👏👏👏👌👌👌 ఒక్కసారి అన్ని చానల్స్ ని పక్కన పెట్టి ఈటీవీ విన్.. చూస్తున్నారు.. ఇది ఒక మధ్యతరగతి కుటుంబం చాలా బాగా తీశారు.. శివాజీకి మంచి పేరు వచ్చింది బిగ్ బాస్ లోనే పేరు వచ్చింది మళ్ళీ ఇక్కడ పేరు ఉన్నది. 🎉🎉 బెస్ట్ ఆల్ ద బెస్ట్
చాలా చాలా బాగుంది #90' మిడిల్ క్లాస్ బయోపిక్. చాలా నాచురల్ గా జీవించారు అందరూ. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. మూవీ గా కూడా తీస్తే సూపర్ హిట్ అయ్యేది.
Upma scene malli malli choodalanukunna webseries lo aa scene ekada undo ardamkaka choodaledu.. thanks for uploading ❤ manchi feel iche scene and total movie kuda ala venakki vellipoyamu.. okasari malli aa rojulu vaste aa time lo miss chesina 😢 gold n plots baga konali 😂
Very good webseries... And Hart's off to 90s parents... Appatlo Ela adjust ayyi penchaaro teliyadu... Education value emito chepparu... ippudu Mana generation pillalani Ela penchalo vaalla daggare nerchukovaali
Idhi 90's ke kadu ippudu kuda idhe story ....nenu, naadhi e story ane feeling kalugutondhi...kontha kalam taruvatha kuda inthe....bharya ga, amma ga madhyataragathi stree katha ilage vunrundhi.. Andaru duty ki, schools ki poyaka aadavaru kaliga vuntaru anukuntaru. Kani maa adavallu pani chestaru ...future planning chestaru. Asalu kaliga vundaru
అసలు ఇలాంటి సినిమాలు .. ఇప్పుడు వస్తున్నాయా.. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్. ఏడుపు బాధ నవ్వు అన్ని ఉన్నాయి ఇది సినిమా కాదు. మన జీవితం.. ఇది మనందరి బ్రతుకు. మన మీద తీసిన ఈ సినిమా మనందరం చూడాలి. చూసి encourage చేయాలి. అలాంతప్పుడే ఇలాంటి ఇంకా చాలా సినిమాలు వస్తాయి
ఎంత అందంగా ఉంది చూడండి ఇది మన జీవితం.. అందుకే #90's అందరికీ నచ్చుతుంది
దీనమ్మ జీవితం ఈ సిరీస్ తీసిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు 🙏🙏🙏 చాలా రోజుల తరువాత ఒక మంచి మూవీ చూసినట్లు ఉంది 👌
E sireas ekada chudali
నిజానికి మధ్యతరగతి కుటుంబానికి ఇలాగే ఉంటుంది 🤣🤣🤣🧔🙏 నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇది ఒక మంచి సినిమా*చెప్పొచ్చు🙏
ప్రతి ఒక్కరు చూడదగ్గ వెబ్ సిరీస్ ఇది మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి❤
Present ma family situation also same
Bro ee movie mobile lo yala chudali
@@sairamabbireddy5991etv win app ledante ibomma lo undhi
❤😂🌹😂🌹😂🌹😂🌹😂😂😂🌹😂😘😂😂🌹😂😘😂😘
Yes 🖐️
👏👏👏👌👌👌 ఒక్కసారి అన్ని చానల్స్ ని పక్కన పెట్టి ఈటీవీ విన్.. చూస్తున్నారు.. ఇది ఒక మధ్యతరగతి కుటుంబం చాలా బాగా తీశారు.. శివాజీకి మంచి పేరు వచ్చింది బిగ్ బాస్ లోనే పేరు వచ్చింది మళ్ళీ ఇక్కడ పేరు ఉన్నది. 🎉🎉 బెస్ట్ ఆల్ ద బెస్ట్
Kadhu Vasuki gari Action Super👌
Sri Latha u so ❤beautiful
మద్య తరగతి జీవితాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు 💐💐🙏
అడవారు తమ కుటుంబం కోసం ఏన్ని పనులు చేస్తున్నారో ఈ సన్నివేశంలో చూపించారు. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
సూపర్బ్ సీన్....👌👌👌👌👍👍👍👍 భార్య ఎంతటి కీలకమైన వారో కళ్లకు కట్టినట్లు చూపారు
🏹😃😄😄👌👍🤣😭🧔🙏
ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం లో జరిగే పరిస్థితులు ఇవి.. శివాజీ సూపర్.. e సీరీస్ తీసిన దర్శకుడు 👏👏👏
మమ్మే... మమ్మే... డాడీ మాట్లాడుతలేడు.. నాకు భయమైతుంది.... మమ్మే.... ఈ డైలాగ్ మాత్రం...
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🤣🤣🤣🤣🤣
చాలా చాలా బాగుంది #90' మిడిల్ క్లాస్ బయోపిక్. చాలా నాచురల్ గా జీవించారు అందరూ. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. మూవీ గా కూడా తీస్తే సూపర్ హిట్ అయ్యేది.
చాలాబాగుంది నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి కళ్ళు తడి అయినాయి మా అమ్మ గుర్తొచ్చి
Connected with mother sentiment 😢
చాలా బాగుంది ఈ సినిమా ఈ లాంటివి చూడాలి ఈ రోజుల్లో రావడం లేదు
After 20 years very good content from etv ...I still remember popula petti , sneha , lady detective etc
A Pure Family Movie , Thank you to the Shvaji and Team
పాన్ ఇండియ మూవీస్ చూసిన ఇంత ఫీల్ రాలేదు, ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది , సూపర్
Vasuki garu mee action and character involvement super. Chala baga cheseru. Toliprema taruvata ippudu chustunna. So, happy.
Antha pedha dialogue single take lo cheppesara Vasuki garu really great wow 😊❤
❤#90's ఈ వెబ్ సీరీస్ చూసిన తర్వాత పాత మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనంద కన్నింటి పర్వంతమయ్యాను❤
👌👌👌👌👌👌ఏమి ఇది కదా మా మిడిల్ క్లాస్ వాళ్ల కష్టాలు, మూవీ డైరెక్టర్, టీమ్ కి థాంక్స్ 👌👌👌👌👌👌❤
చాలా బాగుంది, శివాజీ గారు❤❤❤❤👌👌👌👌
Upma scene malli malli choodalanukunna webseries lo aa scene ekada undo ardamkaka choodaledu.. thanks for uploading ❤ manchi feel iche scene and total movie kuda ala venakki vellipoyamu.. okasari malli aa rojulu vaste aa time lo miss chesina 😢 gold n plots baga konali 😂
90,s web series super ga undhi. Idhi chusthey na chinna appudu school days gurthuku vasthunai.
Very good webseries... And Hart's off to 90s parents... Appatlo Ela adjust ayyi penchaaro teliyadu... Education value emito chepparu... ippudu Mana generation pillalani Ela penchalo vaalla daggare nerchukovaali
Extraordinary Written the Scene,…. Hats off to the Director and the writer 👏 👏👏👏👏👏
Idhi 90's ke kadu ippudu kuda idhe story ....nenu, naadhi e story ane feeling kalugutondhi...kontha kalam taruvatha kuda inthe....bharya ga, amma ga madhyataragathi stree katha ilage vunrundhi..
Andaru duty ki, schools ki poyaka aadavaru kaliga vuntaru anukuntaru. Kani maa adavallu pani chestaru ...future planning chestaru. Asalu kaliga vundaru
Outstanding...90s years kalla mundu kanipistunayi...super 👌
Middle class family nijam ga ala vuntado alage vundi andaru chudavalasina series super shivanna all the best.
Shivannaaa acting vere level natural actor❤
Ardam avtundi nuvvu podupu chestunnav ani ..... Her understanding, hats off to that housewife....
40లోకి వచ్చా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇదే జీవితం. మన ద్వారా వచ్చిన సృష్టి అనే బండి ని నడిపించడమే జీవితం. ఇంతకన్నా ఏం ఉండదు
అచ్చంగా మన జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు ❤
అసలు ఇలాంటి సినిమాలు .. ఇప్పుడు వస్తున్నాయా.. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్. ఏడుపు బాధ నవ్వు అన్ని ఉన్నాయి ఇది సినిమా కాదు. మన జీవితం.. ఇది మనందరి బ్రతుకు. మన మీద తీసిన ఈ సినిమా మనందరం చూడాలి. చూసి encourage చేయాలి. అలాంతప్పుడే ఇలాంటి ఇంకా చాలా సినిమాలు వస్తాయి
Prathi middle class intlo Amma ilaney kastalu padatadi❤❤😢
Nanna ilaney kastapadataru ❤❤❤
అందమైన వెబ్ సిరీస్ ❤️❤️❤️❤️❤️ old is gold❤
చాలా బాగుంది బాగా తీశారు. నేను 90s పిల్లవాడినే నా చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు. Very గుడ్ డైరెక్షన్ 👌
Yes exactly feeling my mom. Super movie
baga chepparu,,, great womens in 1990s
now .............
ఈ జీవితం చూడటానికి బాగుంటుంద జ్ఞాపక లతో. కానీ అనుభవించిన నేను చాలా 😢😢😢😢😢 .......కానీ ఆ జీవితం జ్ఞాపకం....
Telangana slanglo dialogues superb...bandh chesina ,jara adjust chesuko,poddugala leshina... Mana Telangana slang vere level enta aina 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
E okka move matham family tho happy chudochu 😍😍😍🥰😍🥰😍🥰🥰😍🥰😍😍😍😍
Simple life ! Beautiful life ❤ missing all those beautiful memories ❤
అమ్మో అడవాలు కు salute 🫡🫡🫡
Aina yentha baagunayo arojulo ప్రేమలు కోపాలు కట్టిపడేసే బాధ్యతలు అయిన కలిసివున్నరు తట్ ఇస్ life 😅
Very nice
Hat's off to Vasuki madam and Sivaji Garu
Enni sarlu chusanoooo e scene.... ❤❤❤❤
Each character outperforms the other, particularly this scene vasuki acting is another level
Really greate web series, naku telisi jabardasth tharuvatah etv win chustundi akkuva ga e movie ne
ఒక్కసారి కళ్ళలోకి నీలు వచ్చాయి.😢❤
Yes
ఓల్డ్ డేస్ ఆర్ బ్యూటిఫుల్ 😍
E sen matram Next Level 🔥
Wow asalu emotion lekapoina emotion ayyanu super same ma illu kuda inthe
Sri Krishna Deva Royal 🫅 Maa Vamsam 🚩✊
ఈ సీన్ లో భర్తని అర్థం చేసుకునంతగా నిజ జీవితంలో కూడా భార్యలు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటదో
Every middle class family story 😢
Chala Baga undi movie......super.....❤❤❤❤
Nowadays very few couples are like this.iam 90s kid everything relatable iam seeing my parents.
Shivaji garu...meru aa politics lo ki vellakunda ..ilanti best cinimalu ivvandi sir ...maa jeevithalaki daggara ga unnatte chupincharu ..tq
Very much relatable to every middle class family
Chala bhagundi, middle class family gurinchi chala bha chupincharu.
Mothers అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏
It's pure & Extraordinary emotions thank you for such wonderful content...Balu from Maharashtra
Super series sivaji garu ❤️❤️❤️❤️
One of the best movie bro
Vasuki gari Actions 👌❤❤❤❤❤
చాలా బాగుంది EPI 05
శివాజీ గారి ఎపిసోడ్ సూపర్
Mana Middle class jeevitam mana kallu ku Kattinari thesaaru. 👏👏
మా జీవితం కూడా అంతే...
Amazing acting be actress this was nostalgic and I almost cried 😢
3:47 Jumpuuu🤣🤣🤣
Every middle class family must watch this series ❤❤
Last dilog vuppu karam,talli pellam very heart tuching unfortunately kallallo neellu tirigai amma gurtochi.
Amma nanna lifelo anno badalu unna pillalakosam anno vadulukuntaru chala chala super move pillalaki chupiochalai etuvanti movies ni
Ture word respect mother and wife' ❤
dragged everybody to 30 years back , all memories are coming in-front.
After watching this video
తిప్పలు ఎవరికీ ఊరికే రావు పెళ్లి చేసుకుంటేనే వస్తాయ్
Super webseries 👌👌
Super middle class life ni choopincharu
శివాజీ గారు సూపర్
Super sir sivaji garu 💕💕
Okappudu Mammalni memu chuskuntunnatlu undi😂😂😂😂, ippudippude life konchem ga change outondi.. but past is also very happy
Moms are creating wonder in home.. Kani eppudu valla gurinchii pattinchu koru
Hit ipotundi serial
Middle class family kastalu 90s aiyna 2020s inka 2050s ayna ilane untay
90s lo middle class people eepudu peda vallu avutunnaru.
Really heart Touched video ❤😢
Manam mana thallula kashtanni gurthincham.. Intlo undey manishi antey chulakana.. neekem theleedu anestham.. yeppudaithey inti illalini andaru gowravistharo aa illu bagu paduthundi..
Correct ga chapparu super
superB superrrrrrrrrr congratulations nicely smoothly content script 😮😮😮😮 90# actor's all viewer's you're looking olden beautiful day's golden fillings ❤❤❤❤🎉🎉🎉😮😮😮
Excellent dialogues Vasuki
ಹಳೆಯ ನೆನಪುಗಳ ಕಣ್ಮುಂದೆ ಬಂದು ಹೋಯ್ತು😢
What a movie......❤❤
What a heart touching words
Wow! Relatable & lovely
Super nice film after a long gap
👌👌👌 super movie
nice performance by each and everyone
Super ga undi
Remembering my olden days 😢😢😢
Chala bagundhi
Shivaji garu mimalni chusthunte chanipoyina ma nannaa gurthochaaru 😢❤