హాయ్ మేడం మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంట్లో చేయించుకుంటే పెయిన్ ఉండదు అని చెప్తున్నారు కానీ ఎక్కడో చిన్న భయం అనేది ఉంది సో మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేయండి అప్పుడు అన్న నాకు ఉన్న భయం లేకుండా vuntademo😟
Very nice motivational experience doctor delivered in your practical experience by you doctor in the tooth canal implementation in mouth and etc 😊🙏👍🙋♂️✌️🎉💯👍
Res Madamgaru mee motivational explanation is very fine.l want full teeth replacement with latest technology.pl kindly inform the cost Pl.l am from Tirupathi aged 73 years.
మేడం నాకూ left side లాస్టు ఒక దవడ పళ్ళు తీపించుకున్నాను దానికి నేను స్కరు పన్ను వేపించు కోలేదు అప్పట్లో బయపడి అందుకని ఊర్కే తీపించుకున్న పన్ను ముందు వున్న రెండు పళ్ళు అరగదీసి మూడింటికి కలిపి కాప్ వేశారు కానీ అది సెట్ అవలేదు నాకు లాస్టు డవడ కాప్ కింద చిగురు మాత్రమే సపోర్ట్ వునందుకు ఆ కాప్ వీరిగిపోంది కొన్ని నెలలకే ఇప్పుడు స్కరు పన్ను ఒకటి ముందురెండుపళ్లకు కాప్ వేపించు కోవాలి అనుకుంటున్నా ఎంత ఖర్చు అవుతుంది మేడం
బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం థాంక్యూ నాకు చాలా భయం ఉండేది కానీ మీ మాటలతో ఆ భయాన్ని పోగొట్టారు
Thanks Padmavathi gaaru😊
హాయ్ మేడం మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంట్లో చేయించుకుంటే పెయిన్ ఉండదు అని చెప్తున్నారు కానీ ఎక్కడో చిన్న భయం అనేది ఉంది సో మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేయండి అప్పుడు అన్న నాకు ఉన్న భయం లేకుండా vuntademo😟
Postoperative patient testimonials unnai sudhagaaru, videos choidandi😊
Thanks mam
Perfect explanation 👌
Thank you 🙂
Good information madam clearly explained tq mam
Glad you found it informative 😊
Madam. Me videos baga follow avutanu baga choptaru madam thanks 🙏
thank you , please share in whatsapp family groups to reach more people
motivation chala bgundi madam, one teeth ki cost ?
Thanks andi,X ray share chesthe,a type of implant suit avuthundo choosi meeku cost cheppagaluguthaanu
Very nice motivational experience doctor delivered in your practical experience by you doctor in the tooth canal implementation in mouth and etc 😊🙏👍🙋♂️✌️🎉💯👍
🙏🏻Thankyou so much
Chala Baga chepparu mam
🙏🙏
Res Madamgaru mee motivational explanation is very fine.l want full teeth replacement with latest technology.pl kindly inform the cost Pl.l am from Tirupathi aged 73 years.
Thank you soo much Gurumurthy gaaru, mi full mouth X ray share cheyyandi
9989488623
Implant baguntaya madam
మేడం నాకూ left side లాస్టు ఒక దవడ పళ్ళు తీపించుకున్నాను దానికి నేను స్కరు పన్ను వేపించు కోలేదు అప్పట్లో బయపడి అందుకని ఊర్కే తీపించుకున్న పన్ను ముందు వున్న రెండు పళ్ళు అరగదీసి మూడింటికి కలిపి కాప్ వేశారు కానీ అది సెట్ అవలేదు నాకు లాస్టు డవడ కాప్ కింద చిగురు మాత్రమే సపోర్ట్ వునందుకు ఆ కాప్ వీరిగిపోంది కొన్ని నెలలకే ఇప్పుడు స్కరు పన్ను ఒకటి ముందురెండుపళ్లకు కాప్ వేపించు కోవాలి అనుకుంటున్నా ఎంత ఖర్చు అవుతుంది మేడం
Mam naku 8 years back mouth ki kinda bagana surgery ayindi implants vestara mam
Em surgery ayyindamma and X ray unte share cheyyandi
Upper jaw lo mathrame total teeth pettukovacha medam
yes u can replace only upper teeth
AP Retaired employees EHS scheem available in u r hospital
We don’t have it, Koteshwari Rao gaaru
Madam
You said 7 days is sufficient for fixing the implants & denture
How about removing the existing unhealthy teeth
Also how much it costs minimum
Entire treatment in 7 days
Hi madam నాకు పన్ను చిగుళ్ల lo గడ్డ అయినది అపరేషన్ చేయించుkunna 1ear తరువాత aa please పైన ఎర్ర ga pokku vastundi
One year kinda emi treatment cheyinchukunnaro, daani details unna prescription, edaina X ray unte share cheyyandi, problem ki solution chebuthaanu
Wisdom tooth ki implant chestaraaaa
Ayyo wisdom teeth undatame waste Inka daaniki implant enduku, Sankar Reddy gaaru
Fulmauthuki.antha.castvasthadi
Plz share your full mouth X ray
@@lbrdentalimplantcentermadam how to share xray number or email share cheyand
Bone damage avvada doctor
Teeth theyinchukoni malli pettinchukokapothey bone damage avuthundi shailaja garu
Naku teeth decay start ayyindi nd one week nundi pain vastundi I have to remove or root canal better for me
If there is no bone strength will it be possible to do implant
Basal bone will be present in everybody irrespective of the amount of infection
Full mouth importation ki cost entha avthundi madam garu
Full mouth X ray share cheyyandi plz..
Mam మేము కుకట్ పల్లి లో వుంటాము
మీ hospital address pls
Madhapur , Hyderabad 9989488623
@@lbrdentalimplantcenter
🙏Tq
Madam are u a orthodontist
Kaadu Swapna but we hav two consultants who visit us regularly
పను తీ అంచుకుని ఒక నెల తర్వ త ఎఅంప్లంట్ ప ను కట్టించుకోవచ మే డం
Ledandi, pannu thiyyagaane or 3 months tharvaatha implants pettinchukondi
⁶. 1:07 1:11 ❤❤❤86⁸
ఇంప్లాంట్ వేశారు కుడి సైడ్ వచ్చింది కన్నుకు ఎఫెక్ట్ ఐతాడ మేడమ్
what implant