Samaadhana Kartha|jk christopher|bro.prathap chilamakuru
ฝัง
- เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
- Album-Samaadhana kartha
Music-jk christopher
lyrics,tune,sung - Bro.Prathap chilamakuru
mix&master -vinay kumar
Director-vicky samudu
D.O.P -kittu
Editing- akhilram palla
Email:-prophrtsministries777@gmail.com
Fb page :-prophetsministries
whatsapp :-9052220188
__________________________________________lLyrics:-
నే మోయలేను ఈ భారము - నెమ్మది నీయుమా
నే తాళలేను ఈ శోకము - ఓదార్పు నీయుమా
అడుగడుగునా అవరోధమే - ఎందాక భరియించను .....
అన్నినింటిలో అవమానమే - ఎందాక సాహియించను.....
సమాధాన కర్తా ... సమాధాన కర్తా..
అన్నీ విడచితి - నిను వెంబడించితి అయినా మారని పరిస్థితులే ....
అన్నీ మరచితి నిన్నే తలచితి అయినా ఆగని నిందలే....
వెంటాడెనే నను నా గతం - ఎటువైపు పరుగెత్తనూ ....
కనిపించదే విశ్రమ స్థానం -ఏ చోట తల వాల్చనూ ....
సమాధాన కర్తా ...సమాధాన కర్తా...
అందరికి నీ ప్రేమను పంచితి - అయినా చేసిరి ద్రోహమునే....
అపకారమెవరికి తలపెట్టలేదు-
అయినా లేచిరి శత్రువులే...
నలువైపులా వ్యతిరేకతే ...ఎందాక వాదించానూ...
పలురీతులా సంఘర్షనే -ఎందాక పోరాడనూ...
సమాధాన కర్తా ...సమాధాన కర్తా...
అన్నీ ఉన్నా నిరుపేదనయ్యా - ఆదరించుము కరుణామయా ...
అందరు ఉన్నా ఒంటరినయ్యా - నీదరి చేర్చుకో దయామయా ..
నీ సన్నిధే న్యాయస్థానం.. చూపించుము పరిష్కారం , లేకున్నచో మరుక్షణం తీసేసుకో నా ఈ ప్రాణం.....
సమాధాన కర్తా...సమాధాన కర్తా..
__________________________________________
For more messages & new songs follow this channel.
Yesayya Song :-
www.youtube.co....
Nirantharamaina song :-
www.youtube.co....
Yemundi Naalona :-
www.youtube.co....
Neeve Neeve :-
www.youtube.co....
kshamapana dorikena :-
• Kshamapana dorikenaa| ...
Naa jeevitha yesuke ankitham :- • Naa jeevitham yesuke a...
For tracks :-
kshamapana song track :-
• Kshamapana song track|...
Yesayya song track :-
www.youtube.co....
Yemundi naalona :-
www.youtube.co....
Neeve neeve song track :-
www.youtube.co....
To support our ministry:-
Jnana prathap chilamakuru
A/c no :- 20316733872
Ifsc:-sbin0007514
Chilamakuru branch.
#prophetsministries
#prathapchilamakuru
#samaadhanakartha
#jkchristopher
"" Any channel that re-uploads this video
will be given a strike ""
please pray for our ministry .....
_________________________________________