ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
కోరినట్టే ఆయనీకు గోవిందుడామా కూరిమి మరవకుమీ గోవిందుడాక్రొమ్మెఱుగు చూపు గోవిందుడాకుమ్మరించేవు వలపు గోవిందుడాకుమ్మెవో గోర నొత్తకు గోవిందుడా నీకొమ్మలెల్లా నవ్వేరు గోవిందుడాకొలనిలోని వారము గోవిందుడా నీకుగొలువు సేసేము గోవిందుడాకొలముగొల్లెతలము గోవిందుడాకొలకొల నవ్వుదురా గోవిందుడాకుందణపు చాయమేని గోవిందుడాగొందినేల పవ్వళించ గోవిందుడాచెందె నిన్నలమేల్ మంగ శ్రీవేంకటేశ నిన్నాడు -కొందుము సుమ్మీ నేము గోవిందుడా
Om Namo Venkateshya 🙏 🙏 🙏
కోరినట్టే ఆయనీకు గోవిందుడా
మా కూరిమి మరవకుమీ గోవిందుడా
క్రొమ్మెఱుగు చూపు గోవిందుడా
కుమ్మరించేవు వలపు గోవిందుడా
కుమ్మెవో గోర నొత్తకు గోవిందుడా నీ
కొమ్మలెల్లా నవ్వేరు గోవిందుడా
కొలనిలోని వారము గోవిందుడా నీకు
గొలువు సేసేము గోవిందుడా
కొలముగొల్లెతలము గోవిందుడా
కొలకొల నవ్వుదురా గోవిందుడా
కుందణపు చాయమేని గోవిందుడా
గొందినేల పవ్వళించ గోవిందుడా
చెందె నిన్నలమేల్ మంగ శ్రీవేంకటేశ నిన్నాడు -
కొందుము సుమ్మీ నేము గోవిందుడా
Om Namo Venkateshya 🙏 🙏 🙏