RANGANI KALYANAM | బ్యాంకాక్ లో చూడముచ్చటగా మన తెలుగు ఆడపడుచుల Kolattam Dance

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • #GodaDeviKalyanamSongs #SrinivasaKalyanam #Kolattam #KolattamDance #GroupDance #Devotionalmusic #godadevisongsintelugu #godadevisongs #kalyanamsongs #SrinivasaKalyanamsongs #BrahmotsavamKolattamDance #brahmotsavamDance #telugudevotionalsongs #devotionalsongs #telugusongs #singerpravasthi #pravasthisongs #pravasthi #tarakmusic #tarakaramaraopadala
    #tarakstudios #tarakmusic
    Lyrics ::
    రంగని కళ్యాణం యిది,శ్రీ రంగని కళ్యాణం
    రంగరంగ వైభోగంగా జరిగే, రంగని కళ్యాణం
    కన్నవారికి కన్నుల పండుగ, కమనీయ భాగ్యం
    మానవ జన్మకు మహిలో మహిత మంగళ వైభోగం ..
    1.
    మంగళ తూర్యము మిన్నునంటగా
    అంగనామణుల నవ్వులు చిందగ
    మంగళ స్నానములాచరించి , శ్రీ
    రంగనాథుని అలంకరించగ
    2.
    పెండ్లికొడుకుగ తీర్చి దిద్దను,
    చండి, వాణి, మునియంగనలు
    మండిత రత్న మాలలు వేసి
    నిండు మనసుతో అలంకరించగ
    3.
    సప్తఋషులు తమ స్వరములు విప్పి
    ముక్తకంఠముతో మంత్రము పల్కగ
    భక్తులందరూ ఆనంద పొంగులతో
    రక్తి కొల్పగ నాట్యములాడగ
    4.
    గోదా దేవి కరమును పట్టను, ఆ
    నాథ నాథుడు పెండ్లి కొడుకుగా
    మేది జనులకు మంగళ రూపుడు
    మాధవుడు అతి శుభములీయగా
  • บันเทิง

ความคิดเห็น • 9