ప్రజలలో అలాంటి నమ్మకం తో ఉండి ఎక్కువమంది రావడం కారణంగా ఇలాజరిగింది... వైకుంఠ ఏకాదశనాడు దేవుని దర్శిస్తే మోక్ష, పుణ్యం, స్వర్గం వస్తుందని నమ్మకం వున్నపుడు.. స్వామి సన్నిధిలో చనిపోయినవారు డైరెక్ట్ గా మోక్షం పొందినట్లే భావించాలి.. ఇది దురఘటన అనుకుంటే.. అలాంటి పిచ్చినమ్మకాలు వుండకూడదు..
టీవీ 5 మూర్తి గాడు బతికే వున్నాడా తిరుపతి లడ్డు లో కల్తీ జరిగింది అంటేనే అన్నం తినటం మానేశాడు అంట ఇప్పుడు తిరుపతి లో అతని గురువు నిర్లక్ష్యం వలన ప్రాణాలే పోయాయి ఇప్పుడు మరి ఏమీ చేస్తాడో మూర్తి గాడు
గౌరవ ఆంధ్రప్రదేశ్ సీఎం సార్ హోం మినిస్టర్ ఫెయిల్ అంటే పరోక్షంగా మీరు కూడ ఫెయిల్. 2029 దాకా ఈ లాగే ఉంటే టీడీపీ అండ్ గవర్నమెంట్ రాదు. నేను 2021 శ్రీ జగన్ అండ్ వైసీపీ 2024 ఇయర్ వైసీపీ గెలవదు అని ఈ కామెంట్ పెట్టాను.. ప్లీజ్
మా తాత ఒక సామెత చెప్పేవాడు.. వేసిందే ఒక గంతు ఇంత దిగింది బుడ్డ మీన మీషాలు లెక్కపెట్టి BR నాయుడిని పెట్టాడు సీబీన్ పెద్ద గా పేలుతుందని అనుకున్న టపాకాయ తూస్సుమాంది. నాయుడుగారు మంచోడే కానీ అక్కడుండే క్రౌడ్ ని బట్టి కంట్రోల్ చేసే మనిషుండాలి.

TTD chairmen br Naidu should be resign and take responsibility
Super super🕉🕉🕉🕉 mata anna🙏🙏🙏🙏 PATAPADATI manchidi anna super super🕉🕉🕉🕉💐💐💐
టీవీ 5 మూర్తి గాడు బతికే వున్నాడా తిరుపతి లడ్డు లో కల్తీ జరిగింది అంటేనే అన్నం తినటం మానేశాడు అంట ఇప్పుడు తిరుపతి లో అతని గురువు నిర్లక్ష్యం వలన ప్రాణాలే పోయాయి ఇప్పుడు మరి ఏమీ చేస్తాడో మూర్తి గాడు
మన యెక్క అంటే అసమర్ధత అంటే ఏమిటి
గౌరవ ఆంధ్రప్రదేశ్ సీఎం సార్ హోం మినిస్టర్ ఫెయిల్ అంటే పరోక్షంగా మీరు కూడ ఫెయిల్. 2029 దాకా ఈ లాగే ఉంటే టీడీపీ అండ్ గవర్నమెంట్ రాదు. నేను 2021 శ్రీ జగన్ అండ్ వైసీపీ 2024 ఇయర్ వైసీపీ గెలవదు అని ఈ కామెంట్ పెట్టాను.. ప్లీజ్
👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sack TV 5 Naidu.He should be sacked and he does not know rules
నువ్వు కూడా ఆలా వెళ్లి అంటే వైకుంఠ ద్వారం వెళ్లి దర్శనం br నాయుడు ద్వారా చేసుకుంటా వా సార్