జాంబవంతుడు నిజంగా చిరంజీవిగా ఉన్నాడా? ధర్మసందేహాలు || కందాడై రామానుజాచార్యులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 69

  • @middemadduleti2945
    @middemadduleti2945 4 ปีที่แล้ว +37

    జాంబవంతుడు ఎలుగు బంటు కాదు ఆయన మనిషి గొప్ప జ్ఞాని అయితే మన అజ్ఞానముతో ఆయనను ఎలుగు బంటు అంటే అందరం గుడ్డిగా నమ్ముతున్నారు.కోతులు ఎలుగుబంట్లు ఎలా మాట్లాడుతారు అప్పటి కోతులు ఎలుగుబంట్లు మాట్లిడితే ఇప్పటి కోతులు ఎందుకు మాట్లాడటం లేదు మనం ఏనాడైనా ఆలోచించామా ఎందుకంటే మనకు శాస్త్రీయ జ్ఞానము తెలియక పోవడమే నని చెప్పుకోవచ్చు.రామాయణములో గిరిరాజులుగా ఉన్నారు.ఆంజనేయుడు వాలి సుగ్రీవులు గిరిజన రాజులు.కనుక ఆంజనేయుడు, సుగ్రీవుడు వాలి జాంబవంతుడు మొదలగు వారు గిరి పుత్రులు కాని వారు వానరులు కారు చేసిన సహాయం మరిచి వారికి వానరులు పేరు పెట్టడం సబబేనా మీరే చెప్పండి.ఇది చరిత్రలో కల్పించి వ్రాసిన రాతలు.రాజుతో కానీ పని కోతులు ఎలుగుబంట్లు ఎలా చేస్తారో ఎవరైనా చెప్పగలరా.ఎదుటి వారు చెప్పిన మాటలు గ్రుడ్డిగా నమ్మకండి . ఆంజనేయుడు మహా బలశాలి ప్రజ్ఞాశాలి అందగాడు ఇది ఆయన నిజ రూపం.జాంబవంతుడు మహా జ్ఞాని బుద్ధి కుశలత కల్గిన వాడు.కనుక వారు వానరులు కాదు గిరిజనులు.ఇది సత్యం అందరూ తెలియగలరు.

    • @venkataramanat41
      @venkataramanat41 3 ปีที่แล้ว +3

      ధన్యోస్మి మంచి వివరణ.

    • @SSkrishna-dy6ok
      @SSkrishna-dy6ok 2 ปีที่แล้ว +2

      Jai jambhava

    • @vempatiabrahammanirathnam2365
      @vempatiabrahammanirathnam2365 2 ปีที่แล้ว +1

      ఇది సత్యం

    • @jaambhavadharmapracharam
      @jaambhavadharmapracharam 2 ปีที่แล้ว +1

      yes కరెక్ట్

    • @rajarammarni2306
      @rajarammarni2306 5 หลายเดือนก่อน

      ఇదే అరకొర ఙ్ఞానం అంటే...
      వానరములు అంటే కోతులు కాదు....అలాగే ఇక్కడ భల్లూకములు అంటే....ఎలుగుబంటులు కాదు....8400000 జీవరాశులలో వారు ఒకరు...అలాగని వారు మనుష్య జాతికి చెందినవారు కారు.....దేవ, దానవ, దైత్య, నాగ, గరుడ, శర్ప, కిన్నెర, కింపురుష, యక్ష, రాక్షస, నర, వానర, భల్లూక, గాంధర్వ, మొదలగు ఎన్నో ఙ్ఞానం (బుద్ది) కలిగిన జాతులు ఉన్నవి...
      ఇప్పుడు మనం వారిని చూడలేక పోయినంత మాత్రాన వారు లేరని కాదు...‌మనకు తెలిసిన ప్రపంచం కొంచమే..... మనకు తెలితనిది ఎంతో ఉన్నది.....మనది భరత వర్షం, ఇంకా కింపురుష వర్షం, హర్యశ్వ వర్షం, ఇలావర్త వర్షం, కేతుమాల వర్షం, భద్రాశ్వ వర్షం, రమ్యక వర్షం, హిరణ్మయ వర్షం, ఉత్తరకురు వర్షం....అనేవి....జంబూ, ప్లక్ష, సాల్మల, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కర ద్వీపములు....వెరసి భూలోకం/ భూతలం (Earthly plane for bwtter understanding).
      అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల, భువర్, సువర్, మహర్, జనో, తపో, సత్య, లోకములు వున్నవి.
      పైన చెప్పబడిన వారు....వారి వారి పుణ్య పాప సామర్ధ్యములను బట్టి.......ఆయా వర్ష, ద్వీప, లోకములలో ఉందురు.
      ఆవగింజంత కూడా తెలియని మనకు....మన ఇతిహాసాలను ఎవరికి నచ్చినట్టు వారు....తీర్మానించరాదు....అవి గురు ముఖతః నేర్చుకోవలసిన పాఠములు.....ఆంగ్ల ఎంగిలి syllabus చదువులు మాత్రమే తెలిసిన మనకు.....ఇంత బ్రహ్మాండాన్ని అర్ధం చేసుకోవడం కష్టమే.
      మచ్చుకకు:
      మహౌఘము....వాల్మీకి రామాయణములో వున్న ఈ అంకె.....ఈనాటి శాస్త్రవేత్తలకు ఒక ఆశ్చర్యం.

  • @ms.vas.manda.srinivas.madi8851
    @ms.vas.manda.srinivas.madi8851 3 ปีที่แล้ว +21

    అరెయి అవులే ముసలిది ని వాసుకు తగ్గ తెలివి లేదురా నీకు అవులే జాంబవంతుడు బ్రమ్మా అవాలిస్తే పుట్టడూర చుతిఏ ఓ లపుటుగా జాంబవంతుడు అండ పిండ్డ బ్రమ్మాడా ల కంటే 6 నెలల ముందు పుట్టిన అదిదేవుడురా జాంబవంతుడు నీవు నేను ఈ ప్రపంచము అంత ఆ జాంబవతుని పిల్లలమేర కానీ కల క్రమేనా మనము అందరమూ వేరు వేరు కులలుగా విడిపోయముర ముసలి న కొడకా జై హిందూ జై జాంబవంత

    • @manthapurivijaykumar4086
      @manthapurivijaykumar4086 3 ปีที่แล้ว +4

      నిజం చెప్పావు బ్రో.

    • @itube5529
      @itube5529 2 ปีที่แล้ว +2

      Vaadu bapaneech kada alaage charitra vakrikaristadu

    • @AnjiAnji-yo2wi
      @AnjiAnji-yo2wi 2 ปีที่แล้ว

      Ee jambavanthudu vere

  • @raghavavithala6643
    @raghavavithala6643 4 ปีที่แล้ว +3

    Jai Jambavanta

  • @pallepoguashok4594
    @pallepoguashok4594 11 หลายเดือนก่อน

    జై జాంబవంతుడు

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 2 หลายเดือนก่อน

    జై శ్రీరామ్

    • @Sreepeetam
      @Sreepeetam  2 หลายเดือนก่อน

      🙌🙌

  • @gangstarprvee1
    @gangstarprvee1 2 ปีที่แล้ว +5

    ఎంత మోసం చేసినవయో బాపణయ్యో ఇంత కోపం మాపై ఎందుకయ్యా

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 2 ปีที่แล้ว

    Good information

  • @ashokabairava1636
    @ashokabairava1636 3 ปีที่แล้ว +2

    Ishwarudi 11 avatharame hanumanthudu, jambavathudi avatgarame elugu banti, sree ramude maha vishnuvu ramayanam jai vushnu ,ishwara, bramha jai jambava

  • @muniseevakendram744
    @muniseevakendram744 5 ปีที่แล้ว +10

    గౌరవనీయులు, మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం.అయితే మీరు జాంబవంతుని ' వాడు' సంభోదించడం గౌరవం గా లేదు.

  • @AvinashChinna
    @AvinashChinna 2 ปีที่แล้ว +1

    Saptha chiranjeevullo jambavanthudu peru undanivvaru
    Andhamaina rupanni kondamuchu chesaru
    endhukura ee anichivetha cheryalu inkennallura dharidhrulara mebathukulu meru thu

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 4 หลายเดือนก่อน

    పుక్కిటి పురాణమంటే ఇదే. వీళ్ళకి ఆ సైన్సూ రాదు, ఈ సైన్సూ రాదు. కథలు మాత్రం చెపుతారు

  • @maheshkommu6341
    @maheshkommu6341 ปีที่แล้ว

    బ్రహ్మ దేవుడు ఆవులిస్తే పుట్టాడు అంటున్నారు అయితే బ్రహ్మ దేవుడి నోట్లో నుండి పుట్టినవాడు ఏమంటారు....

  • @Praveenkumar-rv8vi
    @Praveenkumar-rv8vi ปีที่แล้ว +1

    Brhma kanteh mundunadra jambavanthudu notiki yedosteh adhi vagaku

  • @rameshbabutraveller5630
    @rameshbabutraveller5630 3 ปีที่แล้ว +10

    అవాలిస్తే ఎల పుడతాడు ని డిమాక్ ఉందా జై భీం

  • @suneelkopperla7243
    @suneelkopperla7243 2 ปีที่แล้ว +1

    What is anchor name

  • @penmethsavasantharaju583
    @penmethsavasantharaju583 ปีที่แล้ว

    👣👣👣🙏🙏🙏🙏🪔🔥🔔🔱🌞🍌

  • @manellyanand7216
    @manellyanand7216 2 ปีที่แล้ว +1

    Old..man..mentally..not...correct.. all..God's..are..born...from..the..God..

  • @RajeshwariGangarapu-ss6rl
    @RajeshwariGangarapu-ss6rl ปีที่แล้ว

    Madiga Kulam gorta namallu cheppandi

    • @venkateswarlukarumuri9600
      @venkateswarlukarumuri9600 7 หลายเดือนก่อน

      Mathanga maharshi varasulu ... Madigalu
      Mathanga maharshi is guru of Shabari

    • @abteluguedits5181
      @abteluguedits5181 หลายเดือนก่อน

      జలం నుంచి పుట్టాడు కాబట్టి గంగాధర గోత్రం, శంకునుండి పుట్టారు కాబట్టి పాలకాయ గోత్రం

  • @RajeshRaj-bt1fk
    @RajeshRaj-bt1fk 5 ปีที่แล้ว +3

    గురుదేవులకు పాదాభివందనం..

    • @dhanua7954
      @dhanua7954 4 ปีที่แล้ว

      Revedhava mi amma mi nanna ki padhabi vandhanam chee

  • @madhuwildlferescuer91
    @madhuwildlferescuer91 2 ปีที่แล้ว +1

    ముసలోడా నిజం చెప్పురా

  • @sridhark6851
    @sridhark6851 2 ปีที่แล้ว

    Jambavanthuni gurunchi thapuga chepparu

  • @yadaiahanila384
    @yadaiahanila384 2 ปีที่แล้ว +2

    ఏదైనా సందేశం మాట్లాడినప్పుడు ఎదుటివారికి మర్యాదపూర్వకంగా మాట్లాడేటటువంటి సాంప్రదాయాన్ని నేర్చుకోండి ఎందుకయ్యా మాపై ఇంత కుట్ర

  • @saidulubaja4281
    @saidulubaja4281 2 ปีที่แล้ว

    సృష్టికర్త మట్టి.

  • @venkatprema1575
    @venkatprema1575 2 ปีที่แล้ว +1

    అయ్యా ఆచార్యుల గారు ఆవలిస్తే పుట్టినవాడు జాంబవంతుడు కాదండి జాంబవంతుని కుమార్తెనే వశిష్ఠులు చేసుకోండి అయ్యా పురాణం బాగా చదవండి చదివినాకు చెప్పండి

  • @ramks6695
    @ramks6695 2 ปีที่แล้ว

    అమ్ములు మంచి ప్రశ్న వేశావమ్మా

  • @pullarao4502
    @pullarao4502 3 ปีที่แล้ว

    Brahma jambavanthudaithae jambavanthudi santhathi antaranivalluga endhuku duram chesaru

  • @RajeshwariGangarapu-ss6rl
    @RajeshwariGangarapu-ss6rl ปีที่แล้ว

    Madhu.gas Kyla gotta emitti

  • @JGO998
    @JGO998 3 ปีที่แล้ว +1

    Sunta Avalisthe pudatharura sombheri

  • @kittujac1931
    @kittujac1931 2 ปีที่แล้ว

    Sruti ki munde puttatu jambavantudu...kamalam lo puttadu aayana elugu Banti kaadu manishi Rupam...jai jambhavanta

  • @narsimhap400
    @narsimhap400 2 ปีที่แล้ว

    Vidu cheppedhi motham__Abhaddam

  • @nagarajuputtala7199
    @nagarajuputtala7199 2 ปีที่แล้ว

    Eneye aapudu kuda chusinateye chepthunadu edava

  • @phaneendruduvadlamani4483
    @phaneendruduvadlamani4483 4 หลายเดือนก่อน

    Chevio puvvulu

  • @AvinashChinna
    @AvinashChinna 2 ปีที่แล้ว

    Vadu vidu antunnav edho boddukosi peru pettinattu 😡samajaniki cheedapurugulu

  • @shootbyvishwa2625
    @shootbyvishwa2625 2 ปีที่แล้ว +1

    oori musali nuvvu first jambavanthuni gurinchi purthiga thelusuko jambavudu manavavatharam boomi kante 6 months mundhu puttadu aadhi jambavanthudu aha tharuvathane dhevullu dhevathalu puttaru

  • @SAGAR_onway
    @SAGAR_onway ปีที่แล้ว

    Avna mari sri krishnudu pelli cheskonnadu jambavathini ame elugubanti kadee. She is daughter of jambavanthudu.
    Manadhi jambhu dweepam. Me cast feeling endhi ra swamy.

    • @user-tr1px4sc7l
      @user-tr1px4sc7l ปีที่แล้ว

      Because of the evolution of species! Have you ever read about the different stages of evolving human which are from different animal species at the same time.

  • @yogagurudasharath4829
    @yogagurudasharath4829 2 ปีที่แล้ว +2

    కొండముచ్చులు జాంబవంతుడు వీళ్ళందరూ మనుషులే లేనిపోని అన్ని సృష్టించారు గెలిచిన వారిది రాజ్యం వారు ఆరింది ఆట పాడింది పాట అన్ని తప్పుడు విధానాలను బోధిస్తున్నారు ప్రతి ఒక్కరు నువ్వు చూసావా నేను చూశాను అసలు కల్పితాలు చేసిందని అందరు అంటున్నారు పురాణాలే కల్పితాలు నమ్మకండి రామసింహ కవి చెప్పారు అలా బ్రహ్మంగారు చెప్పారు నిజం తెలిసింది మాట్లాడద్దు ఏదో పుస్తకాలు చదివినంత మాత్రాన గొప్ప వాళ్ళు అయిపోరు పరంజ్యోతి స్వరూపుడు స్వయంభు విశ్వగురు విశ్వకర్మ ఒక్కడే వేరే దేవుడు లేనే లేడు అంత బూటకం కరెంటు ఒకటే ఎన్నో టేబుల్ వెలుగుతున్నాయి అంతే అందరిలో ఉన్న శక్తి ఒకటే ఎవరిష్టం వచ్చినట్టు వారి పేర్లు పెట్టుకున్నారు ఇలా చేయబట్టే మన ధర్మం ముక్కలు ముక్కలు అయిపోయి నానా మతాలు పుట్టుకొచ్చినాయి నానా ధర్మాలు పుట్టుకొచ్చినాయి ఎప్పుడు మారుతాయి మీరు? అసలు దేవునికి వేరే అంటూ ఉన్నదా మనం పెట్టుకున్న పేర్లే ఈ విషయం అంతా ఆయన సరూపమే కదా నువ్వు వేరే ఉన్నావా? నేను వేరే ఉన్నానా అంతా ఆయనే కదా లేనిపోని తగాదాలు పెట్టిస్తారు ధర్మం మన హిందూ ధర్మం నాశనం కావడానికి ఎవరో కాదు మనమే జాగ్రత్తగా మాట్లాడండి మనుషులకు తోకలు పెట్టిండ్రు అనని ఎలుగుబంటిలు అంటారు ఇంకా ఏదో ఏదో అంటున్నారు మనుషులతో అని మనసులే కొట్లాడిన్రు ఇది నిజం జాంబవంతులంటే ఎలుగుబంటి అంట మహా రుషి ఆయన మనిషి గొప్ప మహర్షి ఆదియందు పుట్టినవాడు అసలు వాళ్ళు చెప్తే ఎవరో చెప్తే మీరు ఎందుకు నమ్మాలి ఏది నిజం తెలుసుకోవాలి విచక్షణ జ్ఞానం వలన ఏక మేవా ద్వితీయం నాస్తికించనా అని చెపుతున్నది వేదము దేవుడొక్కడే మానవులే సిద్దులై లైన వారిని దేవుడు అంటున్నారు కానీ వాళ్ల సిద్దులే విష్ణు సిద్ధుడు శివసిద్ధుడు బ్రహ్మసిద్దుడు ఇలా సిద్ధులు అనేకమంది ఉన్నారు దేవుడు ఎవరో కాదు అంతా దేవతా స్వరూపమే తప్ప వేరే ఎవరూ లేరు పరిపూర్ణతదాస్ అని అంటున్నారు చివరిలో అంటే అందరిలో ఉన్న పరిపూర్ణతమే దేవుడు అహం బ్రహ్మాస్మి అని చెప్తుంది వేదం ఆ బ్రహ్మమే నీవు రా నాయనా నిన్ను నీవు తెలుసుకో ఇది నేను చెప్పడం లేదు ఆది శంకరాచార్య గురుపరంపర చెపుతున్నది 5 వేదాలకు 4 వేదాలుగా మార్చారు 12 పురాణాలకు 18 పురాణాలుగా మార్చారు 12 ఉపనిషత్తులకు 108 ఉపనిషత్తులుగా మార్చారు లేనిపోని సృష్టించి ప్రపంచం ని ప్రపంచాన్ని విడదీసి పాలిస్తున్నారు ఈరోజు అందుకోసమే మనం మనం మారాలి పరిపూర్ణ యోగా ఫీట్ 957 36 597 6 6 సంప్రదించి వేళలు 11 నుండి 1 వరకు సాయంత్రం ఐదు నుండి ఏడు వరకు స్వయంభు విశ్వగురువే విశ్వకర్మనే నమః

  • @srihansathwikenterprises1514
    @srihansathwikenterprises1514 2 ปีที่แล้ว

    Britan, America,vallu dhi ye jathi antaru adinarayandu jathi na

  • @guruvunaidub.6670
    @guruvunaidub.6670 ปีที่แล้ว

    Avalisthe puttatam enti ra babu

  • @localboyprince2310
    @localboyprince2310 4 ปีที่แล้ว +1

    Rey story cheappu

    • @bachalakurashankar2004
      @bachalakurashankar2004 4 ปีที่แล้ว

      గురువులకు పాదాభివందనాలు శంకర్ మాదిగ

  • @Unknown12222
    @Unknown12222 2 ปีที่แล้ว

    Meelo aasuya kanipistundhi, meeru bajana baga chestunnaru

  • @abhinayt7965
    @abhinayt7965 2 ปีที่แล้ว

    Veediki emi theliyadhu antha soodhi

  • @praveenmichael2798
    @praveenmichael2798 2 ปีที่แล้ว

    Arey west ga avle