Athili Sathi Interview with Bithiri Sathi || Rama Rao On Duty || Bithiri Sathi,Ravi Teja, Sarath ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ค. 2022
  • Ramarao on Duty is a Telugu-language action thriller film written and directed by Sarath Mandava. Produced by SLV Cinemas and RT Team Works, it stars Ravi Teja in titular role alongside Divyansha Kaushik, Rajisha Vijayan, and Venu Thottempudi. The plot follows Ramarao (Teja), an honest civil servant, who is on mission to eradicate corruption to help the people suffering from poverty.
    👇DJ Billu || Bithiri sathi || village comedy || 👇
    • DJ Billu || Bithiri sa...
    👇DJ బిల్లు తాటి కల్లు || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • DJ బిల్లు తాటి కల్లు |...
    👇Ante Sundaraniki! interview with Bithiri Sathi👇
    • Ante Sundaraniki! inte...
    👇F3 Full Interview With Bithiri Sathi👇
    • F3 Full Interview With...
    👇Mahesh Babu Hilarious Exclusive Interview with Bithiri Sathi 👇
    • Mahesh Babu Hilarious ...
    👇Suma Exclusive Interview With Sathi 👇
    • Suma Exclusive Intervi...
    👇The Worrior Movie Full Interview With Bithiri Sathi | Ram pothineni,krithi shetty 👇
    / f1raikowbhm
    #interviewwithbithirisathi #bithirisathi #raviteja
    Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    BithiriSathi Popular Videos
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel
  • บันเทิง

ความคิดเห็น • 517

  • @youtubeyuvraj
    @youtubeyuvraj 2 ปีที่แล้ว +409

    రవితేజ అలియాస్ అత్తిలి సత్తి తో
    రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తి

  • @sanjukumar580
    @sanjukumar580 2 ปีที่แล้ว +356

    ఏ సినిమా విడుదలైన ముందుగా మన
    DJ.బిల్లు 😁😄 అన్న దగ్గరికి రావడం
    ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా హ్యాపీ
    గా ఉంటుంది సూపర్ అన్న 🙇

    • @jakas-tc3ov
      @jakas-tc3ov 2 ปีที่แล้ว

      తెలుగూ సినిమా సీన్ అయిపోయింది.

    • @dasarapuchandraiah6768
      @dasarapuchandraiah6768 ปีที่แล้ว

      8m̲m̲8m̲m̲ ❤
      ̲
      ̲

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 2 ปีที่แล้ว +546

    రవితేజ గారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన అంటే అందరికీ అభిమానమే

    • @akhanirebel4834
      @akhanirebel4834 2 ปีที่แล้ว +2

      Yes

    • @anjikavali5676
      @anjikavali5676 2 ปีที่แล้ว +3

      But no use

    • @d.s9839
      @d.s9839 2 ปีที่แล้ว +4

      Okka ravitheja gare kadhu andaru hero lu okkate naku aithe jai rebal

    • @Nlr347
      @Nlr347 2 ปีที่แล้ว +1

      Yes

    • @mohanch6562
      @mohanch6562 2 ปีที่แล้ว

      @@akhanirebel4834 ¹

  • @eerlapallyrahul8865
    @eerlapallyrahul8865 2 ปีที่แล้ว +124

    Super సత్తి అన్న రవితేజ గారు ఈ ఇంటర్వ్యూ చూసి Full గా satisfied 🤣ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను 👍

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 2 ปีที่แล้ว +67

    అత్తిలి సత్తి.......... బిత్తిరి సత్తి, ఇద్దరు చాలా కష్టపడి పైకి వచ్చినవాళ్లు 🥳👍

  • @siri1sh1112
    @siri1sh1112 2 ปีที่แล้ว +80

    రవి గారు మీరు చాలా బాగ చెసారు, చాలా బాగుంది ఫుల్ కామెడీ, సూపర్ ఎంటర్టైన్మెంట్,

  • @JS.104
    @JS.104 2 ปีที่แล้ว +195

    చాలా మంది సత్తన్న తెలంగాణ యాస ని వక్రీకరించి నవ్వులపాలు చేస్తుండు అని అంటున్నారు.కానీ సత్తన్న మాట్లాడేదే అసలు తెలంగాణ గ్రామాల్లో మాట్లాడుకునే భాష.ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ భాష ని ఆంధ్ర కి చెందిన సినిమా వాళ్ళు ఒక అంటరాని యాసగా చిత్రించారు.బ్రతికేది తెలంగాణ తిండి తిని.కానీ తెలంగాణ యాస మాట్లాడితే నోరెళ్లబెడుతుండ్రు.. సత్తన్న "శవం" ని "పీనుగ"అన్నాడు.పీనుగ అంటే నోరెళ్లబెడుతుండ్రు అంటే ఏమనాలి ఇంక.. సత్తన్న మాట్లాడేది కేవలం తెలంగాణ పల్లె భాష .ఒక విధంగా చెప్పాలంటే మరుగున పడుతున్న తెలంగాణ పల్లె యాస కి కొత్త ఊపిరి పోస్తుంది సత్తన్న.. శనార్తులు సత్తన్న 🙏

    • @winnumamaa8618
      @winnumamaa8618 2 ปีที่แล้ว +13

      హలో బ్రదర్.. తెలంగాణ యాస అనేది అలా పిచ్చిపిచ్చి ఉండదు.. నీకు తెలంగాణ యాస కావాలంటే వరంగల్ కి రా నీకు తెలుస్తది అప్పుడు తెలంగాణ యాస ఏమిటో నీకు అర్థం అవుతది..
      సత్తి మాట్లాడేది ఒక మానసిక వికలాంగులు భాష మాత్రమే.. అది యాస అనుకోవద్దు.. అది తెలంగాణ యాస అసలే కాదు..
      నీది తెలంగాణలో ఏ ప్రాంతమైన సరే.. ఇది మాత్రం తప్పు..

    • @JS.104
      @JS.104 2 ปีที่แล้ว +6

      @@winnumamaa8618 Yes Adhi Sathi vaalla Urlo Oka Manasika vikalangudi Matlade vidhaanam Naku telusu Kani Adhi Pichi Pichi gaa Ela undhi ? Sathanna Body Language ala undhi kabatti neku pichi ga anipistundhi, Kani Every word Telangana Jana padhame..PEENUGA ani annaadu, Ante Shavam Ani artham.PEYYI Medha annaadu ,Ante Onti meedha ( Body medha ) ani artham, itla okkati kaadhu Thanu Matlade word Telangana lo ni palle padhame.Nadhi Nalgonda lo ni oka maaru mula palleturu.ippatiki Maa Thatha vaallu Ave Padhaalu vadutaru regular gaa urlo .. Atking & Dubling & Heet ....etc ....veeti gurinchi nenu cheppaledhu, Avi thana own talent,Own creation..Nenu cheppindhi Only about Sathanna Matlade matallo unna Telangana Words gurinchi.. Telangana lo Brathukuthu Telanganamaa Thindi thintu Telangana Padhaalu Artham Cheskoleka pothunnaaru ani Cheppina, Ala vaallu undaniki Okappudu Cinema industry lo Telangana Yaasa ki Jarigina vivaksha Karanam ani Cheppina .. And Alage Sathanna Matallo Goppa Goppa Telangana Padhaalu Vastuntai maruguna padina Padhaalu kuda ,Ala Sathanna Telangana Yaasa ni kapadutundu ani cheppina, Dhantlo thappem undhi?

    • @nareshkambala5119
      @nareshkambala5119 2 ปีที่แล้ว +2

      @@winnumamaa8618 e vuru sir meedi Karimnagar.siricilla.nagarkurnool vachi chudu style mataladadam kadhu theenmar varthalu chudu kcr matalu chudu

    • @subiips
      @subiips 2 ปีที่แล้ว +1

      Nijam bhayya,

    • @pochahyyahsangolla3237
      @pochahyyahsangolla3237 2 ปีที่แล้ว +1

      100% correct

  • @cravikumar7111
    @cravikumar7111 2 ปีที่แล้ว +33

    రవితేజ అన్నయ్యకు రామారావు on deauty సినిమా మంచి విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .... లవ్ యూ రవితేజ అన్న.. from జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య భక్తుడు

  • @sokurajusokuraju6249
    @sokurajusokuraju6249 2 ปีที่แล้ว +76

    I'm Fully satisfied this interview ☺️❤️

  • @srikanthyadav2634
    @srikanthyadav2634 2 ปีที่แล้ว +35

    My favourite hero mass maha raj...

  • @jalaluddinmohd1943
    @jalaluddinmohd1943 2 ปีที่แล้ว +38

    ఇంకా పది నిమిషాలు పెడితే ఏం పోయె, మరి 27 నిమిషాలే పెట్టిండ్రు. 👌👌👌

    • @maniratnampaila7314
      @maniratnampaila7314 2 ปีที่แล้ว

      27 mins chaala ekkuva inko 10mins kavalanta veediki

  • @karma3544
    @karma3544 2 ปีที่แล้ว +34

    Sathi on fire 🔥🔥🔥🔥🔥🔥 He is brand now... Well done sathanna.. Hard work paying u

  • @geddadarajkumar8681
    @geddadarajkumar8681 2 ปีที่แล้ว +42

    Ravi Teja very humble and good person 👍👍👍

  • @msaidulugoud0162
    @msaidulugoud0162 2 ปีที่แล้ว +54

    బిత్తిరి సత్తి అన్న ఇంటర్వ్యూ దుమ్ములేపినవన్న సూపర్బ్ నేను అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యా రామారావు మూవీ సూపర్ హిట్ అవుతుంది పక్క

  • @Ramyasunkoji
    @Ramyasunkoji 2 ปีที่แล้ว +54

    Ravi Teja garu energetic star fun filled interview 😍

  • @newshubtelugu6751
    @newshubtelugu6751 2 ปีที่แล้ว +76

    I am going to watch this movie in theaters after 3 years just for Ravi Teja.. all The best for "Ramarao"

    • @SALMANKHAN-bv1zl
      @SALMANKHAN-bv1zl 2 ปีที่แล้ว

      MY Last movie krack, now Rama Rao on Duty

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 2 ปีที่แล้ว +2

      Khiladi chusna... Sagam bagundi sagam తొక్కల ఉంది

  • @dsaichary9421
    @dsaichary9421 2 ปีที่แล้ว +10

    సత్తన్న మీ ఇంటర్వ్యూలు చాలా ఫన్నీ అందరిని చాలా బాగా నవ్విస్తారు 🤝🤝🤝

  • @mukkashiva9703
    @mukkashiva9703 2 ปีที่แล้ว +30

    Sathi Anna full comedy😂😂😂😂 Ravi Anna

  • @thammadisrikanth5819
    @thammadisrikanth5819 2 ปีที่แล้ว +18

    రవితేజ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన అంటే అందరికీ చాలా ఇష్టం ఆయనను అందరి ఫాన్స్ కలిసి ఆయన ఇష్టపడతారు

  • @deepika9937
    @deepika9937 2 ปีที่แล้ว +127

    నేను పెద్ద అభిమానిని సార్ మీకూ....
    ఈ సినిమా జూలైలో పెద్ద హిట్ అవుతుంది

  • @srinu776
    @srinu776 ปีที่แล้ว +2

    22:32 wow satti..... Stunning

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 2 ปีที่แล้ว +8

    బిత్తిరి సత్తి రవి కుమార్ ఒక్క త్రిబుల్ ఆర్ ఇంటర్వ్యూ చేసినందుకు ప్రతి సినిమా వాళ్లు నీతో ఇంటర్వ్యూ చేస్తున్నారు అంత ఫేమస్ అయిపోయావు👍👍

  • @maheshalijala575
    @maheshalijala575 2 ปีที่แล้ว +11

    మా అక్కకి వేణు సార్ అంటే చాలా ఇష్టం అండ్ లవర్ దగ్గర కూడా ఇష్టం నాకు మాత్రం మాస్ మహారాజ రవితేజ అంటే ఇష్టం జై రవితేజ జై వేణు అన్నయ్య జై ఉదయ్ కిరణ్ అన్నయ్య

  • @kingkartikvarma
    @kingkartikvarma 2 ปีที่แล้ว +13

    Mass Maja Raja with Bithiri Anna. Good Combo.

  • @jrs1873
    @jrs1873 2 ปีที่แล้ว +17

    మీలాంటి వారు మాకు ఎప్పుడు inspiration అన్నయ్య
    మీవెంటే మేము
    Jai Raviteja

  • @RajuGogul
    @RajuGogul 2 ปีที่แล้ว +7

    విద్వాంసం
    కల్లుకాంపౌండ్
    ఇంకా చాలా చాలా నవ్వులు
    బిత్తరి గారు, కేక

  • @maheshravani1293
    @maheshravani1293 2 ปีที่แล้ว +9

    ఈ సినిమా రవితేజ అన్నకి మంచి విజయం కావాలని కోరుకుంటూ {AA} fans

  • @Lucky_Karunakar_Goud
    @Lucky_Karunakar_Goud 2 ปีที่แล้ว +3

    Assal entha baaga matladuthunnaru💓 Ravi anna😎 koncham kuda proud 😕lekunda manaspoorthiga😍🥰 matladuthunnaru ❤️ jai Ravi anna😘

  • @manapallesiri9968
    @manapallesiri9968 2 ปีที่แล้ว +25

    బిత్తిరి సత్తి నీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @rajkumar-le1zb
    @rajkumar-le1zb 2 ปีที่แล้ว +6

    Bittiri tho interview ante adi oka aacharam laga aipoindi.... 👏👏👏

  • @Nani-jw9ty
    @Nani-jw9ty 2 ปีที่แล้ว +4

    Raviteja: Okapudu nenu kothodine kadha naku avakashalu icharu nenu kothavallaki chance ivvali....❤️that words

  • @jiminlove7486
    @jiminlove7486 2 ปีที่แล้ว +25

    Very funny and awesome interview with raviteja sir 🤍

  • @saichaitanyadasi7224
    @saichaitanyadasi7224 2 ปีที่แล้ว +3

    Bithiri sathi &raviteja sir iddari comedy timing superb.we enjoyed a lot.

  • @ameerchotu1672
    @ameerchotu1672 2 ปีที่แล้ว +8

    Super ravi anna, supet sathi anna kirrack ఇంటర్యూ 💐💐👍👍

  • @dcbsongs8304
    @dcbsongs8304 2 ปีที่แล้ว +11

    అత్తలి సత్తి తో బిత్తిరి సత్తి🤣🤣🤣🤣🤣🤣
    సత్తి గారి ప్రతీ Interview.కోసం ... వెయ్యికళ్ళతో ఎదురు చూస్తుంటాము.....
    మీ మాటలు.. ఆ మాటల్ని అర్థం చేసుకోవడానికి హీరోలు పడే కష్టము మేము నవ్వు ఆపుకోలేము

  • @mallesh33734
    @mallesh33734 2 ปีที่แล้ว +4

    Jai raviteja anna all the best 👍👍 industry lo ni lanti comedy douiluge Delivery mass actions enkevvaru cheyaleru

  • @ganeshgani9690
    @ganeshgani9690 2 ปีที่แล้ว +10

    సార్ మా సత్తి అన్నయ్య కు ఒక్క మంచి ఆవకాశం ఇప్పించండి సార్ క్యారాక్టర్ ఇరగదీస్తాడు

  • @Nani-7900
    @Nani-7900 2 ปีที่แล้ว +13

    Blockbuster movie pakka 🤩🤗🥰

  • @sivareddy6641
    @sivareddy6641 2 ปีที่แล้ว +10

    Big
    Fan of you anna
    RAVI TEJA 🔥🔥🔥🔥🔥🔥

  • @karanamdeepak64
    @karanamdeepak64 2 ปีที่แล้ว +17

    Sathana rocks… highly talented…

  • @shankargoud0369
    @shankargoud0369 2 ปีที่แล้ว +5

    తెలంగాణ లో ఈత తాటి వనం లో కల్లు సేవించే ప్లేస్ ను మండువ అంటారు.
    కల్లు కాంపౌండ్

  • @SreeramReddyB
    @SreeramReddyB 2 ปีที่แล้ว +21

    Nice interview, so funny!

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 2 ปีที่แล้ว +1

    Interview superrr sattanna👍👍👏👏👏

  • @crazyboychinnu967
    @crazyboychinnu967 2 ปีที่แล้ว +2

    raviteja anna &sathi super combo for fun interview ....

  • @kirakkhanmukthar2065
    @kirakkhanmukthar2065 2 ปีที่แล้ว +2

    One talented Hero Antey one only Hero Antey Ravi Teja sir mass maharaja sir movie chala pedha hit kavali 🎉🎉🎉

  • @therockstar5027
    @therockstar5027 2 ปีที่แล้ว +1

    Ravit3ja anna is a true inspiration ... and aina navvu chala chala baguntadhi ...

  • @sreepalreddy2231
    @sreepalreddy2231 ปีที่แล้ว

    Bagundi...Nice Intervew...👍

  • @mukeshtaekwondostuntsmaste9842
    @mukeshtaekwondostuntsmaste9842 2 ปีที่แล้ว +8

    I'm fully satisfied this interview 👌👌🥰🥰💐💐🤝🤝👌👌👌👌👌

  • @swethabujji7476
    @swethabujji7476 2 ปีที่แล้ว +5

    రవి గారు ❤️😍

  • @karthikdarshanam5643
    @karthikdarshanam5643 2 ปีที่แล้ว +3

    Iddari body language super...super combo

  • @abhishekhgurram5953
    @abhishekhgurram5953 2 ปีที่แล้ว +4

    MASS MAHARAJA RAVI TEJA GARU WISHING YOU ALL THE BEST AND ALL THE SUCCESS IN LIFE AND KEEP ROCKING SIR 💗💗💗💗💗💗

  • @Lucky_Karunakar_Goud
    @Lucky_Karunakar_Goud 2 ปีที่แล้ว +14

    3:55 jai MMRT 🔥🔥 mass maha Raja anna🔥🔥

  • @D.R7563
    @D.R7563 2 ปีที่แล้ว +2

    తెలుగు ఇండస్ట్రీ లో రామారావు గారి నేము, నాగేశ్వర రావు గారి నేము తో ఒకే టైమ్ లో మూవీస్ తీసి మళ్లీ ఆ మహానుభావుల నీ గుర్తు చేస్తున్న మాస్ మహరాజ్ రవితేజ అన్న , ఈ మూవీ సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ కావాలని కోరుతూ...రవితేజ అన్న ఫ్యాన్స్ నల్గొండ....

  • @masthanraj7678
    @masthanraj7678 2 ปีที่แล้ว +1

    Saathi anna interview hit ma ravanna bomma black buster 👌

  • @polepakasriman1936
    @polepakasriman1936 2 ปีที่แล้ว +2

    Jai raviteja annayya ..congrats annayya,❤️❤️😍😍😍

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 2 ปีที่แล้ว +1

    Ravi rejagaru your voice super ❤️❤️👍❤️❣️new vallaku avakasam evali ana me cancept more more happy sie

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 2 ปีที่แล้ว +1

    Satti.........interviews tho kummestunnav tollywoodni batchni🤩👌👍👍👍👍👍👍

  • @vamsikrishnasegu2228
    @vamsikrishnasegu2228 2 ปีที่แล้ว

    Annaya Smile 😍😍😍

  • @narayanakn9186
    @narayanakn9186 2 ปีที่แล้ว +1

    ಮಾಸ್ ಮಹಾರಾಜ್.....ಒಳ್ಳೆಯೆದೆ ಆಗುತ್ತೆ ನಿಮ್ಮ ಮೂವೀ ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ ಎಲ್ಲರೂ ನೋಡುತ್ತೇವೆ ಜೈ ರವಿತೆಜ್ ಬಾಸ್

  • @nareshprashanth248
    @nareshprashanth248 2 ปีที่แล้ว +6

    My favorite hero Ravi teja Anna మిమ్మల్ని కలవలనే నా కల 18ఇయర్స్ నుండి వెటింగ్

  • @NareshKumar-gk5qf
    @NareshKumar-gk5qf 2 ปีที่แล้ว +5

    Anna mi interview with Ramarao team and The warrior team chala bagundi anna all the best 💐💐☺️

  • @nobelraju
    @nobelraju 2 ปีที่แล้ว +10

    Raviteja garu your the for industry growth sir
    Purely i like your character
    Keep more movies sir 😍

  • @gsatish4758
    @gsatish4758 2 ปีที่แล้ว +2

    Super super Anna garu 🙏💐

  • @kanakalakshmi1111
    @kanakalakshmi1111 2 ปีที่แล้ว +4

    Raviteja gaaru me smile chala baavuntundhi sir 🥰🥰

  • @manojkumarsirikonda9200
    @manojkumarsirikonda9200 2 ปีที่แล้ว +4

    Love from Karimnagar ❤️

  • @edannagariswamy5300
    @edannagariswamy5300 2 ปีที่แล้ว +3

    రవితేజ అన్న all tha best సినిమా బాగా ఆడాలి

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 2 ปีที่แล้ว +1

    అన్న సూపర్ intervew

  • @rachachandrashekar
    @rachachandrashekar 2 ปีที่แล้ว

    Sattanna super interview anna half an hour kakunda 1 hour vunte bagundu

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 2 ปีที่แล้ว

    Super Ravi garu

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 ปีที่แล้ว +6

    Good Attitude Sir Ravi Teja garu taking your remuneration after the realease of the PictureI heard in this Interview Conversation.
    Ravi Teja garu mee acting Super untadhi Sir fights , Dialogue , Comedy Activity ( Sharpness ) .
    Good Luck Sir

  • @prashanthpally5687
    @prashanthpally5687 2 ปีที่แล้ว +6

    Cool man Ravi Teja 😎

  • @nagarajuvirimalla2168
    @nagarajuvirimalla2168 2 ปีที่แล้ว

    Super sathi😊😊👌👌

  • @ramadasuchakali4224
    @ramadasuchakali4224 2 ปีที่แล้ว +3

    Ravvanna nuvvu superb

  • @venkydasari6403
    @venkydasari6403 2 ปีที่แล้ว +1

    గుడ్ అన్న రవితేజ గారు అంటే అందరూ కి ఇష్టం

  • @dhanarajukatari8494
    @dhanarajukatari8494 2 ปีที่แล้ว +2

    Thank you Sathi Babu garu ❤️🌹

  • @m.prashanthkumar8751
    @m.prashanthkumar8751 2 ปีที่แล้ว +5

    Bitthiri Satti Slang Quite Common In Telangana! Aa Navventra ?! Jangle Nundi Occhara Entra ?!
    Telangana… slang atlane untadi ! Andhra Kada Aa Matram Time Padthadi !
    Kallu Manduva ! True that we use to call MANDUVA !
    Satti is such a talented usually!
    Off camera his talent tremendous

  • @boygamingyt9889
    @boygamingyt9889 2 ปีที่แล้ว +2

    చాలా బాగుంది అన్న

  • @prajwalreddy6541
    @prajwalreddy6541 2 ปีที่แล้ว

    Super raviteja mama

  • @monkthoughtsbyrk3876
    @monkthoughtsbyrk3876 2 ปีที่แล้ว +2

    I like ravi teja gaaru... And satti anna also.. Tq both of.. All the best..

  • @routhurameshnaidu7839
    @routhurameshnaidu7839 2 ปีที่แล้ว +1

    Nuvvu keka anna sattanna

  • @rekhasworld4334
    @rekhasworld4334 2 ปีที่แล้ว

    Bithiri sathi athili sathi combination
    Pehhhhhhhhhhhhhh hhaaaaa
    Super

  • @rameshatturi1188
    @rameshatturi1188 2 ปีที่แล้ว +3

    సత్తి క్వశ్చన్స్ అడిగే విధానం బాగుంది 👌👌👌

  • @massrowdy0417
    @massrowdy0417 2 ปีที่แล้ว +2

    😎MassMaharaja Is back 💙Love U Annayyaa💙

  • @peddianil5336
    @peddianil5336 2 ปีที่แล้ว +5

    Karimnagar... Manduvaaa

  • @narinaresh4229
    @narinaresh4229 2 ปีที่แล้ว +4

    Super interview sathi sir

  • @subbugaddam7509
    @subbugaddam7509 2 ปีที่แล้ว +1

    Ravitejaa super hero he is a zentilmen thana way off talking super vnntadhee I love her originality🥳🤗

  • @vinni6672
    @vinni6672 2 ปีที่แล้ว +3

    I love raviteja❤❤

  • @dancervijay6
    @dancervijay6 2 ปีที่แล้ว

    superb

  • @pakkateluguvarun888
    @pakkateluguvarun888 2 ปีที่แล้ว +1

    Bithiri sathi song ❣️👈👈🔥🔥

  • @varunchanti8
    @varunchanti8 2 ปีที่แล้ว +3

    ఆల్ ది బెస్ట్ సార్🤝 ఐ యాం వెయిటింగ్ సార్ జూలై 29 కోసం❤️❤️

  • @akulamahesh7073
    @akulamahesh7073 2 ปีที่แล้ว +1

    మాస్ మహారాజ రవితేజ. ❤️

  • @mrpraveenofficial9778
    @mrpraveenofficial9778 2 ปีที่แล้ว +3

    Satti tho interview teesukunte hit avutundhi ani nammutunnattu unnaru annni movie teams

  • @mdjaweed9702
    @mdjaweed9702 2 ปีที่แล้ว +3

    You are ultimate sathi anna 😂

  • @gudayteja3299
    @gudayteja3299 2 ปีที่แล้ว

    👌...

  • @ramakrishnadappu6443
    @ramakrishnadappu6443 2 ปีที่แล้ว +5

    Hard working person raviteja gaaru

  • @rbmudirajravi6970
    @rbmudirajravi6970 2 ปีที่แล้ว +1

    My feveret hero mass maharaj raviteja thanks sathhanna

  • @kunapallimahesh2017
    @kunapallimahesh2017 2 ปีที่แล้ว +7

    Waiting for this mass movie 🍿🎥

  • @shyamjs2844
    @shyamjs2844 2 ปีที่แล้ว

    Super ravi theja Anna

  • @rameshbommidi2513
    @rameshbommidi2513 2 ปีที่แล้ว

    Super bitthiri satthanna 👌👌
    Jai mash maharaja 💪

  • @manoharkrishna62
    @manoharkrishna62 2 ปีที่แล้ว +10

    King of mass