ధన్యవాదాలు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు జీవిత చరిత్ర చక్కగా వివరించి నేటి తరం వారు నేర్చుకోవడానికి దేశభక్తి చూడటానికి మంచి ఉదాహరణ ,జై భారత్ ,జే జవాన్ ,జై కిసాన్ .
ఇప్పటికి తెలియని నిజం...అది 1965సం:లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యా పర్యటనలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది (విష ప్రయోగం). ఆయన శరీరం మీద కొన్ని తెగిపోయిన గాయాలు కూడా ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారి కుటుంబం పోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేశారు కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. 1967 లో లాల్ బహదూర్ శాస్త్రి గారి పి.ఎ మరియు డాక్టర్ లు శాస్త్రి గారి మరణం విషయం లో సాక్ష్యం చెప్పడానికి బయలుదేరారు కాని మార్గ మధ్యంలో ప్రమాదవశాత్తు మరణించారు. ఆతరువాత ఇందిరా గాంధీ భారత ప్రధాని అయ్యారు. చిన్న పిల్ల వాడికి కూడా అర్థం అవుతుంది శాస్త్రి గారి మరణం వెనుక ఎవరు ఉన్నారన్నది. ఇలాంటి ఘన చరిత్రలు ఎన్నో కాంగ్రెస్ పార్టీ సొంతం. అక్టోబర్ 2 శాస్త్రి గారి 114 వ జయంతి. జోహార్ లాల్ బహదూర్ శాస్త్రి గారు...
పొట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా గట్టి పిండం. అక్టోబర్ 2 న ఒక్క గాంధీ నే స్మరించుకుంటూ శాస్త్రి గారిని విస్మరించడం చాలా శోచనీయం. ఆయన చరిత్ర మరుగున పడటానికి కారణం అందరికీ తెలుసు, నేను వేరే చెప్పక్కరలేదు.
శాస్త్రి గారు మీరు దేశానికి చేసిన సేవలు దేశం లో ఉన్న దేశం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి 🙏🙏🙏🚩🕉️🚩🙏🙏🙏 🙏🚩 లాల్ బహదూర్ శాస్త్రి🚩🙏 🙏🙏🙏🚩🕉️🚩🙏🙏🙏
మాకు తెలియని మహనీయుల గురించి మీరు చాలా బాగా చెబుతున్నారు🙏👍👏👌 కొంతమంది ఉనికి కోసం ఇలాంటి మహనీయుల గొప్పతనం బయటికి రాకుండా చేశారు జై జవాన్ జై కిసాన్👨✈️👨🌾 జై లాల్ బహదూర్ శాస్త్రి జి 🙏🙏🙏🙏
సాయి క్రిష్ణ గారూ, చాలా విలువైన సమాచారం సేకరించి , ఆసక్తి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు. అంతటి మహనీయ నాయకుడు శాస్త్రి గారిని విస్మరించడం క్షమించరాని అపరాధం. ధన్యవాదాలు.
మన జాతి మరచిపోయిన మహోన్నతుడు లాల్ బహదూర్ శాస్త్రి. ప్రతి సంవత్సరం అక్టోబరు రెండున 10-15 మందికి ఆయన గురించి చెపుతూంటాను. చాల మంచి వీడియో చేసారు, అభినందనలు. ఆత్మగౌరవం కలిగిన అతి సామాన్య ప్రధాని శాస్త్రీజీ!
నిజమైన భారతీయుడా నీతివంతమైన గొప్ప పాలకుడా లాల్ బహుదూర్ శాస్త్రి గారూ మీ నుండి ఎన్నో విలువలు ఈ భారతీయులు పొందారు గొప్ప విలువలతో కూడిన జీవితమే మానవ జన్మకు అర్థం అని నిరూపించారు
జై జవాన్ జై కిసాన్ శాస్త్రి గారు మచ్చలేని మహామనీషి. కాంగీ కుళ్ళు అంటని మహాపద్మం లాల్ బహుదూర్ శాస్త్రిగారు. ఆయన అనుమానాస్పద మృతికి అశృవులు రాలుస్తూ.... ఆయన జన్మదినాన మీరు అందించిన విశ్లేషణ అద్భుతం. జైహింద్ జైభారత్
Indians never forget Lal Bahadur Shastri for his inspiring slogan 'Jai Javan Jai Kisan' and his honesty, uprightness, commitment and patriotism. October 2 might reduce the luminosity of Shastri ji due to over powering glow of Mahatma but still he shines bright in the hearts of Indians irrespective of the calendar. Jai Javan Jai Kisan!
Lal Bahadur Sastry ji was a leader having moral values. He got name and fame with a short period of prime minister's hip by virtue of his traits. Jai Jawan, jai kisan slogan emerged from his mind which is a life line to our great country. Jai hind.
గాంధీ మొదటి ప్రధాని గా వల్లభాయ్ పటేల్ ని చేసి ఉంటే ఈ దేశం భౌగోళికంగా ఆర్ధికం గా వేరుగా ఉండేది. గాంధీ నెహ్రూ, జిన్నా ని దూరం పెట్టి సుభాష్ చంద్రబోస్ తొ ఉంటే స్వాతంత్ర్య ఇంకా అద్బుతం గా ఉండేది. ఈ గాంధీయే పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)కి రోడ్డు మార్గం ఇవ్వాలని నిరాహార దీక్షకు కూర్చోబోయాడు. ఈ దేశం ముక్కలవడానికి కారకుడయ్యాడు. నెహ్రూ అనే చవట సన్నాసి గాంధీ ప్రక్కన లేకపోతే గాంధీలో కొంచెం మార్పు ఉండేది. అంతా మన కర్మ, ప్రస్తుత దేశ అంతర్గత, సరిహద్దు సమస్యలకు ప్రత్యక్ష కారకుడు నెహ్రూ అయితే, పరోక్ష కారకుడు గాంధీ.
నిజమే గాంధీ దేశానికి చేసిన ద్రోహం చాలా పెద్దది బోస్ గారిని వ్యతిరేకించారు పటేల్ గారిని ప్రధాని గా వ్యతిరేకించారు చీ చీ గాంధీ ఇలాంటి వాడా చీ జై హింద్ జై భారత్
దేశంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి అప్పటి ప్రధనమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారు ఎవరికి అడ్డుగా వున్నా రని రష్యాలో మన ప్రధాని పై విష ప్రయోగం జరిగిందా ఇప్పటికీ తెలియని రహస్యమే దేశంలో కుటుంబ పార్టీలు దొరికినంత దోచుకోవడమే విదేశాలలో పెట్టు బడులు పేట్టి వలస పోవడమే స్వాతంత్ర్యం వచ్చి దగ్గరనుంచి ఇప్పటి వరకు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వివిధ రూపాలలో పోయాయి విదేశీయులు దండ యాత్ర చేసి దోచుకు పోయిన వాటితో పోలిస్తే ఒక వంతే కావచ్చు మన దేశం మాత్రం అభివృద్ధి చెందక అప్పులకి వడ్డీ కడుతూ వుంటుంది.!?
కుహనా రాజ కీయ నాయకుల వల్ల దేశం మంచి వ్యక్తులను కోల్పోయింది. మంచిని సమర్థించే గుణం వారి లో పెంపొందలని విశ్వ శక్తిని ప్రార్థిస్తున్నాను.అమరుడు లాల్బహాదూర్ శాస్త్రి గారి నివాళులు. దైర్యం తో వాస్తవాలను మీ చాన్నల్ ద్వారా బయటకు తెస్తున్న మీకు అభినందనలు.నిజాన్ని సమర్థించే టట్లు సమాజం మారాలని దేవుణ్ణి అల్లాను జీసస్ ను అన్ని మతాల దేవుళ్ళను ప్రార్థిస్తున్నాను. జై భారత్ జై javaan జై కిసాన్.
Your commitment to remember our former PM Sastriji, Nation will appreciate, Indians tribute to the great leader, his life and his sacrifice never be ignored by us
1964లో జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మిక మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానమంత్రి అయ్యారు. దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్‌కు బాటలు వేశారు.1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు.ఆగస్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్ము కాష్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా శాస్త్రి గారి పై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్- అమెరికా, భారత్- అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య కార్యక్రమాలు జరిగాయి. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. అప్పటికే భారత సేనలు పాక్ భూభాగంలోకి ప్రవేశించటంతో పాక్ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పాక్ వాదనను అమెరికా కొట్టిపారేసినట్లు దౌత్యపత్రాల ద్వారా వెల్లడైంది. ధీర నేత శాస్త్రి గారి నినాదం "జై జవాన్ జై కిసాన్"యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కోసం రష్యా చేరిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందంపైన 1966 జనవరి 10న సంతకాలు చేశారు. ఆ మర్నాడు 1966 జనవరి 11న గుండెపోటుతో తాష్కెంట్‌లోనే ఆయన మరణించారు. విషప్రయోగం వల్లే మరణించారని భారత్‌కు తెచ్చిన శాస్త్రి భౌతికకాయం నీలంరంగులోకి మారి ఉంది. శరీరంపై కొన్ని గాట్లు కూడా గమనించినట్లు ఆయన భార్య లలితాశాస్త్రి గుర్తించారు. శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్‌తో మాట్లాడాడు. ఫోన్‌లో మాట్లాడుతూ పాలుతాగి పడుకుంటానని చెప్పాడు. ఈలోగా ఫోన్‌లైన్ డిస్కనెక్ట్ అయింది. తర్వాత దాదాపు పదిహేనునిమిషాలకు పైగా సుమన్ లైన్ కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత లైన్ దొరికింది కానీ శాస్త్రి ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్ ఎత్తాడు. మీ తండ్రిగారు ఇప్పుడే మరణించారని సుమన్‌కు చెప్పాడు. అంతవరకు ఎలాంటి అరోగ్యకర ఇబ్బందుల్లేని వ్యక్తికి ఒకవేళ గుండెపోటుసంభవించినా కేవలం పదిహేనునిమిషాల్లో మృత్యువాత పడతాడా అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. 1966లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది.
Great video. శాస్త్రి గారి జ్నాపకార్ధం realise చేసిన 5rs coin గురించి వివరంగా ఒక video చేశాను అందులో ఇంకొంచెం information ఉంటుంది శాస్త్రి గారి గురించి.
అందరికి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు....💐💐
మీకు కూడా లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు.
Thanks Bro.
Jai Jawan
Jai Kisan
Jai Lal, Bal, Pal..
మరుగున పడిన ఇలాంటి ఎందరో దేశభక్తులు గురించి ఇంకా చాలా వీడియోస్ రావాలని కోరుకుంటున్నాను సాయిగారు...
జై హింద్..
ధన్యవాదాలు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు జీవిత చరిత్ర చక్కగా వివరించి నేటి తరం వారు నేర్చుకోవడానికి దేశభక్తి చూడటానికి మంచి ఉదాహరణ ,జై భారత్ ,జే జవాన్ ,జై కిసాన్ .
సాయి కృష్ణ గారు
ఇంకో మహానుభావుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కూడా అప్పట్లో కాంగ్రెస్, షేక్ అబ్దుల్లా కుట్ర కి బలి అయ్యారు
లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఎలా జరిగిందో తెలియాలి. ఇందిరాగాంధీ హస్తం ఉండొచ్చు.
ఇప్పటికి తెలియని నిజం...అది 1965సం:లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యా పర్యటనలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన శరీరం మొత్తం నీలి రంగులోకి మారిపోయింది (విష ప్రయోగం). ఆయన శరీరం మీద కొన్ని తెగిపోయిన గాయాలు కూడా ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి గారి కుటుంబం పోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేశారు కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. 1967 లో లాల్ బహదూర్ శాస్త్రి గారి పి.ఎ మరియు డాక్టర్ లు శాస్త్రి గారి మరణం విషయం లో సాక్ష్యం చెప్పడానికి బయలుదేరారు కాని మార్గ మధ్యంలో ప్రమాదవశాత్తు మరణించారు.
ఆతరువాత ఇందిరా గాంధీ భారత ప్రధాని అయ్యారు.
చిన్న పిల్ల వాడికి కూడా అర్థం అవుతుంది శాస్త్రి గారి మరణం వెనుక ఎవరు ఉన్నారన్నది.
ఇలాంటి ఘన చరిత్రలు ఎన్నో కాంగ్రెస్ పార్టీ సొంతం.
అక్టోబర్ 2 శాస్త్రి గారి 114 వ జయంతి.
జోహార్ లాల్ బహదూర్ శాస్త్రి గారు...
S
meeeku opika unte kgb and world archives book chadavandi andulo india chapter untadi chadavndi evaro meeku telusthundi
@@bhimasena8172 Anna nuvvu chadivavu kada andulo emundo cheppu anna
శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలిపే రోజు ప్రతీ రోజు అని మనస్ఫూర్తిగా నమ్ము తాము ఈ మహానుభావుడు కి ప్రతీ భారతీ యు డు రుణపడి ఉంటా డు ఇది నిజం జై భారత్
మంచి చరిత్రను తెలియకుండా చేసి, ఇతరుల పెళ్లాలపై మోజు పడే వాడి చరిత్ర, బార్ అటెండర్ల చరిత్రలను చదువు కొమ్మని పత్రికల్లో అదరగొట్టబడుతున్నది.
Super
మన దేశం ఇలాంటి నీతి, నిజాయితీ గల నిఖార్సయిన నాయకులను స్మరించుకుని , కృతజ్ఞతలు చెప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్. జై భారత్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ప్రజలందరి మనసులోమాటని చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు
జై జవాన్ జై కిసాన్...లాల్ జి....👍🙏🏼🙏🏼🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
జోహార్ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిజీ .
హిందూ బంధువులందరికీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సుభాకాంక్షలు.......
పొట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా గట్టి పిండం. అక్టోబర్ 2 న ఒక్క గాంధీ నే స్మరించుకుంటూ శాస్త్రి గారిని విస్మరించడం చాలా శోచనీయం. ఆయన చరిత్ర మరుగున పడటానికి కారణం అందరికీ తెలుసు, నేను వేరే చెప్పక్కరలేదు.
శాస్త్రి గారు మీరు దేశానికి చేసిన సేవలు దేశం లో ఉన్న దేశం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి
🙏🙏🙏🚩🕉️🚩🙏🙏🙏
🙏🚩 లాల్ బహదూర్ శాస్త్రి🚩🙏
🙏🙏🙏🚩🕉️🚩🙏🙏🙏
మాకు తెలియని మహనీయుల గురించి మీరు చాలా బాగా చెబుతున్నారు🙏👍👏👌 కొంతమంది ఉనికి కోసం ఇలాంటి మహనీయుల గొప్పతనం బయటికి రాకుండా చేశారు జై జవాన్ జై కిసాన్👨✈️👨🌾 జై లాల్ బహదూర్ శాస్త్రి జి 🙏🙏🙏🙏
లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాoక్షలు...🌹🌹🌹🌻🌻🌻
సాయి క్రిష్ణ గారూ, చాలా విలువైన సమాచారం సేకరించి , ఆసక్తి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు.
అంతటి మహనీయ నాయకుడు శాస్త్రి గారిని విస్మరించడం క్షమించరాని అపరాధం.
ధన్యవాదాలు.
మన జాతి మరచిపోయిన మహోన్నతుడు లాల్ బహదూర్ శాస్త్రి. ప్రతి సంవత్సరం అక్టోబరు రెండున 10-15 మందికి ఆయన గురించి చెపుతూంటాను.
చాల మంచి వీడియో చేసారు, అభినందనలు.
ఆత్మగౌరవం కలిగిన అతి సామాన్య ప్రధాని శాస్త్రీజీ!
నిజమైన భారతీయుడా నీతివంతమైన గొప్ప పాలకుడా లాల్ బహుదూర్ శాస్త్రి గారూ మీ నుండి ఎన్నో విలువలు ఈ భారతీయులు పొందారు గొప్ప విలువలతో కూడిన జీవితమే మానవ జన్మకు అర్థం అని నిరూపించారు
జై జవాన్ జై కిసాన్ శాస్త్రి గారు మచ్చలేని మహామనీషి. కాంగీ కుళ్ళు అంటని మహాపద్మం లాల్ బహుదూర్ శాస్త్రిగారు. ఆయన అనుమానాస్పద మృతికి అశృవులు రాలుస్తూ.... ఆయన జన్మదినాన మీరు అందించిన విశ్లేషణ అద్భుతం. జైహింద్ జైభారత్
Happy Birthday to Lalbahadur Shaastri. Jai Javan jai kisan jai Hind
లాల్ బహదూర్ శాస్త్రి అమర్ రహే
Indians never forget Lal Bahadur Shastri for his inspiring slogan 'Jai Javan Jai Kisan' and his honesty, uprightness, commitment and patriotism. October 2 might reduce the luminosity of Shastri ji due to over powering glow of Mahatma but still he shines bright in the hearts of Indians irrespective of the calendar. Jai Javan Jai Kisan!
Happy Birthday lalbahadur Shastri
గొప్ప నాయకుడు
మన లాల్ బహదూర్ శాస్త్రి గారు
అంతకన్నా గొప్ప నిజాయితీ కలిగిన వారు
జై హింద్
Shastry is real leader.
Lal Bahadur Sastry ji was a leader having moral values. He got name and fame with a short period of prime minister's hip by virtue of his traits. Jai Jawan, jai kisan slogan emerged from his mind which is a life line to our great country. Jai hind.
గాంధీ మొదటి ప్రధాని గా వల్లభాయ్ పటేల్ ని చేసి ఉంటే ఈ దేశం భౌగోళికంగా ఆర్ధికం గా వేరుగా ఉండేది. గాంధీ నెహ్రూ, జిన్నా ని దూరం పెట్టి సుభాష్ చంద్రబోస్ తొ ఉంటే స్వాతంత్ర్య ఇంకా అద్బుతం గా ఉండేది. ఈ గాంధీయే పాకిస్థాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)కి రోడ్డు మార్గం ఇవ్వాలని నిరాహార దీక్షకు కూర్చోబోయాడు. ఈ దేశం ముక్కలవడానికి కారకుడయ్యాడు. నెహ్రూ అనే చవట సన్నాసి గాంధీ ప్రక్కన లేకపోతే గాంధీలో కొంచెం మార్పు ఉండేది. అంతా మన కర్మ, ప్రస్తుత దేశ అంతర్గత, సరిహద్దు సమస్యలకు ప్రత్యక్ష కారకుడు నెహ్రూ అయితే, పరోక్ష కారకుడు గాంధీ.
ఇంకా మన బుద్ధులు మానలేదు. ఇంకా ఖాన్గ్రెస్ లేదా కమ్యూనిష్టులను నమ్మే వాళ్ళు ఉన్నారు
100%correct
Nijam bhaiyaa
Idhi Nijam bro
నిజమే గాంధీ దేశానికి చేసిన ద్రోహం చాలా పెద్దది బోస్ గారిని వ్యతిరేకించారు పటేల్ గారిని ప్రధాని గా వ్యతిరేకించారు చీ చీ గాంధీ ఇలాంటి వాడా చీ జై హింద్ జై భారత్
దేశంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి అప్పటి ప్రధనమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారు ఎవరికి అడ్డుగా వున్నా రని రష్యాలో మన ప్రధాని పై విష ప్రయోగం జరిగిందా ఇప్పటికీ తెలియని రహస్యమే దేశంలో కుటుంబ పార్టీలు దొరికినంత దోచుకోవడమే విదేశాలలో పెట్టు బడులు పేట్టి వలస పోవడమే స్వాతంత్ర్యం వచ్చి దగ్గరనుంచి ఇప్పటి వరకు ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వివిధ రూపాలలో పోయాయి విదేశీయులు దండ యాత్ర చేసి దోచుకు పోయిన వాటితో పోలిస్తే ఒక వంతే కావచ్చు మన దేశం మాత్రం అభివృద్ధి చెందక అప్పులకి వడ్డీ కడుతూ వుంటుంది.!?
ఇందిరా గాంధి చంపించింది
@@chantiad4029 wrong
Jai Sri Ram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram jai sriram
Happy lal bahadur shastri jayanti🙏🙏
Jai Jawan..... Jai Kisan 🙏🙏🙏
Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳
కుహనా రాజ కీయ నాయకుల వల్ల దేశం మంచి వ్యక్తులను కోల్పోయింది. మంచిని సమర్థించే గుణం వారి లో పెంపొందలని విశ్వ శక్తిని ప్రార్థిస్తున్నాను.అమరుడు లాల్బహాదూర్ శాస్త్రి గారి నివాళులు. దైర్యం తో వాస్తవాలను మీ చాన్నల్ ద్వారా బయటకు తెస్తున్న మీకు అభినందనలు.నిజాన్ని సమర్థించే టట్లు సమాజం మారాలని దేవుణ్ణి అల్లాను జీసస్ ను అన్ని మతాల దేవుళ్ళను ప్రార్థిస్తున్నాను. జై భారత్ జై javaan జై కిసాన్.
అమర జీవి లాల్ బహదూర్ శాస్త్రి గారు మా మనసులో నిలిచి ఉన్నారు.
ಲಾಲ್ ಬಹದ್ದೂರ್ ಶಾಸ್ತ್ರಿ ಗಾಂಧಿ ಜಯಂತಿ ಶುಭಾಶಯಗಳು
Your commitment to remember our former PM Sastriji, Nation will appreciate, Indians tribute to the great leader, his life and his sacrifice never be ignored by us
Jai brath mata ki jai
దేశానికి నిజమైన కర్పూర కలిక లాల్ బహదూర్ శాస్త్రి. జోహార్ జోహార్.
అసలు సిసలైన జాతి రత్నం భారత రత్నం
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిజి అమర్ రహే|
Jai ho sastri sir..Jai Jawan ..Jai Kisan....Jai Hindh
super sir good information 👌👌👍
Happy birthday shastri🙏🙏
జై హింద్ జై జవాన్ జై కీసాన్ 🙏🙏🙏🙏🙏
Jai jawan, Jai Kisan. 🙏🙏jai LAL BAHADUR SASTRI JI 🙏🙏🙏
Great PM of India jai Jawan jaikisan jaihind dare
Jai Jawan jai kisan Jai shasrri garu🙏🙏
Good commentary and good tribute to the great leader Sastry garu
For some one its Gandhi jayanthi to us it's lal bahadur shastri ji jayanti"jai jawan jai kisan"
👌👌👌🙏🙏🙏
Jai Hind Jai Shashtri
Jai Jawaan, Jai Kisaan.
Like always charithra marchipoyina manchi విషయాలు ఈ నాటి Yuvathaku అందిస్తున్నారు ... హ్యాట్సాఫ్
లాల్ బహదూర్ శాస్త్రి గారికి పాదాభివందనం
Beautiful posting.
Jai jawan jai kishan 🙏🇮🇳
Dheera netha
Nikarsaina netha
Mana maji pradani Lal Bahadhur shastri
Jai jawan jai kisan
JI JAYAHOO THE LEGEND LAL BAHADUR SHASTRI
Jai Jawan Jai Kisan sree lalbahadur Sastry. Gariki pranamamulu ssada janki mamme rahe
Happy Birthday Shastri ji❤️
Jai jawan, jai kisan. Jai Bharat
A great news
Happy Birthday to our beloved PRIME MINISTER LAL BAHADUR SHASTRI
DIG THE TRUTH
Lal Bahadur Shastri 🙏🙏🙏
Jai jawan
Jai kisan
Jai hind 🇮🇳
Jai shree ram
Jai lal bhadur sastri ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai jawan jai kisan. Remembering the statesman man "Lal bahadur shastri ji " on his jayanthi. Jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai hanuman jai hanuman
The great Indian legends Lal Bahadur Shastri
Jaisastriji
Sastri , netaji viriddari jeevitalu oka mistary 😢😢😢😢
Better to explain in modern way....🙏
Happy birthday to Lal bahadur shastri Jai Hind Jai jawan jai Kisan
Jai Sastri ji. 🙏🙏🙏🙏🙏
Salutations to the great leader
Jai Jawan Jai Kisan unnanni rojulu sastri sab ma hrudhayallo sajivangane untaru , Jai Lal Bahadur Shastri sab.
Huge respect to you and also for your whole team sir.
& Thank you for bringing up the facts of history for this generation.
సూపర్
జోహార్ లాల్ బాహుదూర్ శాస్త్రి
జై జవాన్
జై కిసాన్
Great inspired person saatri ji
Jai jawan jai kisan for india great PM shashtry petriot
Jai Hind 🇮🇳🇮🇳🇮🇳
Jai LalBahadur Shastri garu🙏🙏
Jai Jawan.. Jai Kisan🙏🙏
అక్టోబర్ 2, మహానాయకుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి గానే ప్రకటించాలి,ఆచరించాలి, జయ్ హింద్ జయ్ భారత్, జయ్ జవాన్ జయ్ కిసాన్.
🙏 SIR YOUR RIGHT analysis great information
ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಬೋಲೋ ಭಾರತ ಮಾತಾಕಿ ಜೈ
Mee ku Dhanyavadalu anna Lal Bahadhur shastri ki jai
HBD L S 💐 Jai Hind 🇮🇳🇮🇳🇮🇳
Good news
Jai Jawan Jai kisan,
ONE OF THE GREAT PRIME MINISTER OF INDIA.
You have an amazing voice brother. Subash Chandra Bose facts please
క్రిష్ణ అన్న గారు ...
గాడ్సే గారి గురించి ఒక వీడియో చెయ్యండి..
అందరూ గొప్ప దేశ భక్తున్ని మార్చి పోతున్నాం.
JI kisan and jai jawan
జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు l
Super ...sir
Lalbahadoor sir 💐💐💐💐💐🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌✊
Great Lal bhahadur sastry ji, nadichy demudu.
Jay hindh
1964లో జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మిక మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానమంత్రి అయ్యారు. దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉంటే గ్రీన్ రివల్యూషన్‌కు బాటలు వేశారు.1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని నడిపించాడు.ఆగస్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్ము కాష్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా శాస్త్రి గారి పై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. 1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్- అమెరికా, భారత్- అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య కార్యక్రమాలు జరిగాయి. యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణకోసం చర్చలు జరిపారు. అప్పటికే భారత సేనలు పాక్ భూభాగంలోకి ప్రవేశించటంతో పాక్ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పాక్ వాదనను అమెరికా కొట్టిపారేసినట్లు దౌత్యపత్రాల ద్వారా వెల్లడైంది.
ధీర నేత శాస్త్రి గారి నినాదం "జై జవాన్ జై కిసాన్"యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ప్రస్తుత కాలం వరకు ప్రజల హృదయాల్లో గుర్తుండిపోయింది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయినది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కోసం రష్యా చేరిన లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పందంపైన 1966 జనవరి 10న సంతకాలు చేశారు. ఆ మర్నాడు 1966 జనవరి 11న గుండెపోటుతో తాష్కెంట్‌లోనే ఆయన మరణించారు. విషప్రయోగం వల్లే మరణించారని భారత్‌కు తెచ్చిన శాస్త్రి భౌతికకాయం నీలంరంగులోకి మారి ఉంది. శరీరంపై కొన్ని గాట్లు కూడా గమనించినట్లు ఆయన భార్య లలితాశాస్త్రి గుర్తించారు. శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్‌తో మాట్లాడాడు. ఫోన్‌లో మాట్లాడుతూ పాలుతాగి పడుకుంటానని చెప్పాడు. ఈలోగా ఫోన్‌లైన్ డిస్కనెక్ట్ అయింది. తర్వాత దాదాపు పదిహేనునిమిషాలకు పైగా సుమన్ లైన్ కోసం ప్రయత్నించింది. ఆ తర్వాత లైన్ దొరికింది కానీ శాస్త్రి ఎత్తలేదు. సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్ ఎత్తాడు. మీ తండ్రిగారు ఇప్పుడే మరణించారని సుమన్‌కు చెప్పాడు. అంతవరకు ఎలాంటి అరోగ్యకర ఇబ్బందుల్లేని వ్యక్తికి ఒకవేళ గుండెపోటుసంభవించినా కేవలం పదిహేనునిమిషాల్లో మృత్యువాత పడతాడా అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.
1966లో భారత ప్రభుత్వం ఆయనకు 'భారతరత్న' ఇచ్చి గౌరవించింది.
Khangress award ఎవరికి అవసరం?
Super post nana 🙏
Sai Garu meeku aa devudu ayuarogyalu ivvali. Satya kankanam kattukunna meeku vandanalu.
Jai javan jai Kiran..
Great video. శాస్త్రి గారి జ్నాపకార్ధం realise చేసిన 5rs coin గురించి వివరంగా ఒక video చేశాను అందులో ఇంకొంచెం information ఉంటుంది శాస్త్రి గారి గురించి.