అని అర్థం. యూసఫ్ అలీ వంటి తర్జుమా కారులు దీనిని జలగవంటి నెత్తుటి గడ్డ అని తర్జుమా చేసారు.
      క్యముస్ ఎల్ ముహీట్ అనే అరబిక్ భాషా నిఘంటువు ప్రకారం కూడా అలకా అనే పదానికి అర్థం నెత్తుటి గడ్డే.
      కానీ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారము పిండం ఆవిర్భావం మొదలు యే దశ లోను మానవుడు నెత్తుటి గడ్డలా ఉండడు . కనుక పిండ శాస్త్రము ప్రకారము కూడా కురాన్ సాధించినదేమీ లేదు.
      ఇది చాలదని కురాన్ సురా 86 : 5 -7 లో మానవుడు ఉబుకుచున్న ద్రవమునుండి పుట్టించబడెనని ఆద్రవము ఎద ఎముకల మధ్యనుండి వెళ్ళును అని వ్రాయ బడి ఉంది.
      వేరు వేరు తర్జుమాలలో ఆ ద్రవము వెన్ను ఎముక మరియు ఎద ఎముకల మధ్య భాగము నుండి, వీపు మరియు ఎద ఎముకల మధ్య భాగము నుండి పుట్టినదని వ్రాసారు.
      కానీ ఈ ప్రతిపాదనను ఈ నాటి ఆధునిక విజ్ఞాన శాస్త్రము ససేమిరా ఒప్పుకోదు.
      ఈ విధముగా 7 అద్భుతములు/నిదర్శనములు కేవలం బూటకములని తేలిపోయింది కనుక కురాన్ దైవ ప్రేషితం కాదని తేలి పోయింది.
      ఈ వ్యాసం యొక్క గరిష్ట భాగం నా స్నేహితుడైన సాం శుమోన్ యొక్క రచన నుండి తీసుకో బడింది.

    • @MeerMohammedYehya
      @MeerMohammedYehya  9 ปีที่แล้ว

      brother Ramesh tappu vakyalani Quran lo unnayani cheppadam manchi paddati kadu meru Quran chadavandi tarvata mata adagandi ante gani yevaro rasina vysanni meeru pampakandi meru nijanga Quran chadivite telesi pootundi
      yevaro Quran viruddulu rasina vakyala meeda adara padakandi Quran lo lenivi yentomandi chala pustakalu rasaaru.. idi kotta kadu...

    • @2349sanaya
      @2349sanaya 8 ปีที่แล้ว

      What ever it is brother Mohammed. But can anyone in this world explain "why there is been so much of unnecessary violence on the name of God and Religion?" .

    • @SSCTELUGU805
      @SSCTELUGU805 2 ปีที่แล้ว

      @@jayaprakash7460 nenu cheptanu brother..go and search Kerala king cheeraman perumal conversion to Islam .u will all know about it

  • @trivenia1114
    @trivenia1114 7 ปีที่แล้ว

    at 14:00 matrinchevallu kuda pamulani chesarannaru.
    vallaki ela sadhyam .vallu allah ni nammaled kada appatiki .
    plz tell me?

    • @MeerMohammedYehya
      @MeerMohammedYehya  7 ปีที่แล้ว

      Triveni A Mantrikulu chesindi otti kallaki pamula kanipinchindi, kani Musa chesindi mantram kadani telisi vallu sastangamlo padipoyaru...

    • @MeerMohammedYehya
      @MeerMohammedYehya  7 ปีที่แล้ว

      Triveni A 16:00

    • @trivenia1114
      @trivenia1114 7 ปีที่แล้ว

      aslu kallaki kanipinchedhenti.
      this is not fair .
      what he said was not good.
      he can't explain .
      and u tooo

    • @trivenia1114
      @trivenia1114 7 ปีที่แล้ว

      don't put these people videos in this public place with minimal knowledge

    • @MeerMohammedYehya
      @MeerMohammedYehya  7 ปีที่แล้ว

      Triveni A if you have good knowledge explain what you understand

  • @MeerMohammedYehya
    @MeerMohammedYehya  11 ปีที่แล้ว

    Memu chinnappudu school chadivi nappudu manaki exames yenduku pedataru, exam ki mundu 1year chaduwu kowadaniki time dorukutadi aa school lo konni rules untayi aa vidangane nadawali, ade widanga Puttina prati manishi yedo oka roju chani powalasinde, Srustikarta mammalini puttinchindi tana aradana koruku, aradinchi manchi panulu chesinatlayite wallani swargam, ade widanga tappudu panulu chesi chani poyina wariki narakanni istadu.

  • @Salamcr
    @Salamcr 10 ปีที่แล้ว +1

    Dear brother Yehova or Allah or Shiva. All are same if yehova orders Jesus to go to earth he follows. Not only Jesus , prophet Mohamed, and many divine persons has followed the order given by paralokapu tandri, or Shiva or Allah and many names in different religions.

  • @darkcity2819
    @darkcity2819 4 ปีที่แล้ว

    Allah akber

  • @janujanujan7292
    @janujanujan7292 8 ปีที่แล้ว +2

    Allah hukbarr.

  • @krishanm9482
    @krishanm9482 6 ปีที่แล้ว +1

    Bybil lo quran lo same
    Bybil moshe
    Quran lo eesa
    Alloh
    Yohova
    Okkare

  • @AmeerKhan-vg4ls
    @AmeerKhan-vg4ls 8 ปีที่แล้ว +1

    anni mataala saaramsam okkate devudu okkade aayane allah

  • @bajibaji1367
    @bajibaji1367 2 ปีที่แล้ว

    🛐🛐🛐🛐

  • @jeelanijeelanijeelani9349
    @jeelanijeelanijeelani9349 5 ปีที่แล้ว +1

    Aala

  • @rakeshkalisetty349
    @rakeshkalisetty349 4 ปีที่แล้ว +1

    1+1+1=3 flase
    1.1.1=1 truth

    • @Ramprakash-eh8mx
      @Ramprakash-eh8mx 10 หลายเดือนก่อน

      1 is truth or 1.1.1 is truth

  • @najeersab2928
    @najeersab2928 4 ปีที่แล้ว

    Inshallah

  • @ebenchivukula9362
    @ebenchivukula9362 10 ปีที่แล้ว

    If you are saving real God pleas answer my question . If jesus is not the god why he is coming two times ??

    • @pradeepvasamsetty
      @pradeepvasamsetty 10 ปีที่แล้ว

      he is not god,,,,,thats y he is coming ,,,,,because god wants him to go to earth

    • @ebenchivukula9362
      @ebenchivukula9362 10 ปีที่แล้ว

      Pradeep Vasamsetty brother if you know tell me otherwise don't give bull shut answers like stupid

    • @MeerMohammedYehya
      @MeerMohammedYehya  10 ปีที่แล้ว

      Eben Chivukula Dear, God doest required to come on earth, he sent prophept to convey his msgs, first you understand concept of god then you will get right answer

    • @ebenchivukula9362
      @ebenchivukula9362 10 ปีที่แล้ว

      meer mohammed Yehya brother 1) God came to earth to talk with adam every evening time2) Gods came for abraham 3)God came for joseph,4) God came to holy tabernacle to take with moses, same god came 2000 years ago ,This same god coming again read quran

    • @pradeepvasamsetty
      @pradeepvasamsetty 10 ปีที่แล้ว +1

      Eben Chivukula Dont use words like "stupid" and "bull shit" ..... if u leave that type of anger and stubborn character , u can understand concept of god .
      I didn't give any stupid answer . Moreover your question was meaningless .Your question was "If jesus is not the god why he is coming two times ?" Coming two times doesn't make anybody god . Gabriel came many times to earth . Only God didn't come to earth . If he comes , earth will glorify like anything .
      Coming to my answer,
      "he is not god,,,,,thats y he is coming ,,,,,because god wants him to go to earth" . This is what happened . God sent messengers to earth . In the similar way God sent Jeses pbuh to earth . He took him back and he will send him again.
      You alsomentioned "4) God came to holy tabernacle to take with moses, same god came 2000 years ago ,This same god coming again read quran" . Can u plz give reference in Quran where it says god came to earth 2000 years ago . I am sure u can't . If u fail to do so i will give u chance to give a reference in Bible where it says God came to earth.

  • @abhijithnarayan1003
    @abhijithnarayan1003 7 ปีที่แล้ว +3

    Hindu muslim Christian or jews have one Sun one God

  • @drmohammadrafishaik1655
    @drmohammadrafishaik1655 2 ปีที่แล้ว

    మీరు ఖుర్ఆన్ గురించి చెప్తున్నారు కానీ...
    ఖుర్ఆన్ లోని విశ్వం, మానవ నిర్మాణాత్మక మైన, విస్పోటనం, ఎర్రసముద్రము నల్ల సముద్రము, ఇంకా చాలా రకాలైన విశ్వ వ్యవస్థ గురించినటువంటి పూర్తి అద్భుతాలను గురించి చెప్పటం లేదు... మీరు చెప్పే ఈ ఖుర్ఆన్ వాక్యాలు ప్రతీ ముస్లీముకు తెలుసు...
    ఇటువంటి ఉపన్యాసాలు కాకుండా ఖుర్ఆన్ లో వివరించినట్లు విశ్వం లో ‌వివిధ నిర్మాణల గురించి ఉపన్యాసం ఇవ్వండి.
    ఖుర్ఆన్ గురించి తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది......
    రఫిక్...... భువనగిరి.....

  • @MIrfan-ng5zr
    @MIrfan-ng5zr 5 ปีที่แล้ว +1

    M.irfan

  • @moulalipinjari5965
    @moulalipinjari5965 9 ปีที่แล้ว

    Okk

  • @MeerMohammedYehya
    @MeerMohammedYehya  11 ปีที่แล้ว +1

    Mr. Srinivas Garu, Please Meru Quran gurunchi cheppe mundu, andhulo yemi undo telusukondi, Quran lo okka wakyam kuda vere matalaku tittadam gani, tappuga cheppadam gani ledu, please Quran Chadavandi taruwata aloochinchi cheppandi

  • @shaikshabeena9706
    @shaikshabeena9706 4 ปีที่แล้ว

    Tv

  • @Safronpower
    @Safronpower 9 ปีที่แล้ว +1

    Macca is makkeswar.... mahavadev. shiva temple..

    • @anwarshaik2347
      @anwarshaik2347 8 ปีที่แล้ว +1

      Macca lo 365 budh undevi,
      andulo shiva budh ledu,
      please read arab histry.

  • @maqdooom
    @maqdooom 9 ปีที่แล้ว +2

    సోదరా అల్లాహ్ నీకు సన్మార్గం ప్రసాదించాలి . ప్రవక్త ను ఉమ్మి అనడంలో . చదవడమ్ రాయడం రాని ప్రవక్త అనడం చాలా దారుణం . ప్రపంచానికి సన్మార్గం చూపడానికి అల్లాహ్ చే పంపబడ్డ ఏ ప్రవక్త కూడా ఉమ్మి కారు. అల్లాహ్ వారికి సర్వస్వాన్ని ప్రసాదిస్తాడు . తౌబా చేయండి . మళ్ళీ కలిమా చదవండి .

  • @dileeppolumaati5932
    @dileeppolumaati5932 3 ปีที่แล้ว

    Khuran lo vunna Allah Amma💃 ni, pellaalanu🚶‍♀️🚶‍♀️🚶‍♀️🚶‍♀️ andharinee, kanya sthree🚶‍♀️🚶‍♀️🚶‍♀️🚶‍♀️🚶‍♀️ lu andharinee polumati dileep dhenga. Polumati dileep tho Allah maatlaadenu ani khuran lo vundadhu. Sri jagajjanani maatha ki bhakthudu gaa polumati dileep vunnaadu.

  • @abhijithnarayan1003
    @abhijithnarayan1003 7 ปีที่แล้ว

    There is only one God quran and vedas say s almost same God is not born and has no death he is external he has no mother or father nor son

  • @mohankrishna5059
    @mohankrishna5059 6 ปีที่แล้ว

    Jai hind

  • @hareshmerlon696
    @hareshmerlon696 ปีที่แล้ว

    Hjuiio

  • @ebhinejarsandepagaebhineja3390
    @ebhinejarsandepagaebhineja3390 6 ปีที่แล้ว

    Aapara nee show !

  • @vhn8346
    @vhn8346 2 ปีที่แล้ว

    చెప్పేవులే క్రీస్తు శకం 650 నుండి 1800 వరకు, ఇప్పుడు కాశ్మీర్ లో మివాళ్ళు చేసిన, చేస్తున్న పనులు చెప్పు.

    • @jakas-tc3ov
      @jakas-tc3ov ปีที่แล้ว

      దేవుడు పుట్టడు మరియు చనిపోడు పుట్టి చనిపోయేవాడు ఎప్పటికీ దేవుడు కాలేడు. యేసు ఒక దేవుడి ప్రవక్త మాత్రమే.
      అన్నింటికి అల్లా ఒక్కడే దేవుడు. (ఖురాన్)ఏసుక్రీస్తు సిలువ వేయబడలేదు(quran157-158) ఏసుక్రీస్తు దేవుడు కాదు దేవుని కుమారుడు అంతకన్నా కాదు. ఏసుక్రీస్తు దేవుడు పంపిన ఒక సందేశారుడు బోధకుడు మాత్రమే. (quran) The Allah one and only God for all things.وَقَالُوا۟ ٱتَّخَذَ ٱلرَّحْمَٰنُ وَلَدًۭ. 19. - అధ్యాయం పేరు మరియం
      కరుణామయుడైన అల్లాహ్‌కు సంతానం ఉంది అని వారంటున్నారు.
      (Quran - 19 : 88)
      Shared via Al-Quran Al-Kareem Telugu
      لَّقَدْ جِئْتُمْ شَيْـًٔا إِدًّۭا
      నిజానికి మీరు చాలా దారుణమైన విషయాన్ని కల్పించి తెచ్చారు.
      (Quran - 19 : 89)
      Shared via Al-Quran Al-Kareem Telugu
      تَكَادُ ٱلسَّمَٰوَٰتُ يَتَفَطَّرْنَ مِنْهُ وَتَنشَقُّ ٱلْأَرْضُ وَتَخِرُّ ٱلْجِبَالُ هَدًّا
      త్వరలోనే ఆకాశాలు పగిలి, భూమి బ్రద్దలై, పర్వతాలు తుత్తునియలై పోతాయేమో,
      (Quran - 19 : 90)
      Shared via Al-Quran Al-Kareem Telugu
      أَن دَعَوْا۟ لِلرَّحْمَٰنِ وَلَدًۭا
      కరుణామయుడైన అల్లాహ్‌కు సంతానం ఉందని వారు చేసే వాదన కారణంగా.
      (Quran - 19 : 91)
      Shared via Al-Quran Al-Kareem Telugu
      وَمَا يَنۢبَغِى لِلرَّحْمَٰنِ أَن يَتَّخِذَ وَلَدًا
      సంతానం కలిగి ఉండటం అనేది కరుణామయుని (ఔన్న త్యాని)కి ఏమాత్రం శోభించదు.
      (Quran - 19 : 92)
      Shared via Al-Quran Al-Kareem Telugu
      إِن كُلُّ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ إِلَّآ ءَاتِى ٱلرَّحْمَٰنِ عَبْدًۭا
      ఆకాశాలలో, భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే.
      (Quran - 19 : 93)
      Shared via Al-Quran Al-Kareem Telugu
      لَّقَدْ أَحْصَىٰهُمْ وَعَدَّهُمْ عَدًّۭا
      వారందరినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. అందరినీ పూర్తిగా లెక్కపెట్టి ఉంచాడు.
      (Quran - 19 : 94)
      Shared via Al-Quran Al-Kareem Telugu
      وَكُلُّهُمْ ءَاتِيهِ يَوْمَ ٱلْقِيَٰمَةِ فَرْدًا
      వారంతా ప్రళయదినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు.
      (Quran - 19 : 95)
      Shared via Al-Quran Al-Kareem Telugu
      إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ سَيَجْعَلُ لَهُمُ ٱلرَّحْمَٰنُ وُدًّۭا
      నిశ్చయంగా విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారి యెడల కరుణామయుడైన అల్లాహ్‌ ప్రేమానురాగాలను సృజిస్తాడు.
      (Quran - 19 : 96)
      Shared via Al-Quran Al-Kareem Telugu
      فَإِنَّمَا يَسَّرْنَٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ ٱلْمُتَّقِينَ وَتُنذِرَ بِهِۦ قَوْمًۭا لُّدًّۭا
      (ఓ మొహమ్మద్(s)
      నువ్వు ఈ గ్రంథం (ఖురాన్) ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీ దీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము.
      (Quran - 19 : 97)
      Shared via Al-Quran Al-Kareem Telugu.مَّا ٱلْمَسِيحُ ٱبْنُ مَرْيَمَ إِلَّا رَسُولٌۭ قَدْ خَلَتْ مِن قَبْلِهِ ٱلرُّسُلُ وَأُمُّهُۥ صِدِّيقَةٌۭ ۖ كَانَا يَأْكُلَانِ ٱلطَّعَامَ ۗ ٱنظُرْ كَيْفَ نُبَيِّنُ لَهُمُ ٱلْءَايَٰتِ ثُمَّ ٱنظُرْ أَنَّىٰ يُؤْفَكُونَ
      మర్యమ్‌ కుమారుడైన మసీహ్‌ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తనురాలు. ఆ తల్లీ కొడుకులిరువురూ అన్నం తినేవారే. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నామో! అయినా వారు ఎలా తిరిగి పోతున్నారో చూడు!
      (Quran - 5 : 75)
      Shared via Al-Quran Al-Kareem Teluguనిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు.

  • @brrhyd22
    @brrhyd22 7 ปีที่แล้ว

    where is your Allah, before islam?
    who is your god, before islam?
    think once,before listening like this ignorants words.
    before your islam, another messanger came, his name Jesus. Their religion Christianity.
    who is their god, before Christianity?
    one fellow will tell there is no god except Jesus.
    another fellow will tell there is no god except allah.
    before your gods, no god in this universal? Those god dead?
    till now in this universal many religions born and destroy, these religions also one day will be destroy.
    nothing is permanent in this universal, everything will be destroy one day, except god.
    so dont belive these mother fuckers words, dont change your religions, pray your god, respect others, live peacefully.

    • @syedjawahar8542
      @syedjawahar8542 7 ปีที่แล้ว

      Allah is there since time immemorial... Allah has no begining nor end.

    • @ashaayesha8450
      @ashaayesha8450 6 ปีที่แล้ว

      Weast fellow

  • @Mmcollectionss
    @Mmcollectionss 6 ปีที่แล้ว

    Amayaka prajalanu champamantundha nee qurannnnnnnnnn

    • @sheikhahmed2046
      @sheikhahmed2046 5 ปีที่แล้ว

      mahesh rajini prajal ni champandi ani quranlo yekkada ledu yuddham lo muslim satruvu yuddaniki vaste varlanu champu ani vundi quraan ni poorti ga chadavandi kafir ante satya ni darchatam srusti kartha allah okkade andari srusti kartha okkade ayana roopam yevaru choodaleru manam chalaa balaheena manushulam sooryuni okka nimisham choodalemu alantidi sooryudu yajamaani allah ni yelaa choodagalaru

  • @ebenchivukula9362
    @ebenchivukula9362 10 ปีที่แล้ว

    Jesus is God , Allah is not god Revelation 1:7

    • @pradeepvasamsetty
      @pradeepvasamsetty 10 ปีที่แล้ว

      Revelation 1:7 neither does say 'Jesus is God' , nor does say 'Allah is not God' . Then , how can u give these as reference to prove 'Jesus is God , Allah is not god'

    • @ebenchivukula9362
      @ebenchivukula9362 10 ปีที่แล้ว

      I have more references from bible Jesus is God
      Jesus Is God
      1) Jesus name “Immuniel” it meaning God is with us
      Matt 1:23
      1) In whom we have redemption through his blood, even the forgiveness of sins, Who is the image of the invisible God, the first born of every creature
      Colo 1:14,15
      2) In the beginning was the Word, and the Word was with God, and the Word was God. John 1:1
      And the Word was made flesh, and dwelt among us, (and we beheld his glory, the glory as of the only begotten of the Father,) full of grace and truth. John 1:14
      3) And No one can say Jesus is Lord , Except by the holy spirit
      I Cori 12:3
      4) Lord means kurios in Greek, means God
      5) "If you had known Me, you would have known My Father also; from now on you know Him, and have seen Him."
      John 14:7
      6) If you seen me , hath seen the father
      John 14:9
      7) “I” (Jesus ) and the father are same
      John 10:30
      8) The Lord (God) is my shepherd David (King of Israel ) speaks in 10 BC
      Psalms 23
      9) I am the Good shepherd , The good shepherd giveth his life for the sheeps
      John10:11
      10) My sheeps hear my voice, and I know them and they follow me. John 10:23
      11) The Jews answered him , saying , for a good work we stone thee not; but for blasphemy; and because that thou, being a man makest they self-God
      John 10:33
      12) Thomas said to him, "My Lord and my God!"
      John 20:28
      13) And when they saw him , they worshipped him, but some doubted
      14) He answered, "Who is He, Lord, that I may believe in Him?"Jesus said to him, "You have both seen Him, and He is the one who is talking with you."… And he said, Lord, I believe. And he worshipped him……John 9:36,37.38.
      15) For unto us a child born, unto us a son is given; and the government shall be upon his shoulder and his name shall be called wonderful, counsellor, The mighty God ,The everlasting father The prince of peace
      Isaiah 9:6
      16) For as the father raiseth up the dead, and quickeneth them; even so the son quickeneth whom he will. John 5:21
      17) And now,O Father glorify thou me with thine own self with the glory which I had with thee before the world was .John 17:5
      18) He is alpha and omega beginning and ending
      Revelation 1:8
      19) I am not saying accept Christianity I am saying understand the bible and Jesus.
      20) I am the light of the world John8:12
      21) I am the door (Door of heaven) John 10:9
      Isaiah 53:8
      22) Behold the days come, saith the LORD ,that I will raise unto David a Righteous Branch, and a king shall reign and prosper, and shall execute judgement and justice in the earth. Jeremiah 23:5
      23) And the LORD shall be king over all the earth: in that day shall there be one LORD, and his name one. Zechariah 14:9
      24) And I will set up one shepherd over them Ezekiel 34:23
      25) But thou, Bethlehem Ephratah, [though] thou be little among the thousands of Judah, [yet] out of thee shall he come forth unto me [that is] to be ruler in Israel; whose goings forth [have been] from of old, from everlasting. Micha 5:2
      26) Behold I will send my messenger , and he shall prepare the way before me; and the Lord,whom ye seek,shall suddenly come to his temple , even the messenger of the covenant ,whom ye delight in : behold,he shall come,saith the LORD of hosts. Malachi 3:1
      27) Concerning his Son Jesus Christ our Lord,which was made of the seed of David according to the flesh; Roma 1:3
      28) I jesus havd sent mine angel to testify unto you these things in the churches.i am the root and the offspring of David , and the bright and morning star .Revelation 22:16
      29) I said therefore unto you ,that ye shall die in your sins: for if ye believe not that I am he,ye shall die in your sins, John 8:24
      30) I am the way
      31) I am the truth
      32) Jesus walk on water
      33) Fishes obey his commandment
      34) Jesus have the keys of heaven and hell
      35) He will judge the people
      36) Jesus was heal the people
      37) Jesus rise the deadly ones
      38) Jesus coming on clouds (3rd coming)
      39) Jesus coming like thief (2nd coming)
      40) 1 John 5:20 - And we know that the Son of God is come, and hath given us an understanding, that we may know him that is true, and we are in him that is true, [even] in his Son Jesus Christ. This is the true God, and eternal life.
      41) Before Abraham iam John8:58
      42) Isaiah 44:6 - Thus saith the LORD the King of Israel, and his redeemer the LORD of hosts; I [am] the first, and I [am] the last; and beside me [there is] no God.
      43) Philippians 2:10 - That at the name of Jesus every knee should bow, of [things] in heaven, and [things] in earth, and [things] under the earth;
      44) Matthew 1:21 - And she shall bring forth a son, and thou shalt call his name JESUS: for he shall save his people from their sins.
      45) Revelation 17:14 - These shall make war with the Lamb, and the Lamb shall overcome them: for he is Lord of lords, and King of kings: and they that are with him [are] called, and chosen, and faithful. (luck 23:3) King of kings
      46) My spirit remainneth among you : fear ye not Haggiah 2:5
      47) Judgement of God Reve 19:11
      Jesus second coming signs
      1) Earth quakes Isaiah 24:20
      2) Mountains disappears Reve 16:20
      3) Sunami Isaiah 30:25
      4) Great hail out of heaven Reve 16:21
      5) Jesus coming on clouds Matt 24:30 reve 1:7
      6) For the lord himself shall descend from heaven with a shout,with the voice of the archangel,and with the trump of God;and the dead in Christ shall rise first 1 Deso 4:16

    • @junnulukukatlapalli5835
      @junnulukukatlapalli5835 4 ปีที่แล้ว

      Abuslute correct,, Jesus is one of god

  • @tippusultanfhan8791
    @tippusultanfhan8791 3 ปีที่แล้ว

    Masha Allah

  • @harikiran8469
    @harikiran8469 5 ปีที่แล้ว +1

    MASHA ALLAH MASHA ALLAH ALLAH HU AKBAR ALLAH ALLAH

  • @mahammadkhasim2011
    @mahammadkhasim2011 7 ปีที่แล้ว +3

    Quran for all

  • @Salamcr
    @Salamcr 10 ปีที่แล้ว +3

    Dear brother Yehova or Allah or Shiva. All are same if yehova orders Jesus to go to earth he follows. Not only Jesus , prophet Mohamed, and many divine persons has followed the order given by paralokapu tandri, or Shiva or Allah and many names in different religions.

    • @komarthisubramanyam
      @komarthisubramanyam 9 ปีที่แล้ว

      good. i'll agree with you . never change ur mind

    • @sultansk6751
      @sultansk6751 6 ปีที่แล้ว

      ABDUL SALAM NAGARUR బ బైయనీకుసలామ ఈ నీఉచేపి ది చాలా బాగున్నాయి

  • @user-ob1tq9tl1k
    @user-ob1tq9tl1k 8 ปีที่แล้ว +3

    may Allah grant imaan to all

  • @MeerMohammedYehya
    @MeerMohammedYehya  11 ปีที่แล้ว

    Fareed Bhai, please ilanti comment cheya kudadu, knowledge leka powadam walla waru elaa cheppi untaru, daniki reply kooda ichchanu, yewarini kincha paracha koodadhu.